Video super. Mallisala swamiji tapasvi voice super. Information super.
@iKriyaYogi Жыл бұрын
వింటుంటే నా మనసులో ఉద్భవించే ప్రశ్నే మీరు అడిగే తరవాతి ప్రశ్న. ఒక సగటు సాధకుడి ప్రశ్నే మీ ప్రశ్న. శ్రీ గురుభ్యోనమః ❤
@rekhaharinath2725 Жыл бұрын
శ్రీ సన్నిధి ఛానెల్ , చాల చాల భాగుంది.ప్రతి ఒక్కరికీ చాలా ఉపయుక్త మైన సందర్శన కార్యక్రమములు.సద్ గురువుల ప్రవచన దివ్య అమృత తత్వ వాక్యములు. తమరికి అందరికీ నమస్కారములు.🙏🏻💐
@LakshmiKaryabhattu-oz1rg Жыл бұрын
శ్రీ గురుభ్ోన్నమః ఆత్మ నమస్కారాలు గురువుగారు చాలా సంతోషం బావుంది మీరు అనుభవపూర్వకంగా చెప్పినటువంటి ఉపదేశంఅధ్భుతం అండి .మీ పాద పద్మములు కు హృదయ పూర్వక ఆత్మ నమస్కారములు.etuvanti గురువులను అందరికీ అందుబాటు లో కీ తెలియచేసి నందుకు ధన్యవాదాలు.మరియు హృదయ పూర్వక నమస్కారములు అండి
అత్యంత అధ్భుతం మైన సందేశంఉపదేశం చేశారు .గురువు గారు అత్యంత అమూల్య మైన విద్య...చాలా.దన్య వాదాలు గురుగారు.🙏🏻
@Sasi838 Жыл бұрын
Rekha gaaru ...
@venkataramana760810 ай бұрын
గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు
@ramaraopodalakuri7118 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు . ధన్యవాదాలు స్వామిజీ .
@dhyanamsaranamgachhami Жыл бұрын
గురువు గారికి నా ఆత్మ ప్రమాణాలు.. 🌹🌹🙏 దయ చేసి గురువు గారి నెంబర్ ఇవ్వ గలరు 🌹🌹🙏 శ్రీ సన్నిధి ఛానల్ వారికి కృతజ్ఞతలు 🌹🌹🙏 ఇ లాంటి వారిని ఇంటర్వీ తీసుకో గలరు 🌹🌹🙏
Kundalini sadhana Ciddavidhya sadhana Samana falitalistaya?
@HAMSARAVALI Жыл бұрын
super sir meru 2 varakee chavanu annaru Alaa chepestunnaru e slokhalu ?
@satyanarayananarahari4519 Жыл бұрын
Sri gurubhyo namah
@venumadhav5925 Жыл бұрын
గురువుగారి అడ్రస్ పంపాడి
@praveenmolleti2074 Жыл бұрын
@36, భజన కన్నా జపం చెయ్యాల్సింది గురువు గారు. కచ్చితంగా ఫలితం కనబడేది
@dnr662 Жыл бұрын
Meeku.. Mee.. Chanal.. Ku Visvaniki. Premato. Sada.. Krutagnatalu
@SaiSreenivas4004 Жыл бұрын
Jai guru deva
@pramesh41765 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🔱🌹🔥🌹🔱🙏🏻🙏🏻🙏🏻
@maheshcheemala1260 Жыл бұрын
🙏🙏
@srinivasareddypadala5453 Жыл бұрын
కానీ ఆ బ్రహ్మ వ్రాసిన వ్రాతను కూడా సాధన ద్వారా సాధకుడు మార్చుకోగల్గుతాడని నాకు మంత్రోపదేశం చేసిన గురువు గారు చెప్పారు స్వామీ. ఆ విషయాన్ని బలపరుస్తూ ఆయన భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదివి వినిపించారు. అందులో ఎంతోకొంత నిజం ఉండొచ్చనేది నా నమ్మకం. దీని మీద ఎవరైనా సాధకులు తమ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయగలరు.
@chbalureddy1059 Жыл бұрын
Jai sidha Ramaiah guruji
@pramesh41765 ай бұрын
🙏🏻🌻🌹🔥🌹🌻🙏🏻
@mvsuresh2592 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@SubbaLaksmi-nw3mg Жыл бұрын
Seranu guru Deva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatramruvalmiki4257 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@Cutes.12709 Жыл бұрын
🙏🙏🙏🙏🌹
@rkishan4673 Жыл бұрын
భగద్గీతలో జప యజ్ఞం ఉత్తమ మైన యజ్ఞం అని చెప్పారు కదా స్వామీ. రామకృష్ణ పరమ హంస కూడా నామ స్మరణ మాత్రమే ఈ కలియుగం లో తేలిక గా తరింప జేసే సాధనం అని తరుచూ చెప్పేవారు.నామదేవుడు తుకారాం,తులసీ దాస్,అన్నమయ్య, త్యాగయ్య మొదలగు వారంతా ఈ భక్తి మార్గం లోనే తరించారు కదా స్వామీ.. సిద్ధ యోగం లాంటి మార్గం మాత్రమే ఎలా మార్గం అవుతుంది స్వామీ
@guderamakrishna3234 Жыл бұрын
Japam thravaatha siddhincheydhi yogam....... always japam is the best in yagnaas
@nageswarudugolla6421 Жыл бұрын
అడుగడునా వేరు వున్నారు నామ పారాయణం కపం ఉత్తమము
@tenelatataraju8359 Жыл бұрын
గురువు గారు మి అడ్రెస్స్.....
@sudarshanreddy5282 Жыл бұрын
Mallishala. Estgodavary
@kiranmadhava Жыл бұрын
క్రియ ఎలా చేయాలి చెబితే బాగుడేది
@kishore.vungarala Жыл бұрын
గురుముఖతః ఇస్తారు.. అది అంగడిలో ఆన్లైన్ లో దొరికేది కాదు సార్.. దానికంటూ కొన్ని నియమాలు నిబంధన లు ఉన్నాయ్ 🙏🏻🙏🏻
@kiranmadhava Жыл бұрын
@@kishore.vungarala ippudu anta online వస్తోంది కదా ...గురువు దగ్గర ఏమీ చెప్తారో online చెబితే బాగుంటుంది...ఈ రోజుల్లో టైం లేదండి...leaves vundav busy life..
@kishore.vungarala Жыл бұрын
@@kiranmadhava మిది ఏ ఊరు సార్
@kiranmadhava Жыл бұрын
@@kishore.vungarala job in Hyderabad
@kishore.vungarala Жыл бұрын
@@kiranmadhava meeku number petta chusara
@chamakuravenkatabalaram634 Жыл бұрын
నమస్తే స్వామి, హరిషడ్ వర్గాలను, ఇంద్రియాలను జయించడం మాటలు కాదు స్వామి. సంసారం ఒక జంఝాటం. దిగినాక కాళ్ళు కడుక్కొి డం అంటే తమాషా కాదు.🙏🙏🙏🙏🙏
@rekhaharinath2725 Жыл бұрын
సదా నామ స్మరణ అలవాటు చేసుకోవాలి. అని గురువులు తిరుపతి తిరుమల శ్రీశ్రీశ్రీపెద్ద జియ్యంగార్లు వారు తెలియ జేశారు.నమో నారాయణాయ.