జయగురుదత్త, దత్త అమృతం ఛానల్ పేరులోనే గొప్పదనం ఉంది. ఛానల్ వారికి మరియు అద్భుతమైన గళంతో శ్రీపాకలపాటి గురువు గారిచరిత్ర వినిపించిన వారికి ధన్యవాదములు, కృతజ్ఞతలు.జైసాయిరాం.
@dattamruthalu39453 жыл бұрын
ధన్య వాదాలు అండి జై సాయి రామ్
@mythoughtsanddreams16843 жыл бұрын
ఓం శ్రీ గురు దేవాయ నమః
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త
@ksreddy1153 жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు 🙏🌹
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త
@Rvedha2 жыл бұрын
Pakalapati Guruvugari charithra intha baaga vinipinchina meeku enni saarlu thanks cheppina chaaladu sir. Thanks a lot 🙏
@dattamruthalu39452 жыл бұрын
ధన్య వాదాలు అండి అంతా గురువు గారి కృప
@shanthasrinivas2200 Жыл бұрын
Om gurubyo namaha Pakala pati Gurugariki hrudayapurvaka shathakoti padabhivandanalu intha adbhuthamyna vishayalu teliyachesina meeki maa hruthpurvaka shathakoti pranamalu dhanyavadamulu kruthagnathagalu thandri 👏👏👏👏💚💚🌟🌟🌟🌟🌟
@dattamruthalu3945 Жыл бұрын
ధన్య వాదాలు అండి జై శ్రీరామ్
@anilkumarcharyramagiri11822 жыл бұрын
Jai guru Datta Pakalapati guruvugariki padhabhivandanalu 🙏 namaskaram master CVV 🙏🙏 master EK namaskaram master MN namaskaram 🙏🙏🙏
@dattamruthalu39452 жыл бұрын
జై సాయి రామ్
@dadigangadhararao44062 жыл бұрын
నమస్కారమ్స్ మాస్టర్ సి.వి.వి. నమస్కారమ్స్ మాస్టర్ ఇ.కె. పాకలపాటి గురువు గారి చరణపద్మాలకు ప్రణామాలు. శ్రీ గురువు గారి చరిత్రను వినిపించిన మాస్టర్ భరధ్వాజ వారికి నా భక్తి పూర్వక ప్రణామాలు.
@dattamruthalu39452 жыл бұрын
జై గురు దత్త
@slakshmikanth3753 жыл бұрын
చాలా బాగా చెప్పారండి మీరు చెప్పేటప్పుడు ఆ దృశ్యం మా కళ్ళముందు కదలాడింది
@dattamruthalu39453 жыл бұрын
కృతజ్ఞతలు అండి. అంతా శ్రీ గురువు గారి కృప
@RaviKumar-zw6oq3 жыл бұрын
🙏🙏🙏🙏
@narihyderabad13 жыл бұрын
You are really Doing a great job sir, Sarva Gurubhyo Namaha. God bless you
@dattamruthalu39453 жыл бұрын
Thank you sir జై గురు దత్త
@anithabhupathi76112 жыл бұрын
జై సాయి master 🙏🙏
@vangalaharinathreddy96913 жыл бұрын
Jai guru jai దత్తా
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@శ్రీచాగంటి-య3య3 жыл бұрын
శ్రీ గురు దేవులకు పాదాభివందనం
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@narasimhanarasimha43526 ай бұрын
Jai
@govindarajujagannadha74303 жыл бұрын
OM SREEM RAM VENKATA RAMAYANA NAMAHA
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@thyagarajagopalappa16122 жыл бұрын
🙏Om Sairam 🙏 Jai Babu Garu🙏Jai Sai Master 🙏 Thank you Sir,your rendition is so great as if Sai Master is speaking directly🙏We are highly blessed 🙏 Words are less to Thank you Sir🙏Om Sairam 🙏
@dattamruthalu39452 жыл бұрын
ధన్య వాదాలు అండి , జై గురు దేవ
@buddharajuramakrishnaraju27103 жыл бұрын
Good very good program sir aa guru dhevuni charitra dhanunni sir thankyou thankyou sir
