అద్భుతం అత్యద్భుతం। ఈ సన్నివేశాన్ని ఇంత చక్కగా హృద్యంగా మలచి కల్పించి తెరకెక్కించి ప్రతిసృష్టి చేసిన మన ఎన్ టీ ఆర్ ధన్యజీవి। ఆయన ప్రతిభ అమోఘం అపూర్వం అనన్యసామాన్యం। ఇక లీలమ్మ సుశీలమ్మల గానం మధురాతిమధురం। ఈ నర్తకీమణుల (ఇద్దరిలో ఒకరు భారతమ్మ అని గుర్తించగలిగా) సోయగం నాట్య విలాసం లాస్య విన్నాణం అఖండం। పాట వ్రాసిన రచయిత పాండిత్యం సంస్కృత సమాసాల గుబాళింపు మన తెలుగు సినీ గీత సరస్వతికి మకుటాయమానం। జయహో తెలుగు తల్లీ। జయతు జయతు భారతీ।
@savithrim97155 жыл бұрын
Adbhutam
@ramrajupeddinti72244 жыл бұрын
Lyrics please
@yssmani35822 жыл бұрын
రెండవ వారు విజయ నిర్మల గారు
@ramakrishnavadlamani16184 ай бұрын
విజయ నిర్మల గారు కాదు.@@yssmani3582
@eemalatatarao76345 жыл бұрын
మంచి పాటకు చాలా మంచి సంగీతం ఇచ్చిన t v raju gariki వందనాలు
@arjunareddythamalampudi62326 жыл бұрын
సాహో ! నందమూరి సార్వభౌమా ! మీ హావ భావ ప్రకటనా చాతుర్యం అహో అనితర సాధ్యం ! ఈ దృశ్య మాలికలో మీ నటన అప్రతి హతం !..మరచిపోలేని మధురానుభూతిని కలిగించిన మధురాతి మధురమైన రసవత్తర గీతం.....arjunareddy. machavaram.
@bhaskarbitti60465 жыл бұрын
Best song
@naannagaru98662 жыл бұрын
అద్భుతమైన అనుభూతి కలుగుతుంది కదా మరి ఈ చిత్రానికి సంగీతం
@girijamanohar37232 жыл бұрын
T. V. Raju garu.
@mohanmks153684 жыл бұрын
Hats off to Dr CNR for excellent lyrics and amazing voice of suseelamma and leelamma. Excellent direction by NTR.
@djnanisirimalla27124 жыл бұрын
Ee song 10 eyrs nundi vetukutunna eppudu dorikindi I'm very happy
@krishnareddy28033 жыл бұрын
Every aspect… music, lyric, dance and voice are found to be superb.
@puttajrlswamy10742 жыл бұрын
నృత్యం, సంగీతం, నటన పోటీ పడ్డాయి 🙏🙏🙏.
@satyanarayanadvv54214 жыл бұрын
మన తెలుగుచిత్రసీమలో ఉన్న అందగాళ్ళయి హీరోలు వేరే భాషలోలేరు.రాజశంతొకూడిన అందం యన్ టి ఆర్ ,అలాగే ఏన్ ఆర్ ,కృష్ట,ఆడవాళ్ళ ఇష్టపడే శోభన్ బాబు,హరనాధ్ ఆ శఖంతొ పాటే అయిపోయింది.
@techie19693 жыл бұрын
Oka vaipu Ramudu, Krishnudu, Parameswarudu , maro vaipu Duryodhanudu, Ravanasurudu, veeti tho paatu Sri Krishna Deva Rayulu, Brahmanaidu, Akbar Baadusha laanti charitra paatralu, Anna Gaaru range bahusa evariki ledhemo.
