No video

Sri Anjaneyam Movie || Rama Rama Raghurama Video Song || Nithiin, Charmy Kaur || Shalimarcinema

  Рет қаралды 15,136,872

Shalimar Telugu & Hindi Movies

Shalimar Telugu & Hindi Movies

Күн бұрын

Пікірлер: 3 000
@prudhvimamidi2377
@prudhvimamidi2377 3 жыл бұрын
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం 🙏🏻🙏🏻
@siddukushi3197
@siddukushi3197 2 жыл бұрын
Subr
@tveeresh4602
@tveeresh4602 2 жыл бұрын
667
@narmadanani1109
@narmadanani1109 2 жыл бұрын
Same filing bro
@trchannel7122
@trchannel7122 2 жыл бұрын
JAI HANUMAN JAI SRIRAM
@badavathanjali7260
@badavathanjali7260 2 жыл бұрын
Super
@KiranKumar-qc8qn
@KiranKumar-qc8qn Жыл бұрын
ఎందుకో ఏమో తెలియదు కానీ నా మనసుకు బాధ గా అనిపించిన ప్రతిసారీ ఈ పాట వింటా మనసు వెంటనే తేలిక గా అయిపోతుంది.....😭😭😭😭😭😭 జై శ్రీరామ్ జై జై శ్రీరామ్.....🙏🙏🙏
@igkrishna4997
@igkrishna4997 Жыл бұрын
Sri anjaneya Mee kashtalu tirustru
@vijayprasadgundra3007
@vijayprasadgundra3007 Жыл бұрын
I love song
@somasekharp1278
@somasekharp1278 Жыл бұрын
Avunu bro
@tirupathireddy3367
@tirupathireddy3367 Жыл бұрын
Q
@tirupathireddy3367
@tirupathireddy3367 Жыл бұрын
Qq
@vintageboy4365
@vintageboy4365 Жыл бұрын
4:07 I'm Muslim but this give me tears in my eyes. Feel like I am in heaven.
@pramu1382
@pramu1382 Жыл бұрын
Mana madya elanti reletionship undali ....hats up bro
@vintageboy4365
@vintageboy4365 Жыл бұрын
@@pramu1382 legends are watching in 2023
@maheshben5229
@maheshben5229 Жыл бұрын
Thank you Bhai🤲🤲... 😊😊❤ Jai Hanuman 🙏🏼🙏🏼🙏🏼
@GreekGod999
@GreekGod999 Жыл бұрын
​@@vintageboy4365 🙂❤
@NaveenKumar-ps9gk
@NaveenKumar-ps9gk Жыл бұрын
Waste ga
@Pavanofficial208
@Pavanofficial208 Жыл бұрын
నా లోని ధైర్యం శ్రీ ఆంజనేయ స్వామి 🙏🚩🙏My Boss And My Strength 💪🤩🙇
@janakiscreativeworks4102
@janakiscreativeworks4102 3 жыл бұрын
🌺🌹ఓం శ్రీ హనుమతే 🐒 నమః🌹🌺 పల్లవి : రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా...ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా....ఓ కంట మమ్ము గనుమా చరణం : 1 అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లే నను పెంచింది ఈ పల్లెసీమ నాన్నల్లే నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్నీ సొంత ఇళ్ళే అంతా అయినవాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా.... ఓ కంట మమ్ము గనుమా చరణం : 2 ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మ ఏ బాటచూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అదే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నావెంటే నువ్వుంటే భయమా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా.....ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణమొకటేగా ◆ఈ లిరిక్స్ పాట వింటూ పాడడానికి మీకు ఉపయోగపడినట్లయితే, మీ కృతజ్ఞత తెలియచేయాలనుకుంటే, నా ఛానల్ Janaki's Creative Works kzbin.info/door/h6CX20r2ZHfEUPqkGXhmpg ని సబ్ స్క్రైబ్ చేసుకోగలరు, ధన్యవాదాలు🙏◆
@moulikadiyala3646
@moulikadiyala3646 3 жыл бұрын
Thanks brother
@greeshmasrinivas6866
@greeshmasrinivas6866 3 жыл бұрын
Thank you so much
@vijayakoppula7592
@vijayakoppula7592 3 жыл бұрын
Thanks you so much
@TheRavi2279
@TheRavi2279 3 жыл бұрын
really great
@bhagyalakshmi6469
@bhagyalakshmi6469 3 жыл бұрын
Tq
@Mahesh-ig8oe
@Mahesh-ig8oe 3 жыл бұрын
ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా.... ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంట నువ్వుంటే భయమా.... Excellent lyrics Sirivenela sita rama sastry Garu.... Once again thank you so much sir for giving those excellent lyrics..... Jai Sree anjaneyam🙏🙏
@lakshmiganesan403
@lakshmiganesan403 Жыл бұрын
My brother name bala
