Sri Ganapathi Geetamala || Lord Vinayaka Devotionals || My Bhakthi Tv || శ్రీ గణపతి గీతమాల

  Рет қаралды 210,374

MyBhaktitv

MyBhaktitv

Күн бұрын

Пікірлер: 93
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
తొలి దంపతుల తొలి సుతుడు తొలి పూజలనందే ఘన విభుడు విఘ్ననాశక భయ హరుడు విశ్వ పాలక శుభ చరుడు కోరస్ 1 :గం గం గం గం గణాదిపా గజముఖ వరదా గణాదిపా కోరస్ 2:తొలి దంపతుల తొలి సుతుడు అమ్మ నలుగుతో అమరేవు అమ్మ జిలుగులు పొందేవు అమ్మ వాకిట నిలిచేవు అయ్యతొ పోరున నిలిచేవు తగవులాటలో తల తెగి అమ్మ మాటతో తల కుదిరి శివ జ్ఞానముతో వెలిగేవు శివ సన్నిధిలో నిలిచేవు "గ "వర్ణమున నీ నామం "గం" భీజముగా నీ మంత్రం సాకారమున నీ రూపం ఓం కారమున నీ తేజం వక్రతుండమగు వేషముతో బ్రహ్మ తేజమున భాసించి ఏక దంతమున ఏలికగా ఎఱుక చేసెను ఏకంగా శూర్ప కర్ణముల శోభించి సిద్ధి బుద్దులతో భాసించి శివ సన్నిధిలో మెలిగావు శుభములు కూర్చుట నెరిగావు గుజ్జు రూపమును దాల్చేవు ఒజ్జగా పూజలు బడసేవు విరాట్ స్వరూపమున విరిసేవు విఘ్న గణముల శాసించేవు గణముల కధిపతివయ్యావు గణపతిగా ఘనత నొందావు నాట్య శాస్త్ర నైపుణ్యముతో నాట్య గణపతిగ తెలిసేవు చతుర్భుజముల నీ రూపము పిత్రాంకమే నీ ప్రియ పీఠము పాశాంకుశాల నీ హస్తము ఆ జంట కూడేను అభయాస్తము పార్వతి దేవి ప్రియ సుతుడు అగ్నిరూపునకు అగ్రజుడు ప్రమధ గణములకు ఆధ్యుడు పరమానంద స్వరూపుడు ఈశుడు మెచ్చిన పాలకుడై వ్యాసుడు మెచ్చిన లేఖకుడై పంచమ వేదం వ్రాసితివి ప్రత్యేకత నీదని తెలిపితివి క్షామములను తొలగించేవు క్షేమములను చేకూర్చేవు కామమును కడతేర్ఛేవు కామ్యములను ఈడేర్చేవు శూల హస్తమున శోభించేవు కాల హస్తమున కనిపించేవు నీలాబ్జ నిలయునిగా తెలిసేవు ఉపమానములకు మించేవు ఘంటమయినది నీ దంతం అసురునంతము చేసెను దంతం ఘనత చాటెను ఆ ఉదంతం గణాధిపతునకే ఇది సొంతం నిత్య బాలునిగ అగుపిస్తూ నిర్గుణ బ్రహ్మ మనిపిస్తూ నింగి నేలల భాసించేవు నిత్య పూజలు బడసేవు గరికకు ఘనతను ఒసగేవు నీ పూజలొ నిలువగ జేసేవు మోదక మందగ మురిసేవు మహదానందం నొసగేవు చిత్రమైనది నీ చరిత విచిత్ర మైనది నీ ఘనత తల్లి ప్రేమతో నిలిచేవు తండ్రితొ తలపడ తెలిసేవు ఎలుకను ఎక్కి ఎగిరేవు ఎల్ల లోకములు తిరిగేవు ఎల్ల విఘ్నముల నణచేవు ఎదురు లేదని చాటేవు అదితి గర్భమున అమరేవు కాశ్యపేయునిగ తెలిసేవు పలు నామాల పెరిగేవు పలు రూపాల మెరిసేవు అందరి దీవెనలందేవు అసుర సంహారం చేసేవు అక్షయమైనది నీ లీల విలక్షణమైనది నీ హేల సంపూర్ణ కళాపూర్ణ విఘ్న దోష సంస్కరణా సిద్ది బుద్ది ప్రియ సదనా సర్వలోక సంస్మరణా అష్ట భుజముల అగుపించి తరుణ గణపతిగ కనిపించి విరజను అంతము చేసావు నీ జయమును జగతికి ఒసగావు భక్త గణపతిగ భాసించావు చతుర్భుజముల శోభించినావు గుడపాయస పాత్రను దాల్చావు గండములన్నీ దాటించావు షోడశ భుజ సంభూత