Ayya.. Swamy Ekkadiki Vellinavu inni rojulu.. You are great teacher. Be active and make disciples active.
@donthisrinivasgoud93972 жыл бұрын
ప్రాణం లేచి వచ్చినట్లయింది swamiji ప్రత్యక్షంగా వినాలనిపిస్తుంది
@s.sambasivarao9131 Жыл бұрын
Swamy jee Nirvana shtkram గురించి విలువైన జ్ఞానాన్ని అందించారు.నమస్కారములుssrao
@akkapeddiprameela59752 жыл бұрын
నిజంగా శంకరుల వంటి గురువు మీరు నమస్కారం మీకు
@psriramamurty21122 жыл бұрын
మీరు ఆధ్యాత్మిక గురువు.... మేము ఇన్ని రోజులు మీ ప్రవచనం వినబడ లేదండీ. ...చాలా చాలా సంతోషం......
@hanumanvideos94692 жыл бұрын
Mee Pravachanm kosam yeduruchustunnamu Swami🙏
@VenkatasubbaiahVasuriАй бұрын
కారణజన్ములు అయినటువంటి గురుదేవుల పాదపద్మములకు శతకోటి వందనములు. ముముక్షువుల కోసం మీ బోధన ఎంతో అవసరం.
@satyanarayanawvs8532 жыл бұрын
చాలా మంచి ప్రవచనం స్వామిజీగారు
@Setumadhava202 жыл бұрын
Swamiji mee bhagavadhgeeeta 18 adyayamlu 110hrs pine undi adi vini danyuralini ayyanu.. naa jeevitamlo chala marpu vachindi.. mimalni kakinada lo kalisi mee anugrahabashana vinadam modali 16 years ayindi.. upadesasaram atmabodha kenopanishad inka ..anni bhagavadgeeta 1year pattindi naku vini adi anubhavinchadaniki.. sriramaraksha meeku.. valmiki ramayanam ..vyasa bhagavatam anni chadivanu mee anugraham to..
@rvsraj33152 жыл бұрын
మనో బుద్ధ్యహంకార చిత్తాని నాహమ్ న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 1 || న చ ప్రాణ సంజ్ఞో న వై పంచ వాయుః న వా సప్త ధాతుర్ న వా పంచ కోశః న వాక్ పాణి పాదం న చోపస్థ పాయు చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 2 || న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 3 || న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఖఃమ్ న మంత్రో న తీర్థ న వేదా న యజ్ఞః అహమ్ భోజనమ్ నైవ భొజ్యమ్ న భోక్త చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 4 || న మే మృత్యు శంకా న మే జాతి భేదః పితా నైవ మే నైవ మాతా న జన్మః న బంధుర్ న మిత్రం గురుర్ నైవ శిష్యః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 5 || అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణాం న చాసంగత నైవ ముక్తిర్ న మేయః చిదానంద రూపః శివోహమ్ శివోహమ్ || 6 ||
@mdeepakmitta25352 жыл бұрын
Ramram
@prasadkk58522 жыл бұрын
స్వామి వారికి,నమస్కారములు.మీ ప్రవచనం విని చాలా కాలం అయినది. పరమాత్మ స్వరూపం గా వచ్చినందుకు ధన్యవాదాలు.
🙏🙏🙏🙏🙏 శ్రీ గురు పాద పద్మములకు శిర సాష్టాంగ నమస్కారములు ....
@satyanarayanamurthypatchig79002 жыл бұрын
గురు వు గారి కి అనంతకోటి నమస్కారములు.
@vijayalakshmichalla7615 Жыл бұрын
స్వామీజీ మీకు పాదాభివందనం.
@arrashobharani1781Ай бұрын
భఫే తిండి భఫెల్లో తిండి భోజనానికీ తిష్ఠ శ్రవణానికి నిష్ఠ మీరు చెప్పడం గురువు గారూ ఎంతబాగా చెప్పారండి లైట్ ప్రకాశం తానే లైటని తెలుసుకొని లైట్ గా తీసుకొన్న వానికి నేను నేనుగా తెలుసుకోవడానికి సాధనంగురించి మంత్రమంటే ఒక అగ్నికణమని వివరించి చెప్పడం బాగుందండీ గురువు గారూ ధన్యవాదాలు గురువుగారు 🙏
@truedream1934 Жыл бұрын
OM SHREE GURUBHYO NAMAHA 🕉️🌼🙏🌼🕉️
@sirangivenkateswarlu89742 жыл бұрын
గురువు గారి కి నమస్సుమాంజలి..
