గురువుగారి శంబల అనుభవాలు వింటున్నంత సేపు చాలా ఆనందంగా ఉంది జై గురుదేవ 🙏🙏
@socialstudies1292 жыл бұрын
శార్వరి మాస్టారు పుణ్యమో లేక మీరు చెప్పిన voice over విధానమో కానీ మేమే శంభలకు వేళ్ళి వచ్చినంత ఆనందంగా ఉంది. Really amazing listening experience 🙏🙏 🙏🙏🙏🙏🙏
@anandalakshmistudios2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@XYZPQR23462 жыл бұрын
ఆవును నేను అలాగే feel అయ్యాను
@rajarajeshwari32 жыл бұрын
Chala correct ga chepparu
@sailajasailajareddy2139 Жыл бұрын
Tq guruvu garu
@anandalakshmistudios Жыл бұрын
🙏🙏🙏🙏🙏👍
@mvscharulucharulu89952 жыл бұрын
ఈ భూమి కి సమాంతర లోకమే శంభల మీ అనుభవం చాలా బాగుంది జగత్ గురువుల ఆశీశులు మీకు లబించినాయి చాలా షంతోషంగావుంది నాకు
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou 🙏🙏🙏
@penumudisunanda62502 жыл бұрын
నాకు,మా అమ్మాయికి సే మీ అనుభవమే జరిగింది,కాకపోతే మీరు స్వయంగా వెళ్ళారు,మాకు కలలో జరిగింది,అక్కడ స్త్రీ మూర్తి వచ్చి మమ్మల్ని బాబాజీ దగ్గరకి తీసుకెళ్లడం,మీ అనుభవాలు విన్న తరువాత మాకు వచ్చిన కల యాదృచ్ఛికం కాదని,నిజంగా ఆ యోగులు ఉన్నారని తేట tellamautondi.🙏🙏🙏🙏🙏
@anandalakshmistudios2 жыл бұрын
మీరు ధన్యులు🙏🙏🙏🙏🙏
@seshendramyezella63072 жыл бұрын
Super
@udayabhaskar38582 жыл бұрын
You are godly person.
@zakeerslibrary52132 жыл бұрын
Good madam
@karthikreddy009 Жыл бұрын
Aputva ni sodhi
@krishnamohanchavali69372 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు సార్ అత్యంత ఆశక్తి కరమైన సిరీస్ చేసారు 💐🙏
@MGRSspiritualsongsbyramadevi2 жыл бұрын
జ్వాలకుల్ మహర్షి గారి కి మౌర్య మహర్షి గారికి. జ్వాలకుల్ మహర్షి గారికి అవ దూతలకు యోగులకు సిద్దులకు మహర్షి లకు. మహా పురుషులకు. సదా సర్వశ్య. శరణాగతి🙏🙏🙏
@MGRSspiritualsongsbyramadevi2 жыл бұрын
కూట్ హుమ్ మహర్షి గారికి సదా సర్వశ్య శరణాగతి 🙏🙏🙏
@MGRSspiritualsongsbyramadevi2 жыл бұрын
ఈ మహర్షు లు పరమ గురువులు. వారిని చేరు మార్గము అనే బుక్ లో. ఉన్నారు కదా అండి 🙏🙏🙏
@MukuralaJohnnyyadav4547 Жыл бұрын
Intresting
@Harikrishna-eb4zy2 жыл бұрын
అధ్బుతం సర్ ,పరమగురువులు మాస్టర్ శ్రీ శార్వరి గారి అధ్బుత ఆధ్యాత్మిక ప్రయాణం మనస్సుకు ఎంతో సంతృప్తిని ,ఆధ్యాత్మిక భావావేశాన్ని కలిగించింది. ముముక్షువులకు ఇది ఎంతో ఉపయుక్తమైన మరియు అమూల్యమైన సందేశం మీకు మా దన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@anandalakshmistudios2 жыл бұрын
త్వరలో కొత్త సిరీస్ ప్రారంభ మవుతుంది
@MGRSspiritualsongsbyramadevi2 жыл бұрын
@@anandalakshmistudios 🙏🙏🙏
@ESWARIVLOG2 жыл бұрын
