అంతో మందికి దేవ సంకితలు అందించిన అందరికీ పాదభి వందనాలు శ్రీ పండు rangaswamyyaa నమః🙏🙏🙏💐💐
@mnagaraja8959 Жыл бұрын
ఈ పాటలో బాగా వాడికి ఈ భజన పాటలు అర్థమయ్యే విధంగా మీరు తెలిపినందుకు నా మనసారా మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇట్లు జై పాండురంగ
@polinasiva529113 күн бұрын
❤
@bhuna018 ай бұрын
రేపల్లె వాడాలోనా గోవర్ధనగిరి లోన ||2|| బలుగు డాడేరా రంగడు చేలుగు డాడే రా బృందావనమున పడుచుల తోడు నందున వనమున భక్తుల తోడు ||2|| ఆ నంద మాడేను రా రంగడు ప్రబందా మాడెనురా ||2|| " రేపల్లి" ద్వారకా పురములోన ద్వాదశి దినము నందు నిలిచి ఉండే రా రంగడు నిండి ఉండే రా "రేపల్లి" పండరీపురములోన సౌఖ్యమేలిన సన్నిధిలోనా ||2|| భజించిపోయెను రా రంగడుభజించు పోయేనురా ”రేపల్లె" శ్రీ కడప పురములోన నారాయణ దాసుని హృదయమునందు నిలిసియుండే రా రంగడు వెలిసియుండే రా "రేపల్లె" పాతగుంట పురములోన శ్రీ రాముల ఆలయ అందు భజనలు జేసిరి భక్తులు పాటలు పాడేరి "రేపల్లె" పాతగుంట గ్రామంలో నా వెంకయ్య దాసుని హృదయములోన నిలిసియుండే రా రంగడు వెలిసియుండి రా " రేపల్లె" 🙏😊
@vinodmanula7 ай бұрын
😊😊வ்😊😊 11:30 ௦😊 17:26
@nlrAmpl4 ай бұрын
Dhanyavadhalu sir🎉
@bhuna018 ай бұрын
కాపాడరా మమ్ము కరిరాజు వరదా కరిరాజ వరదా గజరాజ వరదా బాలురమయా మేము చాలగ వేడెదము పాలన చేయుమయా పార్వతి తనయా పాంచాలి దురావస్థ బాపిన దొరవని పాండవులు నిన్ను కొలువ పాలించిన చిన్ని కృష్ణా నీ పాదములు మేము నెరనమ్మి నామయ్యా కరుణతో మము బ్రోవవేమి కరిరాజ వరదా గరుడా వాహన మెక్కి గ్రక్కున రావయా మొక్కదమయా నిన్ను మురహరి పాండురంగ జయ జయ విఠలే జయ హరి విఠలే రంగా రంగా విఠలే పాండురంగ విఠలే పాండు రంగ విఠలే పండరినాథ విఠలే
@ramakrishnanuthalapati54355 ай бұрын
ఈ భజన బృందానికి శతకోటి వందనాలు
@sriharibellamkonda13412 жыл бұрын
సూపర్ గా పాడారు టీవీ కృష్ణం దాస్ గురువుగారు మేము నీ శిష్యులైనందుకు చాలా గర్వపడుతున్నాం గురువుగారు
@srinivasaraokakaraparthi541 Жыл бұрын
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@polimeraramana25872 жыл бұрын
Omm narayaya vidmahe vasudevaya dheemahi thanno hari prachodayeth
@narayananlakshmipathy2603 жыл бұрын
Wow Very nice tune songs Good. Jai Panduranga
@ravishankark.56233 жыл бұрын
చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనస్సు ప్రశాంతంగా అయ్యింది. 🙏👌
@ramachandra97002 жыл бұрын
..my. my.
@srinivasulukalavalapudi40612 жыл бұрын
ఈ పాట మాకు చాలా నచ్చింది కింద స్పెల్లింగ్ రాస్తే బాగుంటది మేము కూడా రాసుకుంటాము అర్థాలు గురువు గారికి ధన్యవాదములు✍️🙏🙏🙏
@nagarajudonkala15733 жыл бұрын
నాకు మనస్సు బాగా లేనప్పుడు ఈ పాటలు నాకు అంకితం. 👌👌🙏🙏🌹🌹
@ankeshkoppala9742 жыл бұрын
Edi record chesindi mavoorilo madj gundavolu. Chala happy ga vundhi
@munagantichenchaiahchari3366 Жыл бұрын
THIS IS THE ORIGINAL SONGS AND MOSTLY WE LOVED THIS SONGS PADINA VAARIKI SATHAKOKI PAADHAVIVANDHANAMULU
@subhashinisubhashini52822 жыл бұрын
e patalu padinavariki na 🙏🙏🙏🙏
@chenchubilluchenchu68004 жыл бұрын
Super super super super super super super super
@palemkondavenkatapathy134 ай бұрын
నమస్తే అన్నా! ఘోర కుమ్మరి కుమ్మరి కొలమున కుండలు చేసెరా ఓరన్నా! అనే పాట వ్రాత పూర్వకంగా పెట్టగలరు అన్నయ్య!మీరు పాడిన పాండు రంగని పాటలు విన్నాను బాగున్నాయి అన్నా!
