Hidden secrets about Tirumala | Tirumala | Chaganti Koteswara Rao |

  Рет қаралды 41,973

Sree Sannidhi TV

Sree Sannidhi TV

Күн бұрын

Пікірлер: 33
@SaiSreenivas4004
@SaiSreenivas4004 10 ай бұрын
Sree gurubhyo namaha🙏
@archanaakula3959
@archanaakula3959 3 күн бұрын
Om Namo Sri Venkateswara Swamy Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
❤ధనవాంఛ మతిలోన తగిలినప్పటి వేళ పనిభూని మీ మీది భక్తి కలుగు...❤❤❤అన్నమయ్య దైవభక్తి.
@SaiSreenivas4004
@SaiSreenivas4004 10 ай бұрын
Om Namo Venkateshaya 🙏
@ManjuNaadhan
@ManjuNaadhan 10 ай бұрын
Sri vishnu roopaya namah Sivaaya
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
ఆహా! ఏమి వర్ణన ప్రవచనం..ధన్యువమైతిమి గురుదేవా! కోటేశ్వరరావు గారు నమస్సుమాంజలి ❤❤❤ ఓం నమో వేంకటేశాయ మంగళమ్
@sreenivaasconsulting6739
@sreenivaasconsulting6739 10 ай бұрын
Govindaa.....Govinda
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
అమ్మగొప్పదనాన్ని...మన చాగంటి వారు చక్కగా గోవుతో,కామధేనువుతో పోల్చి చెప్పారు. ధన్యవాదాలు❤❤❤. "కడుపులోని శిశువు కన్నతల్లి దన్నితేను బెడగులెంచక కనిపెంచీనట యెడమీక శ్రీ వేంకటేశ్వర నీకుక్షిలో నే దడవి తప్పుచేసినా మన్నించి దయ గావవే ❤❤❤ అమ్మకు నమస్కారం.
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
ఈ సరస్వతీ పుత్రునికి "భారత రత్న" ఇవ్వాలి. సత్యం,ధర్మం,శాంతి,ప్రేమ లను ప్రపంచానికి పంచగలిగిన వారు. లిటరేచర్ లో నోబెల్ బహుమతి కి అర్హులు. కేంద్ర ప్రభుత్వం వీరి సాహితీ ప్రతిభకు ఎంట్రీని నోబెల్ టీమ్ కు సిఫారస్ చేయాలి.❤❤❤
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
ధర్మారెడ్డి గారు... "కొంగు జారితేనె కూలెను త్రి పురములు" అని శ్రీ వేంకటేశ్వరుని దశావతారములలో తొమ్మిదవ అవతారాన్ని గుర్తు చేశారు...❤❤ "పొంచి అసుర కాంతలలో వెదకిన బుద్ధావతారంబైనాడు"..అని అన్నమయ్య.
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
విందువలె మాకు శ్రీ వేంకటాద్రి నాథునిచ్చిన వారు. అన్నమయ్య సములు. ❤❤❤నమస్సుమాఃజలి మీకు.
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
❤❤❤త్రికరణ శుద్ధిగ చేసిన పనులకు దేవుడు మెచ్చును లోకము మెచ్చును.❤
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీపాదము ❤❤❤
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
పండిన పండు తొడిమ బాసి ఊడిన యట్లు అండనే మరణములు అందరికీ సరిరే..❤❤❤అన్నమయ్య. పాపం పండితే... జ్ఞానోదయం.
@renukabellamkonda3700
@renukabellamkonda3700 10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
ఘనుడ శ్రీ వేంకటేశ నినుగని శరణన్న చాలు వెనుకటి ( సంచిత) పాపాలు మంచు విచ్చినట్టు విచ్చురే "...❤ అన్నమయ్య.. ఈ చాగంటి వారే నాకు అన్నమయ్య.
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
తిరుమణి... ఊర్ధ్వ పుండరాలు ❤❤❤
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
ఓం నమో భగవతే దశావతారాయ నమః❤❤❤
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