@dattamruthalu39453 жыл бұрын
శ్రీ గురువు గారు అవధూత ఆయన చరిత్ర పఠనం శ్రవణం ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తుంది
@hanumanvaraprasadreddy74553 жыл бұрын
Paakalapaatti గురుదేవులకు నమస్సులు 🙏🙏🙏
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త
@mallareddyb63823 жыл бұрын
B.MallaReddy Sanikavaram Vig.P.Araveedu Mandalam.Prakasham.dt.OmNamasivaya OmNamasivaya OmNamasivaya Jai Gurudeva Pranamamulu meekuJaiPakalapatiGuruBabaKuPranamamulu
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@anithabhupathi76112 жыл бұрын
చాలా చాలా ధన్యవాదములు సార్ చాలా మంచి పని చేస్తున్నారు. ఇంకా ఆనందమయి అమ్మ ఇంకా ఇతర మహాత్ములు గురించి చెప్పండి సార్ plz🙏🙏🙏🙏
@dattamruthalu39452 жыл бұрын
తప్పకుండా అండి జై సాయిరాం
@anilkumarcharyramagiri11822 жыл бұрын
Guruvugaru mahashivratri roju Sidi pondinaru Jai guru Datta
@dattamruthalu39452 жыл бұрын
అవునండి జై గురు దేవ
@sriphani693 Жыл бұрын
Om sri pakalapati guru garu
@dattamruthalu3945 Жыл бұрын
జై గురు దేవ
@sudhikondakalyanam61592 жыл бұрын
జై గురుదత్తా
@dattamruthalu39452 жыл бұрын
జై గురు దేవ
@ssbabu24033 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ గురుదేవులు పాకలపాటి గురువుగారి జీవితచరిత్ర వింటుంటే సాయిమాస్టర్ ఎటువంటి అనుభవం పొందేరో అటువంటి అనుభూతి నేను శ్రీ శ్రీ శ్రీ సుధీంద్రబాబుగారి దగ్గరపొందెను ఎందుకంటే గురుదేవులు పాకలపాటి గురువుగారు జీవితంలో అంశాలు శ్రీ సుధీంద్రబాబుగారి దగ్గర అంశాలు నూటికినూరుశాతం ఒక్కటే ఉదాహరణకి గురువుగారు ధరించేబట్టలు యెంత హుందాతనంగా వుంటాయి అట్లనే సుధీంద్రబాబుగారి దగ్గర అంతే ... చాల అనుభవాలు గురుతొస్తుంటే యెంత ఆనందంగా ఉందొ పాకలపాటిగురుదేవులు సుధీంద్రబాబుగారు ఒక్కటే సందేహంలేదు ఇరువురిగురువులు కి ఎవరు బట్టలు ఉతికి ఇస్త్రీ చేసేవారు ఎప్పుడు రెడీ మేడ్ గ ఉండేవి చాలాఅద్భుతం ఏమిటో ఇట్లా వ్రాస్తున్న ఆనందాన్ని అదుపుచేయలేక నాకు ఆప్తులైన మీకు విషయాలు తెలియాలని ఆనందంలో వ్రాస్తున్న ...మీ విస్సయ్య పంతులు
@dattamruthalu39453 жыл бұрын
నమస్తే అండి చాలా సంతోషం కలిగించే విషయాలనూ చెపుతున్నారు avadhuthala సాంగత్యం పొందిన మీరు ఎంతో అదృష్ట vanthulu మీ సాంగత్యం వలన మేము కూడా అదృష్ట వంతులం. జై గురు దత్త
@nandini65002 жыл бұрын
Who's Sudheendra Babu?
@ssbabu24032 жыл бұрын
@@nandini6500 u raised a doubt who is sudheendra babu really u want to know about sudheendra babu if so u have to go through the life history.Briefly for u "Sudheendra Babu is an atma yogi" he is the son of goddess Bramarambha of Srisailam ,his childhood was at srisailam he came to bless the people of this world,he is not a man but God, so many people who r close to him say their most memorable experiences if u heard them u feel goosebumps such a great human being
OM SREE GURU DATTA TREYA NAMAHA OM SREE GURUBYOYA NAMAHA
@kandukurisrinathlatha96643 жыл бұрын
Thank you sir.chadavaleni vaariki vine bhagyam kaligimchaaru.