Mee voice really superగురువుగారు మీ వాయిస్ చాలా చాలా బాగుంది ఎంత బాగుందంటే మధుర మీనాక్షి అమ్మవారి పైన మీరు వీడియో తీసినప్పుడు అందులో శంకరాచార్యుల వారి పక్కన నేను కూడా కూర్చుని అమ్మవారిని అదేవిధంగా చూస్తున్నా అనుభూతికి లోనయ్యాను కాబట్టి అలాంటి వీడియోలు చేయాలని ప్రార్థనధ్యానం ఎలా చేయాలి ఎలా చేస్తే పరిపూర్ణ జ్ఞానం చేయగలం అలాంటి వీడియోలు చేయాలని మా ప్రార్థన
@anandalakshmistudios2 жыл бұрын
ధన్యవాదాలు🙏🙏🙏
@balajiraopavuluri42092 жыл бұрын
ధన్యవాదాలు మహాశయా.. చాలా విజ్ఞాన సర్వస్వం మాకు తెలియచేశారు... నమస్సులు
@anuanuradha70329 Жыл бұрын
Anandamga undi chala
@muniswamy65882 жыл бұрын
మాస్టర్ శార్వరిగారు... మీ ఆత్మ ఉన్నతికి ప్రణామములు. 💜🙌🙏... శంబాలా మీతో కూడా మా ప్రయాణం జరిగినట్టు ఆహింధీ. యత్ భావం తత్ భవతి... శ్వాసించడం ఆత్మ చైతన్య శక్తి నీ పెంచుకోవటం దివ్య జ్ఞానకుళుమల మాల ను అందిచారు. చాలా చాలా కృతజ్ఞతలు 👣🙌🙏💚
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou 🙏🙏🙏
@angaappalaraju78072 жыл бұрын
ధర్మంగా జీవితకాలం జీవిస్తూ క్రుతనిశ్యయముతో నడిపించమని, అధిశక్తి, పరమేశ్వరుని ధ్యాణిస్తూ ప్రతిదినం ప్రాణాయామంచేస్తూ వీలైనంత సమయం బ్రహ్మ ముహూర్తoలో రోజూ తప్పనిసరి సాధనే పరమావదిగా సంకల్పంతో చెయ్యండి! మీకు కూడా శంభలనుండి పిలుపు రావచ్చు- రాకపోవచ్చు పోయేది లేదు కాని? మనస్సాంతం గాజీవించగలరు. అంగ అప్పల రాజు.
@krishnamohanchavali69372 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు స్వామి 💐🙏ఆద్యంతం చాలా ఆశక్తి కరంగా ఉంది ఈ సిరీస్
@anandalakshmistudios2 жыл бұрын
ధన్యవాదములు🙏🙏🙏🙏🙏
@moorthyrsr82542 жыл бұрын
చాలా అద్భుతమైన వీడియో...శార్వరిగారికి శతకోటి ప్రణామాలు...
@anandalakshmistudios2 жыл бұрын
Vaari blessings meeku undu gaaka🙏🙏🙏
@moorthyrsr82542 жыл бұрын
@@anandalakshmistudios 🤲
@sathyanarayanavaka77272 жыл бұрын
ధన్యవాదాలు. శంబల గ్రామం గురించి మంచి అవగాహన కలిగించారు. హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏🙏🙏
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏
@mellachuruvulakshmidevi30752 жыл бұрын
ee book rasina variki explain chesinavariki Guru devuladariki shambala ku andariki thanu you very much sir 🙏🙏🙏🙏💐🌹🌹🌷
@MGRSspiritualsongsbyramadevi2 жыл бұрын
శార్వరి గురూజీ కి సదా సర్వశ్య శరణాగతి 🙏🙏🙏
@kirankumar-hb6uv2 жыл бұрын
Really great...Amazing video series..... మనకు పూర్వ జన్మ సుకృతం ఉంటే తప్ప ఈ వీడియోస్ చూడలేము... మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగించిన మీకు సదా కృతజ్ఞతలు....అద్భుతమైన వీడియోల సిరీస్...దయచేసి అందరూ చూడగలరు ... Excellent voice.... ఇంకా చెప్పాలని వున్నా మాటలు రావడం లేదు... మాస్టర్ నమస్కారం....Curiously waiting for your next video....