ఇందరికి అభయంబు లిచ్చుచేయి కందువగు మంచి బంగారుచేయి ❤❤ వెలలేని వేదములు వెదకితెచ్చిన చేయి చిలుకు గుబ్బలిక్రింద చేర్ఛు చేయి కలికియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి ❤ తనివోక బలిచేత దానమడిగిన చేయి ఒనరగ భూదాన మొసగు చేయి మొనసి జలధి అమ్ముమొనకు దెచ్చిన చేయి యెనయ నాగేలు ధరియించు చేయి ❤ పురసతుల మానములు పొల్లచేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డచేయి తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి ❤❤❤
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
షోడశ కళానిధికి షోడశోపచారములు ❤🎉❤
@sridevijoshi7592
@sridevijoshi7592 Күн бұрын
Adbutham Venketesh wara swami varnam 🙏🚩🌷🥺
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
శ్రీ వేంకటేశ్వరుడు వరాహస్వామికి భూమికి ఇచ్చిన అద్దెను ఎకనామిక్స్ పరిభాషలో భాటకం అంటారు ❤❤❤.
@sridevijoshi7592
@sridevijoshi7592 Күн бұрын
Sri gurubyoh namaha🙏🙏🙏 🚩🚩🚩🌷🌷
@sridevijoshi7592
@sridevijoshi7592 Күн бұрын
Govinda govinda 🌷🌷🌷🌷🌷🌷🌷🙏🚩🙏🚩🙏🚩
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
జ్ఞాన యజ్ఞమీగతి మోక్ష సాధనము నానార్థముల నిన్నే నడిపె మా గురుడు. అలరి దేహమనేటి యాగ శాలలోన బలువై అజ్జానపు పశువును బంధించి కలసి వైరాగ్యపు కత్తుల గోసి కోసి వెలయ జ్జానాగ్నిలో వ్రేలిచె మా గురుడు. మ్రొక్కుచు వైష్ణవులనె ముని సభ గూడవెట్టి స్రొక్కుచు శ్రీ పాద తీర్థ సోమ పానము నింపి చక్కగా సంకీర్తన సామ గానము చేసి యిక్కువతో యజ్ఞము చేయించె బో మా గురుడు. తదీయ గురు ప్రసాదపు పురోడాశమిచ్చి కొదదీర ద్వయమను కుండలములు వెట్టి యెదలో శ్రీ వేంకటేశు నిటు ప్రత్యక్షము చేసి ఇదివో స్వరూప దీక్ష యిచ్చె మాగురుడు... ఓం నమో వేంకటేశాయ...అన్నమయ్య గురుదెవ.❤❤❤
@giridharpavan1592
@giridharpavan1592 Ай бұрын
nice one there sir
@padmakulkarni6898
@padmakulkarni6898 18 күн бұрын
🙏🙏🙏
@rraghavendrarao6219
@rraghavendrarao6219 10 ай бұрын
ఇప్పుడు govt నిర్దేశక నిర్వహణ నిర్వాకం లో శ్రీవేంకటేశ్వర శ్రీ వరాహక స్వామి కిచ్చిన ప్రథమ విధిపూర్వక దర్శన కట్టుబాటు వాగ్ధానం తుంగలోతొక్కి నేరుగా ప్రత్యేక ఖరీదైన అనుకూల సర్దుబాటు విశేష వ్యాపార లావాదీవీ కి స్వామివారి ని నిలువుకొలువు వెట్టిచాకిరి బలి పాల్చేస్తున్నారు
@ManjuNaadhan
@ManjuNaadhan 10 ай бұрын
Yes 👍
@shanmukheswarp4995
@shanmukheswarp4995 3 ай бұрын
బలంగురోః ప్రవర్ధతాం
@GurappaChemalamudi
@GurappaChemalamudi 2 күн бұрын
పాలచవి యితడెరుగు పాలపవళించె గో పాలుడని మేమితని భజియింపగా పాలపడి తల్లి చనుబాలు యే కాలంబుబాపెనేక్కడిదైవమితడు...అన్నమయ్య. పాలజలధి ఫుట్టిన పద్మా లయ ఈపె లాలిత శ్రీ నరసింహు లక్ష్మి ఈపె మేలిమి లోకమాతయై మించిన మగువ ఈపె ఈ లీల లోకములేలే యిందిర ఈపె...అన్నమయ్య.❤❤ అమ్మ, అయ్య ‌అన్నీ ఆతడే.. "తల్లియు నితడే తండ్రియు నితడే వెల్లివిరై యిక విడువకురో చల్లగా యితని శరణని బ్రదుకరో అల్ల శ్రీవేంకటహరియైనాడు...అన్నమయ్య❤❤❤.
@mgsraoo
@mgsraoo 10 ай бұрын
Sri Gurubhyonamaha
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
🎈🎈🎈😲 #tiktok #shorts
0:28
Byungari 병아리언니
Рет қаралды 4,5 МЛН
పరశురాముని చరిత్ర • Chaganti • Parashurama Story
1:33:54
సనాతన భారతి Sanatana Bharathi
Рет қаралды 1,6 МЛН