@lakshmiganesan403
@lakshmiganesan403 Жыл бұрын
Atanu hanumantuni bhaktudu 🐒🐒🐒🐒🐒
@tharunkicha9372
@tharunkicha9372 Жыл бұрын
2022 lo kuda vintunanu
@KEb-ys9vm
@KEb-ys9vm 4 ай бұрын
Yes me all so
@naturelover4694
@naturelover4694 11 ай бұрын
మనసులో ఎన్ని బాధలు వున్న ఈ సాంగ్ లిరిక్స్ వింటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ...జై శ్రీరామ్ జై హనుమాన్. ..❤🙏🏻
@bongumadhu4989
@bongumadhu4989 10 ай бұрын
❤Jai Sri Ram Jai Hunuaman🙏🙏🙏
@call_me_santhu_ff
@call_me_santhu_ff 9 ай бұрын
Nijam bro
@BanuBanu-tw3ug
@BanuBanu-tw3ug Жыл бұрын
నాకు బాధ అనిపించి నప్పుడల్లా ఈ సాంగ్ వింటాను జై హనుమాన్ జై శ్రీరామ్
@anjaneyuluanugonda7734
@anjaneyuluanugonda7734 5 жыл бұрын
ఇంత అద్భుతంగా పాట రచించినదుకు సిరి వెన్నెల గారికి ధన్యవాదాలు కానీ ముక్యంగా ఇంత మధురంగా పాడినందుకు సింగర్ మల్లికార్జున్ గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@avutirajitha5602
@avutirajitha5602 3 жыл бұрын
Super
@mdkhaja9914
@mdkhaja9914 2 жыл бұрын
Nijanga e pata chala chala bagundi👌
@amruthavarshiniakula5292
@amruthavarshiniakula5292 2 жыл бұрын
Pllllllllĺl
@durgaprasadsp5749
@durgaprasadsp5749 4 жыл бұрын
ప్రతి ఒకరు గుణం లో రాముడిలా సహాయానికి హనుమత లా వుండాలి అంటరు ప్రశ్నజనేయo ప్రభాదివ్యకాయం అదేనామందేయo
@seshammakummari7949
@seshammakummari7949 Жыл бұрын
ఈ పాట పాడిన మల్లికార్జున sir ki 👏👏👏👏👏👏👏👏. ఎందుకంటే ఈ పాట వింటే మనసుకు ఎదో తెలియని ఒక ధైర్యం. హాయిగా ఉంటుంది.జై శ్రీ ఆంజనయస్వామి
@tharun_entertainments
@tharun_entertainments 2 ай бұрын
2024 vintunnavallu oka like vesukondi
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 3 жыл бұрын
ప్రసన్నాంజనేయం అనే నామ ధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం.. ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం...
@rathoddasharth1863
@rathoddasharth1863 2 жыл бұрын
Bala Krishna anna
@rathoddasharth1863
@rathoddasharth1863 2 жыл бұрын
💯💯🥰💟🌞✍️🌹🥤🚗
@lovarajupakkurti5936
@lovarajupakkurti5936 Жыл бұрын
A
@Saleema-vr3qj
@Saleema-vr3qj Жыл бұрын
1
@hosurucharitha1841
@hosurucharitha1841 3 ай бұрын
Ft
@mahesh.2272
@mahesh.2272 3 жыл бұрын
2021 లో చుసే వళ్ళు ఇ పాట వింటుంటె మనశ్శాంతి గా ఉంటుంది జై శ్రీరామ్.🙏🙏🙏🙏 జై హనుమనూ 🙏🙏🙏🙇🙇
@priyankapriya2385
@priyankapriya2385 3 жыл бұрын
Yes jai sri anjaneyam🙏
@sudarshankumarkotla1043
@sudarshankumarkotla1043 3 жыл бұрын
ఈ సాంగ్ వింటుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది🙏🙏జై హనుమాన్🙏🙏
@sekuthalasekuthala7076
@sekuthalasekuthala7076 3 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹
@nithinreddy335
@nithinreddy335 3 жыл бұрын
Jai sri ram🙏🙏🙏🌹🌹🌹
@KValiKVali
@KValiKVali 3 жыл бұрын
Namo.sri.Anjaneya
@vasudhagundu386
@vasudhagundu386 Жыл бұрын
Manchi marks vaccela chudu Swami nenu nenu tappa enka avarini nammaledu 💓
@b.srinivasbinary.srinivas1588
@b.srinivasbinary.srinivas1588 4 ай бұрын
😅😅 4:49 jo 5:05 😅 5:08
@nayinijayanthi6273
@nayinijayanthi6273 2 ай бұрын
Totally don't depend on God, your practice also needed to make studies perfect
@billahanu8388
@billahanu8388 8 ай бұрын
🙏🙏ಜೈಶ್ರೀರಾಮ🙏🚩ನಿನ್ನನೇ ನಂಬಿರುವೆ ತಂದೆ ಯಾವತಿಗೂ ಕೈ ಬಿಡಬೇಡ 🚩🙏🙏🙏love from karnataka💖ಜೈ 🙏🙏🚩🚩🚩🙏🙏🙏ಭಜರಂಗಬಲಿ
@rudvika2023
@rudvika2023 5 жыл бұрын
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్నీ సొంత ఇల్లే అంతా అయినవాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం బతుకంతా ఇది తీరే ఋణమా..... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా.... ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంట నువ్వుంటే భయమా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా....
