Sri Rama Rajyam Telugu Movie | Seetha Seemantham Video Song | Balakrishna | Nayanthara | Ilayaraja

  Рет қаралды 8,646,219

Mango Music

Mango Music

Күн бұрын

Seetha Seemantham video Song from Sri Rama Rajyam Telugu movie on mango music, featuring Nandamuri Balakrishna and Nayanthara. Music by Ilayaraja and directed by Bapu.
Song: Seetha Seemantham
Singers : Shreya Ghoshal
Lyrics : Jonnavittula
Director: Bapu
Producer: Yalamanchali Sai Babu
Music: Ilayaraja
Sri Rama Rajyam movie also stars Srikanth, Roja, Brahmanandam, Murali Mohan, M. Balaiah, A.V.S and Sameer.
Click Here for More:
Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
Mango Music Originals - bit.ly/3SJM5y4
Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
Fresh Arrivals - bit.ly/3ES71Ny
Best Telugu Video Songs - bit.ly/3y84lYE
Evergreen Hit Songs - bit.ly/3KSlxst
Best Love Songs - bit.ly/3JaTbsq
Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
For more hit Songs and Video Songs -
Subscribe - / mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
Follow - / mangomusiclabel. .
My Mango App Links:
App Store: apps.apple.com....
For any copyright queries, please reach out to claims@whackedout.in

Пікірлер: 1 100
@saibabu9110
@saibabu9110 Жыл бұрын
హాలో నా సోదరీమణులు మీరు మీకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా వుండాలని దేవుడిని కోరుకుంటున్నాను
@akshaykumarsaini7574
@akshaykumarsaini7574 Жыл бұрын
నాకు తెలిసి ఈ సృష్టిలో సీతమ్మ పడినన్ని కష్టాలు ఎవరూ పడలేదేమో ❤❤❤❤
@bhaskarbullet1837
@bhaskarbullet1837 9 ай бұрын
ఆడపిల్ల గా పుట్టడమే చాలా కష్టం పుట్టింటి లో ఎంత సంతోషంగా వున్న ఆడపిల్ల జీవితం అత్తారింటిలో అడుగు పెట్టక తెలుస్తుంది భర్త అత్తయ్య వాళ్ళు మంచి వాళ్ళు అయితే ప్రతి ఆడపిల్ల అదృష్టవంతురాలే
@VeerababuThraitham-qy9xw
@VeerababuThraitham-qy9xw 8 ай бұрын
True
@kaipasum1344
@kaipasum1344 8 ай бұрын
Nvu chudani kastalendhuku ipudu evarina kastapadevallaku adhina help cheyandi enthomandhi seethalu ravanasurulu inka thiruguthune vunnaru
@swaroopagurrala2088
@swaroopagurrala2088 7 ай бұрын
R​@@VeerababuThraitham-qy9xw
@prathusha2383
@prathusha2383 6 ай бұрын
Avunu main husband manchi vadu aythe chalu dhenikaina rasipetti undali
@manjunath3d
@manjunath3d 2 жыл бұрын
రామాయణంలోని ప్రతీ పాత్ర పైకి ఎంతో గంభీరంగా, హుందాగా, ప్రశాంతంగా, నిండుగా కనిపిస్తూంటాయి..కానీ లోలోపల ఎప్పుడూ ఓ ప్రళయం చెలరేగుతూనే ఉంటుంది..! అందులోనూ అందరికన్నా ఎక్కువగా బాధను భరించి నష్ట‌పోయింది మాత్రం..ఏ పాపము తెలీని నిర్భాగ్యురాలైన సీతమ్మ తల్లే..ఆ తల్లిని ఆ అడవిలో ఓ తండ్రిలా గురువులా ఆదరించి..ఆ చరితని మనందరికీ చేరేలా చేసిన శ్రీ వాల్మీకీ మహర్షే రామాయణపు నిజమైన కథానాయకుడు🙏
@krishnaswami8042
@krishnaswami8042 Ай бұрын
Ssssss ounu seethamma kashtalu 😢😢 chusina prathi sari nenu chala edusthanu raama ma ammani kastapettaku raama Ani anttune unta😢😢😢
@chandrashekarr1977
@chandrashekarr1977 5 жыл бұрын
Before watching the film, when I was listening to this song, I noticed and wondered how the rich orchestra at the first half is suddenly changing to simple one. While watching the movie, I realised that the situation from rich palace is shifting to simple ashram of Saint Vaalmeekhi. To address that change, composer is changing the colour of the orchestra. No words to praise Maestro Ilayaraja sir. He is equally carrying the responsibilities of a director in all the films for which he composed music. What a person... What a talent... Highly intelligent....
@vinayparvatham3464
@vinayparvatham3464 Жыл бұрын
That is Ilayaraja sir
@Sarveda1012
@Sarveda1012 5 жыл бұрын
ఈ పాట వింటే మనసు కి ఎంత ప్రశాంతత ఉంటుందో అంతే బాధ కలుగుతుంది.. రెండవ చరణంలో లిరిక్స్ వింటే ఆ సీతమ్మ తల్లి ఎంత బాధని అనుభవించిందో.. అటు భర్త మీద గౌరవంతో బయటికి వచ్చినా...😭😭 ఈ సమయం లో భర్త, అమ్మ,నాన్నతో సంతోషంగా ఉండాలని ఉంటుంది. అది పెళ్లయి పిల్లలు పుట్టినవాళ్లకే తెలుస్తుంది సీతమ్మ తల్లి బాధ..😭😭.
@swarupareddykondlyadaswaru2164
@swarupareddykondlyadaswaru2164 2 жыл бұрын
Nayanatara seetadevi patraki pranam posindi
@suc3839
@suc3839 2 жыл бұрын
@@ALONEWORLD1430 ముస్తివాడ నువ్వికడికి ఎందుకు వచావ్ రా
@kattanagaraju3891
@kattanagaraju3891 2 жыл бұрын
ppop
@gjgj1088
@gjgj1088 2 жыл бұрын
@@ALONEWORLD1430 verri puka
@ALONEWORLD1430
@ALONEWORLD1430 2 жыл бұрын
Hello addamina matalu annaddu joke joke varake vuddali 😡😡 SITHA RAMulu gurunchi Naku telusu varu darma samsthapanaki janmicharu mundhu miru telusukodi midi midi gnanamtho chepodhu👊
@enjamurichantienjamurichan2929
@enjamurichantienjamurichan2929 4 жыл бұрын
సరిగ్గా నడవలేని వయస్సు లో కూడా ఇంత అద్భుతమైన సినిమా తీసిన బాపు గారికి నా పాదాభివందనం 🙏🙏🙏
@bshravankumar5779
@bshravankumar5779 3 жыл бұрын
Nenu petalanukunna comment nu petavu...🤝🤝🙂
@kedarisettisrinivas3608
@kedarisettisrinivas3608 3 жыл бұрын
@@bshravankumar5779 😁
@sirish123100
@sirish123100 3 жыл бұрын
@@bshravankumar5779 p
@chandusd8845
@chandusd8845 2 жыл бұрын
How Great he is [not was ] kadhaaa💪, Mahanubhavudu 🙏🙏🙏💐
@venkataramanamurthyakella
@venkataramanamurthyakella 2 жыл бұрын
Really hats off 🙏🙏🙏🙏🙏
@maheshsingaraboina4362
@maheshsingaraboina4362 4 жыл бұрын
Shreya melody magicuu😍🤩✌️🎻
@sridharkumarpellluri8532
@sridharkumarpellluri8532 4 жыл бұрын
Bapu Garu Ilaya Raja Garu Balakrishna Garu Saibaba garu (producer ) Jonnavittula garu (lyric writer) ee Generation ki ichina nice memorable Gift
@shishira18116
@shishira18116 Жыл бұрын
ఐ యాం ప్రెగ్నెంట్ అందరూ బ్లెస్స్ చేయండి👍🤗
@shishira18116
@shishira18116 Жыл бұрын
@@KOVELA-BRURINDHAVAN tq
@sirik4207
@sirik4207 Жыл бұрын
God bless you
@KOVELA-BRURINDHAVAN
@KOVELA-BRURINDHAVAN Жыл бұрын
@@sirik4207 🙏
@sireeshapullela4341
@sireeshapullela4341 Жыл бұрын
God bless u
@shishira18116
@shishira18116 Жыл бұрын
@@sireeshapullela4341 😊
@bejugamsunitha7042
@bejugamsunitha7042 Жыл бұрын
కష్టాలు ఉన్న ప్రతి ఆడబిడ్డ సీతమ్మను ఆదర్శనంగా తీసుకొని బ్రతికి సాధించాలి, కానీ చనిపోవాలనుకునే నిర్ణయాలు తీసుకోవద్దు ప్లీజ్ 🙏🙏
@padhmapadhma7652
@padhmapadhma7652 2 жыл бұрын
ఒక అద్భుతం శ్రీరామరాజ్యం బాపు గారికి పాదాభివందనాలు
@anushabujjisiva1143
@anushabujjisiva1143 7 ай бұрын
Naku ee month Miss ayyindi edhi confirm avvalani bless cheyandi 2 years chalaaa badha paddanu pillalakosam
@harika1781
@harika1781 6 ай бұрын
All the best
@KattamuriLasyaPriya
@KattamuriLasyaPriya 5 ай бұрын
All the best Amma God Rama godess Seetha Amma bless you have a cute child
@amruthavallimarudhuri4162
@amruthavallimarudhuri4162 4 ай бұрын
All the best sister
@arunbaghel3342
@arunbaghel3342 4 жыл бұрын
Shreya Ghoshal ❤️🎧❤️🎧 My favourite singer ❤️❤️❤️❤️
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari 5 жыл бұрын
సీతా సీమంతం రంగరంగ వైభవములే.. సీతమ్మ తల్లి ... జై సీతమ్మ
@sunkeambedkar158
@sunkeambedkar158 3 жыл бұрын
Jai SITARAMA
@sunkeambedkar158
@sunkeambedkar158 3 жыл бұрын
JAi seeta rama
@RamPrasad-uh5in
@RamPrasad-uh5in 5 жыл бұрын
What a sweet moment in every woman and men.....really hatsup for all women....thana pranam ni pananga petti inko jeviki pranam posi manaki varasunni isthundhi...emichhi vari runam therchugogalam.....
