Namaskaram shabdamulu lewu ee drushyapadyakavyamunu varninchutaku na bhagyam bhali bhali thanks
@cheruvuananthakrishna64284 жыл бұрын
మాధవపెద్ది, ఘంటసాల, ఈలపాట ఆహా కర్ణామృతమన్న ఇదియే కదా! ఎగుమతి చేసినవారికి శాతం వందనాలు.
@Σνκρμ Жыл бұрын
Rajanala out-performed all. Great action!
@laxminarsaiahtirunagari9217 Жыл бұрын
చాలా ముఖ్యమైన సీన్
@nagasayanareddy2721 Жыл бұрын
పద్యశ్రవణం ఎంత మధురమో, తెలుగు వారిగా పుట్టి పద్య పరిమళం ఆస్వాదించు మనమెంత ధన్యులం.
@mohanite Жыл бұрын
హరీశ్ గారి చక్కని ఈ ప్రయత్నానికి ముందుగా ధన్యవాదాలు. ఇక ఈ సన్నివేశం విషయానికి వస్తే - తిరుపతి వేంకట కవుల విరచిత పాండవోద్యోగము. అది తెలుగు వారికి వారు ప్రసాదించిన వరం. వాటిలో ఒకటో రెండో ఇంకా ఎక్కువో పద్యాలు తెలియని తెలుగువారు, తెలుగు రంగస్థలం అనటానికి కూడా అనర్హులు. ఎన్ని ఏళ్లు ఎంత మంది నట సింహాల నోటిలో నుండి వెలువడి, ఎన్ని వందల గ్రామాల్లో, పట్టణాల్లో ఎన్ని వేల సార్లు ప్రదర్శింపబడి, ఎన్ని లక్షల తెలుగు ప్రేక్షకులను ఆనంద తరంగాలలో ఉర్రూత లూగించాయో ఊహకి కూడా అందని చారిత్రక సత్యం. ధన్యులు తెలుగు వారు. రంగస్థలం పై ప్రదర్శించి ఎందరు వన్నె కెక్కారో ! ఇక ప్రస్తుత సన్నివేశం - నట దిగ్గజాలు శ్రీ యుతులు కళ్యాణం రఘురామయ్య గారు, కాంతా రావు, రాజనాల గారలు - ఆ యా పాత్రలు తమ సహజ స్వభావంతో, జవ జీవాలతో మనముందు సాక్షాత్కరించేలా చేశారు. వారికి శ్రీయుతులు రఘురామయ్య గారు, ఘంటసాల మాస్టారు, మాధవపెద్ది గారలు తమ గాత్రాలతో పుష్టి కూర్చారు. ఎంత నయనానందకరంగా, కర్ణ పేయంగా మనకు సమర్పించారు. తరింపచేశారు మనలను.
@balakrishnaiahby602 Жыл бұрын
Good
@rathodashwin58816 жыл бұрын
1960 లో vachhina ఈ సినిమా లో పాటలు పద్యాలు కలిపి మోత్తం 80 ఉన్నాయి. భారతీయ చలన చిత్ర చరిత్ర లో ఇది ఓక record
@prakashrao8077 Жыл бұрын
Sadly most of us have forgotten the creators of such wonderful padyamulu. Tirupathi Venkata kavulu brothers ! Ever thankful to their contribution to Telugu literature and Telugu stage plays!
@nrponugoti3 ай бұрын
Really it is very sad that even you did not know much about them. They are not brothers as you stated in your post, not even close relatives.
@chalamareddyatluri58295 жыл бұрын
అద్భుతం ఈ పోస్ట్ పెట్టిన వారికి కృతజ్ఞతలు వారి అభిమతం ఎంతైనా మెచ్చుకోదగిన ది ఇంకనూ ఇటువంటివి మనకు అందజేయగలరు వారికి అనేక ధన్యవాదములు
@bathinibalreddy99124 жыл бұрын
Mana teluguthalli kanna biddalu
@bathinibalreddy99124 жыл бұрын
Manakentho garvakaranam
@PNB24892 жыл бұрын
కృష్ణుడి గొంతు నాటకంలోలా ఉంది.
@mbgtilakmarty6713 ай бұрын
Wonderful voice!👌
@srinivasbuddha38122 жыл бұрын
అద్భుతం మహాద్భుతం అమృత తుల్యమైన పద్యాలను సేకరించి మాకందించిన మీకు హృదయపూర్వక నమస్కారములు
@Σνκρμ5 ай бұрын
నిన్నుమించన వెర్రిగొల్లడుండడు బావా... 😊😊😊 రాబనాల నటన అద్భుతం, అనితర సాధ్యం. తిరుపతి వేంకటకవులకు , ఘంటసాల, రఘురామయ్య, ...లకు నా శత సాష్టాంగ ప్రణామాలు.
@apparaom38562 жыл бұрын
నట పరిపూర్ణ కాంతారావు గారి మాకు మీరు అన్ని విధాల లాంటి సీన్స్ వేస్తున్నందుకు సంతోషిస్తున్నాను ఆయన అభిమానులుగా చూసి గర్వపడుతున్నాం అంత గొప్ప రాకుమారుడు రాజీనాల వీరిద్దరూ గొప్ప నటులు
@chviswaprakasharao2447 жыл бұрын
భగవత్ప్రసాదితమైన అసదృశ గాత్రమాధుర్యం ఘంటసాల గారిది. ఛందస్సు, ప్రాసలతో అలరారే సాహితీ సౌరభాలు తెలుగు వారికి మాత్రమే సొంతమైన పద్యాలు. భావప్రకటనకి పెద్దపీట వేస్తూ ఘంటసాల పద్యాలు పాడటానికి కర్ణపేయమైన, అంతకుముందు లేని ఒక వినూత్న ఒరవడి సృష్టించారు. తెలుగు వారికి అత్యంత ప్రియమైన రాయబారం లోని పద్యాలు ఆయన నోట వింటుంటే జన్మ ధన్య మైపోతుందనిపిస్తుంది. ఇక రఘురామయ్య గారి శైలి దాని కదే సాటి. ఒకే వేదికపై ఇద్దరి పద్యాలు వినడం ఒక అదృష్టం.
@jaganmohanjonnalagadda66884 ай бұрын
మహానటులు.అద్భుతం.నాటకాలు బాగా వేసి సినిమాలో నటించిన దిగ్గజాలు.నమఃసుమాఃజలీ
@krishnareddy98953 жыл бұрын
గొప్ప పద్యాలు కల ఇలాంటి వాటిని ప్రతి స్కూల్ నందు ప్రదర్శించిన పిల్లలకు తెలుగు గొప్పతనం తెలుస్తుంది. నాకు తెలిసి ఈ రోజుల్లో తెలుగు పద్యాలు ఏంతోకొంత శ్రావ్యం గా పాడగల తెలుగు మాష్టార్లు ఉంటారా అనేది అనుమానమే. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ వారు రాంకులు అంటూ రుబ్బడం,గవర్నమెంట్ టీచర్లు వాళ్ల స్వంత వ్యవహారాలతో తీరుబడి లేకుండా ఉంటారు. ఏదో గరికపాటి,చాగంటి,షన్ముఖ లాంటి వారి వాళ్ల తెలుగు పద్య సౌరభం నిలిచిఉంది.
@Σνκρμ5 ай бұрын
అద్భుతమైన పద్యాలు, ఘంటసాల వైతే, అద్భుతమైన నటన రాజనాలదే, ఇందులో. ❤
@Bhadrudu4 жыл бұрын
రఘురామయ్యగారు శ్రీకృష్ణుడిగా సూపర్. ఈయన తరువాతే ఎవరైనా.
@mbgtilakmarty6713 ай бұрын
1000000000....infinity,% truth!in totality most loviest,classic ( both mass also)wonderful performance of amateur ,veteran, outstanding e singers& actors!🙏🙏🙏🙏🙏🙏🙏
@Bhadrudu3 ай бұрын
@@mbgtilakmarty671 NTR ఈయననే అనుకరించి కాపీ కొట్టేవాడు, కొత్త తరానికి రఘురామయ్యగారు తెలియనందున రామారావుది శ్రీకృష్ణుడిగా స్వంత నటన అనుకుంటారు.
@mbgtilakmarty6713 ай бұрын
Sir,what u told is infinitely true,but people like me ie a particular community shouldn't talk truth,in view of current muscle money power of some type of people under the garb of democracy,majority of masses where is respect for real talent today ?!@@Bhadrudu
@bulusuramanayya16392 жыл бұрын
Full of bhakti and beauty GREATNESS LIES IN OUR SARATHI JI AND WE GET THE FAME .
@balajiprasad374323 күн бұрын
అత్యద్భుతం....జన్మ ధన్యమయ్యింది
@trinathreddy1611 Жыл бұрын
మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి, మన తెలుగు సంస్కారం...ప్రకృతి ప్రసాదితవరమే! నందమూరి తారక రాముని ఆంధ్రజాతికి అంది వచ్చిన అద్భుతవరమని భావించే ఈ సంస్కృతి సంస్కారాల అభిమానులు, కులమనే ఒక కుళ్ళినవ్యవస్థ, ప్రాంతీయత ఆనే ఒక అవివేక,అమాయక ఆలోచనలను ఏనాడో తుంగలోతొక్కిన విషయము విదితమే! ఆ దౌర్భాగ్యపు ఆలోచనలతో అలమటిస్తున్న నీచమానవులు నేటిరాజకీయ రంగంలో మాత్రమే,అక్కడా, ఇక్కడా కనిపించడం చూస్తున్నాము. సకలకళారంగాల మిశ్రమం సినిమారంగం, అద్భుతమైన ఆనందం కలిగించే అపురూప వ్యక్తుల ను అజరామరం చేయడం కూడా ప్రకృతి ప్రసాదితవరంగానే భావించాలి! ముందుతరానికి చెందిన నటగాయకచక్రవర్తి ఈలపాటి రఘురామయ్య కూడా ఆంధ్రజాతికి అందించబడిన అద్భుత వరమే అనే విషయం కూడా, ఈనవీనతరపు మాధ్యమాల పుణ్యాన మనకు నేటిదినాన అందిరావడంకూడా ఒక గొప్పవరం అనే భావించుదాం! సమీపగతంలో అందించబడిన చిత్రంలో నందమూరి తారకరామారావు వారసుడు, కొమరంభీముడనే తెలుగు పౌరుషాగ్ని జీవితఘట్టాలను ఆవిష్కరించినతీరు అద్భుతం కదూ!😊స్వర్గమనే ఊహాజనితలోక అస్తిత్వం యదార్ధమే అయితే, కళ్యాణం రఘురామయ్య అనే కారణజన్ముడు ప్రతినిత్యం ఉదయం అక్కడిపూలతోటలో కూర్చుని కాఫీ త్రాగుతూ, ఆనందిస్తూనే వుంటాడు!😊😊
@PullaiahChilakamarri-pb6fz3 ай бұрын
ధన్యవాదములు. Animtyalu
@prrao32344 жыл бұрын
Sir., Pranaams., Sir., Ananya Saamaanyamu.... Anirvachaneeyam.... Adviteeyam..... NA BHHOTHO NA BHAVISHYATHE.... AMARAMU.... AJARAAMARAMU... ITUVANTI PADYA KHANDIKALU ANDINCHI MAA ANDARI HRUDAYAALANU DOCHUKUNNAARU., SIR. With Highest Regards., Sir. God Bless you, always, sir.
@gururajdandina1726 Жыл бұрын
adbhutaha. thank u for posting such a rare video 🙏
@chviswaprakasharao2445 жыл бұрын
ఈ పద్యాలు, వాటిలోని భాషా సౌందర్యం, గాయకుల గాత్రవైభం విని ఆనందించగలగడం ఒక సాటిలేని అనుభూతి. ఆది అవధులు లేనిది. అనుభవైకవేద్యమైనది. ఏదీ దాని దరిదాపులకు కూడా రాదు. ఆ అనుభూతి కి యోగం ఉండాలి.
@srinivasbuddha38125 жыл бұрын
ఆర్యా మీకు నమస్కారము నేను ఘంటసాల గారి భక్త పరమాణువును చిన్ననాటి నుంచి ఘంటసాల గారి పాటలు పద్యాలు వింటిని కూని రాగాలతో మొదలిడి నిరంతరము రామనామ జపము చేసినట్టు ఆ గాన వైభవములో గాయకుడనై తేలియాడు చుంటిని నేను ధన్యుడనైతిని
@chviswaprakasharao2443 жыл бұрын
@@srinivasbuddha3812 అదృష్టవంతుడవి మిత్రమా.
@ravindranath84906 жыл бұрын
Raghuramiah garu is the best. I have heard most of the singers, but RRamiah garu is unmatched.
@udayabhaskars6 жыл бұрын
రఘురామయ్య గారు పాడితే అది సినిమా కాదు స్టేజిమీద నాటకంలో ఆపాత్రకు జీవం పోస్తూ పాడినట్లుంటుంది.. అదే ఘంటసాల మాష్టారు పాడితే సినిమా ఫక్కీలో కాంతారావు పాడినట్లుంది.. అందుకే ఆతేడా కనిపిస్తుంది.. అదే రామారావు నటించి ఉంటే.. ఆఘంభీరతలో ఘంటసాల మాష్టారు గొంతు అధ్భుతంగా వినిపించేది..
@mbgtilakmarty6712 жыл бұрын
Outstanding &exemplary ,classical melodious voice ,action in truest sense!🙏
@vnagabhushanam12 күн бұрын
Amogha adbhuta sravyanandam ❤❤❤❤❤
@apparaoarani46335 жыл бұрын
Rajanala the great actor . No one can beat for this type rolls. Make-up can make any actor as hero. But Rajanala Expression is enough for his roll.
@nagarajmreddy8785 жыл бұрын
Excellent acting by the trio to the songs of the great singers
@vijayram49634 жыл бұрын
Thanks for providing rare gems.today only for the first time I came across this Ghanta sala bank
@vennapusasivareddy76565 жыл бұрын
Ghantasala super
@penchalaprasad46725 жыл бұрын
ధన్యవాదాలు .మొత్తం పద్యాలు
@gfamily9088 Жыл бұрын
Sairam Pranamams 🙏🙏🙏🙏🙏
@krishnarao47694 жыл бұрын
Many many thanks
@sreevaniv.t.63745 жыл бұрын
I'm very proud to say that my father is associate director and associate producer.Dr. V.T.Narasimhachary
@pushpagirisreekrishna51935 жыл бұрын
Mom am proud of my Grandpa...he will be my inspiration ever...miss you tathaa
@krishnareddy98953 жыл бұрын
My heart full respect to them
@immannivenkatasatyam12373 жыл бұрын
Great collection.congrats for doing good job.
@prakashrao80772 жыл бұрын
Reminds me of my mother who had a great voice and was well versed with all these padyalu. His passion and hobby was stage plays
@prakashrao8077 Жыл бұрын
Please read my father instead of mother. Typo error! Thanks
@bhavanishankar63086 жыл бұрын
Entha manchi video nut upload chesina meeku chala chala dhanyavadalu
@gsnmurthy62727 ай бұрын
Rajanaala Garu dhanuyulu
@Dlv9244 жыл бұрын
Great vedio. Melodious voice of Raghuramaiah garu. Amazing
i just say thanks for presenting such a beautiful theme
@sankarm13907 жыл бұрын
Superb and excellent
@sreenivasanramanujam3 жыл бұрын
Amazing
@bhogarajuproductions64344 жыл бұрын
EXCELLENT
@avbcharyulu96474 жыл бұрын
Hats off my dear stylish Prasanth. I still remember your majestic walking style.I was your classmate in jaihind high school. I am also from Rajupet. I know how deeply immersed in while cassette recording .
@GhantasalaBank4 жыл бұрын
Ma nannagari snehitula meeru 😊chala Santoshga umdi mee message, maa nannagari gurinchi
@Dlv9244 жыл бұрын
Great singer Raghu Ramaiah Garu. Rajanala is at his best🙏🙏
@chviswaprakasharao2447 жыл бұрын
Very fortunate to get this rarest of rare treasure. Please upload other padyams of the same movie.
@durgaprasadkonda90319 ай бұрын
Namassumanjalulu
@RamaKrishnaKalyanam6 жыл бұрын
It is a great pleasure watching my father Eelapata Raghuramiah garu in this rare video. I congratulate you Mr.Prashanth Babu for uploading the Rayabaaram scene. I am looking out for this movie print. If any one has any idea, please inform me.
@GhantasalaBank6 жыл бұрын
Namaste Rama Krishna Garu , am harish (S/O Prasanth babu) maa Nannagaru ki Gnapakam gam ga Ee Channel Pettanu maa Nannagaru 1974 Lo Bank Of Sri Ghantasala Establish Chesaru aa audio quality ne ila video ki sync chesi ee vidam ga pettanu chala santosham ga undi meetho matladatam remaining version twaralo upload chestanu eee video ila aina manaku dorakataniki mukhyulu "Sri Suribabu Garu " Harish Bank of Sri Ghantasala
@chviswaprakasharao2446 жыл бұрын
Rama Krishna Kalyanam రఘురామయ్య గారు మీ నాన్నగారా. మీరు ధన్యులు.
@prasadgoud85555 жыл бұрын
Kalyanam Ramakrishna garu mi nanagari voice chala chala bagundi ayana acting kuda. a mahanubavuni kadupuna puttina miru danyulu . Mi nana gari pai miru tesina video kuda chusanu bagundi sir
@vmanyam7995 жыл бұрын
Aaa mahanubhavudu Mee tandri kavadam mee adrushtam.
@gopichmech5 жыл бұрын
we as telugu should gather these kind of movies..... no one paid much interest to these devotional and aani mutyalu, such great movies and we are losing their collections.... goppalu cheppadaniki ready ga unnamu gani manamu dani ni kapadukovali..........shameful that neither their family members nor any one of us cared much..... i have got very few of old devotional movies.... in you tube we get some, 1950-60 cinema easy gane dorukutundi, ela NTR, ANR, SVR cinemalu nu kaapadi uncharo....ivi kuda easy gane dorakali.....it is the negligence of their family members and ourselves to not to keep these kind of movies......
@chviswaprakasharao244 Жыл бұрын
హక్కుదారులు ఈ వీడియోని 4K లో అప్లోడ్ చెయ్యగలరు. మాజన్మ ధన్య మవుతుంది.
@pappursiddaiah54226 жыл бұрын
Excellent poems
@devanadhasurimovva3377 жыл бұрын
EXCELLENT HERITAGE TO THE TELUGU PEOPLE
@chviswaprakasharao2446 жыл бұрын
ఆ చిత్రం లోనివే కురు సభలో పద్యాలు, కృష్ణ కర్ణ సంభాషణ పద్యాలు గూడ అంతే అరుదైన కర్ణ పేయాలు. వాటిని గూడ upload చేసి పుణ్యం కట్టుకోగలరు.
తిరుపతి వెంకట కవుల పద్యాలకు జీవము పోసిన ఘంటసాల వారు,సూరిబాబు మరియు కే రఘురామయ్య గారల గాత్రములు శ్రవణ పేయములు .కని,వి నిన వారి జన్మలు ధన్యములు.
@vmanyam7995 жыл бұрын
Suribabu voice kadu Madhavapeddi.Satyam voice.
@nrusimha115 жыл бұрын
Thank you for preserving this gem! What a loss if the whole movie is lost! Can the Potti Sreeramulu Telugu University faculty work on preserving this and other cinema works of literary and cultural value?
@venkateswararaoo2 жыл бұрын
మూవీ వుంటే బాగుండేది
@LUCKYMASON12 ай бұрын
Wow!
@saginageswararao40355 жыл бұрын
sagi nageswara rao.... beautiful themes
@madhumohanchakali89082 жыл бұрын
🙏🙏🙏🙏
@sowmyakalluri39602 жыл бұрын
Aahaa
@sarojaprasad14 жыл бұрын
ఈ సినిమా నిర్మాత నెల్లూరు వాస్తవ్యులు ఏల్చూరి రామానుజం శెట్టి గారు.
@srinivasaraohanumanthavajj74984 жыл бұрын
inka ee cinema visheshalu gurunchi cheppandi sir
@Σνκρμ4 ай бұрын
ఎన్ని సార్లు విన్నానో.. అన్నీ నచ్చినా .. టాప్ ఆర్డర్.. 1) ఘంటసాల గొంతు, 2) రాజనాల హావభావాలూ, 3) ఈలపాట 4) మాధవపెద్ధి పాట ..
@Σνκρμ Жыл бұрын
ఈ విడియో పెట్టిన వారికి శతధా, బహుధా నమస్సుమాంజులులు సమర్పించు కుంటున్నా... ఈ విడియో పోతే తెలుగు పద్యం పోయినట్టు ఏడుస్తా...