@dattamruthalu39453 жыл бұрын
అంతా శ్రీ గురువు గారి కృప
@saisastry3 жыл бұрын
Omsairam SAI, jai Guru Datta, Yogiraja pakala pati guruvu gari charitra cheppina meeku assessulu
@dattamruthalu39453 жыл бұрын
కృతజ్ఞతలు అండి అంతా శ్రీ సాయి బాబా వారి కృప
@RaviKumar-zw6oq2 жыл бұрын
🙏🙏🌺🌷🌹💐🙏🙏
@dattamruthalu39452 жыл бұрын
జై గురు దత్త
@jravichandhraiah97189 ай бұрын
Srigurudevayanamaha
@krishnakumarichalla66413 жыл бұрын
Guruvu gari pada padmamulaku Namaste. 🙏🙏🙏
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త
@santoshappana87133 жыл бұрын
Jai sri ram🙏🙏🙏
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@yugandhar877ify3 жыл бұрын
Bhagavanthuni anugrah valla vengaliginanduku Master e.k.garipadapadmamulaku namaskaramulu
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ దత్త
@yallacharantej56353 жыл бұрын
Nenu pakalapati guruvu garu charithra vinnaroju sriguruvu gari gurunchi alochinchanu e mahathmulu eva rani a roju rathri padi gantala samayam lo rendu nimisalu nidra vachinattu kalalo anjaneya swamy sitha ramula vigrahalaku sinduram tho puja chesinattu anjaneya swamy clear kanipincharu a tharuvatha melukuva vachndi
@dattamruthalu39453 жыл бұрын
చాలా అదృష్టం శ్రీ గురువు గారు శ్రీరామ భక్తులు అందుకే సీతారామ హనుమాన్ దర్శనం అయింది
@yallacharantej56353 жыл бұрын
@@dattamruthalu3945 thank you guruvugaru
@dattamruthalu39453 жыл бұрын
జై శ్రీరామ్
@nandini65002 жыл бұрын
Today I visited his Ashram, came home and started thinking about him. I naturally went into sleep but the thought process was going on. It was like a dream, I was asking somebody, that "if he was alive today I would have met him, I missed the chance" I thought. It was so vague but it was like a reply "you met him in your previous life". I immediately woke up. So strange it was.
@ssbabu24032 жыл бұрын
@@nandini6500 i gone through your experience, people who eagerly want to know about them innocently will have such experiences like u have .It is an indication that u r blessed with them to strengthen ur will power.Unless some devotional connection will be there u will not get such a dream.it is true it means u r blessed with Guruvugaru
Thank you guruvu Garu for telling about pakalapati guruvu garu
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త
@sathibabu96053 жыл бұрын
Undrajavaram,west godavari. Sri Sudheendra Babu gari charitra cheppandi sir.
@dattamruthalu39453 жыл бұрын
తప్పకుండా sir జై గురు దత్త
@nandini65002 жыл бұрын
Who's Sudheendra Babu? Is he alive now?
@sitaramarajukv51253 жыл бұрын
Jai Guruji 🙏
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@nandini65002 жыл бұрын
Today I visited his Ashram, didn't know who he was. Memorized his name so that I can google about him. I never thought I was living so close to a place where an enlightened being stayed.
@dattamruthalu39452 жыл бұрын
చాలా అదృష్టం ఉంటేనే కాని గురువు గారి ఆశ్రమ దర్శనం జరగదు, మీకు గురువు గారి కృప ఉంది అందుకే దర్శనం అయ్యింది మా నేటివ్ ప్లేస్ కూడా నర్సీపట్నం అండి. జై గురు దత్త
@ravicheela28482 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dattamruthalu39452 жыл бұрын
జై గురు దేవ
@vangalaharinathreddy96913 жыл бұрын
గురుదేవుల కృపా దృష్టి నా పై ఉండాలి sir
@dattamruthalu39453 жыл бұрын
గురు దేవుల పారాయణ శ్రవణం చేసేరు అంటే గురు కటాక్షం ఉన్నట్లే
@gattarosaiah33603 жыл бұрын
Nenu 2013 lo swamy vaari SANNIDANAM , LAMBASINGI Drsinchkunnanu ,vare kadu sishulu kuda entho chakkaga daggara vundi naku anni chupincharu, GURU SEVA PARAYATULU. DNYAVADALU.