@anandalakshmistudios2 жыл бұрын
ధన్యవాదములండీ🙏🙏🙏🙏🙏
@sravisvlogstelugu97512 жыл бұрын
ధ్యాన గురువు లందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏 ఇంతకీ మించి నాకు మాటలు రావడం లేదు. వీడియో చూస్తున్నంత సేపు నా మనసు మొత్తం శంబాలలో నేను ఉన్నట్టే కనిపించింది...శర్వరీ మాష్టర్ గారు.... మీకు ఉన్నా ఎంతో ధ్యాన శక్తిలో కొంతైనా నాకు ప్రసాదిస్తే బాగుండు అని అనిపిస్తుంది. ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏
@neeladevi9492 жыл бұрын
గురువు గారు 🙏 శంబల రహస్యం గురించి, శార్వరి మాస్టర్ గారి జీవన ప్రయాణం గురించి చాలా సవివరంగా తెలియజెప్పారు మీకు ధన్యవాదములు ఇంతకుముందు శంబల గురించి గురువులు (కుట్రాలం పీఠాధిపతులు, శ్రీ శక్తి పీఠ వ్యవస్తాపకులు శ్రీ శ్రీ సిద్ధేశ్వరనంద భారతీ స్వామి వారు, ఏలూరు ఆశ్రమం పద్మాకర్ శాస్త్రి గారు) చెప్పగా విన్నాను ఇంకా తెలిసుకోవాలని ఆతృతగా వుండేది. మీరు చాలా విషయాలు అందజేశారు ప్రత్యేకించి లామా అని పిలవబడే బౌద్ధ గురువులు శంబల మాస్టర్స్ గురించి వివరంగా తెలిసుకున్నాము మీకు సహస్ర ధన్యవాదములు
@anandalakshmistudios2 жыл бұрын
🙏🙏🙏🙏
@swathipavani96852 жыл бұрын
Thank you so much,for these beautiful series on shambala..
@sivaanv83852 жыл бұрын
శార్వరి మాస్టారు పుణ్యమో లేక మీరు చెప్పిన voice over విధానమో కానీ మేమే శంభలకు వేళ్ళి వచ్చినంత ఆనందంగా ఉంది. Really amazing listening experienceగురువుగారి శంబల అనుభవాలు వింటున్నంత సేపు చాలా ఆనందంగా ఉంది జై గురుదేవ 🙏🙏
Sir Thank you very much. Iam much intested to listen your experiences at invisible city Sambala.My mind and thoughts were with your movements.Iam extremely happy to listen about Swamies.
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou 🙏🙏🙏
@srinivasulu67512 жыл бұрын
Intresting this stories i like it 😍😍😍😍😍👍👍👍👍👍.
@anandalakshmistudios2 жыл бұрын
Thank you 🙏🙏🙏
@venkataraja81992 жыл бұрын
మీ వాయిస్ అక్షర అద్భుతం సార్
@anandkumar6472 жыл бұрын
Meeku danyavadamulandi, chala chala adbutanga undhi ee Shambhala Anni episodes, nijanga meeru maa andarni shambhalaki teesukellina anubhuti kaligindi 🙏🙏🙏👍
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou..thanks for your comment s
@sspudi41312 ай бұрын
మీ వీడియోస్ వినే అదృష్టం మాకు కలిగింది. ఈ ప్రపంచమును కాపాడుతున్నవి అద్భుతమయిన అద్దృశ్య శక్తులు.వీడియో వింటున్నంత సమయం మా ఆత్మ ఎక్కడికో వెళ్లి పోయినట్లు అనిపించింది.
@srinivasareddyakm2 жыл бұрын
Super Anna chala baga chepparu 🙏🙏🙏
@miriyalababurajendraprasad2882 жыл бұрын
A nice journey into invisble universe of mind ,with full of energy in eternal world with full of love and peace with infinite ,grace of MASTERS.
@saiganeshnukala2 жыл бұрын
ఇది నిజమా సార్ ఇది చాలా అద్భుతం
@sugunamarasa76082 жыл бұрын
Thank u sir 🙏 entho anandamuga undi Master sarvari Shambala yathra Enduro mahatmulu andariki vandanaalu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anandalakshmistudios2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ruchik35582 жыл бұрын
Thank you for these inspirational videos and life history of Maharshi Sarwari 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మీరు చెప్తుంటే శాంభాల యాత్ర అంతా మేము కళ్ళకు చూసినట్లు అనిపిస్తుంది చాలా చాలా ధన్యవాదాలు మాస్టర్
@KrishnaMurthy-so5nh2 жыл бұрын
ఎంతో అద్భుతమైన అనుభవ గాధ. అందరికీ జ్ఞాన స్ఫోరకంగా వుంది. మనిషి మనుగడకు పరాకాష్ట వివరణే ఈ కధానిక. ఇంతగా గొప్ప విషయాన్ని అందించిన మీకు కృతజ్ఞతా పూర్వక వందన శతములు.🌷🙏🙏🙏🙏🙏🌷
@anandalakshmistudios2 жыл бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@psuhrud47742 жыл бұрын
మీరు చెపుతూ ఉంటే నిజంగా మేము కూడ సంబలా వెళ్ళి న అనుభూతి కలిగింది మీకు ధన్యవాదాలు.