Wow very nice soooper excelent songs indhulo madhya madhyalo movie songs add cheyadam inka chaala bagundhi .........t.q so much🙏🙏🙏🙏🙏🙏 krishna das garu
@sandeepnimmala78093 жыл бұрын
Old memories gurtostunnai
@mnagaraja8959 Жыл бұрын
అయ్యా ఇలాంటి పాటలు ఇంకా ఉండాలి ఉండి ఉంటే మాకు వీడియో పెట్టండి మేము మేము డైలీ గా మీ పాటలు వినాలని కోరుకుంటున్నాను ఇట్లు ఎం నాగరాజు
@anilb46942 жыл бұрын
👌👌👌🤝👏simply nice 🥳🥳🥳💐💐🌸🌸🌸
@bhanubhanuprakash38664 жыл бұрын
Super excited good songs
@vatturumuneiah76583 жыл бұрын
V.muneiah.mettu.chittamur mandal.nellore dist. All songs super.
@hazarathaiahthota35763 жыл бұрын
నాది విరువూరు. ఇక్కడ 1974 సం. అప్పుడు పెంచలదాసు అనే ఆయన భజన నేర్పించారు. ఈ పాటలే పాడేవారు. నేను కూడా కొద్ది రోజులు ఆయన దగ్గర నేర్చుకున్నాను. ప్రతి సం. ము అగ్ని గుండం వేసే వారు. చూసేందుకు చుట్టుప్రక్కల గ్రామాల వారు వచ్చే వారు. పెంచల దాస్ కు బిక్షమైయ్యా దాస్ కు భలే పోటీ ఉండేది. తర్వాత కాలంలో రాధయ్యా దాస్ వచ్చారు. 47 సం. ల తర్వాత అప్పటి భజన పాటలు వింటూ ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తునాను. కృతజ్ఞతలు
@RayibalajiyadavBalaji Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤l❤❤❤❤❤❤❤
@ramanarakesh78395 ай бұрын
❤❤❤❤❤❤
@VishnuAkula-mj2dbАй бұрын
❤ ll
@sreedharkasala94525 жыл бұрын
Wow wonderful songs never beli
@sreedharkasala94525 жыл бұрын
Old is good bro
@battakalidasan6495 жыл бұрын
Wow very nice
@anilanil-zf7wy5 жыл бұрын
Naku Chala ishtam ayina songs naku na chinnapudi gnapakalu gurthukuvasthunai I am also nellore district naidupet mandal
@k.b.anadnak.b86165 жыл бұрын
Very nice old is gold
@pandraiahboppani43153 жыл бұрын
Jaisrikrishna
@reddythalanagaraju10312 жыл бұрын
Evergreen hits at all time in pan dari bajana songs really I felt soo happy why because once I went into my childhood life that time everyone have some sweet movements but my all movements for this songs only really thanks to them who were singing and all the group and uploaded person also specially once thank to them ,,,,,,,,,,,,,,,,,,,,,
@msreddyreddy36145 жыл бұрын
చాలా బాగా ఉన్నాయి పాటలు
@srinivasulukavya11995 жыл бұрын
M
@chanduguruswamy51716 жыл бұрын
చాలా బాగున్నాయి
@JayasindoorBajanaluTelugu6 жыл бұрын
Thanks For Watching Please Subscribe My Chanal kzbin.info/door/iKTBhAXEv900KMEmI3lnmg
@ThotapaliPenchalah6 жыл бұрын
POLA CHANDRA KUMAR Tpr
@raghavainnocent60296 жыл бұрын
Kk
@manoharbattala22794 ай бұрын
Super❤ 4:17 4:20 4:30 4:33
@battakalidasan6495 жыл бұрын
Super exalalant
@kishorekolleti3046 Жыл бұрын
Pamulodinaya napamuchudaraya song
@rajanrajesh1456 жыл бұрын
Nice songs..........ma uri lo kuda baga padatharu.........i am also very happy
@kishorekolleti30462 жыл бұрын
Super super
@gaddemadhu49714 жыл бұрын
It's amezing songs .....im very happy
@kakarlasrihari82193 жыл бұрын
👌👌👌👌👌👌👌👌🤌🤌🤌🤌👌👌👌👌👌👌👌👌👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@RajaBabu-ed8tx3 жыл бұрын
Koneti.manemma
@powerdhana54562 жыл бұрын
🌼🙏🙏🙏🌼
@ravivijay65002 жыл бұрын
0
@bommallanaresh7106 Жыл бұрын
❤
@chinthalavenky55495 жыл бұрын
Super songs Telugu lo super duper GA vunnai swami
@ramanareddymedanulu48222 жыл бұрын
👌
@gurappaky79095 жыл бұрын
Super songs annayya...
@ulavaashok73813 жыл бұрын
Thanks a lot 🙏🙏🙏🙏 for this to your entire team. I am searching for these collection of songs.
@sowmyagummalapati61583 жыл бұрын
Prathi song chaduvukuni padelega pettandi pls sir
@saibabukotambeti58494 жыл бұрын
అన్నా. ఇలాంటి ఒరిజినల్ సాంగ్స్ తో పండరి భజన కావలి. 💐జై పాండు రంగ స్వామి.
@ankireddymaruprolu4821 Жыл бұрын
Ma Village lo elanti songs to kolatam undi
@theencounter30056 жыл бұрын
Super song s
@adhurisamba92273 жыл бұрын
Maatallev Anthe
@pramana92298 жыл бұрын
chala bhagundhi
@CARZYSANNIOFFICAL4 ай бұрын
😊
@sreenivasyadavnariboina10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagendragampa12687 жыл бұрын
I'm Soo happy because it's my mavaiah songs..
@kprabhakar92 Жыл бұрын
Lyrics post cheyandi please
@mahidharbanala89996 жыл бұрын
I know T.V.krishana das garu .meru maku bajana nerpincharu .in pallamala village.and iam also pallamala pandari bajana guruvu ni