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@ssbabu24033 жыл бұрын
Meeru adrustavanthulu
@rahulreddym63 жыл бұрын
Great work sir…
@dattamruthalu39453 жыл бұрын
ధన్య వాదాలు జై గురు దేవ
@lakshminarayana42573 жыл бұрын
Guruvu gari janmasthalam Munduru w g dt near Eluru.guruvugarki pranaamamuly
@dattamruthalu39453 жыл бұрын
నర్సీపట్నం లో ఉన్న గురువు గారి ఆశ్రమ సందర్శనం వల్ల ఎంతో ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది
@narihyderabad13 жыл бұрын
Mee janma ki raksha ee pani
@dattamruthalu39453 жыл бұрын
అంతా శ్రీ దత్త స్వామి వారి కృప
@venkatasrinivas243 жыл бұрын
మంచి చరిత్ర గురువులు గురించి
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త
@prasadkn72303 жыл бұрын
Adbhutam antaacharyam
@prasadkn72303 жыл бұрын
Dhanyosmi
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త జై గురువు గారు
@Kondaveetiorg3 жыл бұрын
Namaskaram pakAlapati gurudeva
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త, జై గురు దేవ
@munchurireddy28692 жыл бұрын
Jai gurudatta
@Learning_Politics2 жыл бұрын
Om sai ram
@dattamruthalu39452 жыл бұрын
జై గురు దేవ
@SaitejaDuggaraju3 жыл бұрын
ఎందుకో ఇది విన్నాక ఆయన దర్శనం కలిగితే బాగుండు అని అనిపిస్తుంది
@dattamruthalu39453 жыл бұрын
తప్పక గురువు గారి సమాధి దర్శనం చేసుకోండి మనసు చాలా ప్రశాంత మవుతుంది
@vangalaharinathreddy96913 жыл бұрын
Naku kudha sir
@nagendralolla21532 жыл бұрын
Masters namaskaram 🙏
@dattamruthalu39452 жыл бұрын
జై గురు దేవ
@taruntarun36213 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@velichatir3 жыл бұрын
🙏
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@rajanisrinu51972 жыл бұрын
👍🙏💐
@dattamruthalu39452 жыл бұрын
జై గురు దేవ
@padmab82063 жыл бұрын
My father vetanari doctor 1980s worked in pakkala I am so happy
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@priyankat97443 жыл бұрын
🙏🙏🌹🌹
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దేవ
@rajusvsn82463 жыл бұрын
👌
@dattamruthalu39453 жыл бұрын
జై గురు దత్త
@yallacharantej56353 жыл бұрын
Guruvu Garu amruthamaina e vakyalu Cheppina me peru telusukovalani vundi please chepandi guruvugaru ,danyavadalu, eppudu me nivasam ekkada
@dattamruthalu39453 жыл бұрын
నా పేరు మోహన్ నేను కాకినాడ లో ఉంటున్నాను మా చిన్నప్పుడు నేను నర్సీపట్నం లో ఉండేవాళ్ళం ఉత్తరవాహిని దగ్గరున్న శ్రీ గురువు గారి ఆశ్రమము దగ్గర ఆడుకునేవాళ్ళం గురువు గారి ఆశీర్వాదం వల్ల ఈ చరిత్ర పారాయణ చేయగలిగాను
అమ్మ కొంతమంది అలా చెపుతూ ఉంటారు సీతారామరాజు ఆయన చనిపోయేముందు గురువు గారి లో పరకాయ ప్రవేశము చేశారని చెప్పుతారు ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు కాని ఇద్దరు గొప్ప తపసంపన్నులు
@srigurudevadattaaudios3 жыл бұрын
చాలా బాగా ఉంది అండి.చక్కగా చెప్పారు.. ఏ బుక్ చదివారు అండి. రైటర్ ఎవరు.వైరక్కడ దొరుకుతాయి వీరి బుక్స్. చాలా చాలా చక్కటి సేవ చేస్తున్నారు.. మీకు ధన్యవాదాలు
@dattamruthalu39453 жыл бұрын
ధన్య వాదాలు అండి శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారు రచించిన శ్రీ paakalapaati గురువు గారి చరిత్ర ఈ బుక్స్ మీకు నెట్ లో లభిస్తాయి జై గురు దత్త
@srigurudevadattaaudios3 жыл бұрын
@@dattamruthalu3945 చాలా చాలా చాలా ధన్యవాదములు అండి..ఆ దేవుని దీవెనలు మీకు ఎప్పుడూ ఉండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి అని కోరుకుంటున్నాను
@dattamruthalu39453 жыл бұрын
సాయి బాబా వారి కృప వలన ఈ పారాయణలు పూర్తి అవుతున్నాయి మా collegue వారి daughter ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈ పారాయణలు చాలా శ్రద్ధ తో శ్రవణం చేసి edit చేసి upload చేస్తున్నారు ఇది మా టీమ్ వర్క్ అండి