@venugopalpalakurti9923
@venugopalpalakurti9923 5 жыл бұрын
super song best song super super
@sravanthia8690
@sravanthia8690 5 жыл бұрын
Super sir...
@murtypvln241
@murtypvln241 5 жыл бұрын
Nijamga chala chala manchi song
@Jyothi_Bayyappagari
@Jyothi_Bayyappagari 5 жыл бұрын
This shows how you love your partner .. if you are not Married yet.. you will definitely love your future wife a lot That's enough .. you don't have to give any thing else for women . 🤗
@amalakakanuru7601
@amalakakanuru7601 5 жыл бұрын
Tnx,, women gurinchi pogidinanduku
@r.k.brothersnenavath7471
@r.k.brothersnenavath7471 5 жыл бұрын
One of the best singer is world in SHREYA GHOSHAL Ji
@ymnmedia6526
@ymnmedia6526 4 жыл бұрын
ఈ పాట వింటె నిజంగ సీతా దేవీ ఇంతా బడపడింద అనిపిస్తధి శ్రేయా ఘోషల్ గారూ సూపర్ అండి ఆ voice
@balaramreddy2911
@balaramreddy2911 3 жыл бұрын
Seethamma padinanni bhadalu kastalu ee bhoomi meda Anni yugallo te okka adavallu padaledhu boss,ame padina kastalu rakudadhu ani adavallaki seethamma peru pettadaniki kuda bhayapadataru eroju ki kuda,ramayya peru chalamandhi untundhi kani amma peru matram chala takkuva mandhiki untundhi
@lakshmiravi8977
@lakshmiravi8977 3 жыл бұрын
Photo
@lifetalescuteroutinecomedy2433
@lifetalescuteroutinecomedy2433 3 жыл бұрын
@@balaramreddy2911 true kaani alanti ramudini devudiga yenduku kolavaali
@kallepallisai878
@kallepallisai878 2 жыл бұрын
@@lifetalescuteroutinecomedy2433 ramudu lanti person e prapamncham lone evaru leru e his great god
@kallepallisai878
@kallepallisai878 2 жыл бұрын
@@balaramreddy2911 sithamma thalli tharuvatha antha badha pada vakthi unnaru bro renuka ellama thalli
@successisreallife6380
@successisreallife6380 2 жыл бұрын
ఎన్నెన్ని కష్టాలు పడ్డారు తల్లి🙏🙏🙏🙏😭😭😭
@crazygoy2003
@crazygoy2003 5 жыл бұрын
ఆ ఆ ఆ ఆ ఆ సీత సీమంతం రంగరంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే కోశల దేశమే మురిసి కోయిలై ఆశల పల్లవి పాడే పున్నమి ఆమని కలసి వెల్లువై కన్నుల పండుగ చేసే మన శ్రీరాముని ముద్దుల రాణి సీతమ్మౌతుందే సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే అమ్మలక్కలంత చేరి చెమ్మ చెక్కలాడి పాడి చీరలిచ్చి సారెలిచ్చిరే జుట్టు దువ్వి నవ్వురువ్వి ముత్యమంత బొట్టుపెట్టి భర్త గారు దగ్గరయ్యెనే కాశ్మీరమే కుంకుమ పువ్వే కావిళ్ళతో పంచే కర్ణాటక రాజ్యం నుంచి కస్తూరియే చేరే అరె వద్దు వద్దు అంటున్న ముగ్గురు అత్తలు కూడి ఒక్క పనిచేయనీవరే సీతా సీమంతం రంగ రంగ వైభవములే ప్రేమా ఆనందం నింగి నేల సంబరములే పుట్టినింటి వారువచ్చి దగ్గరుండి ప్రేమతోటి పురుడు పోసినట్టు జరుగులే మెట్టినింటి వారునేడు పట్టరాని సంబరముతో పసుపు కుంకుమిచ్చినట్టులే రామనామ కీర్తనాలు మారుమ్రోగు ఆశ్రమాన కానుపింక తేలికౌనులే అమ్మ కడుపు చల్లగాను అత్తకడుపు చల్లగాను తల్లిబిడ్డలిల్లుచేరులే ముత్తైదుల ఆశీస్సులతో అంతా నీకు శుభమే అటు ఇటు బంధం ఉన్న చుట్టాలంతా మేమే ఎక్కడున్న నువు గాని చక్కనైన కల్యాణి రామరక్ష నీకు ఎప్పుడు దేవీ సీమంతం సంతసాల వంత పాడెనే ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే అంగనలందరు కలిసి కోమలికి మంగళ హారతులనిరే వేదమ్ము గానము చేసే ఆశ్రమము చల్లని దీవెనెలొసగే శుభాయోగాలతో వెలిగే సాగే సుతునీ కనవమ్మా దేవే సీమంతం సంతసాల వంత పాడెనే ప్రేమా ఆనందం గుండెలోన నిండిపోయెనే