@pavaniammuakki6565
@pavaniammuakki6565 2 жыл бұрын
Supper,👌
@karthikyarramalla5097
@karthikyarramalla5097 2 жыл бұрын
🙏👏👏
@siddusiddhartharoy3179
@siddusiddhartharoy3179 2 жыл бұрын
Super 😘
@nagillasujatha6256
@nagillasujatha6256 2 жыл бұрын
Veena akka nice
@agriculturaltutorialsKVKTS
@agriculturaltutorialsKVKTS 2 жыл бұрын
Super lyrics collection
@sivabuddala6241
@sivabuddala6241 2 жыл бұрын
Sri ఆంజనేయం 🙏🙏 మా అన్నయ్య వదినాలకు సంతానాన్ని ప్రసాదించు స్వామి 🙏🙏
@kancheanji
@kancheanji Жыл бұрын
Jai sri Kachithanga aythar antha manchi jaruguthadi miku Jai sri ram 🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@saireddysharada6278
@saireddysharada6278 Жыл бұрын
Nak kuda anjeya swamy na bartha mari nannu ochi thisukupovali thandri naku avaru leru nuvve na dhikku🙏🏻🙏🏻🙏🏻
@arvangoori2597
@arvangoori2597 Жыл бұрын
తధాస్తు.... శీఘ్రమేవ సత్సంతానం ప్రాప్తిరస్తు.....శుభమ్
@anilkumarlucky7381
@anilkumarlucky7381 Жыл бұрын
Swami variki deksha ga poojalu chy mani chepandi ❤️❤️ nen kuda swami varam tho puttanu
@anilkumarlucky7381
@anilkumarlucky7381 Жыл бұрын
Tappakunda Jarugutundi konni varalu swami variki Pooja cheyinchandi ❤❤❤ Jai sree ram
@RajeshM.-up2eb
@RajeshM.-up2eb 7 ай бұрын
2024 lo kuda 👀 like chayandi
@raja6815
@raja6815 3 ай бұрын
ప్రాణం ఉన్నంతకాలం ఈ పాట గుండెల్లో ఉంటుంది.
@sudheerjackson7180
@sudheerjackson7180 11 ай бұрын
E Paata వింటుంటే నా గుండె ఏదో అయిపోతుంది ❤🥺 నితిన్ Acting Ki National Award ఇచ్చిన తప్పు లేదు 👌 అంత జీవించేసాడు ❤❤
@bongumadhu4989
@bongumadhu4989 10 ай бұрын
Jai Sri Ram Jai Hunuaman🙏🙏🙏❤❤❤
@eswarrao8911
@eswarrao8911 9 ай бұрын
😊1😊1
@pp-ru8tz
@pp-ru8tz 2 жыл бұрын
నాకు బయం వేసినపుడు నేను ఎప్పుడు జై శ్రీ ఆంజనేయ అని తలచుకుంటే నాకు ఎంతో దైర్ఘ్యం వస్తుంది నేను నమ్మే నా దేవుడు😇🙏👼జై శ్రీ ఆంజనేయం........ ❤❤❤❤❤❤❤❤❤💟💟💟💟💟💟💟💟💟❤❤❤❤
@anilkumarlucky7381
@anilkumarlucky7381 Жыл бұрын
Same nen kuda Jai sree ram ❤️❤️❤️❤️❤️
@bongumadhu4989
@bongumadhu4989 10 ай бұрын
Jai Sri Ram Jai Hunuaman🙏🙏🙏❤
@gnkala9468
@gnkala9468 2 жыл бұрын
ఈ పాట వింటుంటే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి 🌹🙏🌹.