శోక దుఃఖ పరిహారా చక్రాయుధ దర సుందరా శక్తాయుధ నిజ శోభితా పరశు హస్తమున దాల్చేవు వీర గణపతిగ తెలిసేవు ఖట్వాంగముతో కనిపించి శూల పాశముల మెరిసేవు బహు రూపాల ప్రభవించేవు బహు నామాల తెలిసేవు బహుముఖ ప్రజ్ఞతో వెలిగేవు బహు కార్యాల నిలిచేవు సకల కళలకు నువు నిలయం విశ్వ వ్యాప్తికి నువు వలయం సకల కార్యముల నీ సంకల్పం సర్వ జగతికి అది మూలం గణనాయకా సకల గుణ దాయకా వరదాయకా సర్వ శుభ కారకా గణ సేవితా దివ్య గుణ శోభితా జన పూజితా సురముని సన్నుతా ఏకదంతముతో నీవు శోభించి అర్ధనారీశ్వరునిగ అగుపించి అద్వైతమును బోధించినావు అజ్ఞానమును తొలగించినావు పచ్చి కాయలకే పరవశించి పచ్చ గడ్డిని పూవును చేసి ఆ పూవు పూజకే మురిసావు ముప్పేట వరములు నొసగావు ఒంకరలన్నీ సవరించావు సంకటములు తొలగించేవు శివ జ్ఞానమును కలిగించేవు శివ భక్తుల కూడి మురిసేవు దశ బాహువుల మెరిసేవు దశ దిశలా వ్యాపించేవు మయూరేశునిగ మసలేవు కమలాసురుని నిర్జించావు గణపతి విష్ణువు అభేదము అవతారములు అందు విశేషము దర్మ రక్షణే తొలి లక్ష్యం దుష్ట శిక్షణే పరమార్ధం ఉపాసనకు ఉన్నతము ఉపదేశాన నువు ప్రదమం ఉజ్వలమైనది నీ తేజం మహోజ్వలమైనది నీ తత్వం గజముఖమున ఘనతుంది సూక్ష్మ గ్రాహక శక్తుంది దేహ కాంతిలో సింధూరం బ్రహ్మ తేజమునకే ఇది సాధ్యం అవతారములను దాల్చేవు అసుర శక్తులను అణిచేవు నిన్ను తెలియుట ఘన యోగం కరుణ తపముల సంయోగం మూషిక వాహన విజయ గణపతి మోదక హస్త మహా గణపతి పాశాంకుశముల ప్రదమ గణపతి పరశు హస్త దర సిద్ది గణపతి బంధ విమోచక ఊర్ధ్వ గణపతి భాగ్య ప్రదాత బహుముఖ గణపతి లక్ష్య ప్రదాతా లక్ష్మీ గణపతి సిద్ధి ప్రదాతా సిద్ది గణపతి భక్తి ముక్తి ప్రద బాల గణపతీ శక్తి యుక్తి ప్రద వీర గణపతి పాల నేత్ర తేజ దృష్టి గణపతి నిత్య విఘ్నహర నీల గణపతి జయ జయ జయ విజయ గణపతి జయము జయము సుజ్ఞాన గణపతి జయ జయ జయ క్షిప్ర గణపతి శరణు శరణు హేరంబ గణపతి (విఘ్న గణపతి)
@venkammadk4980
@venkammadk4980 2 жыл бұрын
Pp
@sridevislokams
@sridevislokams Жыл бұрын
Play lull lol l lol like 😮 11:32 11:33
@PNagaiah-c9d
@PNagaiah-c9d 18 күн бұрын
శ్రీహనుమాన్
@PNagaiah-c9d
@PNagaiah-c9d 18 күн бұрын
శ్రీగణపతి
@jcproperties3115
@jcproperties3115 Жыл бұрын
Jai ganesha
@mybhaktitv
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@balakrshnaboddanapalli5670
@balakrshnaboddanapalli5670 Жыл бұрын
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ‌🕉️👏🕉️🌺🌺🌺🌺🕉️👏👏👏🌺
@mybhaktitv
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@mekaladharmaiah5813
@mekaladharmaiah5813 Жыл бұрын
Om Sri Maha pala Ganapathi Namaha 🌼🌼🌸🌸🌺🌺🌷🌷🌹🌹👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@mybhaktitv
@mybhaktitv Жыл бұрын
Thanq 🙏.
@gmreddygantagm1053
@gmreddygantagm1053 3 жыл бұрын
Jai Ganesh
@ddurgaiah8020
@ddurgaiah8020 3 жыл бұрын
ఓమ్. గణేష్ నమా హా🙏🙏🙏🙏🙏
@dhanpalgangadhar3604
@dhanpalgangadhar3604 3 жыл бұрын
Om ganesh namaha
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@gayithridevi2178
@gayithridevi2178 2 жыл бұрын
Omsri vigneshwaraia namaha
@mybhaktitv
@mybhaktitv 2 жыл бұрын
Thanq 🙏.
@gugulothshankarnayak9212
@gugulothshankarnayak9212 3 жыл бұрын
Om Ganeshaya maa vignanalu tholaginchu deva
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@venkatanarasareddynavuru8508
@venkatanarasareddynavuru8508 3 жыл бұрын
Om Sri GAM Ganapathanamaha Saranu Saranu Rakshamam Pahimam KARUNICHU SWAMI
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kuntlarajesh3188
@kuntlarajesh3188 3 жыл бұрын
🙏🙏🙏🙏ఓం విఘ్నేశ్వరాయ 🙏🙏🙏
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@malleshamchautapelli1014
@malleshamchautapelli1014 3 жыл бұрын
Om Ghanash 🙏🙏🙏🙏🙏
@ddurgaiah8020
@ddurgaiah8020 3 жыл бұрын
ఓమ్ శ్రీ విఘ్నేశ్వర నమా హా 🙏🙏🙏🙏🙏
@srinivasvemula106
@srinivasvemula106 3 жыл бұрын
V, s
@tokalasrichandana753
@tokalasrichandana753 2 жыл бұрын
😅😮😢🎉😂❤ your new
@tokalasrichandana753
@tokalasrichandana753 2 жыл бұрын
I’m
@pvvvsskameswararao1430
@pvvvsskameswararao1430 3 жыл бұрын
Jaiga neshjaijaiga pathiinamaha
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@dubbakasathish6964
@dubbakasathish6964 3 жыл бұрын
ఓం విగ్నేశ్వరాయ నమః 🙏🙏🙏🙏🙏
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@rajanisona9592
@rajanisona9592 3 жыл бұрын
@@mybhaktitv oo poo
@mahitaedupuganti2598
@mahitaedupuganti2598 3 жыл бұрын
@@mybhaktitvour favouitechannel for old pupils.... devotional bhakthi 🏫
@kasarlasrivani4628
@kasarlasrivani4628 3 жыл бұрын
ఓం విఘ్నేశ్వరాయ నమః
@naveengoudmakloor1160
@naveengoudmakloor1160 3 жыл бұрын
🙏🙏🙏🙏 om ganesha 🙏🙏🙏🙏🙏
@kailashkumargoud6637
@kailashkumargoud6637 3 жыл бұрын
Om gam ganapataye namaha
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@shekarreddypsr
@shekarreddypsr 3 жыл бұрын
ఓం శ్రీ విగ్నేశ్వరాయ నమః 💐
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@vanajav5692
@vanajav5692 3 жыл бұрын
@@mybhaktitv p
@edupugantivenkataapparao1573
@edupugantivenkataapparao1573 3 жыл бұрын
OM MAHA GANDHI PATAYI NAMAHA OM HARUMBA GANAPATYI NAMAHA OM GUM VAM VAKRATHUNDAYA NAMO NAMAHA
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
జై జై వినాయక...🕉️🙏🙏
@pramilakamani9843
@pramilakamani9843 3 жыл бұрын
Njitzb
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@munisekharyadav1990
@munisekharyadav1990 3 жыл бұрын
🌹🙏 Vakrathundaya Huum 🙏 Om Sri Vigneswaraya Namah 🙏🌹
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@pochareddyrajaramireddy3755
@pochareddyrajaramireddy3755 3 жыл бұрын
Jiganapati
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@JayaLakshmi-bn3ds
@JayaLakshmi-bn3ds 3 жыл бұрын
Om nigvina
