Jai sree anjeynayam swamy Ani samrinchu swamy nevu anukonuadi kachitanga avuthundi
@NoonewilleverUnderstandhowmuch26 күн бұрын
Jai sree anjeynayam swamy Jai sitarama swamy Jai mahaveera bajarangabali swamy
@gowthamnandha6120 Жыл бұрын
నేను కష్టాల్లో ఉన్నపుడు ఈ పాట వింటే హనుమాన్ నా పక్కనే ఉన్నంత ధైర్యం వస్తుంది 🚩🚩🚩
@KCR_BRS_1 Жыл бұрын
Naa dhairyam ee Rama Hanuman ✊✊✊✊😈😈
@drsurendrababu208811 ай бұрын
He is always with you❤
@anjiyadavanjiyadav12779 ай бұрын
Na dhevudu. 🙏🏻💪🏻👑. My boss🙏🏻💪🏻👑
@rambabuyarabati67232 жыл бұрын
ఊరేగి రావయ్యా హనుమా జై హనుమా ఊరేలి చూపించు మహిమ మా తోడు నీవయ్యా హనుమా మా హనుమా మా గోడు గోరంత వినుమా వాయుపుత్రా హనుమా మావాడవయ్యా హనుమా రామ భక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా వాయుపుత్రా హనుమా మావాడకొచ్చే హనుమా రామ భక్త హనుమా మా రక్ష నీవే హనుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా బంటువైనా నువ్వేలే బంధువైనా నువ్వేలే బాధలన్నీ తీర్చే దిక్కూ దైవం నీవేలే చూసి రారా అంటేనే కాల్చి వచ్చావ్ మంటల్లే జానకమ్మ కంట వెలిగే హారతీ నీవే ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిపాటి ఎవరంట సాహొ ... మాసామీ నువ్వే హామీ యిస్తూంటే రామబాణాలు కాపాడేనంట ఓహొ మా జండాపైన అండై నువ్వుంటే రామరాజ్యాలు మావే లెమ్మంట మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా మండుతున్న సూర్యుణ్ణి పండులాగా మింగావు లక్ష్మణుణ్ణి గాచే చెయ్యే సంజీవి మాకు తోక చిచ్చు వెలిగించి లంక గుట్టే రగిలించి రావణుణ్ణి శిక్షించావు నువ్వే మాతోడు శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట అంజనమ్మ ఆనందమంతా హనిమా నీ చరితంట పాహీ... శ్రీరామస్వామీ పల్లకి నువ్వంట నీకు బోయీలు మేమే లెమ్మంటా యాహీ .... ఆకాశాలైనా చాలని ఎత్తంట కోటి చుక్కల్లు తల్లో పూలంటా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా వాయుపుత్రా హనుమా మా వాడవయ్యా హనుమా రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా Movie : Sri Anjaneyam Lyrics : Sirivennela Music : Manisharma Singer : Shankar Mahadevan Cast : Nithin, Charmi You may like these posts Nammavemo Song Lyrics Parugu Movie (2008) Sameera Song Lyrics Ek Niranjan Movie (2009) Cheliya Cheliya Song Lyrics Kushi Movie (2001)
@panduatta61184 жыл бұрын
ఏ దిక్కు లేనివాడికి శ్రీ రామ దూత హనుమాన్ నే దిక్కు స్వామి కరుణ వుంటే చాలు జీవితం సఫలం
@vennelapampana14243 жыл бұрын
Nithin was involved in this character deeply... No matter how many movies he did this will be best in his movie field..... Jai hanuman 💓🙏
@naveenyadav1983 Жыл бұрын
Krishna Vamsi direction lo heros career best performance untadi bro rakhi lo ntr murari mb khadgam raviteja ila
@thanveerbasha93108 ай бұрын
I'm Muslim but love you Hanuman ji❤
@SREEDHARBabu-zn6vv7 ай бұрын
❤
@landamahesh64546 ай бұрын
Nice bro
@darawathhussain63606 ай бұрын
Love you bro
@satyagoud49515 ай бұрын
❤
@nurukurthiajaykumar91545 ай бұрын
Super bro ❤
@dilipgudipudi86485 жыл бұрын
మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా వాయుపుత్రా హనుమా మా వాడవయ్యా హనుమా రామభక్త హనుమా మా రక్ష నీవే వినుమా మమ్ము ఆదుకోరావయ్యా ఆంజనేయా ఆపద కాయ చూపించరా దయ మమ్ము ఏలుకో రావయ్యా రాక్షసమాయ హతమే చేయ నీనీడ చాలునయా...... Jai Sriram Jai Hanuman...