@bongumadhu4989
@bongumadhu4989 10 ай бұрын
Jai Sri Ram Jai Hunuaman🙏🙏🙏❤❤❤
@charyrishika8931
@charyrishika8931 6 ай бұрын
Goodsonylove
@sureshdunaboina9817
@sureshdunaboina9817 4 ай бұрын
3:10 Jai sriram ❤❤❤ happy srirama navami ❤❤❤ 17/04/2024🎉🎉🎉. శ్రీరామ నవమి శుభాకాంక్షలు ♥️💫
@lalappameedidoddi7086
@lalappameedidoddi7086 6 ай бұрын
ఆపదలో ఉన్న వారికి ఆదుకునే వాడే ఆంజనేయం ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య ఇబ్బందులు జీవితంలో ఎలాంటి ఆపద అయినా సరే మనుషులను ఆదుకునే వాడే ఆంజనేయుడు ఓం జై శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం🎉❤💯🐅🐒🐒👏👏
@surisurendra9468
@surisurendra9468 2 жыл бұрын
నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం ❤️ నా వెంటే నువ్వుంటే భయమా... 🙏🙏 జై బజ్రంగబలి 💖
@bongumadhu4989
@bongumadhu4989 10 ай бұрын
Jai Sri Ram Jai Hunuaman🙏🙏🙏❤
@hanumanthuayya4993
@hanumanthuayya4993 10 ай бұрын
​@@bongumadhu4989bxghdchvdcbvxcnnfxbxxjvcthhytddtfxzccc...
@santoshraju4682
@santoshraju4682 4 жыл бұрын
90's kids ki oka varam manisharma garu ma school and collage days anni gurthochestai me songs vintuney perigam pedhayam love u mani garu chanipoyelopu mimalni meet avali sir
@chantikavvu5932
@chantikavvu5932 3 жыл бұрын
All the best sir kachithanga meet avatharu
@mamatharachakonda288
@mamatharachakonda288 3 жыл бұрын
1
@mamatharachakonda288
@mamatharachakonda288 3 жыл бұрын
¹
@mamatharachakonda288
@mamatharachakonda288 3 жыл бұрын
1
@mamatharachakonda288
@mamatharachakonda288 3 жыл бұрын
1
@sabithachitty90
@sabithachitty90 Жыл бұрын
ప్రసన్న ఆంజనేయం అనే నామ ధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం🙏
@ggirijag3963
@ggirijag3963 Жыл бұрын
బాధలో ఉనపుడు ఈ పాట వినండి చాలా ప్రశాంతంగా ఉంటుంది జై శ్రీ రామ్ ❤❤❤❤❤❤
@leavelikealegendil
@leavelikealegendil 5 жыл бұрын
నాలోని ధైర్యం శ్రీ అంజనేయం న వెంటే నువ్ ఉంటే భయమా
@sivaramakrishnajillella6866
@sivaramakrishnajillella6866 2 жыл бұрын
నా ధైర్యం..నా బలం..నా నమ్మకం అని నువ్వే హనుమ🙏
@nanisahith2878
@nanisahith2878 Жыл бұрын
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా… అచ్చం నీలాగ నిత్యం నీతో ఉన్నాగా… ఇద్దరి లక్షణమొకటేగా ఆఆఆ ఆఆఆ ఆఆ… ఓఓ ఓఓ ఓ రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా అమ్మల్లే నను పెంచింది… ఈ పల్లెసీమ నాన్నల్లే నడిపించింది… ఊరంత ప్రేమ అమ్మల్లే నను పెంచింది… ఈ పల్లెసీమ నాన్నల్లే నడిపించింది… ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా… ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం… నా చిట్టి జన్మం అన్నీ సొంత ఇల్లే… అంతా అయినవాళ్ళే ఈ స్నేహ బంధం… నా పూర్వ పుణ్యం బ్రతుకంతా ఇది తీరే ఋణమా… ఆ ఆ ఆఆ రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో… ఓ కోతి బొమ్మ ఏ బాట చూపిస్తావో… కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం… అనే నామధేయం ప్రతి మంచి కార్యం… జరిపించు దైవం ప్రభాదివ్యకాయం… ప్రకీర్తి ప్రదాయం నాలోని ధైర్యం… శ్రీ ఆంజనేయం నా వెంటే నువ్వుంటే భయమా… ఆ ఆ ఆఆ రామ రామ రఘురామ… అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా… ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా… అచ్చం నీలాగ నిత్యం నీతో ఉన్నాగా… ఇద్దరి లక్షణమొకటేగా ఆఆఆ ఆఆఆ ఆఆ… ఓఓ ఓఓ ఓ
@happylife-so9bb
@happylife-so9bb Жыл бұрын
