భరత మాత గర్వించదగ్గ గొప్ప బిడ్డసరస్వతి పుత్రులు అయినటువంటి గరికపాటి నరసింహారావు గార్కి నమస్కారములు తెలయచేయుచున్నాను నిజంగా ఆయన చెప్పని విషయం అంటూ ఏమి లేదేమో అనిపించింది ఎందుకంటే ఏవిషయం అనుకుంటే ఆవిషయం మీద ఆయన ఆవిషయాలమీద అనర్గళంగా ప్రవచనం లో తెలియజేయడం జరుగుతుంది నిజంగా ఇట్లాంటి మహాను భావులు మనభారతదేశంలో ఉండటం మనం గర్వించదగ్గ గొప్ప విషయం వారి గురించి చెప్పే అంతటి అర్హత నాకు లేదు వారి ప్రవచనములు అంటే నాకు చాలా ఇష్టం
@sreepradyumna4 жыл бұрын
భారత దేశం లో అందరూ ఇంత మేధావులుగా అయ్యే రోజులు రావాలి...
@shakurhussainsyed20765 жыл бұрын
Sri Garikapati Narasimham Garu in my opinion is not human being but super natural element.
దీని వలన మన కు ఉపయోగం ఏమిటి? ఒకే సా రి వంద సమస్యలు ఎదురైనా?వందమంది setruvulu ఏదురువచ్చినా... జయించే మార్గం చూపించారు....
@sathujodaramarao5842 Жыл бұрын
గురువుగారు మీకేంది సంవత్సరాలు
@sathujodaramarao5842 Жыл бұрын
మీ పేరేమిటి
@srinivasreddy-845 жыл бұрын
కేవలం తెలుగు వారికి మాత్రమే సాధ్యం
@nagarajudavathu39854 жыл бұрын
Only in telugu
@sreepradyumna4 жыл бұрын
మీరు, తెలుగువాళ్ళే అని అలా పొగుడుకుంటే ఎలాగండి? భారతదేశం అంతా ఒక్కటే కదా! మేము కన్నడవాళ్ళము.... ఇలాంటి మాటలు మమ్మల్ని సూదులు గుచ్చినట్టుంటుంది. మన గరికపాటిగారు భారత దేశానికి గర్వకారణం. ఇంకా మన చాగంటి వారు సామవేదం షణ్ముఖశర్మగారు వీరంతా భారత మాతబిడ్డలు.... నావు కర్ణాటకదవరు కన్నడదవరు.... మాతృభాషె తెలుగు... ಭಾರತೀಯರು ನಾವು ಕನ್ನಡದವರು ಕರ್ನಾಟಕದವರು.... ಭಾರತೀಯರು...
@smilekrishna4 жыл бұрын
@@sreepradyumna అది కాదండీ, ఈ అవధాన ప్రక్రియ ఒక్క తెలుగు లోనే ఉంది అని భావం.
@venkateshrao70384 жыл бұрын
@@smilekrishna Kannada, samskrutam lo avadhanam undi. Shatavadhani R.Ganesh kannada, samskrutam avadhanam lu KZbin lo chudandi. Ganesh is a living Legend, he is from Bengaluru.
@venkateshrao70384 жыл бұрын
@@nagarajudavathu3985 Kannada, samskrutam lo kuda vundi. Shatavadhani R.Ganesh kannada avadhanam KZbin lo undi. Chudandi.