Sri Manjunadha - Telugu Songs - Ananda Paramananda

  Рет қаралды 8,355,669

TeluguOne

TeluguOne

14 жыл бұрын

Watch Telugu Video Songs From Arjun & Soundarya's Sri Manjunadha Movie Sri Manjunatha Telugu Movie Songs

Пікірлер: 1 200
@ravulapurushotham3434
@ravulapurushotham3434 3 жыл бұрын
ఆడే ఆటంతా మనమే మనకోసం ఆడుతూ ఉంటాము చివరికి దేవుడిమీదకు నేటేస్తాము పాపము పుణ్యము మధ్య మనం ఉన్నాం మన ఆట ఎంత బాగా ఆడితే అంత ఆనందం గా ఉంటాము డబ్బు అనే జబ్బుతో ఎన్నో అనర్ధాలు చేసి నివాడు నా వాడు అని గీత గీసి కర్మను ముఠా కట్టుకుంటాము ఇదే మన జీవితం అని లోకానికి వెలిగెత్తి చాటేస్తాము ఇది మారాలి అప్పుడు దేవుణ్ణి అనే ఛాన్స్ ఉండదు అని నా పీలింగ్
@seshachariseshu3036
@seshachariseshu3036 2 жыл бұрын
యాక్షన్ లకే పరిమిత మైన అర్జున్ గారు ఇలాంటి భక్తి చిత్రంలో చిరంజీవి అన్నయ్య కంటే బాగా జీవించేశారు
@MaLLiBaBu1987
@MaLLiBaBu1987 2 жыл бұрын
ఆనందా పరమానందా పరమానందా
@botsavinod7455
@botsavinod7455 2 жыл бұрын
దాన ధర్మాల ఫలితాలే పసివారు 💗💗💗
@poreddyanudeepanudeep6258
@poreddyanudeepanudeep6258 2 жыл бұрын
ఈ పాట విన్న నిమిషం నుంచి నా మనసు చాలా తెలీక గా ఉంది.
@venkateshyenuganti8345
@venkateshyenuganti8345 4 жыл бұрын
మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ఆట ధర్మానంద 🙏🙏🙏
@gmcreations0207
@gmcreations0207 2 жыл бұрын
పసి గణపతి ప్రాణం తీయుట ఒక ఆట......ఆ నంద పర మా నంద🙏
@vijayabhaskart1197
@vijayabhaskart1197
భగవంతుని లీల ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. బిడ్డను పోగొట్టుకున్న సందర్భంలో అర్జున్, సౌందర్యలు చేసిన నటన హృద్యమంగా ఉంది. అందుకు తగ్గట్టు పాట కూడా అద్భుతంగా ఉంది. హృదయాన్ని కదిలించే సన్నివేశం. నాకు చాలా బాగా నచ్చిన సన్నివేశం.
@vinayvgs9563
@vinayvgs9563 Жыл бұрын
పుత్రుని కరుణించి పున్నామ నరకాన్ని
@ravan-k
@ravan-k 3 жыл бұрын
What a scene
@kanakaraoponnaganti4160
@kanakaraoponnaganti4160 4 жыл бұрын
ఆనందా పరమానందా
@lordshivaddict9469
@lordshivaddict9469 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@bhaskarkavuluri5421
@bhaskarkavuluri5421 6 жыл бұрын
కర్త నువ్వే , కర్మ నువ్వే కర్మానంద... పరమానంద...
@prabhakarp9591
@prabhakarp9591
కనడ రాగం లో అద్భుత గానం. మన సర్గీయ బాలు గారి గళంలోంచి వచ్చిన ఆర్ద్రత నింపుకున్న అద్భుత గానం.. అంత మిధ్య ఒక్క పరమశివుడే అన్ని తెలియపరిచే వేదాంతం ఉంది ఆ పాటలో
@srr5840
@srr5840 4 жыл бұрын
పుట్టుక గిట్టుట అంత శివుని మహిమా...
@sankarbura5727
@sankarbura5727 4 жыл бұрын
దానధర్మాలు ఫలితాలే పసివాళ్లు ఓం నమశివాయ
@sureshnayakdhanavath925
@sureshnayakdhanavath925 5 жыл бұрын
మాయల వలలోన జీవుల బంధించి మురియుట ఒక ధర్మానంద
@thrishulgoud6317
@thrishulgoud6317 4 жыл бұрын
పసి గనపాతి ప్రాణం తీయుట ఒక ఆట ప్రాణధాత బ్రమ్మరాత నీ మాయెరా ఆదినీదే అంతునీదే అమరానందా.....💐💐💐🙏🏾🙏🏾🙏🏾
@chittinaidu3613
@chittinaidu3613 4 жыл бұрын
దానా ధర్మాల ఫలితాలె పివాల్లు...
@hemamallikarjun9252
@hemamallikarjun9252 3 жыл бұрын
ఓం నమః శివాయ ... హంస లేఖ గారి సంగీతం, బాలసుబ్రహ్మణ్యం మరియు నందిత గార్ల గాత్రం... మాకు పాట యొక్క ఆంతర్యం తెలుసుకుని, పరవసించేలా చేసినది... ధన్యోస్మి🙏🌺 హర హర శంకర🌼
Sri Manjunadha - Telugu Songs - Aakasame Aakaramai | TeluguOne
7:28
Sri Manjunatha Movie Video Songs | Maha Shivaratri Special | Volga Video
25:53
Cat story: from hate to love! 😻 #cat #cute #kitten
00:40
Stocat
Рет қаралды 10 МЛН
КАКОЙ ВАШ ЛЮБИМЫЙ ЦВЕТ?😍 #game #shorts
00:17
Sri Manjunadha - Ee Paadham
4:45
TeluguOne
Рет қаралды 4 МЛН
Sri Manjunadha - Telugu Movie Songs - Okkade Okkade
3:55
TeluguOne
Рет қаралды 21 МЛН
Sri Manjunadha Songs - Swagathamayya
4:30
TeluguOne
Рет қаралды 7 МЛН
Cat story: from hate to love! 😻 #cat #cute #kitten
00:40
Stocat
Рет қаралды 10 МЛН