Sri Ram songs vinte 🙏😊naku kannillu vasthai endhuko telidhuu jai shree ram 🚩🙏
@ratanbabu1836
@ratanbabu1836 7 жыл бұрын
గాలికి పుట్టా.. గాలికి పెరిగా అచ్చ౦ నీలాగ.. అనే పదాలు భలే పడ్డాయ్ గురువు గారు.. HATS OFF సిరివెన్నెల
@mohan.jmohan.munna.143.3
@mohan.jmohan.munna.143.3 6 жыл бұрын
jai hanuman
@pranaygoud48
@pranaygoud48 5 жыл бұрын
Jai Shri Ram
@lalithabairamoni3325
@lalithabairamoni3325 5 жыл бұрын
super
@narayanaraopiragati2516
@narayanaraopiragati2516 5 жыл бұрын
Jai hanuman 🙏🏻🙏🏻🙏🏻
@HarishKumar-lf8tk
@HarishKumar-lf8tk 4 жыл бұрын
RAVI
@namburinagaseshu137
@namburinagaseshu137 4 жыл бұрын
ఈ గీతంలో ఎంతో ఎంతో అంటే చాలా చాలా భావుకథ ఉంది హ్రుదయం లో సుస్ధిరంగా పదికాలాలు చక్కగా పాడుకునే మంచి గీతం
@saisoujanya6943
@saisoujanya6943 7 ай бұрын
Who is here after watching HANU-MAN movie in 2024
@ArunKumar-bt4dw
@ArunKumar-bt4dw 4 ай бұрын
🙋‍♂😌
@meme.syndicate123
@meme.syndicate123 4 ай бұрын
🙋
@shivakumar-tv4xo
@shivakumar-tv4xo 4 ай бұрын
🙋‍♂️🙋🏻‍♂️
@hanimireddy3076
@hanimireddy3076 3 ай бұрын
Me
@medamadhavi381
@medamadhavi381 2 ай бұрын
Mb​@@ArunKumar-bt4dw
@dnaresh548
@dnaresh548 2 ай бұрын
జై శ్రీరామ్
@kumargurram3946
@kumargurram3946 4 жыл бұрын
నా వెంటే నువ్వుంటే భయమా... రామ రామ రఘు రామ అని పడుతున్న హనుమ!
@yashsinghsaran
@yashsinghsaran 4 жыл бұрын
I'm from Rajasthan and love this song and this movie. Jay Bajrangbali
@k.srinivashindu9869
@k.srinivashindu9869 4 жыл бұрын
Jai hanuman
@GK-kz6qh
@GK-kz6qh 3 жыл бұрын
जय बजरंगबली🔱🙏🚩
@bachalkameshu6805
@bachalkameshu6805 3 жыл бұрын
Jai sri ram..
@ganeshkedari5672
@ganeshkedari5672 3 жыл бұрын
Jai shree ram from telugu
@bongumadhu4989
@bongumadhu4989 10 ай бұрын
Jai Sri Ram Jai Hunuaman🙏🙏🙏❤❤❤
@manipulaparthi
@manipulaparthi 3 ай бұрын
జై శ్రీ రామ్... జై హనుమాన్....
@Sitha_Dhavidapati
@Sitha_Dhavidapati 4 ай бұрын
గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉంటాగా ఇద్దరి లక్షణం ఒకటేగా 🙏🥹🥹
@shivaprasad9321
@shivaprasad9321 4 жыл бұрын
Na loni dairyam sri anjineyam💪💪
@jaipaljaipal4755
@jaipaljaipal4755 3 жыл бұрын
Hfjgvyxs me to
@kumarimadugula7776
@kumarimadugula7776 3 жыл бұрын
@@jaipaljaipal4755 )89l)o)
@bharadwajvarahagiri4661
@bharadwajvarahagiri4661 6 жыл бұрын
ఎంత బాగా కంపోజ్ చేసారు మణి గారు. hatsoff sir
@katakamtulasirao5479
@katakamtulasirao5479 5 жыл бұрын
M👏👏👏🌹🌸🌼🌼🌺🌻
@vallabonuraju8344
@vallabonuraju8344 5 жыл бұрын
Yes
@srinivasaraok3707
@srinivasaraok3707 4 жыл бұрын
Yes
@vidyasmile3127
@vidyasmile3127 4 жыл бұрын
@@vallabonuraju8344 i5p
@vallabonuraju8344
@vallabonuraju8344 4 жыл бұрын
@@vidyasmile3127 hi
@venugopalthadem3469
@venugopalthadem3469 2 жыл бұрын
Manisharma orchestration excellent
@AMARAVATHITAEKWONDOCLUBTAEKWON
@AMARAVATHITAEKWONDOCLUBTAEKWON 2 ай бұрын
ఎందుకో ఏమో నా మనసు బాధగా ఉంది స్వామి జై శ్రీరామ్ 😂😂😂😂 ఈ పాట వింటే మనస్సు తేలిక అవుతుంది జై శ్రీరామ్ 😂😂😂
@VeNkIPrathapaneni
@VeNkIPrathapaneni 2 жыл бұрын
Gaali ki putta gaaliki periga acham nee laga What a line sirivennela garu Vayudevudiki puttindi anjaneyudu Anaadhaga puttindi hero Awesome lyrics
@MrUsaachilles
@MrUsaachilles 6 жыл бұрын
One of the best song !!! Jai ShriRama .. Jai Anjaneya!!!
