యాంకర్ గారు మీరు కాస్త ఆ దుస్తులు వేషధారణ మార్చండి చూడలేక పోతున్నాం ముఖాన కుంకుమ లేకుండాన మరీను రాధా మనోహర్ దాస్ గారిని చూసి మిమ్మల్ని చూడాలంటే ఇబ్బందిగా ఉంది మీ సభస్రైబర్ గా అడుగుతున్నా❤🙏🚩🚩
@youtubeyoutube161118 сағат бұрын
గురువుగారు మీరు కారణజన్ములు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@venkatasatyanarayana7314Күн бұрын
రాధా మనోహర దాసు గారి అద్భుతమైన ఇంటర్వూ. స్వరం అద్భుతం. కీర్తన అద్భుతం
గురువు గౌరి కి కోటిదండాలు అంనివిషయాలుచాలాబాగా చెప్పారు అందరి కనులూతెరిపించారు
@AnuradhaBhattar-df1foКүн бұрын
Jai. Sriram.🙏 Jai. Bharat 🙏 Jai. Sanaatana dharmam 🙏. Guruji Mee answer entho parinathito vuntundi with simple and maturity.👍 Om namo. Venkatesaya 🙏
@parvateeshamghandikota555423 сағат бұрын
కనీస పరిజ్ఞానం లేకుండా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు
@bajanadasm14 сағат бұрын
🙏🌹👨👩👧🌻jai harinama sankirthan ki...jai bolo srikrishna bhagavan ki..
@laxmanaswami640714 сағат бұрын
ఓం నమః శివాయ శివాయ గురువే నమః 🙏🙏🙏🙏🙏
@lakshmikanthsarepalli7556Күн бұрын
Ha govindhude krishnudu, ramudu narasimudu anni ayana avatharale Om namo venkatesaya
@kishoresharma1587Күн бұрын
Ohm Shree Gurudevo Bhava! 🙏🏻
@gadebhaskararao4153Күн бұрын
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare
@bhavani35173 күн бұрын
Jai sree krishna.
@gadipellyabhinash64433 күн бұрын
Super words
@laxmantelukoti16193 күн бұрын
Hare krishna
@knraj10032 күн бұрын
I read so meny" Back to GOD head books..it was had a beautyfull painting of ISCON
@BhavamCreationsКүн бұрын
జై శ్రీమన్నారాయణ
@RushiBhumi9 сағат бұрын
యాంకర్ గారికి పరబ్రహ్మ తత్వము తెలియకుండా నట్లు ఉంది కాబట్టి జగద్గురు అయినటువంటి ఋషులలో ఒకరైన శ్రీల వ్యాస మహర్షి యొక్క గ్రంథ పఠనం చేయండి, అదే శ్రీమద్భాగవతం, లోకాలకు సృష్టికర్త ఎవరో తెలుస్తుంది, అసలు నువ్వు ఎవరో తెలుస్తుంది, ఆత్మ అంటే ఏమిటో పరమాత్మ అంటే ఏమిటో తెలుస్తుంది, ఓ అజ్ఞానం మూఢ ప్రజలారా, ఎడారి మతాల వైపు ఎందుకు పరిగిస్తారు స్వధర్మంలో పుట్టినందుకు గాను, స్వధర్మాన్ని తెలుసుకోండి.
@KrishcareFormulationsКүн бұрын
Hàre Krishna ❤🎉
@vijayalaxmi602020 сағат бұрын
Mee gonthu Bagundhi dasu garu
@gadebhaskararao4153Күн бұрын
❤❤
@mangalasarwa89422 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DUDDURAMANIКүн бұрын
Jai Sriram.
@VeerabhadraRaoThammanaКүн бұрын
సెహభాష్ గురువుగారు
@muralidharmaddali97122 күн бұрын
భక్తి ప్రధానం. శ్రీకృష్ణ భగవానుడు దివ్య నామము ను స్మరణ చేయటమే ప్రధానము . "గోవింద" అన్న పదం భగవంతునిని పిలుపు కు సంబంధించిన స్మరణ. అనవసరంగా సందేహాలు కల్పించకూడదు. మానవునికి భక్తి ప్రధానమై , జీవితం సేవా దృక్పధం తో జీవనం జీవించటమే భగవంతుని కి ప్రీతి ప్రాయమైనది. సనాతన ధర్మం కేవలం దేవతార్చన విధి విధానాలు, ఆచారాలు, సంప్రదాయాలు, కర్మకాండలు, నమ్మకాలు, .....అను వాటికి, జాతికి, కులవ్యవస్ధ కు, ప్రాంతము నకు, పరిమితమై లేదు. ధర్మం సర్వ మానవాలిని నడిపిస్తుంది. మతములు పరిమితులతో మానవ నిర్మితములు. కేవలం మానవునికి క్రమశిక్షణ ఇవ్వటం కొరకే ఉద్దేశింపబడినది. ఆధ్యాత్మికత ఆంతరిక మైనది, భగవంతునికి మరియు భక్తునికి సంబంధించినది. మతము లేదా మార్ఘము పేరిట ఏ విధమైన వేర్పాటు తనము, హింస , .... చేసే కార్యక్రమాలు అఙ్ఞానజనితం, స్వార్ధ పూరిత అహంకార మనస్సుల ప్రేరిత చర్యలే. భక్తులు జాగరూకులై ఉండాలని పెద్దలు చెబుతారు. జై హింద్ !
@DUDDURAMANIКүн бұрын
Jai shremannarayana.
@srinivasamurthypolepeddi29652 күн бұрын
When my colleague went to Secunderabad ISKON temple, they insisted him to remove the sacred ash on his forehead.
@shaikriyaz1987Күн бұрын
నేను చూసిన మీ ఇంటర్వ్యూ లలో పనికివచ్చు ఇంటర్వ్యూ ఇది మతగురువు తమమాతాల గొప్పదన్నాన్ని చాటుకుంటే ఎవ్వరికీ బాద ఉండదు మీరు చాలావరకు ఇతరమతాలమీద తప్పుగా మాట్లాడడం ఆపండి please.🙏🙏🙏
@satyagowriballa791312 минут бұрын
ఇస్కాన్ లో ప్రసాదం అమ్ముతారు... ఫ్రీగా పెట్టరు
@maruthi9304Күн бұрын
Good sir meku knowledge bagundi. Alage aa donga pastor lani bible ni expose chesthune undandi