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou very much 🙏🙏🙏
@maheshbyreddi8022 жыл бұрын
Tq.... Excellent experience videos
@anithatalapala11642 жыл бұрын
🙏Namaskaram master sarvari sir mee samballa yatra chala bagundi meeru unnaru anukunnanu meeru goppa gurvulu meemalini cudali anukunnanu andukankey samballa chusarukada mee ku na namaskaramulu 🙏🙏 Thankyou sir🙏
@anandalakshmistudios2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@sitabhagyalakshmibhudampat11782 жыл бұрын
అద్భుతమైన శంబల వర్ణన, దర్శనంతో ధన్యులమైనాము. పరమ గురువుల దయ మాపై ఉండునుగాక! ధన్యవాదాలు🙏
@anandalakshmistudios2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@jyothihanumandla46802 жыл бұрын
మహా అధ్బుతమైన శంభల రహస్యం గురించి మీ మాటల ద్వారా తెలుసుకునే బాగ్యాన్నీ కలిగించినందుకు మీకు టీమ్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వినయంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు.మీ వాక్కులో అధ్బుతమైన శెక్తి ఉంది.మీరు చెప్పుతున్నటేసేపు మా ఆత్మ శాంబల చుట్టే తిరుగుతుంది. ఈ సీరీస్ ఇంకా ఉంటే బాగుండును అనిపించింది.14 ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి.నేను ఎప్పటి వరకు ప్రతి వీడియో 3 సార్లు విన్నాను.విన్న కొద్ది చాలా పవర్ఫుల్ గా పవిత్రమైనది నా ఆత్మ అనుభూతి కలుగుతుంది. నా ఆత్మ కూడా శంభాల వైపు ఆలోచించడం మొదలు పెట్టింది.నెక్స్ట్ మీరు మేడం బ్లావెట్సకి గురించి వీడియోస్ చేయాలని వినయంగా కోరుకుంటున్నాము.మాష్టర్ ధన్యవాదములు.
@anandalakshmistudios2 жыл бұрын
శంభల ప్రభువు అనే పుస్తకం డాక్టర్ వేదవ్యాస్ ఐఏఎస్ గారు రాశారు ఇప్పుడు ఆ పుస్తకం చదువుతానని అనుకుంటున్నాను. మీ సలహా చెప్పండి.
@jyothihanumandla46802 жыл бұрын
@@anandalakshmistudios ok master 🙏
@sitavemuri87052 жыл бұрын
Thappakunda chadavandi.
@sreenivasyerraguntla84352 жыл бұрын
Dhanyavadamulu Sreenivas garu.
@anandalakshmistudios2 жыл бұрын
🙏🙏
@shreyanag1 Жыл бұрын
Sri Siddeshwarananda Bharati Swamiji had told women by name Sophia from Paris had visited Shambala in 2011...Do u have any idea about that Sir?
@bharathmylife30862 жыл бұрын
ఆయన ఆత్మ ప్రయాణం చేశారు, శరీరం వెళ్లలేదు కానీ ఆత్మ వెళ్ళొచింది మంచిది, నవగ్రహ దోషాలు తొలగిపోవాలంటే ఎం చేయాలి? నేను రోగ బాధలతో విపరీతంగా నరకం అనుభవిస్తునాను, నాది అనూరాధ నక్షత్రం దయచేసి ఏదైనా పరిష్కారం చెప్పండి 🙏
@anandalakshmistudios2 жыл бұрын
+919154603117 ఈ నెంబరు మా గురువుగారిది దయచేసి ఆయనకు ఫోన్ చేసి పరిష్కారం పొందగలరు. 🙏🙏🙏🙏🙏
@khariharalalgupta12422 жыл бұрын
🌹🙏🌹 super 🇮🇳 Thank you for your support Jai Guru Datta ji 🙏
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou 🙏🙏🙏🙏🙏
@UshaRani-bd9yy2 жыл бұрын
Tq sir tq soooooomuch sir adbutasambala gnanni taliyachsinaduku pramaguruvulaku atmapranamalu tq tq sreenivas garu
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou
@MGRSspiritualsongsbyramadevi2 жыл бұрын
దారి చూపి దరికి జేర్చుదత్తాత్రేయ🙏🙏🙏
@pavithradevi90122 жыл бұрын
Tq.for making video on shambala. V.interesting.
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou 🙏🙏🙏
@rajarajeshwari32 жыл бұрын
Adbhuthamaina series! Book chadivite ela vuntundo telidu kani, mee audio series is excellent! Chala thanks 🙏 Was nice to see all the gurus kriya yoga gurus and also kaulanthak peet Satyendranath guru 🙏🙏🙏 For those who enjoyed this, there is another one “yogulu rushulu “ by Sidheswarananda Bharathi swami, Mounaswami’s successor of kurthalam peetam. Most of you might have listened, just in case anyone missed.
నమస్తే గురువుగారు మీరు శంబల గురించి వివరించి నా అంత సేపు మీతో పాటు నేను కూడా మానసిక శంబల యాత్ర చేశాను చాలా కృతజ్ఞతలు👣🌹🙇🙇🙇🙏🙏🙏
@anandalakshmistudios Жыл бұрын
Thankyou so much 🙏🙏🙏
@nagurao53462 жыл бұрын
గురువుగారు నాకు ఒక సందేహం ఉంది సంబల్ లో ఉండే వ్యక్తులకు కోరికలు ఉండవూ అంటారు. అది నిజమే నా అలాగైతే సంబల్ లో ఉండే వ్యక్తులు జ్ఞానాన్ని ఎక్కువగా సంపాదించాలి అని అనుకుంటారు అది కోరికి కాదా . జ్ఞానాని ఎక్కువగా గా సంపాదించడం ద్వారా పరమ గురువులు అవ్వాలి అనుకుంటారు అది కోరిక కదా. మీరు శంబల వెళ్లాలనుకునే టప్పుడు శంబలల్లో మీరు చాలా విషయాలు చూడాలనుకున్నారు అది కోరిక కదా. మీరు దేవాలయ దర్శనం అడిగారు అది కోరిక కదా. వాళ్లు మిమ్మల్ని ఎందుకు పిలిపించుకున్నారు ఆ విషయం పూర్తిగా చెప్పలేదు . శంబల గురువులు చెప్పిన ఈ విధంగా భూమిపైన మీరు శాంతిని ప్రబోధించే గలిగారా,! . మీరు కనీసం ఒక వందమందిని శాంతి వైపు నడిపించిగలిగగారా! . శంకరాచార్యులు లాగా లేదా కంచి పీఠాధిపతి అయిన చంద్రశేఖరేంద్ర సరస్వతి గారి లాగా జ్ఞానాన్ని ప్రజలతో మమేకమైన జ్ఞానాన్ని పంచుకున్నారా !మీదంతా కొంచెం కలిపిత కథలా ఉంది .శంబల గురించి ఒకసారి మాకు అర్థమయ్యేలాగ వివరించండి శంబల లొ మీకు ఉప్దేశం అయిన తర్వాత మీరు ఏ విధంగా భూమ్మీదకు వచ్చి ప్రజలకు ఏవిధమైన జ్ఞానాన్ని కాలిగించారు? . మీరు ప్రజల్లో ఏ విధమైన మార్పు తీసుకొచ్చారు?
@Dha8 Жыл бұрын
Manam kalisi research chedhama ngu garu ... Naku vitipai chala interest unte... Plz naku msg cheyandi
@challasriram8103 Жыл бұрын
Desires are three types One is individual desires, Second one is Social desires and third one is philosophical desires. Desire to acquire knowledge and Desire to know the philosophy are Universal. Philosophical desires are Socially accepted and with Universal acceptance. So Who acquire proper knowledge about the philosophy are treated as GURUS. We are not in the stage to question them. If you have interest in philosophical knowledge go there and try acquire knowledge Godly deeds 🙏😎🙏
@chandramohan11762 жыл бұрын
EDI kalaa nijamaa guruji. Nijame aite yenta aanandam gaa undi.,
@yugandharbattu21452 жыл бұрын
chala adhbhutam guruvugaru sharvari ki namaskaramulu sarvari garu enk jivinchi vunnara
@SHEEPANDGOATACADEMY Жыл бұрын
Watched all parts . Really appreciable work. All the best 👍
@anandalakshmistudios Жыл бұрын
Thankyou 🙏
@anuanuradha70329 Жыл бұрын
Anandamga info chala
@juluruchandrashekhar21222 жыл бұрын
Good and happy evening good important guide lines thank you🙏💕
పెద్దవారికి నమస్కారములు మీరు చెపుతున్న విషయాలు నిజంగా జరిగివుండి ఉంటే అందరికి మంచిదే, కాని వ్యక్తిగత గుర్తింపు కోసం కల్పితాలు సమాజం మీద బలవంతంగా రుద్దే ప్రయత్నం చెయ్యకండి. ఎందుకంటే హిందుధర్మం మీద సమాజంలో ఎన్నో అపోహలు,ఎన్నో అనుమానాలు ప్రజల్లో ఉంది. అగ్నికి అర్జం పోసినివారు అవుతారు మీరు జాగ్రత్త. ధర్మో రక్షతి రక్షితః
@anandalakshmistudios2 жыл бұрын
ఇందులో బలవంతంగా రుద్దే ప్రయత్నం ఏమీ లేదు. ఈ శేంబల అనేది మన హిందూ పురాణాల్లోనే చెప్పబడిన అంశం. విష్ణు పురాణం బ్రహ్మాండ పురాణం.. కల్కి పురాణం.. ఇలా మన పురాణాలలో శెంబల ప్రస్తావన ఉంది.. గమనించగలరు. ధర్మో రక్షతి రక్షితః
@suryanarayana11892 жыл бұрын
thank you master
@roopasudha2152 жыл бұрын
🙏🙏🙏mahanu bavulandariki 🙏🙏🙏 dyanam nerpina pyramid society ki master sarvari garini introduce chesina 🙏,ma guruvu garaina Subhash pathriji gariki 🙏 intha chakkga vivarana icchina meeku na danyavadamulu 🙏🙏🙏
@nagalakshminadikoti239011 ай бұрын
E veideo ma kathapadhinadhuku thank you universe
@sumeruenergysolutionssumer58892 жыл бұрын
Thank you for the excellent sambhal story
@ravidorepalli82732 жыл бұрын
Sir thankyou well said.
@anandalakshmistudios2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pshilpanag12082 жыл бұрын
Excellent service TQ sir
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou 🙏🙏🙏
@kaladar53772 жыл бұрын
జై గురు దేవ్ 🙏. సార్ ఇది మీకు నిజంగా అనుభూతి అయ్యిందా . అద్భుతం . 2013 లో నాకు కలలో ఏదో బౌద దేవాలయం ( జపాన్ ) కనిపించింది. ఫుజీ మౌనంటైన్ జడుసుకున్న. ఇక Tokyo మెయిన్ సిటీ లో ఒక దేవాలయం ముంగట ఆగింది మావాళ్లందరు ఏటో పోయారు. నేను గుడిలోపలికి పోయా. అక్కడ వారి గురువుల విగ్రహాలు ఉన్నాయి నమస్కరించినాను. గుడి చుట్టూ తిరిగా ముందుకు వెనక్కి మర్లి చూసాను.పక్కన రాతి శిలాఫలకం ఉంది అయితే ఇందులో కొంచెం తెలుగు , కొంచెం హిందీలో ఉంది అవి " ఈ ", సారి నేను చెప్పలేకపోతున్నాను , అసలుచెప్పాలో లేదో నాకు తెలియదు. మొత్తానికి ఓ అద్భుతమైన కల అది.
@anandalakshmistudios2 жыл бұрын
Sir ee story maa guruvugaru master sarvari gaaru cheppindi..aayana vellaru. Next sambalaki daari Ani..12 members veeru international sastravettalu 100 years back sambala vellaru..with proof tho ..dr.vedavyas ias gaaru ..raasaru oka book..one or two days lo upload chestaanu. Mee abhiprayam comment cheyyandi pls.🙏🙏🙏🙏🙏
@kaladar53772 жыл бұрын
@@anandalakshmistudios సరే సార్ నేను రెడీ
@mellachuruvulakshmidevi3075 Жыл бұрын
Shambala gurchina viseshalu Inka vunte vedios send cheyandi sir road of shambala Mee speech kuda chala chala bagundi memu nijanga chusina feeling sir🎉🎉🎉
@aalayanutakki5236Ай бұрын
Guruvu గారు chembala city gurinchi baga varninch aru naaku chaduvukonna rojulu gurtuku vachaye naa manasu a tho a andinchindi dhanyavaadamulu naa age 71years mee apichods Anne vinnanu
@srinivasaphanidhar5175Ай бұрын
Thankyou guruvugaru..
@maruthi35152 жыл бұрын
Miru chesina e vedio valla naku yenno telisai me voice nannu sambala yatra manasikanga chainchindi danyavadalu guruvugaru.🙏 malli Vibudi daarana chayamani annaru kani nijamaina vibudi yekkada thayaru chestaaru ani teliyataledu. Nenu 6 nelala nundi vetukutunna kani Teliyataledu. miku theliste cheppandi swamy vibudi daarana chayanani athruta ga unndi Om sairam🙏
@maruthigvss74522 жыл бұрын
can't believe it's true, but the autobiography of a yogi mentions the same story on a different level in kriya yoga.
@anandalakshmistudios2 жыл бұрын
Kriya yoga series including oka yogi atma katha and all references to kriya yoga are comming soon! Please support us and stay tuned!
@saryu32 жыл бұрын
Super , pls do more videos.
@anandalakshmistudios2 жыл бұрын
Thankyou 🙏🙏🙏
@niranjan7652 жыл бұрын
ɢʀᴇᴀᴛ ᴠᴏɪᴄᴇ ꜱɪʀ
@anandalakshmistudios2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@vemulagattaiah97962 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 om Sri Gurubhyo Namaha 🙏
@Parnashalamyhome3692 жыл бұрын
Dhyanam ante nammani nenu oka roju na friend balavantam to dhyanam lo kurchunnanu.Appatiki naku dhyanam pai etuvanti avagahana ledu...dhyanam lo maharshulu kanipistarani kuda naku teliyadu. Modati roju aistam ga kurchunna nenu.,rendava roju dhyanam cheyaledu, moodava roju malli na friend call cheyadam to dani mataku viluvanistu dhyanam lo kurchunnanu...kurchunna 5 nimishalake dhyanam lo oka vyakti kanipincharu...ayana evaro naku teliyadu kani munupu (15yrs back) baba(rajnikanth) ane movie lo varini chusanu....ade vishayam na friend ki telupaga tanu ashcharyapoyindi....appudu naku telisindi,varu mahavatar baba ani. Aa taruvata malli eppudu kanipinchaledu.....kani dhyanam lo chala pradeshalu chusanu
@venkatasrinivasavaraprasad59242 жыл бұрын
ఏదో తెలియని అనుభూతి, ఏదో లోటు, ఏదో మానసిక అలజడి, ఓ యోగి ఆత్మకథ చదివినప్పుడు కలిగింది. ఇప్పుడు 60 దాటిన వయసులో ఏo సాధించాం అనేది తెలియదు. అందుకే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి ముఖ్యంగా సనాతన ధర్మాన్ని ఆచరించే వారు, హిందువులు సుఖ సంతోషాలతో దైవాన్ని ఆరాధిస్తూ ఉండే అవకాశాన్ని ప్రసాదించమని ఆ ఈశ్వరుణ్ణి రోజూ ప్రార్థిస్తూ ఉన్నా. మనసంతా ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఏమి పోగొట్టు కున్నామో తెలిసింది. మీ దయవల్ల ఇకనైనా ధ్యానం మొదలు పెట్టి కొంతయినా జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని ఆశిస్తూ అందుకు ముందడుగు పడటానికి మహనీయులు తమ ఆశీస్సులు ఇవ్వాలని ప్రార్థిస్తూ, మీరు పలికిన ప్రతి అక్షరం మనసులో నాటుకుంది. మరపురాని విధంగా విషయాన్ని విపులీకరించారు, శంభాలా నగరాన్ని మనసు కళ్ళకు కట్టినట్లు దర్శింప చేశారు. ఇందులో భాగమైన ప్రతి వారికి శతకోటి ప్రణామాలు.🙏