@lakshmiganesan403
@lakshmiganesan403 Жыл бұрын
My brother name bala
@dengiri.ramesh8847
@dengiri.ramesh8847 Жыл бұрын
@@lakshmiganesan403 gcccbkk
@vmanasa9870
@vmanasa9870 7 ай бұрын
Jan 22 2024 Ayodhya Ram mandir day watching again on this special day 🚩🙏
@govindmohanthy5510
@govindmohanthy5510 Жыл бұрын
Jai shree ram 🚩🚩🚩❤️‍🔥❤️‍🔥❤️‍🔥🙏🏻🙏🏻🙏🏻
@sathishthatikayalavlogs176
@sathishthatikayalavlogs176 2 жыл бұрын
ప్రసన్నజనేయం అనె నామా ధ్యేయం.. ప్రతి మంచి కార్యం జరిపించు దైవం🙏❤... నాలోని దైర్యం శ్రీ ఆంజనేయం🙏🚩🕉
@bongumadhu4989
@bongumadhu4989 10 ай бұрын
Jai Sri Ram Jai Hunuaman🙏🙏🙏❤❤❤
@ganeshshisty7415
@ganeshshisty7415 4 жыл бұрын
Beautiful song...... E song vinte devuni nammaka po in a vadu kuda bhakti tho devunni Aaradistadu
@venkatsai2380
@venkatsai2380 6 ай бұрын
Jai Sri Ram Jai Sri anjaneyam🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
@user-ti8nv6nx6u
@user-ti8nv6nx6u 8 ай бұрын
Prathi roju yevarevaru vintaru e song Naku e song ante chala istam my favourite god Sri anjaneya swamy yellappudu nathone untadu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭 ❤❤❤
@maheshlingala3946
@maheshlingala3946 6 жыл бұрын
Nice song.రామ భక్త హనుమాన్ కి జై⚛️
@jyothik7496
@jyothik7496 5 жыл бұрын
jaisrirama aanamata niku swasaga pranamuga geevinchvuuoka sRi aandram kalisi chapandi jaisriramjai jaisriram. 😀😀😀😀😀😎k.ramachandrarao
@girisrinivas4640
@girisrinivas4640 3 жыл бұрын
Nice Song
@nagarajfanoffprabhas7930
@nagarajfanoffprabhas7930 2 жыл бұрын
నాలో దైర్యం శ్రీ ఆంజనేయం .....మీ god హనుమాన్ 🚩🚩🚩🚩🚩
@patrunishiva5745
@patrunishiva5745 Жыл бұрын
ఈ పాట వింటే బాధ లో ఉన్న వారికి మనసు కు చాలా సంతోషంగా ఉంటుంది
@rolexroyce_official
@rolexroyce_official Жыл бұрын
Hanuman సీత రాములను కలిపింది నువ్వే. అలాగే నన్ను నేను ప్రేమించిన అమ్మాయినీ నువ్వే కలపాలి . నాకు నీ పైన నమ్మకముంది నేను కచ్చితంగా నమ్ముతాను నిన్ను . నన్ను నేను ప్రేమించిన అమ్మాయినీ నీ చేతులతో మ ఇద్దరిని కలుపుతావ్. అని జైహనుమాన్🙏
@lakshman6052
@lakshman6052 3 жыл бұрын
Jai Sri raamm great music manisharma music composing cheesaarruu melody bramha 🤘🤘🤘🙏🙏
@alvalanaresh9440
@alvalanaresh9440 6 жыл бұрын
Ee song vintuntey Adho feeling... my fvrt god hanuman
@balaramreddy2911
@balaramreddy2911 3 жыл бұрын
Nakkuda same bro my favourite god also Hanuman
@Bhanubhanu-xf7qe
@Bhanubhanu-xf7qe 3 жыл бұрын
Naku kuda
@sukkasrikanth865
@sukkasrikanth865 3 жыл бұрын
Naku kuda.. Devdu nanu Chala badha peduthunadu 😢 😢
@alvalanaresh9440
@alvalanaresh9440 3 жыл бұрын
@@sukkasrikanth865 dhevudu antene badha peduthadu😭
@sukkasrikanth865
@sukkasrikanth865 3 жыл бұрын
@@alvalanaresh9440 Anthe brother Nenu thapu chesa dhevuni vishyam lo andhuke Enthala badha peduthundu nanu aiethe 😢
@akshayamancha4107
@akshayamancha4107 8 ай бұрын
Everyone listening this song our heart feels like very peaceful such a very nyc song jai sreeram🙏
@upscaspirant1394
@upscaspirant1394 Жыл бұрын
Only God is the one who will attach us with no language. Jai Anjaneya Jai Siya Ram
@vishnusai3480
@vishnusai3480 4 жыл бұрын
Prabhadivyakaayam prakeerthipradaayam Naa Lo ni dairyam Sri anjaneyam ee charanam mottam superb hats off sirivennela Garu 🙏🙏🙏🙏
@bhanunaik6284
@bhanunaik6284 5 жыл бұрын
One of the best song about Hanuman Everyday I listen this song.