@karunakar7166
@karunakar7166 5 жыл бұрын
Superb
@r.k.brothersnenavath7471
@r.k.brothersnenavath7471 5 жыл бұрын
So superbbbbbbbbbbbbb
@renukamudhiraj9035
@renukamudhiraj9035 5 жыл бұрын
🙏💐
@ramamurthy5821
@ramamurthy5821 5 жыл бұрын
wonderful words
@kavithakavitha4835
@kavithakavitha4835 5 жыл бұрын
Superb
@nagendrammanagendramma1782
@nagendrammanagendramma1782 Жыл бұрын
Nenu ammanu avvalani andaru bless cheyandii 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Challasrinvas-bg4ps
@Challasrinvas-bg4ps 7 ай бұрын
God bless you akka...🎉🎉
@perumalahsrikrishna4111
@perumalahsrikrishna4111 7 ай бұрын
God bless you akka
@bangaramchakka8382
@bangaramchakka8382 7 ай бұрын
God bless u thalli
@vilasbollu7337
@vilasbollu7337 6 ай бұрын
Meeku pandanti biddanu ivvalani devunni prartiddam
@nandininandu1137
@nandininandu1137 5 ай бұрын
God bless you
@rambabumallela8617
@rambabumallela8617 4 жыл бұрын
Amrutham taginattuga kammaga undi ee pata vintunte....Shreya ghoshal garu Baga padaru
@Kittubujji-y9q
@Kittubujji-y9q Жыл бұрын
I am pregnent దయచేసి దేవునికి బ్లేస్ చేయండి, సీత లాగా నాకు చాలా కష్టాలు ఎప్పుడు ఈ కష్టాల నుండి బైటకు వచ్చి ఆనందం నీ అనుభవిస్తానో
@thangallapallirajitha9558
@thangallapallirajitha9558 Жыл бұрын
I love this movie and I love this song very much I don't know how many times watched song. Antha adbhuthanda untundi ee song ..... really excellent mana samskruti sampradam Loni goppadanam uttupadela untundi....enni saarlu vinna Malli vinaalani anipisthundi....intha movie ni andinchina Bapu gariki paadabhi vandanam..🙏🙏🌸🌸🙏🙏
@Vsr732
@Vsr732 6 жыл бұрын
బాపు గారు అద్భుతంగా సృష్టించిన కళాఖండం
@venugopalpalakurti9923
@venugopalpalakurti9923 5 жыл бұрын
super song
@naveenkumar-fm2tb
@naveenkumar-fm2tb 4 жыл бұрын
శ్రీ లవకుశ సినిమా రీమేక్ కదా ఈ సినిమా
@rahuldebtudu
@rahuldebtudu Жыл бұрын
Bi; i
@sivasankarreddy8870
@sivasankarreddy8870 5 жыл бұрын
ఈ పాట వింటే మనసు చాల ప్రశాంతగా ఉంటుంది.
@bharathimuppalla1612
@bharathimuppalla1612 5 жыл бұрын
Yes
@mnvdprasad3965
@mnvdprasad3965 5 жыл бұрын
అవును
@luckycreaction5974
@luckycreaction5974 4 жыл бұрын
Good bro
@durgavankadavathu6337
@durgavankadavathu6337 4 жыл бұрын
అవును
@swethapogula-z4w
@swethapogula-z4w 3 жыл бұрын
Nako kuda namanasu chala happy ga relief ga vuntadhi
@knowledge3985
@knowledge3985 5 жыл бұрын
Ilayaraja + shreyagoshal🥰🥰🥰👍👍🤝🤝🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🤗
@g.rthiru8516
@g.rthiru8516 4 жыл бұрын
Sherya goshal voice super+raja sir music extraordinary
@pidimivinnisri8426
@pidimivinnisri8426 5 жыл бұрын
Sreya goshal gaaru super voice
@mamidiaruna9137
@mamidiaruna9137 5 жыл бұрын
My favourite song enni sarlu vina. Inka vinali anipisthadi. Seethama is great. Last line is so nice. Devi seemanthamu line nundi Chala baguntadi.
@nachannachle2706
@nachannachle2706 5 жыл бұрын
I've never been a fan of Nayanthara nor Balayya; but I have to say both were mindblowing in acting, screen presence and emoting in this film. Hats off to Bapugaru and IR-master. Totally love this film.