@kameswararao89773 жыл бұрын
Enchanting music by TV Raju garu
@ksrinivasrao34984 жыл бұрын
No words to tell about N,T,R 's action
@shoukathshoukath84853 жыл бұрын
The great Actor in the world
@swapnavangara1063 жыл бұрын
శత సోదర సంసేవిత సదనా అభిమాన ధనా సుయోధనా మచ్చ లేని నెలరాజు నీవే మనసులోని వలరాజువు నీవే రాగ భోగ సుర రాజువు నీవే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ రాగ భోగ సుర రాజువు నీవే రాజులకే రారాజువు నీవే ధరణి పాల శిరో మకుట మణి తరుణ కిరణ పరిరంజిత చరణా తలుపులన్నీ పన్నీటి జల్లులై వలపులన్నీ విరజాజి మల్లెలై ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ నిన్ను మేము సేవించుటన్నది ఎన్నిజన్మముల పుణ్యమో అది కదన రంగ బాహు దండ సుత దదా ప్రకట పటు సౌర్యా భరణ
@sriharikaturu3671 Жыл бұрын
తలపులన్నీ పన్నీటి జల్లులై శౌర్యాభరణా
@padmashre60818 ай бұрын
కదన రంగ బాహు దండ ద్రుత గదా ప్రకట పటు శౌర్యాభరణా (కదన రంగంలో బాహు దండములచేత (భుజ దండముల చేత) ద్రుత (వేగముగా)గదను ప్రకట (ప్రయోగించే)పటు శౌర్యాభరణా (పటుత్వం కలిగిన శౌర్యమే ఆభరణంగా కలిగిన వాడు.
@bhavanibhavani7914 жыл бұрын
Dance composing😇😇😇 no one can dance like them
@musunurikarthik39306 жыл бұрын
Excellent picturisation by ntr
@satyanarayanaravula99173 жыл бұрын
NTR=NTR, NOBODY CAN REPLACE HIM.
@kameswararao89773 жыл бұрын
Excellent direction by NTR
@gonthinaramarao26275 жыл бұрын
Seen Full On 25-8-2019 No words to Admiration.
@jayasrigadela87783 жыл бұрын
I like this beautiful move
@kopparthisurender23844 жыл бұрын
సూపర్ సాంగ్
@mlohit68786 жыл бұрын
Old is gold u never get n t Rama Rao artist
@mallikarjunamarthati69812 жыл бұрын
టీ వీ రాజుగారు హంసధ్వని రాగంలో చాలా హృద్యంగా చేశారు.n t r గురించి ఎవరూ వర్ణింపలేరు.
@chikakollasrinivasachary Жыл бұрын
నమస్కారం అండి అలాగే హంసధ్వని రాగం లో ఎంత శ్రుతిలో లో ఉందో దయచేసి చెప్పగలరు... ధన్యవాదములు
@helenpoornima51263 жыл бұрын
Beautiful !!!
@akhtabbashasheikh5893 Жыл бұрын
LOVE T V R MASTER EXCELLENT UNIQUE MAGIC
@lakshmiramanaiahvutti25863 жыл бұрын
Excellent song NTR.
@gajjarapuprasad7395 жыл бұрын
The great ntr
@satyanarayana77292 жыл бұрын
Excellent song and dance
@indirakucharlapati53512 жыл бұрын
గీతానికీ,సంగీతానికి మరణం లేదు
@nrajarao59629 ай бұрын
N T R MOVIES LO TOP MOST NO.1 SRI KRISHNA PANDAVEEYAM NO DOUBT AND A N R MOVIES LO NO.1 PREMANAGAR NO DOUBT IN TELUGU FILM INDUSTRY
super song. n.t.r..c.na.re..t.v.raju.mugguru.murthulu.johar
@savithriswaminath80643 ай бұрын
Super Ntr
@bablibabli33076 жыл бұрын
I love dis song
@prabhukumarkaja16476 жыл бұрын
babli babli duper happy this song
@amaravathibhaskar43357 жыл бұрын
best song
@NAGANAG-bm3yz4 жыл бұрын
one dancer is bharathi?? is it right pl tell me any one
@chenchudamarla2784 жыл бұрын
Nice guess. One is bharathi and sacchu other dancer
@stellaprathipati67325 жыл бұрын
About jorjereddy
@mallimalli94645 жыл бұрын
Duryodhana patraku sarainadhi ntr matrame
@lokae063 жыл бұрын
2:38 who is she ? damm beautiful i saw repeatedly for her what a beauty
@rsnraonagabhushan65742 жыл бұрын
She is smt Bharati Vishnuvardhan.
@lokae062 жыл бұрын
@@rsnraonagabhushan6574 Thanks Nagabhushan :)
@charbak9071 Жыл бұрын
NTR should have tried for Prime Ministership candidate like P.V.Narasingha Rao instead of wasting over his time over Smt.Laxmi Parvati who brought his downfall although NTR took the public conscience saying -"Your Anna is going to marry Laxmi Parvati,your love is needed".
@nagaraj57626 жыл бұрын
onmmmmmmm
@davtri48804 жыл бұрын
Telugu is most beautiful language Telugu women too Feministic Very beautiful women