@chaithanyasuri7861
@chaithanyasuri7861 Жыл бұрын
నాకు చాలా చాలా ఇష్టం ఇ పాట ✌️🤗 ఇ పాట వెంటీ చాలా మంచిగ ఉంటది.... ❤️
@maheshketavath2674
@maheshketavath2674 6 ай бұрын
రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమ నాన్నల్లె నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్నీ సొంత ఇల్లే అంతా అయినవాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం బతుకంతా ఇది తీరే ఋణమా..... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతిబొమ్మా.... ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మ ప్రసన్నాంజనేయం అనే నామధేయం ప్రతి మంచి కార్యం జరిపించు దైవం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం నాలోని ధైర్యం శ్రీ ఆంజనేయం నా వెంట నువ్వుంటే భయమా.... రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంతభక్తి పరవశమా ఓ కంట మమ్ము గనుమా సరదాగా నా గాలిపాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్టా గాలికి పెరిగా అచ్చం నీలాగ నిత్యం నీతో వున్నాగా ఇద్దరి లక్షణమొకటేగా....
@swapnasamala7817
@swapnasamala7817 5 жыл бұрын
Feeling so peaceful..
@devilaltejavath8204
@devilaltejavath8204 4 жыл бұрын
St.
@rajuyadav6078
@rajuyadav6078 2 жыл бұрын
Good🚩
@paramalanagaraju7688
@paramalanagaraju7688 4 жыл бұрын
జై శ్రీరామ్.🙏 జై శ్రీ ఆంజనేయ.. 🕉🙏🚩
@srinig2113
@srinig2113 Жыл бұрын
One of the best songs ever. In 2023 I am hearing this song again and again... Jai Shree Ram 🙏🏼
@jayasrevasu
@jayasrevasu Жыл бұрын
Jai sri ram
@user-dy8is1pq6q
@user-dy8is1pq6q 5 жыл бұрын
"OM SREEGANESHAYA NAMAHA" "OM SREEANJANEYAM JAISREERAM"
@usharathod7358
@usharathod7358 6 жыл бұрын
Elanti songs vinttuntey god mundhey unnattlu kanepistharu...jai Hanuman.
@ramakrishnapakadinaveen1558
@ramakrishnapakadinaveen1558 5 ай бұрын
నా లోని ధైర్యం హనుమ ❤❤🙏🙏
@TimelapseTelugu-ro7vx
@TimelapseTelugu-ro7vx 8 ай бұрын
Naa anjaneyyaaa Swami ❤❤❤❤❤❤❤❤❤❤❤
@manojboddu5469
@manojboddu5469 7 жыл бұрын
Jai Sri ram...jai anjaneyam
@gnageswararao7200
@gnageswararao7200 4 жыл бұрын
Tears in my eyes.. Thank you mani sir...
@parshuramgoud5033
@parshuramgoud5033 Жыл бұрын
బాధలో ఉన్నప్పుడు తెలియని పాజిటివ్ నెస్ వస్తుంది ఈ సాంగ్ తో.....
@Rodydhanush
@Rodydhanush Жыл бұрын
జై జై శ్రీ రామ్ శ్రీ అంజెనేయం ఎంతో చాలా బాగుంది నా మూతి మీద చిరునవ్వు నవ్వుతూ పాడాను నేను జై శ్రీ రామ్ శ్రీ అంజేనేయం😊😊
@naveenanaveena1142
@naveenanaveena1142 3 жыл бұрын
Goosebumps song🙏🥰 my god 🙇‍♀️
@k.gaithri6392
@k.gaithri6392 3 жыл бұрын
🎶🎶Best melodious song for sriAnjaneya swami🙏🏻🙏🏻🙏🏻
@lakshmiganesan403
@lakshmiganesan403 Жыл бұрын
My school friend name santhosh kumar
@Amarnath_Handle
@Amarnath_Handle Жыл бұрын
నా హనుమాన్ కి జన్మదిన శుభాకాంక్షలు 💖
@littleprincessvlogs3624
@littleprincessvlogs3624 7 ай бұрын
Antha manchi jarigalla arisivadinchu anjaneya
@UdayKumar-sn3zv
@UdayKumar-sn3zv 6 жыл бұрын
Prasannanjayam adhe namadheyam a line fantastic malli Garu superb sir...
@rameshramatenki2500
@rameshramatenki2500 4 жыл бұрын
Hi
@rameshramatenki2500
@rameshramatenki2500 4 жыл бұрын
Bro
@user-bx5wk4jr8f
@user-bx5wk4jr8f 3 жыл бұрын
Insharechat anjaneyam sharechat super
@nishanthrao4956
@nishanthrao4956 4 жыл бұрын
Om Shree JAI HANUMAN KI JAI JAI SHREE RAM KI JAI ❤️🕉️❤️🙏🙏🙏
@princebabu2354
@princebabu2354 Жыл бұрын
Hanuma 💖🙏🙏🙏.. Jai sri rama swami 💖🙏🙏🙏
@vallepuraju6638
@vallepuraju6638 Жыл бұрын
Super 🎵 🎶 song
@apexblackspidy2663
@apexblackspidy2663 4 жыл бұрын
This song is very special to becoz I born at time of hanuman jayanthi🙏
@janajevicky9080
@janajevicky9080 5 жыл бұрын
MY FAVORITE SONG AND I LISTEN THE SONG DAILY JAI SRI RAM
@scratchsairam4917
@scratchsairam4917 5 ай бұрын
JAI SHREE RAM 🙇🏻 JAI HANUMAN 🙏🏻
@NaveenShannu143
@NaveenShannu143 4 ай бұрын
2024 lo April 7 vintunna evaru aiena April lo untai like 👍
@venkateswarluala-ni8ml
@venkateswarluala-ni8ml 3 ай бұрын
శ్రీ ఆంజనేయం
@satishgoudvickky2536
@satishgoudvickky2536 Ай бұрын
July 13th Ekada arusthunama 😂 Jai sree ram 🚩
@reddemmabalaji3015
@reddemmabalaji3015 7 жыл бұрын
My favorite actor NITHIN ...😘😍I like this song sooooooooooooooooo much😍😍😘😘😘👏👏👌👍
@Ytcreator609
@Ytcreator609 5 жыл бұрын
My favorite also
@rameshramatenki2500
@rameshramatenki2500 4 жыл бұрын
🐈🦡🦄🌈🌨️👨‍👩‍👧‍👦👸🤴🤡😀😃hi Bro
@raghuyellewar5745
@raghuyellewar5745 3 жыл бұрын
Watching in 2020 👍 best song ever Jai shree ram ❤️ jai hanuman 🙏
@lakshmiganesan403
@lakshmiganesan403 Жыл бұрын
My brother name bala
@renukarajumudiraj4039
@renukarajumudiraj4039 4 ай бұрын
జైశ్రీరామ్ జై హనుమాన్🚩🙏
@bongumadhu4989
@bongumadhu4989 10 ай бұрын
Jai Sri Ram ❤❤❤Jai Hunuaman🙏🙏🙏
@medidhavenu385
@medidhavenu385 3 жыл бұрын
My favourite song.....my favourite God ... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Super compose..... Ram ram Raghu Ram ani paduthuna Hanuman...🙏🙏🙏🌷🌷🌷🌷
@maramraghavendra141
@maramraghavendra141 4 жыл бұрын
This is one of my favorites songs ♥️♥️♥️❤️😍❤️😍 Hands of to song Singer 💯💯
@laderaju5240
@laderaju5240 8 ай бұрын
Naalono bhakthe sre Anjaneyam❤🙏❣️
@nandininandu4573
@nandininandu4573 Жыл бұрын
Sri anjaneyam jai hanuman😍😍🙏🙏
@venugopalrao2509
@venugopalrao2509 3 жыл бұрын
ఈ పాట కు dislike కొట్టిన వారు నిజం గా సంకర జాతి వాళ్ళు
@complicatedperson2198
@complicatedperson2198 3 жыл бұрын
Christians kotti untaaru
@malothuchandhu8659
@malothuchandhu8659 5 жыл бұрын
Jai sriram 🌻🌺🌹🙏 Jai hanuman 🌻🌹🌷🙏
@MasthanAlapaka-px9yq
@MasthanAlapaka-px9yq Жыл бұрын
My faviorate god sri anjaneyam 🙏🙏🙏🌹🌺🌹
@mrdevil-dj7wk
@mrdevil-dj7wk Жыл бұрын
Watching in 2023 like veskondi okasari #jai sri RAM 🙏🏻❤️🌼
Sri Anjaneyam । Ooregi Raavayya Video Song | Nithin, Charmi
6:04
Shalimar Film Express
Рет қаралды 12 МЛН
ISSEI & yellow girl 💛
00:33
ISSEI / いっせい
Рет қаралды 19 МЛН
Comfortable 🤣 #comedy #funny
00:34
Micky Makeover
Рет қаралды 16 МЛН