నాకు అదృష్టం ఉంది 🙏అమ్మవారిని చూపించిన రాజేష్గారికీ Tq 🙏...
@DevotionalTempleTrips2 жыл бұрын
ఇలానే మా ఛానల్ కి మీ support ఇవ్వాలి అని కోరుకుంటున్న సర్. మన ఛానల్ లో ఇంకా మరెన్నో దేవాలయాలు ఉన్నాయి చూడండి. ThankQ
@rupendhramahesh86582 жыл бұрын
జై శ్రీ గణేశ ఓం శ్రీ మాత్రే నమః
@slnarsaiah554910 ай бұрын
Amma meeku 🙏🏿💐💐🌸🌹🌹🌸💐💐🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿 Amma nayokka shathruvulanu cheelchi chendadu. Amma nayokka dhishti dhoshalanu tholaginchi kapadamma. S Laxminarsaiah
అన్న చిందుల గ్రామం రావాలంటే గుంటూరు దిగి రావాలా లేకపోతే విజయవాడ వెళ్లి రావాలా పూర్తిగా అడ్రస్ పెట్టగలరు తాడేపల్లి రాఘవ శాస్త్రి గారి ఇల్లు కూడా ఆ గ్రామంలోని ఉందా బాలా త్రిపుర సుందరి దేవాలయం ఎక్కడ ఉంది చెప్పండి ప్లీజ్ అన్న
+91 94404 34336 Narasimha murthy garu Pls call this number Temple EVO garu
@annepusujatha-vx4mg Жыл бұрын
భగళాముఖి గుడి వైజాగ్ లో ఉంటే కాస్త అడ్రస్ చెప్తారా ప్లీజ్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@DevotionalTempleTrips Жыл бұрын
నాకు అంతగా వైజాగ్ తెలియదు మేడం గారు
@sashi6462 Жыл бұрын
Ikkada deeksha istara?
@DevotionalTempleTrips Жыл бұрын
తెలీదు స్వామి ఈవో గారి నెంబర్ ఉంది వీడియో లో చూసి కాల్ చేసి కనుక్కోండి
@GiriNandivelugu-jg7xi Жыл бұрын
నమస్తే ఈ వో గారి నెంబర్
@DevotionalTempleTrips Жыл бұрын
నరసింహ మూర్తి గారు ఏవో +91 94404 34336
@acharyabobbaarunaChowdariphdmy2 жыл бұрын
Guntur rlw stn.nundi tell me how to go
@DevotionalTempleTrips2 жыл бұрын
గుంటూరు రైల్వేస్టేషన్ నుండి ఆటో ఎక్కి బస్టాండ్ కి రండి అక్కడ నుండి గుంటూరు పొన్నూరు వెళ్లే RTC బస్ ఎక్కడి పొన్నూరు బస్టాండ్ దగ్గర దిగి షేర్ ఆటో ఎక్కడి జస్ట్ 15min జర్నీ temple కి రీచ్ అవ్వచ్చు ఇంకా మీకు ఏమైనా సమాచారం కావాలి అంటే కాల్ చేయండి 7893041444
@BargavBrothers2 жыл бұрын
Which bus station from Guntur chapandi pl
@DevotionalTempleTrips2 жыл бұрын
Call me sir 7893041444
@gaderamyaa88472 жыл бұрын
@@DevotionalTempleTrips 🙏🙏🙏
@Badcitizen579Ай бұрын
Nearest railway station ponnur Guntur lo bus digithe REPALLE bus lu untay Vijayawada nunchi ravali antey Tenali vachi ravali.
@mpavankumar5018 Жыл бұрын
Thank you sir! ఈ అధిక శ్రావణ పౌర్ణమి రోజు ఈ బగళాముఖీ అమ్మవారి దర్శనం కలిగించినందుకు మీకు చాలా క్రుతఙురాలినండీ! "ఓం శ్రీ బగళాముఖీ దెవ్యేయై నమఁ" MVDV. KUMARI.FROM.VISAKHAPATNAM.APM
@DevotionalTempleTrips Жыл бұрын
ఈ వైజాగ్ లో ఏమైనా మంచి ఆలయాలు ఉంటే చెప్పండి అక్కడకి వచ్చి వీడియో తీసుకుంటాను ThankQ
@mpavankumar5018 Жыл бұрын
చాలా ఆలయాలు ఉన్నాయండి. కనక మహాలక్ష్మి ఆలయం. ఎరుకమాంబ ఆలయం సంపత్ వినాయక ఆలయం. జగన్నాధ స్వామి ఆలయం. శ్రీ లలిత పీఠం(ఆలయం). పాత శివాలయం. పద్మనాభ ఆలయం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇవన్నీ కూడా ప్రసిద్ధ ఆలయాలు. MVDV .KUMARI.FROM.VISAKHAPATNAM.
@ramanididdi8090 Жыл бұрын
Madam manam e bhagalamukhi devathani intlo aradinchavacha