Hi గురువు గారు మీ పాదాలకు నమస్కారం Hi Sree Sannidhi TV varu And Anchor sir garu UTube వారికి స్పెషల్ థాంక్స్ సో సో
@utfvjudcnb9 ай бұрын
చాలా మంచి మంచి విషయాలు చెప్పారు సాధన చేస్తే ఏదైనా సిద్ది నీ పొంద వచ్చని చెప్పారు జ్ఞాన యోగం ద్వారా అన్ని సిద్ధిస్తాయని సాధన మార్గం సక్సెస్ అవుతుందని బాగా చెప్పారు TQ
@munjasaraswatimahesh2029 Жыл бұрын
anchor gaaru చాలా వినయ విధేయతలు కలిగిన వాడు good future 👌👌
@bavikatieswaraiah9989 Жыл бұрын
స్వామీజీ, సిద్ద విద్య గురుంచి చాలా బాగా చెప్పారు, ధన్యవాదములు స్వామీజీ
@utfvjudcnb9 ай бұрын
Hi namaste sir సూర్య చంద్ర నాడులు చంద్ర నాడీ active అయినపుడు సంకల్ప బలం తో పనులు సక్సెస్ అవుతాయి అని నిజాలు శ్వాస నీ నియంత్రించ వచ్చని దాని ద్వారా సాధించ వచ్చని బాగా చెప్పారు ప్రణా యామం తో ఏదైనా సాధించ వచ్చని చాలా మందికి తెలిసిన విషయం చాలా బాగా చెప్పారు ఆ విషయానికి బలం ఇచ్చారు TQ
@channakeshavabk5957 Жыл бұрын
ತುಂಬಾ ವಿಧೇಯ ಪ್ರಶ್ನೆಗಳು.. ಅದೇ ರೀತಿ ಗುರುಗಳಿಂದ ಸೂಕ್ತ ಸಮರ್ಥ ಉತ್ತರ... ಈ ಗುರು ಸಾಂಗತ್ಯ ಕೇಳಿ ಧನ್ಯನಾದೆ.. ದಯವಿಟ್ಟು ಗುರುಗಳ ವಿಳಾಸ ತಿಳಿಸಿ...
@praveenag3017 Жыл бұрын
Very nice interview He is a true Guru Please,do more like this
@LakshmiKaryabhattu-oz1rg Жыл бұрын
Gurubhyo నమః చాలా సంతోషం చాలా మంచి విషయాలు చెపుతున్నారు. హృదయ పూర్వక నమస్కారములు గురువు గార్కి ఇ లాంటి మంచి విషయాలు అందించిన శ్రీ సన్నిధి ఛానల్ వార్కి ధన్యవాదాలు.చాలా సంతోషం బావుంది నమస్తే అండి
@venkatreddy88299 ай бұрын
Amazing and very practical, realistic and every one can understand and practice provided they have "Sankalpam"
@gantasrinuvasu9196 Жыл бұрын
గురువు గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@LachannaBoddulaАй бұрын
గురువు గారికి శతకోటి పాదాభివందనములు🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤
@narayanaraoguntreddi73822 ай бұрын
గురువు గారి కి పాదాభివందనాలు
@utfvjudcnb9 ай бұрын
Hi sir namaste Nenu సాధన చేయగా oneday నాకు తలపై అమృతం కురిసింది తలపై చాలా తడి అయింది అపుడు నాకు తెలవదు oneday Sri చాగంటి గారు కుండలినీ శక్తి కురుస్తుంది అని చెప్పారు అపుడు నాకు అదే ఇదే అని తెలిసింది TQ
@sivaramakrishnaprasadam4639 Жыл бұрын
గురువు గారి కి ప్రణామాలు.
@sivaprasadnandipati4184 Жыл бұрын
Best interview satyam babu garu. An useful information ( anubhavykya discourse)drawn from Swamiji useful to all Sadhakas . Sukhinobhavantu. Be blessed by the Divine.
@umauma5890 Жыл бұрын
Srigurubhyonamha.guruvu garu me vioce gantasala vioce laga chala bagundhi. Nenu antharmukhananda swamy sishuralini.naku me blessings kavali
@laxmankumarlankalapally4944 Жыл бұрын
Om Namo Gurudheva Nee Padhamule Saranagathi. Jai Gurudheva
@ramaraopodalakuri7118 Жыл бұрын
ధన్యవాదాలు స్వామిజీ
@kondadevakumarkondadevakum6852 Жыл бұрын
ఓం ఓం ఓం జై గురుదేవ🌹🙏🙏🙏🌹
@MPPSVennached-zd7yg9 ай бұрын
Very nice teaching
@BOSS-hr8rx Жыл бұрын
Guruvugaruki na aathama namaskaram gurugariki
@venkatbari7629 Жыл бұрын
Guruvugare addressed pettande
@anasuyachintalapati6952 Жыл бұрын
Namaskaram guruvugaru
@jhansidasari3356 Жыл бұрын
Guruvugariekka vutaru cheppandi
@janardhanchiramana6958 Жыл бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః....