@spy_mahesh3843 жыл бұрын
2021 lo kuda ee song ki fans unarante great kadha
@pattabhiram02973 жыл бұрын
Ya
@DpChanal3 жыл бұрын
Nenu roju Driving Start chesetapudu Hunuman song ventanu bro rojuuuu
@thiru_yadav_1053 жыл бұрын
🚩
@baluvelugu52763 жыл бұрын
Avunu bro Jai Hanuman....
@srinivassasapu16053 жыл бұрын
అక్కడ ఉన్నది బిగ్ బాస్ తన మన తేడాలేదు ఆయనకి అందరు భక్తులే 🙏❤ జై ఆంజనేయ జై జై ఆంజనేయ 🙏🙏🙏 జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ 🙏🙏🙏❤❤❤
@saikumarrailway84252 жыл бұрын
This is 2023.....still I listen the lyrics got goosebumps 🙏🙏🚩🚩
@gundurakishan9255 Жыл бұрын
Same here
@g.nareshgnaresh7567 Жыл бұрын
@@gundurakishan9255 124457a
@AnupojuNagaBrahmamBraham-ev3ko7 ай бұрын
Yes
@vijayanpp797 Жыл бұрын
My mother tounge is malayalam. But I saw this song several times. The young guy not acted but lived. Great job of Nithin.
@sridharreddy801111 ай бұрын
You liked this song for actor ,not for music or Hanuman?
@mohanraj69922 жыл бұрын
Bolo sree raama dootha hanuman kii jaii🙏🙏🙏🌍🌍❤️❤️🥰💪💪🌍🌍🥺🥺
@metikotamahalakshmifoods5 жыл бұрын
My favorite good జ్జైఆంజనేయ స్వామి కీజై
@narsagoudpanjala42244 жыл бұрын
jai sri ram
@ajayvlogs25444 жыл бұрын
Jai sri anjaneyam
@lokanathreddylokanathreddy17883 жыл бұрын
Avuna
@rajeshitti62536 жыл бұрын
వానర రాజు కేసరి అంజనా దేవి ల పుత్రుడు రుద్రుడు అంశ శ్రీ రామ ప్రియ భక్తుడు ఆంజనేయ స్వామి కి జై
@RajeshYadav-oj2vx5 жыл бұрын
Super thanks brother
@saimodel87854 жыл бұрын
Sai
@sairajtamke18064 жыл бұрын
Jay Sri Ram
@saikavithasri33033 жыл бұрын
Jai anjaneya
@Leadbyexmple3 жыл бұрын
@@sairajtamke1806 bhhuugy tv can t ni in ho
@ravitejakala75944 жыл бұрын
ఈ పాట ఆంజనేయుడికి అంకితం. ఈ పాట చాలా బాగుంది
@ManuSharma773 жыл бұрын
4:26 Goosebumps Lyrics ❤🙏
@kdeepikaa Жыл бұрын
In 20's camera work superb asalu Aa rojullone krishna vamsi taking next level ...
