శ్రీరామ లీలలు అని ఎంతో రమణీయంగా వినసొంపుగా లయబద్దంగా ఆలపించిన భజన బృందానికి శతకోటి నమస్కారాలు.. రాక్షసులను సంహరించుటకు ఆయా కాలాలలో ఆయా రూపాలుగా అవతరించిన అవతార పురుషుడు అని మహా విష్ణువును కొనియాడుతూ గానం అలపిస్తున్నారు కదా....! అయితే ఇప్పుడు ఎవరికి కష్టాలు లెవా..! ఒక వేల కష్టాలు ఉంటే ఈ భజన వినడం ద్వారా కానీ,పడడం ద్వారా కానీ అట్టి కష్టాలు పోవునా..!పేదరికం పోవునా..!అక్షరాస్యత పెరునునా..!ముఖ్యంగా మూఢనమ్మకాలు నిర్ములన అవునా..!దోపిడీలు,దొంగతనాలు,హత్యలు,హత్యాచారాలు అగునా..!రక్షసులను సంహరించుటకు అన్నారు కదా ఎవరూ ఆ రాక్షసులు...? పెద్దలు విజ్ఞులు సహేతుకమైన వివరణ ఇవ్వాలని కోరుతున్నారూ అనగారిన అణచివేతకు గురైన కడజాతి బిడ్డలు పెద్దలు విజ్ఞులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వారికి నాయొక్క సూచన అదేమిటంటే భారత రాజ్యాంగమును చదవడం,చదివిఎంచడం లేదా మీ మాదిరిగా భజన రూపంలో తెలియచేయడం మంచిది భారత రాజ్యాంగ గ్రంధము మన దేశ పట్టుకొమ్మలైన గ్రామాలకు చేరడంలో ఇప్పటికి చాలా ఆలస్యం అయింది ప్రతి భారత పౌరుడి తలరతను మార్చే సత్తా ఆ గ్రంధంలో ఉంది,కావున ఆ పనిని మీ భుజస్కంధాలపై వేసుకొని మీకు చేతనైనంత వరకు చేరవెయ్యండి ఎవ్వరు తప్పుగా భవించ్చ కూడదని కోరుతూ మన చట్టాలపై సమగ్ర అవగాహన పెంచుకోవలన్నదే న భావన,మన పురాణాలు గ్రంధాలు కూడా తెలుసుకుందాం కానీ పెద్దగా ఉపయోగం లేదు అన్నదే న భావన.....జై బీమ్.
@JayasindoorSriRamaBhakti10 ай бұрын
Jai Shree Ram 🚩 Thanks For Watching Please Like Share and Subscribe
@ramaKrishna-ot2wt3 жыл бұрын
Sri Ramuni patalu ..vunna variki padina variki. .subham kalugunu.jeye sri rama.