@satyanarayananarahari4519 Жыл бұрын
Sri gurubhyo namah
@SatyanarayanaMurthyParupudi Жыл бұрын
Heading is different to his discourse plz coin appropreately🕉️🙏🔱👍
@devarakondasreenivasamurth8566 Жыл бұрын
Guru gariki na namaskaramu
@adiashokkumar3388 Жыл бұрын
Nice
@SaiSreenivas40048 ай бұрын
Sree guru pada kamalabhyo namaha 🙏
@samalaanandam57774 ай бұрын
Jai gurudev
@sreeluramalu459410 ай бұрын
Twameva saranam mama 🙏
@svvalisvvali2666 Жыл бұрын
Om hreem kleem sreem sivaya bramhane namaha 🙏🙏🙏
@chitturiravishankar Жыл бұрын
Gantasala gari gontu malli vinattundi
@gopikrishna445 Жыл бұрын
guruvugaru naku sadhana cheskovali undhi mi adress cheppandi Swaamy 🕉️🙏🙏🕉️ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో maheswara
@srikanthakula2654 Жыл бұрын
Atmanamaskaram gurudeva 🙏🙏🙏
@rameshomnamahshivay750 Жыл бұрын
Om namah shivay
@kasanagottusiddeshwar6666 Жыл бұрын
Om namo Antharmukananda Sri Guru bhyo namaha 🙏🙏🙏🙏🙏🕉️💐
@nagendranadepalli62383 ай бұрын
Guruvu gariki atma namaskarmulu Pls send me address for contact guruvu garu
@laxminarasihmaomgurudevada3330 Жыл бұрын
om gurudevadatta
@srinivastubati4055 Жыл бұрын
🙏🙏🙏🙏Gurubhhyo Namaha 🙏🙏🙏
@aditube9 Жыл бұрын
🙏🙏🙏 Thankyou Guruji 🙏🙏🙏
@mundlapetaramesh7195 Жыл бұрын
ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకాన్ని ఒక యోగి దొంగ కథ అని అంటున్నాడు. ఈ స్వామి చాలా వెరైటీగా ఉన్నాడు
@SaiSharan09 Жыл бұрын
52:15 ఒక యోగి కొంగ కథ అని అన్నారు.
@mundlapetaramesh7195 Жыл бұрын
Thank u
@dgangadhar6574 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@koradaprasadarao1959 Жыл бұрын
సాధన చేసిన వారికి, ఆటోమేటిక్ గా పని తగ్గిపోతుంది, ఎందువలన అంటే, వారికి దివ్యదృష్టి వస్తుంది, మామూలు సాధన చెయ్యని వాడు 20 గంటలు పని చేస్తే, సాధన చేసిన వారికి గంట సరిపోతుంది,
@pramesh41765 ай бұрын
❤❤❤
@kiranmadhava Жыл бұрын
Kumbhakam కొందరు cheymantaru కొందరు వద్దంటారు
@gundasatyam2154 Жыл бұрын
🙏
@ravinimmala-ol8hy Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@koppelagangareddy9676 Жыл бұрын
గురువు అంటే మీ లోపలి గురువా బయటి గురువా ?ఏగురువు అనుమతి కావాలి?ఇతరులకు చెప్పాలంటే ,యోగానికి యోగమే గురువు.
@venumadhav5925 Жыл бұрын
గురువు గారి అడ్రస్
@srinivasaraomoluguru9495 Жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@arvetimahalaxmi7537 Жыл бұрын
Om
@AjayKumar-ul6wd Жыл бұрын
🕉️
@hasanreddykallam682 Жыл бұрын
గురువు గారి అడ్రస్ కావాలి
@4747-e4k Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@munagalaprasadarao2072 Жыл бұрын
👃🌷🌺🥀
@utfvjudcnb9 ай бұрын
Sree Sannidhi TV varu ki Namaste guru సన్నిధి How to do Lambika Sadhana మొదటి సారి తన సాధన రహస్యాలు చెప్పిన శ్రీ గురువు గారు మ ల్లిసాల గారు పాదాలకు నమస్కారాలు Hi TV varu ki namasumaanjali
@centuraxaum5951 Жыл бұрын
🌹🌹🌹🙏🏼
@dhanalakshmi7880 Жыл бұрын
మరి ఆహార నియమాలు చెప్పండి గురువుగారు
@antharvaahinibyramadevimar8157 Жыл бұрын
స్వామి , గురువు కారణ శరీరము లేకుంటే ఎలా?ఎక్కడికి వెళ్ళాలి? మార్గము ఏది?
@mvsuresh2592 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@VR-1962 Жыл бұрын
❤❤❤ గురువు గారి అడ్రస్ & ఫోన్ నంబర్ తెలియచేయండి...
@dasarinagaseshu1071 Жыл бұрын
Swamy గతా గతి హంపి లొ achutha స్వామి ఇచ్చినారు అదే ఇదా తెలపండి స్వామి.
@9072rajkamal Жыл бұрын
Om namah shivaya, స్వామీజీ nannu correct chesi,oka paddhathi (path) ఇవ్వండి cheppandi ప్లీజ్, నేను అంతర్ముఖంగ శ్వాసా తీసుకుని వెన్నపూస అంచువరకు తీసుకుని పోయ్, మారి శ్వాసా వదిలే తప్పుడు, హృదయ స్థానమ్ దాగరకి రాగానే, అశ్విని ముద్రా కిండి నుంచి జరిగి (గూధా స్థానమ్ గట్టిపాడి, వాయువు పైకి లేచి, ఈ రెండు హృదయస్థానం దాగర దీకోని, ఈ రెండు హృదయస్థానం దగ్గర డీకోని, దేహం మోతం ఊగిపోతుండి, అలా ఓకా 10 సార్లు అయ్యకా, నేను మాములు స్తితికి (ఆంటే సాధన చెయ్యకముంధు ఉన్నట్టువంతి స్తితికి యెల రావాలి, దయచేసి చెప్పండి... after doing 3 types of pranayams for 1/2 hour i do the above said, automatically those things happening. thankyou, i loved your speeches, rama song you sir sung in previous video i really really moved.