@MuraliKrishna-xq7yn4 жыл бұрын
This god is very powerful and many times save my life jai Hanuman
@gaurakrishna56743 жыл бұрын
Its true jai sree ram jai hanuman
@naveenjangam34062 жыл бұрын
🙏Jai hanuman 🚩
@jayaprakash-dw5dd2 жыл бұрын
Jai bajarangabali🙏🙏🙏
@srkadarla5 жыл бұрын
Nithin career lo evergreen song..Adrustavanthudu starting lone enthamanchi song vachindi he must be very thankful to Krishna Vamshi #SriAnjaneyaPrassananajaneyam🙏🕉️
@nithinkandukuri14453 жыл бұрын
S
@RaviRavi-jp1jp3 жыл бұрын
11
@Lakki__beatz_3 жыл бұрын
@@nithinkandukuri1445 o.
@ashokkumarlagadapati15793 жыл бұрын
@@nithinkandukuri1445 aQQ
@aswathnarayanan21343 жыл бұрын
He must be thankful to anjaneya swamy
@oyevarun9390 Жыл бұрын
కష్టాల్లో బాధలో ఉన్న అదుకునే బంధువు అంటే మా మారుతి నే అందుకే బంటు వైనా నువెలే బందువైన నువేలే బాధలన్నీ తీర్చే దిక్కు దైవం నివెలే ( జై పవామాన శ్రీరామదూత సీతామాత లక్ష్మణ సమేత ) జై శ్రీ రామ జై హనుమ ⛳
@srujanpalavarapu15203 жыл бұрын
This is 2022 and still listening to this masterpiece. This song will be evergreen forever and ever.
@KPrathuja2 жыл бұрын
Yes
@maheshben52292 жыл бұрын
Yess bro... It's evergreen Hanuman devotional song ... 🥳🥳🥳🥳
Jai Sriramanjaneya... Whenever i hear this song my mind will be peaceful.. Lyrics are amazing sir.. Thank you
@khasim6309 Жыл бұрын
Same I'm Muslim but I love Hanuman
@Allaripillagadu6127 ай бұрын
Super bro
@veeruganisetti446 ай бұрын
❤🙏🙏
@pradeept423411 ай бұрын
ఈ సమయం లో రావాల్సిన సినిమా ....జై శ్రీ రామ్ 🙏🙏🙏
@Kirankumarkmaruthi212 жыл бұрын
ಹನುಮ ಜಯಂತಿಯ ಶುಭಾಶಯಗಳು💛 ❤🙏🏻🙏🏻🙏🏻 ಜೈ ಶ್ರೀ ರಾಮ ಜೈ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಕರ್ನಾಟಕ 💛❤❤❤
@ShankarDada0105 жыл бұрын
What a movie Krishna Vamsi ..... Thank you so much and Mani sir good music epic movie
@Kommina_Raviteja3 жыл бұрын
Iam Christian but i love Hanuman!
@narnia23112 жыл бұрын
Jai hanuman
@sopparikrishnaveni52662 жыл бұрын
jai bajarnga bali
@srkadarla2 жыл бұрын
@Jai Bhim Arey O Convert Puppy for few materialistic benefits..!!Soon every fake christians in india do realise.. Nothing genuineness leftover in B!b!bul..🤣🤣
@venkeygowducreations465 Жыл бұрын
Love you bro జై శ్రీ రామ్ 🚩🚩🚩
@tejanaidu9549 Жыл бұрын
I am also Hindu but like only Hindu God జై శ్రీరామ్ జై భారత్ 🇮🇳🙏🙏💚
@maheshrockstar202311 ай бұрын
జై... శ్రీరామ్ తండ్రి నాకు మంచి ఉద్యోగం మంచి జీవితాన్ని ప్రసాదించు ఆంజనేయ 🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️🔥🔥🔥🔥🔥🔥💯💯💯💯🙏🙏🙏
@pavanguttula Жыл бұрын
2024 lo song vena vallu like chaiyandi❤
@jokergirl639 ай бұрын
Anyone 2024 like chayandi✨?...
@lokesh6110Ай бұрын
Iam from 3040😅
@haripriyabhavanam2974 жыл бұрын
😘🙈Jai Hanuman🙏🙏....My Favourate God...Nd God Is So powerful...Always With me in AnY Situation...
@bgr-aravind80873 жыл бұрын
Hanuman jayanti roju ee song vinnavallu like kottandi jai sree anjaneyam 🚩🔥🔥❤️❤️❤️
@Itsmyflavor9 ай бұрын
B 5. Y
@bhaskargoud61279 ай бұрын
Not jayanti 😢janmostav ❤his alive in world he is chiranjeevi noo dead to Hanuman
@pavankumarpk19977 ай бұрын
పాట వింటుంటే కొంత బలం వస్తుంది ✊ జై హనుమాన్ జై శ్రీరామ్
@shivacharan071214 күн бұрын
2025 lo vintunna varu 👑
@maheshben52292 жыл бұрын
Best song on హనుమాన్ till date....💪🏽💪🏽💪🏽🥳🥳🥳💙💙💙💙 Best lyrics Best music Best singing Best music for this song...💙💙💙 Music director"Mani Sharma"... Ofcourse he is one of the best composers... He gave top best music for this album... 💙💙💙😍😍😍
@SHAIKSHAVALI.4 жыл бұрын
I'm Muslim but I love Hanuman ji
@janardhanjanardhan72223 жыл бұрын
Jai hanuman
@bichannamudhiraj1473 жыл бұрын
सुपर
@kummaribasanth36083 жыл бұрын
Manam ilage ikarini okaru gouravinchukovali
@DpChanal3 жыл бұрын
Love u. Dude
@ishitsharma99763 жыл бұрын
You should back to your religion 🙏
@Alonewarrior_16 жыл бұрын
జై హనుమాన్ జై జై హనుమాన్
@skrgvproductionutnr41685 жыл бұрын
2019 lo november lo kuda e song superb jai Hanuman jai sri RAM
@vamshiniranji24445 жыл бұрын
Dec lo kuda vibtunnam bro
@pattabhiram02973 жыл бұрын
2021
@ranjeethkumar43503 жыл бұрын
All time hit song
@venkanasyak5733 жыл бұрын
Hi
@sandhyagottapu625 Жыл бұрын
2023❤
@alone_boy37410 ай бұрын
2024 lo e song vinevallu oka like vesukondi
@Anu__ammu_official10 ай бұрын
Nenu 2050 vachina kuda vintanu broo
@chinna__0318 ай бұрын
Jai shree ram..
@AnupojuNagaBrahmamBraham-ev3ko7 ай бұрын
Yam their na
@pilipseng76747 ай бұрын
@@AnupojuNagaBrahmamBraham-ev3koz m Qz CHL
@sahi1287 ай бұрын
Meeeeeee❤
@shankaravuladoddi93523 жыл бұрын
First credit goes go to Shankar mahadevan him voice.....🔥🔥🔥🔥
@shyam87435 жыл бұрын
Who are watching in 2019 and still think best god movie in Tollywood so far
@poondimary16875 жыл бұрын
Super
@maheshsadhu48385 жыл бұрын
Always watching here
@kiran973814 жыл бұрын
super hit movie for ever
@kesavaraokeshav6855 Жыл бұрын
Iam from Tamilnadu I like this song, jai sri ram
@maheshravula90873 жыл бұрын
నితిన్ జన్మ ధన్యం ఎపోంది ❤️
@ghcytf5654643 жыл бұрын
Yes.