@gowrinaiduyadla8889
@gowrinaiduyadla8889 3 жыл бұрын
సూపర్ సాంగ్స్ పదే పదె సార్లు వింట్టున్న
@bhuvanachiru422
@bhuvanachiru422 2 жыл бұрын
Yes same with me
@ganeshgurala3956
@ganeshgurala3956 7 ай бұрын
Who are listening this legendary song in 2024♥️♥️
@ksubbarao6004
@ksubbarao6004 5 ай бұрын
Me
@RkRk-it8ur
@RkRk-it8ur 4 ай бұрын
Me
@msreddymarthala
@msreddymarthala 4 ай бұрын
It's me
@maheshvijay8370
@maheshvijay8370 5 жыл бұрын
Raja sir composing & shreya ghoshal mam's beautiful vocal
@balasubramanyan4930
@balasubramanyan4930 4 жыл бұрын
Great
@srinivasdupati2138
@srinivasdupati2138 4 жыл бұрын
Heaven standards music composition of maestro ilayaraja
@gani2827
@gani2827 2 жыл бұрын
ప్రతి సీమంతం లో ఈ పాట కచ్చితంగా ఉంటుంది కదా 🌹🌹🌹
@Manasaworld9618
@Manasaworld9618 Жыл бұрын
అవును
@RdBaishnab
@RdBaishnab Жыл бұрын
Ccbbvnb
@yallasreenivasulu9573
@yallasreenivasulu9573 5 жыл бұрын
శ్రేయ గోషాల్ సూపర్ వాయిస్. సూపర్ సాంగ్
@harimusic9716
@harimusic9716 3 жыл бұрын
Shreya Ghoshal ma'am is the queen of world music industry 🙏😊❤️
@sumalatha558
@sumalatha558 3 жыл бұрын
Chitra
@logeshpattabiraman5974
@logeshpattabiraman5974 Жыл бұрын
Shreyaaa❤️
@Watchwithus-g7i
@Watchwithus-g7i Жыл бұрын
T
@littleangelkarunya9372
@littleangelkarunya9372 Жыл бұрын
​@@sumalatha558 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Abhimansanthush
@Abhimansanthush Жыл бұрын
100%
@bellamkondanagajyothikanak556
@bellamkondanagajyothikanak556 10 ай бұрын
😢🥺 ఎంత కష్టమో మా సీతమ్మ తల్లికి🙏 లోక పావని🥹
@gjangeshwar2904
@gjangeshwar2904 3 жыл бұрын
What a song from Shreya madam what a excellent choreography what expressions from K.R Vijaya gaaru hatts of to you Amma gaaru super expressions better than bull....bull....bull..... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satish574
@satish574 Жыл бұрын
Seethaa Seemantham ranga ranga vaibhavamule.. premaa aanandam.. ningi nela sambaramule.. kosala deshame murisi.. koyilai aashala pallavi paade.. punnami aamani kalisi.. velluvai kannula panduga chese.. mana SreeRaamuni muddula raani seethamma authonde.. seethaa seemantham.. ranga ranga vaibhavamule.. premaa aanandam.. ningi nela sambaramule.. ammalakkalantha cheri chemma chekkalaadipaadi.. cheeralichhi saarelichhire.. juttu duvvi navvu Ruvvi muthyamantha bottu petti bharthagaaru daggarayyene.. ammalakkalantha cheri chemma chekkalaaDipaadi.. cheeralichhi saarelichhire.. juttu duvvi navvu Ruvvi muthyamantha bottu petti bharthagaaru daggarayyene.. kaashmeerame kumkuma puvve.. kavillatho pampe.. Karnataka raajyam nunchi kasthooriye chere.. arey vaddu vaddu antunna muggurathalu koodi.. okka pani cheyyavvare.. seethaa seemantham.. ranga ranga vaibhavamule.. premaa aanandam.. ningi nela sambaramule.. puttininti vaaru vachhi daggarundi premathoti puruduposinattu jarugule.. mettininti vaaru nedu pattaraani sambaramtho pasupu kumkuma ichhinattule.. raama naama keerthanaalu maarumrogu aashramaana kaanupinka thelikounule.. amma kadupu challagaanu athakadupu challagaanu thalli biddalillu cherule.. muthaidula aasheessulatho anthaa neeku Subhame.. atoo itoo bandham unna chuttaalanthaa meme.. ekkadunnadoogaani chakkanaina kalyaani raama raksha neeku eppudoo.. devi seemantham santhasaala vanthapaadene.. premaa aanandam gundelona nindipoyene.. anganalandaru kalisi komaliki mangala haarathulanire.. vedamu gaanamu chese aashramamu challani deevenalosage.. Subha yogaalatho veligi saage suthuni kanavammaa.. devi seemantham santhasaala vanthapaadene.. premaa aanandam gundelona nindipoyene..
@santoshtumma5702
@santoshtumma5702 4 жыл бұрын
Shreya's voice never before ever after😅😅
@c2025q
@c2025q 7 жыл бұрын
I wish every women enjoy this song once in their life , God grace
@MCP4u
@MCP4u 2 жыл бұрын
One of a few latest gems of Ilayaraja. Any non telugu singer should learn a lot from Shreya, her flawless telugu pronunciation and singing is just 👌
@muraliyerra2728
@muraliyerra2728 6 жыл бұрын
Best moment in every woman's life
@kanagamurugesan2151
@kanagamurugesan2151 5 жыл бұрын
My fvd song..lovely nayan darling 😍😍😍😍
@bhanufrombangalore9653
@bhanufrombangalore9653 4 жыл бұрын
Avunu
@sufiajana4617
@sufiajana4617 2 жыл бұрын
Yes
@radhikatangudu2348
@radhikatangudu2348 2 жыл бұрын
Every womens life in good and best sweet moment I like so much this sing Voice is so cute
@anya280
@anya280 2 жыл бұрын
Not every women's
@neelimagorinta1297
@neelimagorinta1297 Жыл бұрын
Any song, tune, tone, lyrics on Lord Sreerama and his entire family have no words to express. Jaisreeram 🙏
@PkPK-qk8pm
@PkPK-qk8pm 5 жыл бұрын
Shreya Ghoshal put her harwork in all the songs which she sang in the film Sri Rama Rajyam. The Saddest thing is that the government didn't give here Nandi Awards. But thanks to God for making the jury and the audience get her Filmfare Awards South and MAA music awards.
@raghuramthota504
@raghuramthota504 5 жыл бұрын
sooo true andi
@Shreyaghoshaldiehardfans
@Shreyaghoshaldiehardfans 4 жыл бұрын
S true
@archanakoshal7458
@archanakoshal7458 2 жыл бұрын
Why they did not give her nandi award ?? I think it's bcs she is from North .
@praneetaskitchen9182
@praneetaskitchen9182 9 ай бұрын
Babu puttina papa puttina talli pilla iddaru kshemam ga undali akka ❤
@venkataramanamurthyakella
@venkataramanamurthyakella 4 жыл бұрын
Shreya Ghosal voice is superb
@srinivasyadav4550
@srinivasyadav4550 4 жыл бұрын
Shreyagoshal superb voice
@Lovely_cutiepie
@Lovely_cutiepie 4 жыл бұрын
Very emotional when am watching this wt a lyrics ❤️🙏 nayanthara garu super u done great as sitha in ths film 🙏
@naanubujji8271
@naanubujji8271 Жыл бұрын
School il VV i
@jagakillo2494
@jagakillo2494 3 жыл бұрын
నా ఇష్టమైన యాక్టర్ నా అభిమాని నయనతార.. సీత పాత్రలో ఎంత చక్కగా ఎదిగిపోయింది..
@renukrishnavocals4657
@renukrishnavocals4657 11 жыл бұрын
Shreygoshal Ever Green Melody
@sravanthikona8148
@sravanthikona8148 5 жыл бұрын
Super song
@varmabhaskarvarms2003
@varmabhaskarvarms2003 4 жыл бұрын
Hi
@balasubramanyan4930
@balasubramanyan4930 4 жыл бұрын
Super song geat song jay sreeram ayodhya pathi ram regu ram
@balasubramanyan4930
@balasubramanyan4930 4 жыл бұрын
Discard
@balasubramanyan4930
@balasubramanyan4930 4 жыл бұрын
Great song jay sreeram sitharam🙏🙏🙏🙏🙏
@naveenkumar-fm2tb
@naveenkumar-fm2tb 4 жыл бұрын
Only credit goes to the great music director MASTRO ILAYARAJA SIR
@ranjithkumar-tt7yv
@ranjithkumar-tt7yv 4 жыл бұрын
What a sweet coice shreya garu... loved it
@narasimhamdvl9
@narasimhamdvl9 5 жыл бұрын
Very expressive eyes of NAYAN
@venkataramanamurthyakella
@venkataramanamurthyakella 4 жыл бұрын
This song is highlight of picture. The entire story comes with this song
@sureshb1703
@sureshb1703 7 жыл бұрын
really fabulous no words to express my feelings on this song.
@DesiBollywoodFan123
@DesiBollywoodFan123 11 жыл бұрын
SHREYA GOSHAL!!!
@laxmanreddy4133
@laxmanreddy4133 7 жыл бұрын
The Goosinator!!!!!!
@ggovindaraju2872
@ggovindaraju2872 5 жыл бұрын
One of the evergreen best song of of ilayaraja,Sreya goshal& bapu settled performance of nayan& balayya best movie of this generation public best production cost in present generation& thise type of movies performs by one& only balayya jai balayya
@potlurisrilakshmi9394
@potlurisrilakshmi9394 2 жыл бұрын
Ee.. song padinavaalaki 👏👏🙏🙏🙏🙏🙏 ameki fedha aipoyanu, ame voice ki
@haroonbasha7625
@haroonbasha7625 2 жыл бұрын
Wow awesome 🙏🙏🙏🙏🙏excellent song.... Raja sir music is magic.. Shreyaghoshal mam voice is extraordinary...... I ❤❤❤❤❤❤this song & Finally Nayanatara expression is marvelous......
@hemanth7119
@hemanth7119 9 ай бұрын
యలమంచిలి సాయిబాబు గారు నిర్మాతగా మనందరి బాపు బొమ్మల బాపు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి అర్థవంతమైన గీతానికి లయరాజు మన ఇళయరాజా గారి మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా శ్రేయా ఘోషల్ గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు బాలకృష్ణ గారి నటి నయనతార గారి అభినయం వర్ణనాతీతం.
@mangomusic
@mangomusic 11 жыл бұрын
Thank you very much for watching. Subscribe to our channel for more videos. Happy watching :)
@mohanpc1846
@mohanpc1846 6 жыл бұрын
Nice song ilike
@anandhuuthaman917
@anandhuuthaman917 4 жыл бұрын
Nayanthara ❤
@user-lg4pm9pb5w
@user-lg4pm9pb5w 5 жыл бұрын
Shreya ghoshal u beauty one of the best song in your career
@mamathamammu1631
@mamathamammu1631 5 жыл бұрын
Super song...nayanthara expressions super
@mangomusic
@mangomusic 5 жыл бұрын
Thank you mamatha mammu Keep listening Stay Tuned and subscribe to bit.ly/MusicSubscribe
@balasubramanyan4930
@balasubramanyan4930 4 жыл бұрын
Rama mandramea tharakam shakthi mokthi sandhayakam🙏🙏🙏🙏
@mahiyerra7635
@mahiyerra7635 3 жыл бұрын
Super song...👌👌👌శ్రేయఘోషల్ songs all hit... voice superb...
@satheeshkumar-ij5qu
@satheeshkumar-ij5qu 3 жыл бұрын
Great music and singing shreya goshal excellent voice
@ALONEWORLD1430
@ALONEWORLD1430 2 жыл бұрын
💃Shreya Ghoshal is Hindi singer but she understand our telugu 👩🤗 she is something special in singing ❤️
@aishwaryavasantham9
@aishwaryavasantham9 2 жыл бұрын
Not Hindi too she's Bengali
@ALONEWORLD1430
@ALONEWORLD1430 2 жыл бұрын
Any one but she is something 👌
@Nainika_B_Venki
@Nainika_B_Venki 6 жыл бұрын
Great song. Nice composition. Shreya Ghoshal's awesome voice. Picturization & all good. But few r missed, Laxmana's wife Urmila & remaining brother's wives not shown. Actually seetha ki seemantham undadu. But e movie lo Bapu garu pettaru that is great decision. Ilayaraja always great. Nayanathara expressions awesome. Intha baga Nayanathara thappa evvaru cheyyaleremo.
@shsekhar28
@shsekhar28 6 жыл бұрын
Venki B meeru notice cheyaledu anukunta..ee song kanna mundhu scene lo seetha devi puttintiki vellanu ani seemantham Ayodhya lo ne chesukunta antundhi...so anduke urmila and migilana sisters ni chupetaledu..aina ee song is dream of kousalya kada..
@suragoneechandrakala184
@suragoneechandrakala184 5 жыл бұрын
👌👌👌
@radhasindhura7918
@radhasindhura7918 3 жыл бұрын
@@shsekhar28 kaani aa sisters kuda ayodhya lo ne vunnaru ga..sita devi sisters kuda ayodhya ki kodallu kada
@SwathinareshVanamala
@SwathinareshVanamala 3 ай бұрын
iam 7th month pregnant e Sunday Sremantham pls bless me
@shashwatyogayurveda3439
@shashwatyogayurveda3439 2 жыл бұрын
I can’t understand the language … but can’t stop listening it … I’m mesmerised ❤️❤️❤️❤️❤️❤️
@vallabuniravi1498
@vallabuniravi1498 2 жыл бұрын
సీతరాముల వారికి ✨🌻🚩🙏🙏🔯🔯🕉️🕉️🕉️
@nmhafeezyt7152
@nmhafeezyt7152 4 жыл бұрын
Super balakrishna
@nmhafeezyt7152
@nmhafeezyt7152 4 жыл бұрын
Sriya golshan garu bhale padedu
@nmhafeezyt7152
@nmhafeezyt7152 4 жыл бұрын
Super golshan garu
@laxmanb8888
@laxmanb8888 2 жыл бұрын
బాపు గారు చాల గేట్, ఈ సినిమాలోని 2 పాటలు అద్భుతంగా ఉన్నాయి
@praveenscreativeworld
@praveenscreativeworld 2 жыл бұрын
Co incidently nayanathara have twins.. Same like lava and kusha... 👍👍👍🥰.
@laxmisrinivas3477
@laxmisrinivas3477 2 жыл бұрын
Ilaaantivi cheyaalante okka maestro ke saadyam,,what song raja ji.....
@thangallapallirajitha5008
@thangallapallirajitha5008 3 жыл бұрын
Shreya ghoshal is a super singer adbuthamina swarm meedi...👏👏👏
@bhagyasree6755
@bhagyasree6755 3 ай бұрын
I'm 6 th month pregnancy..I'm waiting this moment.. Safe delivery avvali ❤️pls bless me all ❤
@AyyappaChodavarapu-i7q
@AyyappaChodavarapu-i7q 7 ай бұрын
Naku Santhanam prasadhichandii ramaya seethamma
@-jb5dl
@-jb5dl Жыл бұрын
Ramayana composed by Maestro Ilayaraja Wow... Great fortune get the audience 👑🙏
@anusrivlogsas9298
@anusrivlogsas9298 Жыл бұрын
I'm 7th month pregent.bless me
@veenusri1589
@veenusri1589 3 жыл бұрын
Unable hold myself without complementing...such a beautiful ..., 1.seethamma troubles unbearable😩😩😩
@AdithyanGopinathSG
@AdithyanGopinathSG 5 жыл бұрын
Shreya Ghoshal 😇
@ummavvagopal7835
@ummavvagopal7835 3 жыл бұрын
👌👌👌👌👌👌👌
@rajannamuniswy318
@rajannamuniswy318 4 жыл бұрын
Shreya ghosal😇😍😀
@sriramacutie8807
@sriramacutie8807 4 жыл бұрын
"JAI SRI RAM" ♥ "SEETHAMMA THALLI" BLESS ME A " Good Heart SREE RAMA" IN MY LIFE TOOO 🙏🙏🙏🙏
@pujayeluri8995
@pujayeluri8995 4 жыл бұрын
I too sister....
@sriramacutie8807
@sriramacutie8807 4 жыл бұрын
@@pujayeluri8995 👍
@yaminiyodha1151
@yaminiyodha1151 5 жыл бұрын
Vammo Nayan nattiledhu,jeevinchindhi babooy.. super song
@haryank330
@haryank330 5 жыл бұрын
This is only possible for shreya ghoshal. Musical melody.
@lovelyric90
@lovelyric90 Ай бұрын
Bless me 😢😢😢 naku ila evaru cheyadam ledu atleast mi blessings ina ivandi ❤❤❤
@gudavalliashok4587
@gudavalliashok4587 5 жыл бұрын
మనసుకు చాలా ప్రశాంతం ఉంటుంది ధన్యవాదాలు
@leavelikealegendil
@leavelikealegendil 6 жыл бұрын
Sitha maa ki jai. Music director n lyric writer ki 🙏🙏🙏🙏 as well as compose chesinavariki
@mp-it5sn
@mp-it5sn Жыл бұрын
Amma Seethamma Thalli lokam loni andaru pregnant ladies ni kaapadi sukha prasavam chesi thalli biddalani intiki cherchamma. Prajalandariki Thandri Sri Rama chandruni aaseessulu Vundaali. Jai Hanuman 🙏🙏🙏🙏🙏
@neelimasuresh3794
@neelimasuresh3794 3 жыл бұрын
Am 4 months pregnant e song chusthunte chala happy ga untundi
@gopalaks6473
@gopalaks6473 5 жыл бұрын
This is great movement of every women life. Respect women's
@Ramramram786
@Ramramram786 2 жыл бұрын
Have heard this 1008 times - something very divine Shreya mam + Raja sir what else one can say
@venkatrathnam4566
@venkatrathnam4566 5 жыл бұрын
Anyone are here because of shreya's voice
@dhivyabharathi8783
@dhivyabharathi8783 4 жыл бұрын
Only for shreyaghosal 🥰🥰🥰
@BarristerBabuShow
@BarristerBabuShow 4 жыл бұрын
me
@8801301025
@8801301025 4 жыл бұрын
Ilayaraja music
@hzusjzhizuavbmvcmvjhhg3528
@hzusjzhizuavbmvcmvjhhg3528 4 жыл бұрын
Yeah
@hzusjzhizuavbmvcmvjhhg3528
@hzusjzhizuavbmvcmvjhhg3528 4 жыл бұрын
You are correct
@dailogkottu279
@dailogkottu279 3 жыл бұрын
Ilayaraja the magic of the music
@ganeshgani8858
@ganeshgani8858 5 жыл бұрын
ఈ పాట చాలా బాగుంది ఎవరు రికార్డు చేశారని కత్తిలా ఉంది
@noodsarts8301
@noodsarts8301 3 жыл бұрын
Awesome voice + legend raja sir....i don't know how many times i heard this song...such a beautiful song ....love to hear this from mrng till night ....love from Tamilnadu
@punyavathi6525
@punyavathi6525 2 жыл бұрын
2:12 that lyrics just osm to hear 🤗
@bobbybobbymarthandam9541
@bobbybobbymarthandam9541 4 жыл бұрын
Jai sree ram Congratulations Super song and super hit film SRI RAM RAJYAM
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 115 МЛН
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 20 МЛН
Twin Telepathy Challenge!
00:23
Stokes Twins
Рет қаралды 115 МЛН