@pakalapatibala92442 жыл бұрын
Thakyou guruji
@umamallady57902 жыл бұрын
Hare Krishna Swamiji i am eagerly waiting for your classes. Koti koti dandavat pranam 🙏🙇♀️ bcz of you i came to know the meaning of real Dharma, epics prabhu. Plz do activate us with your powerful motivation Prabhu. You are real pillar of our Dharma and so great of your parents who gave us their life. Hare Krishna prabhuji 🙇♀️🙏
Sankar Sankara sakshath om namashivaya Jai srimannarayana Sri, mathre namaha Jai shree ram namastey guruji Garu, gurubhyho namaha
@vasudevanpotta78302 жыл бұрын
🙇♂🙇♂🙇♂🙏🙏🙏HARIOM SRIGURUBHYONAMAH HARIOM . BY GURUS AND RISHISHRACE AFTER SO LONG YEARS HEARING SABDHABHRHMAM THRO YOU SWAMIJI. MY SASHTRANGA PRANAMAMS TO YOUR LOTUS FEET🙇🙇🙇🙏🙏🙏🙏🙏🙏
@ushausharani40452 жыл бұрын
జై శ్రీ రామ్ జై హింద్ 🙏
@Rama-gc5kv2 жыл бұрын
🙏🙏
@angalisainath1214 Жыл бұрын
Swamy variki phadhbi vandhanalu jai matha ki jai
@swarnalathagupta9022 жыл бұрын
Koti Koti Pranamalu guruvugariki , intha manchi Nirvana shathakam Pravachananni maaku andhinchinanduku . Entha depthga , entha arthapoornamga chepparu master . My heartful regards with full of faith . Namaste , blissfulday .
Chala rojula taruvatha Mee pravachanamu vintunnamu.danyavshamulu ...meeru pravachanalu KZbin lo upload ceyandi swamiji...me adhutamyna matalu miss avtunnamu...
@ukmurthyyadav39692 жыл бұрын
Om Namas Sivaya . Siva Siva Sambo Sankara.
@bhanurekha63082 жыл бұрын
Namakaram Swamiji
@lakshmip52232 жыл бұрын
Excellent Jai gurudev
@nirmalabandoji4592 жыл бұрын
Jai gurudev
@ramadesiraju9602 жыл бұрын
Swamy .. nobody teaches like you. I am blessed to listen . 🙏🙏🙏
@kalavacharlaradha61462 жыл бұрын
ఓం నమో గురుభ్యోనమః
@gosalahill1682 жыл бұрын
Congratulations shreepeetam 🙏 Rapidly developing community among all country 💓 all beautiful is paripoornaanandamayam is aanandamayam😍 SHREE GURUBHYO NAMAHA🙏
@kondalamahantysita13422 жыл бұрын
Guruvu garu ñamastubhyam
@bollramrajendhar58862 жыл бұрын
Guruji ki namaskarmu
@ashagupta72932 жыл бұрын
గురువు గారికి 🙏🙏🙏
@uppueswaraiah35992 жыл бұрын
గురువుగారికి నమస్కారం
@rajeshsharma28602 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@uppueswaraiah35992 жыл бұрын
@@rajeshsharma2860 boosts ఎలా దొరుకుతాయో చెప్పండి శ్రీ
@narayanaraonimmani73242 жыл бұрын
స్వామీజీకి నమస్కారాలు 🙏
@maheshkonkimalla35222 жыл бұрын
గురువు గారూ 🙏🙏🙏🙏🙏🙏
@anaparthinagarajeswari37992 жыл бұрын
Namaskarams guruvu garu🙏
@kadhalahari-dr.gayathrisub71192 жыл бұрын
మిమ్మల్ని miss అయ్యాము సామీ ఇన్నాళ్లూ
@parimivenkatramaiah59122 жыл бұрын
We were regretting welost swamiji to politics. Glad that he is paying attention to give pravachanams where he is best