@eshwarnt16218 ай бұрын
Nithin anna career lo ne the best movie Sri Anjaneyam 🙏🏻❤️
@Prabhas8918 ай бұрын
వావ్ సూపర్..... హీరోయిన్స్ కంటే బాగా చేసింది అమ్మాయి..... డాన్స్ బాగా చేసింది సాంగ్ సూపర్ గా పాడింది
@jakkulamanikanta71124 жыл бұрын
1:01 and 3:41 Manisharma Showed his Magic
@vasudarling36113 жыл бұрын
High volume with earphones deadly combination 🔥😉
@harshabagathnagarreddy59182 жыл бұрын
True
@nareshtelapolu2 ай бұрын
ఎదలోనే శ్రీరాముడంట కనులారా కనమంట బ్రహ్మచారి మా బ్రహ్మవంట సరిపాటి ఎవరంట 🙏🙏🙏🙏 శివతేజం నీ రూపమంట పవమాన సుతుడంట అంజనమ్మ ఆనందమంతా హనిమా నీ చరితంట 🙏🙏🙏🙏
@SeenaiahMsrАй бұрын
ఈ సాంగ్ లో రెండు సార్లు ఒకే మ్యూజిక్ ఎంత అద్భుతం గా కొట్టేరు మనసు హ్యాపీ గా ఉంటుంది
@Madam_jii18 Жыл бұрын
రామా లక్ష్మణ జానకి... జమూ జమూ హనుమాన్ కీ...❤
@శివరాత్రి.గణేష్3 жыл бұрын
🙏🙏🙏 Jai Hanuman 🙏🙏🙏 Nithin Career lone biggest hit movie...Fan of Nithin...
@l.subramnyam94896 жыл бұрын
Excellent song and Jai sri ram,Jai seethamma Jai lakshmana Jai Hanuman.
@shaktiesharma7845 жыл бұрын
🙏🙏🙏🙏🚩🚩🙂🙂🙂
@5geditz838 Жыл бұрын
E song lo edho magic' undhi bhaya vinttuntte manasuki santhoshanga unttadhi..🚩🎪
@bharathireddy1356 жыл бұрын
Very nice song of Hanuman thanks for writer ',and composer 🙏🙏🙏🙏🙏🙏
@pavanroyal14734 жыл бұрын
Naku hanuman antee chalaa istam jai hanuman ki jai🙏🙏🙏
@SudheerVankuodth9 ай бұрын
🚩🚩🚩🚩🚩🚩జై శ్రీరామ్ 🚩🚩🚩🚩🚩🚩🚩
@ChokkaRajuChokkaRaju8 күн бұрын
🚩🚩
@nagamaniramanjibhavanam7511 Жыл бұрын
ఈ సాంగ్ వింటే మనసు ప్రశాంతం గా ఉంటుంది 🙏🙏🙏
@vamsinaidu25342 жыл бұрын
Jaii Bajrangh Balli Om namaShivaya Jai SreRam 🙏🏼🙏🏼👍👍👌👌💥💥💥👍🏼👍🏼👍🏼❤️❤️
I watched this movie in 2011 and I remember till now and I am from Delhi I can't understand the lyrics but it's love Jai Shree Ram
@TasteTrippers2 жыл бұрын
RAMA ✨ LAXMANA ✨ JANAKI ✨ JAI BOLO ✨✨ HANUMAN KI ✨✨✨✨✨✨
@AswathamaHathah2 жыл бұрын
From 1:43 to 1:57... Just Like 🔥🔥 Goosebumps... ❤👌🙌
@nottyzeditographyalur61516 жыл бұрын
JAI HANUMAN 💪 🙏
@shaktiesharma7845 жыл бұрын
Jai bajring bali💪💪👍👍🙂🚩🚩🚩🚩🙏🙏🙏
@venkynewcreations45934 жыл бұрын
Most underrated acting of nitin
@CHANIKYARaju-j4yАй бұрын
హనుమాన్ స్వామి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు నుండి నాకు చాలా నా మెడలో వెండి హనుమాన్ దండ వేసుకున్నా నాకు ఒక కోరిక డిగ్రీ 1వ సంవత్సరం సెమిస్టర్ అన్ని సబ్జెక్టులు పాస్ చేయాలి స్వామి దయచేసి
@dineeshreddy74135 жыл бұрын
Still watching 28-09-2019.. Saturday how many
@MV-gl3dh5 жыл бұрын
Still watching every Saturday Jai Sriram
@kailasakiran52703 жыл бұрын
JAI SHREE RAM🙏🙏🙏 PLSE BLESS ME &MY PARENTS GOOD WEALTH &GOOD HEALTH 🙏🙏🙏
@lvrreddy66243 жыл бұрын
Jai hanuman
@VishwaBharath79811 ай бұрын
❤❤❤ Waiting to see How Mother Sonia Gandhi Mam from Italy Lead the Rajya Sabha WITH HER LOVE AND AFFECTION TOWARDS THE INDIAN NATION... WILL SHE ADOPT HER MOTHER, TERESA'S PATIENCE OR MOTHER, IN LAW'S BRAVENESS WITH BOLDNESS OR BOTH?
@pavankola45103 жыл бұрын
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే ఓం
@a.62284 жыл бұрын
ఓ౦....... శ్రీరామ దూతాయ నమః.....!
@gandikotasaikumar30354 жыл бұрын
😙
@santoshsantosh-yj9ml8 жыл бұрын
nice song jai sreeram
@aariv529 Жыл бұрын
If this movie released now a days.. This could be one of the pan indian film... Jai hanuman
@emosaartelidhuu5223 жыл бұрын
Pure goosebumps 🙏🙏
@venkateswarareddygajjala3965 Жыл бұрын
🙏🙏🙏❤️❤️❤️జై శ్రీ రామ్ ,శ్రీ ఆంజనేయం ❤️❤️❤️🙏🙏🙏
@sumanthkadimisetty42114 жыл бұрын
My favourite god Jai Sri ram 🙏
@tejapalla84916 жыл бұрын
Jai shriram jai hanuman... E song vinapudu edo teliyani excitement each lyric meaning ful this song really hanuman unatha varaku enni kastalu vachina bharinche sthai undi.... Jai jai hanuman 🙏🙏🙏🙏🙏
@bichannamudhiraj1473 жыл бұрын
2021 lo vina walu like kotandi Jai sri ram jai hanuman ❤️
@hyderabadlokeshofficial26423 жыл бұрын
🙋
@SrinivasKarnam-m7q6 ай бұрын
శ్రీ ఆంజనేయం మూవీ మళ్లీ దీయేటర్ లో వెస్తే బాగుంటుంది
@pavankola45103 жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం ఓ
@anrchar73012 жыл бұрын
Beautiful devotional song.
@nayakjillellellamudi94732 жыл бұрын
Jai Anjaneya Super Nitin 🙏🙏🙏🙏👌👌👌👌✌️✌️✌️
@ROWDYAKASH_10 ай бұрын
Ani sarlu vinna bor Vasta ledu ❤
@umeshrowdy3528 Жыл бұрын
Jai shree Anjineya 🙏🙏🙏🙏🙏 mammalni andarini arogylato salanga kapadu Prabhu mammalni andarini 🙏🙏🙏🙏🙏 Na naluka paina gulla lu taggela kaapadu tandri neeku shatakoti vandanalu Prabhu 🙏🙏🙏🙏🙏 na Kalu ki padina yetu maninaduku meeku shatakoti vandanalu Prabhu 🙏🙏🙏🙏🙏🙏
@narasimha_i.a.s Жыл бұрын
My childhood memories 🤩 this song 😍 fantastic song....🙏🙏🙏
@gangadharbesta66 жыл бұрын
Exelent music & Lyrics
@shivakrishna16572 жыл бұрын
This is 2023 still iam listening this master piece ❤️
@SandeepSandeep-xy8jp4 жыл бұрын
Nitin ana ne performance super ana🚩jai sriram🚩🚩🚩
@hakuna-matata4522 жыл бұрын
Today. My village lo srianjaneyam vigraham opening
@pyllakarunya7293 жыл бұрын
Jai sriramanjaneyam🙏🙏🙏🙏🙏🙏🙏🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️🙇🏻♀️❤️❤️❤️❤️
@swapnaswapna86114 жыл бұрын
These god is very powerful and this song was full of energy and so nice