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@rajareddychellapuram8485
@rajareddychellapuram8485 3 жыл бұрын
ఓం విఘ్నేశాయ నమh
@adepukanakaiah1472
@adepukanakaiah1472 3 жыл бұрын
Z
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@ddurgaiah8020
@ddurgaiah8020 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@anjaneyulupolineni7873
@anjaneyulupolineni7873 3 жыл бұрын
Oom vigneswaraya namonamah
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@sairam99y
@sairam99y 3 жыл бұрын
Very excellent presentation Sir
@mahitaedupuganti2598
@mahitaedupuganti2598 3 жыл бұрын
My husband's and myson Dinkar favouite festival off Ganesh puja..... 🙏🙏🙏🙏🙏
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@amruthajetti6537
@amruthajetti6537 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@krishnaswamymadhavarao4038
@krishnaswamymadhavarao4038 3 жыл бұрын
@@mybhaktitv OM Sri jai vinayaka namaha
@vsnmurthy5649
@vsnmurthy5649 3 жыл бұрын
Om vakratunda namayi
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@savitrisavitri1841
@savitrisavitri1841 3 жыл бұрын
🌺🌺🍎🍎
@savitrisavitri1841
@savitrisavitri1841 3 жыл бұрын
🌺🌺🍎🍎🙏🙏
@Gunturmolaga
@Gunturmolaga 3 жыл бұрын
🙏👍🙏🙏🙏
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kukkaladhanalakshmi547
@kukkaladhanalakshmi547 3 жыл бұрын
🙏🙏🙏
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@suryakumari2659
@suryakumari2659 Жыл бұрын
Dry Kipp scoopVIP6
@ratnakarventrapragada3905
@ratnakarventrapragada3905 Жыл бұрын
No
@sravanthipavuluri493
@sravanthipavuluri493 Жыл бұрын
Jai ganesha
@mybhaktitv
@mybhaktitv Жыл бұрын
Thanq.
@svreddyvalupali176
@svreddyvalupali176 3 жыл бұрын
Om Gam ganapathaye namaha
@gummadiusharani
@gummadiusharani Жыл бұрын
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః🙏🙏🙏🙏🙏🙏
@mybhaktitv
@mybhaktitv Жыл бұрын
Thanq.
@yadvgiri3595
@yadvgiri3595 3 жыл бұрын
ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నమో నమః
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@amaranarayanareddy3835
@amaranarayanareddy3835 3 жыл бұрын
Om namo vignarajaya namaha
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@nagag9239
@nagag9239 3 жыл бұрын
@@mybhaktitv hi jrodjuijfkfkakffj
@Jayashree.reddy.67
@Jayashree.reddy.67 3 жыл бұрын
🙏🙏🙏
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@rajarajeshwari1675
@rajarajeshwari1675 3 жыл бұрын
🙏🙏🌹🍒🍇
@mybhaktitv
@mybhaktitv 3 жыл бұрын
Thank you for your interest in our channel, please share this channel among your family and friends, It would encourage us to do more interesting videos. Thank You.
@kalavathibonam5669
@kalavathibonam5669 Жыл бұрын
Om gam ganapathy namaha
@naveengoudmakloor1160
@naveengoudmakloor1160 3 жыл бұрын
Om vigneswara namaha
@kvmd5923
@kvmd5923 3 жыл бұрын
🙏🙏
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 62 МЛН
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН