Sri Krishna Tulabharam Movie | Part10 | NTR | Kanta Rao | Anjali Devi | Vanisri | Suresh Productions

  Рет қаралды 2,895,251

SureshProductions

SureshProductions

Күн бұрын

Sri Krishna Tulabharam Telugu Movie, Part 1, ft. N.T.RamaRao, Jamuna, Kanta Rao and music by Ghantasala Venkateswara Rao. Sri Krishna Tulabharam Movie is produced by D Ramanaidu and Directed by Kamalakara Kameshwara Rao.
The Movie also ft. Varalakshmi G, Varalakshmi S, among others.
Subscribe: / sureshproductions
Like: / sureshproductions
Follow: / sureshprodns

Пікірлер: 534
@madhugoud2394
@madhugoud2394 2 жыл бұрын
ఎన్టీఆర్ ఒక యుగపురుషుడు ఆయనను ఆ భగవంతుడే పంపాడు ఎందుకంటే తాను ఉండలేక ఎన్టీఆర్ రూపంలో మనకు పంపాడు ఇది మన జన్మ జన్మల సుకృతం అని భావించాలి
@tirumalikavasanthakesavulu1372
@tirumalikavasanthakesavulu1372 5 ай бұрын
It is a n answer to aham showing that Almighty saves his devotees
@yarapotinasatyanarayana569
@yarapotinasatyanarayana569 3 жыл бұрын
రాముడైనా కృష్ణ డై నా విశ్వ విఖ్యాత నట సార్వభౌముడే.
@hanumantharaosreepada6457
@hanumantharaosreepada6457 3 жыл бұрын
మధురమైన 'నీతి వంతమైన భక్తి ప్రపత్తి పరమైన వినసొంపైన పద్యాలు గొప్ప సన్నివేశాల ఆర్భతమైన పౌరాణిక సాహిత్య చిత్రం. అందరు తమ తమ పాత్రలను చక్కగా పోశిం చారు 1
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 3 жыл бұрын
‌తెలుగు వారు గర్వించదగ్గ చిత్రం ఇంత మధురమైన పద్యాలు తెలుగు భాషసొంతం ఆ మహాకవులకు పాదాభివందనాలు 🙏
@nimishakavishravankumar4928
@nimishakavishravankumar4928 5 жыл бұрын
ఏమని పొగడాలయ్య నీ సుందరరూపం చూసి మురిసిపోవడం తప్ప యుగయుగాలకు కృష్ణుడంటే మా తారకరాముడే నమో వాసుదేవ నమో కృష్ణ నమో నమః
@manohargupta5524
@manohargupta5524 4 жыл бұрын
Po9sf
@Bhadrudu
@Bhadrudu 4 жыл бұрын
శాంతం పాపం, ఆ పురాణ పురుషుడు శ్రీకృష్ణుడితో పోలిస్తే NT రామారావు ఒక పురుగుతో సమానం.
@anb3538
@anb3538 4 жыл бұрын
Amazing 3 Year Old plays World map puzzle with 111 countries (Part 1 and Part 2). Please Share and subscribe if you like. (Part 1) kzbin.info/www/bejne/ppLOk2Nql9tngsU (Part 2) kzbin.info/www/bejne/jJa9k6iVbcpmp5I India Map: kzbin.info/www/bejne/eprQeH98l7plbLs
@ckamalakanth9532
@ckamalakanth9532 4 жыл бұрын
@@Bhadrudu మరీ అంత వద్దండీ. అతిని ఖండించాల , ...వే అందగాడూ, గొప్పనటుడూ అనే దాన్ని. నిజాన్ని ఒప్పుకోవాల,...వుకూడా అందగాడు, గొప్పనటుడు అని. జగన్నాటక సూత్రధారితో ఒక నటుడికి పోలికేమి?
@Bhadrudu
@Bhadrudu 4 жыл бұрын
@@ckamalakanth9532 కావచ్చు, విభజనకు వీళ్ళే కారణమని నేను చెప్పటంకాదు, తెలంగాణాలో తెలంగాణావేర్పాటువాదులని ఎవరినైనా అడగండి ఇదేమాట చెబుతారు.
@sunilmaheshbabu
@sunilmaheshbabu 2 жыл бұрын
జై ఎన్.టి రామారావు సార్ ❤🌹 జై కాంతారావు సార్ ❤🌹. జై జామున మేడం ❤🌹
@badehemanth2099
@badehemanth2099 2 жыл бұрын
చాలా గొప్ప సన్నివేసం భగవంతుడుపై భక్తి ఉండాలికాని ఎవరు గొప్పలకు పోకూడదు. జోహర్‌ ఎన్.టి.ఆర్‌
@tatinenitelugu18chanal64
@tatinenitelugu18chanal64 4 жыл бұрын
ఎన్నిసార్లు చూసిన తనివి తీరదు
@sobanbabu581
@sobanbabu581 2 жыл бұрын
అంజిలిదేవి గారు, రుక్మిణి దేవిగా .... శాంతమూర్తిగా అద్భుతమైన , పవిత్రమైన.... ప్రాణప్రదంగా పాడుతూ, ప్రాణం పోసింది.... ఆ తల్లికి శత కోటి నమస్కారాలు. 🙏 మిగితా నటి నటులంతా తమ తమ ఆహర్యంలో ప్రాణ ప్రతిష్ట చేశారు. 🙏🙏🙏🙏🙏
@gogularajesh8531
@gogularajesh8531 Жыл бұрын
.
@ganeswararaopalika2242
@ganeswararaopalika2242 Жыл бұрын
A
@svnagamuralikartha4874
@svnagamuralikartha4874 4 жыл бұрын
ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇస్తే సంతోషిస్తాము...
@prameelag9330
@prameelag9330 2 жыл бұрын
Yep 255
@prasannaraj9763
@prasannaraj9763 Жыл бұрын
Y
@sivasankarnatakam5378
@sivasankarnatakam5378 Жыл бұрын
ఎవరు అందుకోవాలి
@narasaiahpanjala2008
@narasaiahpanjala2008 3 жыл бұрын
భక్తి ధనం ముందు ధనం గడ్డిపోచ .గొప్ప నీతి.
@gururayapu8880
@gururayapu8880 3 жыл бұрын
కృష్ణా నా ప్రియమైన స్నేహితుడా ....నేను గొప్ప కులస్తుడు కాకపోయినా ..నీ నామముతో నీ రూపం తో బ్రతుకుతున్న వాడిని... అందుకో నా పాదాభివందనాలు...,.🙏🙏🙏❤️❤️❤️
@lvrao427
@lvrao427 Жыл бұрын
9:25 j
@rvimala5732
@rvimala5732 Жыл бұрын
​@@lvrao427 1¹¹qqqqqqqqqqqqqqqqq 1¹1
@MrVADSAT
@MrVADSAT 6 ай бұрын
సోదరుడా, మీరు ఉత్తమమైన హిందూ ధర్మం లో ఉన్నారు. శ్రీ కృష్ణ భక్తుల కులంలో ఉన్నారు. ఇతర భావములను పక్కన పెట్టండి. మీ సాధుతత్వమే మీకు శ్రీ కృష్ణ రక్ష !
@NagamalluParasa
@NagamalluParasa 6 ай бұрын
😅😅
@padmadak5763
@padmadak5763 5 ай бұрын
భక్తికి భగవంతుడు ఎప్పుడూ దాసుడే.జై కృష్ణ.
@martisriramachandramurty3721
@martisriramachandramurty3721 4 жыл бұрын
చిత్రానిర్మాణం ఎప్పుడో జరిగినది.ఎన్నోమార్లు చూడటం జరిగింది. ఎప్పుడూ ఏదోకొత్తదనం .మళ్ళీ మళ్ళీ చూడలనిపిస్తుంది.చిత్రానిర్మాణం లో పాలు పంచుకున్న మహానుభావులందరికి శతకోటి వందనములు.ఇప్పుడు ఎవ్వరున్నారో ఎవ్వరు లేరో తెలియదు.మహానుభావుడు కీర్తిశేషులు నటరత్న నందమూరి తారకరామారావు గారు ఏ లోకాన వున్నా నానమస్కారములు.రామాయణ, మహాభారత,భాగవత గ్రంథములు చదువ గల్గిన వారికి ,చదువు రాని వారికి ఆనాడే చిత్ర రూపంలో తెలియపరిచిన మహామనీషి.
@padmavathimunaganti6501
@padmavathimunaganti6501 2 жыл бұрын
Kka
@padmavathimunaganti6501
@padmavathimunaganti6501 2 жыл бұрын
Kcr
@badrishyerram5303
@badrishyerram5303 2 жыл бұрын
తెరవెనుక ఎందరో మహానుభావుల కృషి, సాహిత్య ఫలితమే అపూర్వ సృష్టి ఈ... శ్రీ కృష్ణ తులాభారం చిత్రం నభూతో నభవిష్యతి
@sanathkumar4112
@sanathkumar4112 2 жыл бұрын
Really we can see a different world when we see such mythological films, Many many thanks to one and all those who have contributed to a marvelous movie
@nagaraju7995
@nagaraju7995 2 жыл бұрын
Q\
@sankaraiahv9762
@sankaraiahv9762 Жыл бұрын
మన తెలుగు తేజాలు రాష్ట్రం లో కాదు దేశం లోనే evergreen లెజెండ్స్
@champatruniumamaheswararao291
@champatruniumamaheswararao291 2 жыл бұрын
మనభారతీయ పురాణాలలో మంచిజీవితసత్యాలు నిఘూఢంగా దాగిఉన్నాయి ,అందం అతిశయం ఐశ్వర్యం తతోపాటు స్వామిఎప్పటికీ తనవాడేనన్న అహంకారంతోప్రవర్తించిన సత్యభామ కు కనువిప్పు కలిగించినచిత్రం. ఇకకృష్ణునిగారామారావుగారు ,సత్యగా జమున ,నారదునిగా కాంతారావు నటన గురుంచి వర్ణించడానికి నాకు అంతటి శక్తిలేదు ,ఇలాంటిగొప్పజాతిరత్నాలను మనకుఅందించిన ఆకళామతల్లికి మనం ఋణపడిఉంటాము
@ramagopalj5686
@ramagopalj5686 3 жыл бұрын
I am surprised all praise going to NTR - No doubt he was a great actor - but great injustice to the director kameswararao, dialogue writer, singer Ghantasala and actor Kantha Rao , Jamuna Garu as Satya bhama who supported him for the performance. NTR made into the role by likes of kV Reddy, kameswararao,HM reddy- who brought out the best, and the voice of great Ghantasala for the songs.
@maddurianitha9911
@maddurianitha9911 2 жыл бұрын
Lllll
@adinarayanadasari348
@adinarayanadasari348 2 жыл бұрын
You are absolutely right bro
@Galm_livvv
@Galm_livvv Жыл бұрын
Yes... absolutely right...
@mbgtilakmarty671
@mbgtilakmarty671 Жыл бұрын
👌!
@ckamalakanth9532
@ckamalakanth9532 4 жыл бұрын
క్రిష్ణుడూ, నారదుల మాయలో మనం కూడా పడి, వీరిద్దరికంటే అద్భుతంగా, ఎంతో క్లిష్ట పాత్రను పోషించిన జమునను మర్చిపోతున్నాము. నా లెక్కలో ఈ సినిమా మొత్తం జమునదే. ఆమె అందం ముందు క్రిష్ణుడూ దిగదుడుపే.
@MAHESH-hy8wp
@MAHESH-hy8wp 4 жыл бұрын
వుకో అన్న
@venkateswarlujampani3604
@venkateswarlujampani3604 3 жыл бұрын
అలా కాదు. జమున గారు కూడా బాగా నటించారు
@boyapatinarayanarao2210
@boyapatinarayanarao2210 2 ай бұрын
Cinemanu cinema la ne chudandi, each and every part of the picturisation is excellent in this movie
@kashiviswanath9759
@kashiviswanath9759 4 жыл бұрын
నందమూరి తారక రామారావు గారు శ్రీ కృష్ణుడు గా నటించిన ఈ చిత్రం అజరామరం.... కృతజ్ఞతలు... మాదొక విన్నపం..... ఈలపాట రఘు రామయ్య గారు కృష్ణుడు గా నటించిన శ్రీ కృష్ణ తులాభారం లోని సన్నివేశాలు చూపించ గలరని మా వేడికోలు .
@ckamalakanth9532
@ckamalakanth9532 4 жыл бұрын
ఆ ఒక్కటి మాత్రం అడక్కు అంటారు ఇప్పటి సినీకులం వాళ్ళు. అర్థమైందనుకుంటా.
@SrikanthGorijala5657
@SrikanthGorijala5657 5 жыл бұрын
మహా మేటి నటుల నటవైభవాన్ని మరొకసారి చూపించినందుకు సురేష్ ప్రొడక్షన్స్ వారికి నా ధన్యవాదాలు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారి నట విన్యాసాలు ఆచంద్రార్కం అజరామరం.
@ramaprasad8036
@ramaprasad8036 5 жыл бұрын
Excellent........ ... ... Nijam ga jariginadi choopinchintluga unnadi. Ee picture choochinavaru dhanyulu. Agrasreni natinatula vinyasamu.
@anb3538
@anb3538 4 жыл бұрын
Amazing 3 Year Old plays World map puzzle with 111 countries (Part 1 and Part 2). Please Share and subscribe if you like. (Part 1) kzbin.info/www/bejne/ppLOk2Nql9tngsU (Part 2) kzbin.info/www/bejne/jJa9k6iVbcpmp5I India Map: kzbin.info/www/bejne/eprQeH98l7plbLs
@ckamalakanth9532
@ckamalakanth9532 4 жыл бұрын
ఇందులో ఆయన నటన అంత ఏముందీ? అంతా జమునమయం , భగవంతుడైన శ్రీక్రిష్ణుని మనం ఊహించుకుంటున్నాం గానీ, అసలు, కఠిన నటనంతా జమునగారిదే. సత్యభామగా ఆ లెవల్లో నటించడం సావిత్రి కి కూడా కాలేదు, దీపావళి సినిమాలో. అన్నగారి అద్భుతనటనకు అద్దంపట్టే సినిమాలు వేరే ఎన్నో ఉన్నాయి.
@basavarajuvv1263
@basavarajuvv1263 3 жыл бұрын
@@ramaprasad8036 zzz Li9
@basavarajuvv1263
@basavarajuvv1263 3 жыл бұрын
@@ramaprasad8036 lll
@gaminglead8106
@gaminglead8106 Жыл бұрын
అబ్బా ఏమీ expressions , చూస్తున్నంత సేపు వేరే లోకంలో ఉన్నాం. ఆణిముత్యం ఈ సినిమా 🙏🙏
@k.tulasaihchary722
@k.tulasaihchary722 2 жыл бұрын
భగవంతుడు అందరికీ అగుపడలేక NTR lo చూసుకోవడానికి తెలుగువారికి ఇచ్చిన గో ప్ప వరం.
@nallabothusarayu5510
@nallabothusarayu5510 2 жыл бұрын
9 no no no🤣🤣😅😆
@ckamalakanth9532
@ckamalakanth9532 4 жыл бұрын
దీనికంటే పదిసం" ల ముందే వచ్చిన, రఘురామయ్య గారి " తులాభారం " చూసే అద్రుష్టం కలిగితే బాగుండు. సత్యభామ గా ఎస్ వరలక్ష్మి ఎట్లచేసిందో చూడాలని వుంది. ఆమె పాడిన ' మీరజాలగలడా' పాట ఆడియో మాత్రం youtube లో ఉంది.
@madhumandli
@madhumandli Ай бұрын
అవునా
@madhumandli
@madhumandli Ай бұрын
link పెట్టు బ్రో
@ckamalakanth9532
@ckamalakanth9532 Ай бұрын
@@madhumandli లేని సినిమా లింకు నేనెట్ల పెట్టగలను? ఐతే, మొట్టమొదట ఈ పాటకు ఈ రాగం చేకూర్చి, స్టేజి మీద తానే సత్యభామగా నటిస్తూ పాడింది, పద్మశ్రీ స్థానం నరసింహారావు గారు. తర్వాత 1956 లో కృష్ణరాయబారం లో ఎస్ వరలక్ష్మీగారు పాడితే, 1966 లో సుశీలగారు అదేరాగంలో పాడినారు. kzbin.info/www/bejne/b3yxmXiFh9WDms0si=_NdJYl12aXhLkQle
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
All credits goes to gaana gandhurvulu ghanthasala gaariki🙏🙏🙏🙏
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Thanks dear🙏
@mbgtilakmarty671
@mbgtilakmarty671 Жыл бұрын
👌!
@gnagabhusana1972
@gnagabhusana1972 4 жыл бұрын
రాముడైన,కృష్ణుడైన ఎలా ఉంటారు అంటే మన ఎన్టీఆర్ అన్నగారె నిలువెత్తు రూపం.జై ఎన్టీఆర్
@ckamalakanth9532
@ckamalakanth9532 4 жыл бұрын
ఒకసారి పాండవ వనవాసం సినిమాను గుర్తుచేసుకోండి, క్రిష్ణ పాత్రలో కాంతారావు ఎంతబాగుంటాడో, ఎంత balanced గా నటించగలడో గుర్తుకొస్తుంది. గంభీరమైన ఆరడుగుల క్రిష్ణరూపం చూడాలంటే భీష్మ సినిమాలో, ఆజానుబాహు, అత్యంత సౌందర్య శ్రీ రామ రూపం సీతారామకల్యాణం సినిమాలోహరనాథ్ ద్వారా చూడవచ్చు. అద్భుత నటుడూ, అందగాడూ ఐన రఘురామయ్య గారి ' తులాభారమ్' సినిమా పాతాళభైరవి వంటి సినిమాల తరువాత వచ్చిందే, 1956 లో. ఇప్పుడు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడినారు, ఇప్పటి సినిమా కులం వారు. NTR కూడా అత్యద్భుత నటుడూ, మంచి అందగాడూ అనడములో సందేహం లేదుగానీ, ' ఆయనొక్కడే ' అన్నది కేవలం ఒక కులపు ప్రచారం , అహంకారం.
@prabhurajchowdary3898
@prabhurajchowdary3898 Жыл бұрын
@@ckamalakanth9532 ENO taaagu poi
@manjunathamanjunatha6134
@manjunathamanjunatha6134 5 жыл бұрын
తులసీ దళానికి తేలిపోయింది.... తూగునట్టే....ఆనందలాల.......
@radhakrishna4544
@radhakrishna4544 3 жыл бұрын
Jayathu. Deva. Jayathu krishnoo. Jayathu. Bhakthanadakari. Jayathu. Jyathu
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 3 жыл бұрын
సురేష్ ప్రొడక్షన్స్ వారికి ధన్యవాదాలు 🙏
@prasaddigitals1893
@prasaddigitals1893 3 жыл бұрын
ఈ సినిమా కి ఘంటసాల గారు పాడక పోతే సినిమా హిట్ అయ్యేదా...అలా ఊహించడమే తప్పు.
@parimala9813
@parimala9813 3 жыл бұрын
సమస్త భారతావని ఈ నతరత్నకే పాదాభివందనం చేసిటీరవలసిందే
@narasaiahpanjala2008
@narasaiahpanjala2008 3 жыл бұрын
కాంతారావు జన్మ ధన్యం.
@thallojuanjaneyachary2688
@thallojuanjaneyachary2688 3 жыл бұрын
NTR చాలా అద్భుతంగా నటించారు కృష్ణుని పాత్ర ఆయనకు తప్ప మరో నటుడికి పాత్ర
@jaganmohanraokoganti5963
@jaganmohanraokoganti5963 3 жыл бұрын
సంభాషణలు అమోఘం ఆ మహానుభావుల కు పాదాభివందనాలు 🙏
@ramaraogalla
@ramaraogalla 5 жыл бұрын
Krishnudu---'NTR Sathyabhama-- JAMUNA seetha---Anjalidevi Naradadu----Kantha Rao.... Social herohine- --Savitri.. Bhakthudu---ANR Ammavaru--- KR Vijaya Atha.... Suryakantham No alternatives for them
@HariprasadChandrasekar
@HariprasadChandrasekar 5 жыл бұрын
Well said, there is definitely no alternatives.
@bhargavireddy4059
@bhargavireddy4059 5 жыл бұрын
Not seetha anjalidevi rukmini
@ramaraogalla
@ramaraogalla 5 жыл бұрын
@@bhargavireddy4059 Ee movie lo kaadhu bro.... valla chesina best charectors
@isankararao7151
@isankararao7151 5 жыл бұрын
@@ramaraogalla లవకుశ సినిమాలో.
@parthuh1
@parthuh1 4 жыл бұрын
Rukmini Devi Character ki Devika Meeru marachaaru
@kurallahara1674
@kurallahara1674 2 жыл бұрын
ఈ సినిమా ఎన్ని సార్లు చూసిన కొత్త గా వుంటుంది నేను 10సార్లు చూసాను.
@applaswamipenugurthi6170
@applaswamipenugurthi6170 3 ай бұрын
Nenu oka 76 chusanu bro
@mvdprasadarao7452
@mvdprasadarao7452 2 жыл бұрын
కృష్ణం వందే జగద్గురుం గోవిందా గోవిందా గోవిందా
@raajrocks9211
@raajrocks9211 5 жыл бұрын
సాక్షాత్తు దేవుడే దిగి వచ్చిన ఈ తేజస్సు కనిపించదేమో...తేలుగు వారు ఏ జన్మ లో చేసిన అదృష్టమో ఈ పురాణ పురుషుడు ఇక్కడ జన్మించాడు....జై ఎన్టీర్
@chandrasekharsarmapratapa3151
@chandrasekharsarmapratapa3151 5 жыл бұрын
Raaj Rocks sri krishnunni kallu moosukoni dhyanam chesukunetappudu.. wallposters meda pancha janyam poorinche krushnudi vesham lo unna ntr gurtostaru.. ramudante kuda gurtostaru.. but krushnudu anagane chala mandi kallallo mediledi ntr gare kadaa
@abinandvarma4951
@abinandvarma4951 4 жыл бұрын
🙏
@babukoona707
@babukoona707 4 жыл бұрын
Really his our God gift
@srihariyadavnagalla3271
@srihariyadavnagalla3271 4 жыл бұрын
Good cheparu sodara
@Bhadrudu
@Bhadrudu 4 жыл бұрын
నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు గాని "ఇంత గాలివాన ఎప్పుడూ రాలేదు" అన్నదట, ఈ కుండ పొట్ట ఎన్టీవోడు రఘురామయ్యగారిని కాపీ కొట్టి కృష్ణ పాత్రలో పైకొచ్చాడు గానీ వీడి సొంత ఆక్టింగ్ కాదు, రఘురామయ్యగారికి ఉన్న రూపంగూడ వీడికి లేదు.
@dumpalanarasimhulu5561
@dumpalanarasimhulu5561 2 жыл бұрын
ఈ సినిమా లో నవరసాలు అద్బుతం గా వున్నాయి.
@kdurgavaraprasadarao
@kdurgavaraprasadarao 4 жыл бұрын
NTR nijamuga Puranas purushude. Yuganiki okkade pudathademo. Ee yugamlo mana adrushtam
@syam57
@syam57 4 жыл бұрын
Can you point out one character that did not exceed perfection ? నభూతోనభవిష్యతి.
@vijaysrirampura6594
@vijaysrirampura6594 4 жыл бұрын
Karnataka Rathna Dr.Rajakumar garu Andhra Rathna Dr.N.T.Rama Rao garu both are legends of South Indian Cinema Industries,they both were lived like brothers throughout their lives and the same tradition is followed by both families till now by Puneeth Rajkumar garu and Jr.NTR garu both young super stars of South Indian Cinema Industry at present ,Jai Karnataka,Jai Andhra Pradesh,I am a Kannadiga,I love Telugu People and Language as much as my Kannada Language both are sisters Language,Kannada Telugu Jai Rajakumar garu Jai NTR garu
@koteeswararaov3117
@koteeswararaov3117 3 жыл бұрын
Hats off to you Brother
@subbar3057
@subbar3057 2 жыл бұрын
Thank you brother.
@SrikanthGorijala5657
@SrikanthGorijala5657 5 жыл бұрын
నాటికీ నేటికీ అజరామరం నందమూరి తారక రాముని చిత్రములు.
@nareshnareshkumar3100
@nareshnareshkumar3100 4 жыл бұрын
ದೇವರ ಇನ್ನೊಂದು ರೂಪವೆ ಎನ್ ಟಿ ಆರ್ ನಟನೆ ಇವರಿಗೆ ಯಾವ ಪ್ರಶಸ್ತಿ ಗಳು ಸಮವಲ್ಲ ಇವರಿಗೆ ಇವರೆ ಸಾಟಿ
@salapuappalaraju8378
@salapuappalaraju8378 3 жыл бұрын
@@nareshnareshkumar3100 bbye
@gowripatil
@gowripatil 5 жыл бұрын
Wwwooooowwww super. NTR Ni chustunte ha krishnudini chusinatte undhi. Jai NTR
@nrponugoti
@nrponugoti 4 жыл бұрын
Kantha Rao too acted superbly on par with NTR.
@suvarnaramneti3151
@suvarnaramneti3151 3 жыл бұрын
Pandavanvashm
@venkatk7555
@venkatk7555 4 жыл бұрын
Legend NTR & Legend KANTHARAO poti padi acting chesina movie..... super excellent
@billaask
@billaask 3 жыл бұрын
Expressions between kantha rao garu and NTR garu are awesome, it's like simple humorous smile..... what a superb movie and their acting. 🙏🙏🙏 👌 I watched this already and knew what will happen but again want to see "thulabaram"
@nagamaniyadav4891
@nagamaniyadav4891 3 жыл бұрын
p
@nagendrarao6919
@nagendrarao6919 Жыл бұрын
​@@nagamaniyadav4891😊😊
@eswarib-os9zk
@eswarib-os9zk 9 ай бұрын
To
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Because of Gaana gandharva ghathasala only all pouraanika films are super hit. No doubt at all. Ghanta master voice ku vaariki sata koti sahasra paadaabhi vandanamulu 🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@jonnalagaddachinnavenkates6972
@jonnalagaddachinnavenkates6972 4 жыл бұрын
Susilaa, ఘంటసాల గారి గానం మళ్లీ మళ్లీ. వినాలని ఉంటుంది
@krishnappabellary4818
@krishnappabellary4818 2 жыл бұрын
Truth of God Sri krishna 🙏🙏🌹🙏🌹🌸🌼
@kilambivinaykumar1065
@kilambivinaykumar1065 4 жыл бұрын
Elanti movies lo act cheyadaniki eppudu yevaru vunnaru
@trytounderstand1654
@trytounderstand1654 2 жыл бұрын
Manchu famili
@PraveenKumar-qb7kh
@PraveenKumar-qb7kh 3 жыл бұрын
N T R (NATANAKU THOLI RAJU)🙏🙏🙏🙏🙏🙏
@venkataramaraoveerapaneni4699
@venkataramaraoveerapaneni4699 2 жыл бұрын
One and only NTR,🙏 legendary performance in the Indian mythology movies taught about sanathanadharma.
@uanjinaiahuanjinaiah6487
@uanjinaiahuanjinaiah6487 5 жыл бұрын
నారద మహర్షి ల వారికిను శ్రీ కృష్ణ ల వారి కిను అందుకో నాఈ పాదాభివందనం
@anb3538
@anb3538 4 жыл бұрын
Amazing 3 Year Old plays World map puzzle with 111 countries (Part 1 and Part 2). Please Share and subscribe if you like. (Part 1) kzbin.info/www/bejne/ppLOk2Nql9tngsU (Part 2) kzbin.info/www/bejne/jJa9k6iVbcpmp5I India Map: kzbin.info/www/bejne/eprQeH98l7plbLs
@poetryofanuragprashar4072
@poetryofanuragprashar4072 3 жыл бұрын
I don't understand the language.. But i love to watch.... Just wow❤🙏
@madhusudhanrao5321
@madhusudhanrao5321 3 жыл бұрын
Maha natudu ,viswavikhyatha NTR ,PRAJA C.M. AND OTHER LEJENDARIES IN THIS SCENE IS MEMERABLE.😀😀😀😀💯💯💯💯👌👌👌👌👌👍👍👍👍👍👍🙏🙏🙏🙏🦶🙏🦶
@madhumandli
@madhumandli 2 жыл бұрын
Last climax song powerful song Leela amma🙏🙏❤
@prakashreddytoom3807
@prakashreddytoom3807 3 жыл бұрын
శ్రీ కృష్ణ తులాభారం.అంజలి దేవి.స్ ఎస్ వి.రంగా రావు.జమున.వాణిశ్రీ కాంతా రావు.ఎన్ టీ రామారావు.నటించిన చిత్రము.
@madhumandli
@madhumandli 3 жыл бұрын
SVR garu ekkada unnaru
@rampavans5132
@rampavans5132 5 жыл бұрын
Intelligent Krishna SRIKRISHNA..
@praveenkumarpraveen6647
@praveenkumarpraveen6647 3 жыл бұрын
Hats off NTR.. Anna garu u r incredible
@gsaibaba1493
@gsaibaba1493 4 жыл бұрын
Ee picture nu thisina Ramanaidu Garu abhinandaniyulu
@hanumantharoa8289
@hanumantharoa8289 4 жыл бұрын
Legend N.T. Ramarao and Kantha rao.
@sunilmaheshbabu9850
@sunilmaheshbabu9850 3 жыл бұрын
JAI NTR SIR ANR SIR KANTA RAO SIR GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
@Ram-madhyaveni
@Ram-madhyaveni 3 жыл бұрын
అద్భుతమైన నటన
@anderamu2581
@anderamu2581 5 жыл бұрын
ఈటూ వంటి చిత్రాలు మారాల రవవు
@chviswaprakasharao244
@chviswaprakasharao244 4 жыл бұрын
ఇటువంటి చిత్రాలు మరల రావు.
@sakhamuriharibabu209
@sakhamuriharibabu209 2 жыл бұрын
ఎన్ని సార్లు చూసిన తనవితీరని అద్భుతమైన భక్తి చిత్రం ఇది!
@k.praveenkumar6496
@k.praveenkumar6496 4 жыл бұрын
అందరు దేవుళ్లే ... మూవీ లో ఉన్న వాళ్లు
@mushtakahammedmirza48
@mushtakahammedmirza48 3 жыл бұрын
Edavallaara. Induloni bhakti ni grahinchadi SORRY BRO.
@ggovindaiah9655
@ggovindaiah9655 2 жыл бұрын
NTR and kantharao,s. Cobination as sri krishna and Narada is ever memorable for all music lovers of times to come ggovindaiah Turimella cumbum Prakasam dist
@AshokKumar-iv8eq
@AshokKumar-iv8eq 5 жыл бұрын
MANAM OKA MAHALAKSHMI NI KANI,SEETHA NI KANI, RUKMINI NI KANI CHUDALI ANUKUNTE ANJALI GARU NI CHUDACHU
@chsivaramireddy8318
@chsivaramireddy8318 4 жыл бұрын
Simply superb. Etuvanti chitralumaralarao
@narasaiahpanjala2008
@narasaiahpanjala2008 3 жыл бұрын
తన అహంకారానికి బుద్ది చెప్పనెంచి కృష్ణుడు ఆడిన నాటకం. సత్యకు బుద్ది చెప్ప పన్నిన నాటకం .
@kotnanaramakrishna9994
@kotnanaramakrishna9994 4 жыл бұрын
E Sannivesam chusthunnantha sepu manasu santhosamtho ananda bhaspalu kanti nundi vasthune vunnyi, oka vidhamuga cheppalante jeevitham dhanyamayinadi
@challavenkaiah7235
@challavenkaiah7235 4 жыл бұрын
జోహార్ NTR..🙏🙏🙏
@ivaturimohan760
@ivaturimohan760 2 жыл бұрын
It is a masterpiece. Hats off to all those who are involved in the picturisation.
@SrinuPSPK
@SrinuPSPK 5 жыл бұрын
జై శ్రీకృష్ణ గోవిందా నారాయణ గోవిందా గోవిందా
@ravindragarla3715
@ravindragarla3715 5 жыл бұрын
Hi
@TRIVEDA02
@TRIVEDA02 3 жыл бұрын
Emi సినిమా ఏమి screenplay 🙏🙏🙏🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 2 жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏🇮🇳🙏
@vijayvijay9405
@vijayvijay9405 4 жыл бұрын
Super D ramanaidugaru cinema NT Rama Rao Garu super super Sri Krishna tulabharam SP
@mkydv3709
@mkydv3709 4 жыл бұрын
జై శ్రీకృష్ణ
@janakiramgrandivemula8223
@janakiramgrandivemula8223 4 жыл бұрын
Srustilo ntr ki sari leru eka sari raru
@nv.s.chalapathi7528
@nv.s.chalapathi7528 4 жыл бұрын
Telugu Padyam Madhuryam Aa Gana Gandharvudu Ghantasala gari thone Mahabhi Nishkramanam Chesindi
@venkatraokocherlakota5752
@venkatraokocherlakota5752 3 жыл бұрын
Legends NTR, Kanta Rao & Ghantasala
@pv.karthikyadav3925
@pv.karthikyadav3925 6 жыл бұрын
శ్రీ కృష్ణ వేషాదరి అందుకో ఈ యాదవుని పాదాభివందనం
@maheshm4403
@maheshm4403 6 жыл бұрын
PV. Karthik Yadav moves
@chanamolu1
@chanamolu1 5 жыл бұрын
PV. Karthik Yadav was
@apparaododdi510
@apparaododdi510 3 жыл бұрын
Kaliyogamdamudu
@venkatrao5750
@venkatrao5750 3 жыл бұрын
Krishnam Vande Jagadgurum...
@annepallinarayanareddy1178
@annepallinarayanareddy1178 3 жыл бұрын
677ggf
@RajkumarPatel-ro8fy
@RajkumarPatel-ro8fy 3 жыл бұрын
Sr ntr garu,Anjali devi garu,jamunagaru,Krishna Kumari garu,padhmanabham garu,kantharao garu vanisri garu aha andaru Maha natuley sarileru mikevarru🙏🏼❤️
@KanakarathnamJadala-te7pd
@KanakarathnamJadala-te7pd 24 күн бұрын
శ్రీకృష్ణతులాభారం ఒక అద్భుతమైన సినిమా
@lalithkishore2051
@lalithkishore2051 5 жыл бұрын
Anni sarlu choosi untano nenu e movie ni naa chinna naati nunchi ....annisarlu choosina tanivi teeranidhi ahhaaaaa maha bagyam sakshat aaa srinivasulunae swayam ga pakkana undi choosinatlu undhi
@kullaykullay7537
@kullaykullay7537 5 жыл бұрын
A Sri Krishnanudu eilage vuntaru amo 🙏 Jai ntr 🐯
@munikalakuntla2466
@munikalakuntla2466 5 жыл бұрын
Great acting by anjali devi
@adirajuvijayalakshmi989
@adirajuvijayalakshmi989 3 жыл бұрын
Prati sthri rukmini vale thama bhartanu sri krishnagaa poojinchali.
@ramaprasad8036
@ramaprasad8036 6 жыл бұрын
Excellent picture Ever green
@ABW5662
@ABW5662 Жыл бұрын
Kanta Rao gari natana.. adbhutam.
@telugugk-iv9dv
@telugugk-iv9dv 4 жыл бұрын
Ee video chupinchaina dabbutho devudu karagadu ani ee samajaniki cheppandra babu
@maheshamaragonda5971
@maheshamaragonda5971 5 жыл бұрын
Sri krishna niku padavi vandanam
@AnilKumar-so6ql
@AnilKumar-so6ql 5 жыл бұрын
Super,,, jai NTR
@BALAJISBABU
@BALAJISBABU 5 жыл бұрын
I can see height hard work in this scene, Vanisri garu played role of side kick of Jamuna garu, and remaining thing is history.
@ramyaram505
@ramyaram505 4 жыл бұрын
Rukmini Krishna
@nareshpeddamoni7691
@nareshpeddamoni7691 2 жыл бұрын
2022 chusindi evaru
@vinodyadavjeela3168
@vinodyadavjeela3168 5 жыл бұрын
Kapata nataka sutra daari e yadavudu aayanea ma madavudu
@chintumakam5070
@chintumakam5070 5 жыл бұрын
Awesome movie.... MAHANATI SAVITRIGARU was in her difficulty period in 1966 and she had become fat... Or she would have adorned some or the other main role in this movie ...If so the movie would have become a BLOCKBUSTER......
@venkataraojs4987
@venkataraojs4987 5 жыл бұрын
Even Maha natudu NTR act chesthe ne blocbuster avaledu inka mahanati yekkada...
@isankararao7151
@isankararao7151 5 жыл бұрын
No doubt, Savitri is a fabulous actress. But whom would she have replaced? Jamuna or Anjali? I don't think she would have performed better, even without her obesity.
@srimoulipatan1615
@srimoulipatan1615 4 жыл бұрын
@@isankararao7151 savitri garu industry lo rakamunde Anjali Devi garu star or senior herohen
@kameswararao8977
@kameswararao8977 2 жыл бұрын
It is a blockbuster
@nareshsanjay5431
@nareshsanjay5431 Жыл бұрын
Naku mental ga distaub inapudu e video chusta Anu..... super ❤️❤️❤️❤️❤️
@lakshmisimma9332
@lakshmisimma9332 Жыл бұрын
Krishundi ga, ramudi ga నందమురి ramarao గారి రూపం నిరూపమానం ఎన్ని సార్లు chusina తనివి tirani a దివ్య మంగళ రూపం కళ్లలో undi
@parameshramesh5000
@parameshramesh5000 5 жыл бұрын
Nenu neeku ankithan vasudeva
@veerabhadraraokaneela7151
@veerabhadraraokaneela7151 Жыл бұрын
మనం చూసిన శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణుడు మహాదేవుడు మన నందమూరి తారక రామారావు గారు
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Ozoda - Lada ( Official Music Video 2024 )
06:07
Ozoda
Рет қаралды 17 МЛН
Please Help This Poor Boy 🙏
00:40
Alan Chikin Chow
Рет қаралды 23 МЛН
Relangi | Back to Back | Comedy Scenes - 4 | ETV Cinema
30:39
ETV Cinema
Рет қаралды 265 М.
SRI KRISHNA TULABHARAM 4
7:45
Radha Krishna Rao
Рет қаралды 1,7 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН