కొన్ని పాటలు ఎప్పటికీ పాతవి కాదు ఎన్ని సంవత్సరాలు గుర్తుంటాయి
@Sravanthi1618 ай бұрын
2024 lo kuda e song vinnavalu 🎉
@prashanthi9094 Жыл бұрын
నయనతార అద్భుతం గా నటించారు... సీతమ్మ లా.. ఈ మూవీ నుండి sucess లే
@pavanilucky782111 ай бұрын
Ayodhya lo ram mandhir start aye mundhu e song entha mandhi vinaru 🚩🚩 . Jai shree ram 🚩
@bhumeshanu79818 ай бұрын
Me
@Dr.Bujjithalli4 ай бұрын
Maku badhrachalam temple chalu
@SreeMusic88 ай бұрын
2024 లో వింటున్నవాళ్ళు ❤❤
@KarriRatnam7 ай бұрын
2025 lo kuda Vina bhoye Rama bhakthulu untey like veyandi
@mrmalli58196 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@myvillagecomedies61825 ай бұрын
Super song
@praveennani46795 күн бұрын
2025 lo matrame kadhu brathiki vunte 2050 lo vintanu
@bejjankichandrashekhar4252 Жыл бұрын
Sr ntr ni chudalantee adi balayyalone. Sadhyam ,ramanamam charitham ramudu real amazing ❤❤❤❤❤❤
@pappulolajyothi91333 жыл бұрын
జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా ఆ జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఔగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా సార్వభౌమునిగ పూర్ణకుంభములె స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారుమ్రోగే న్యాయదేవతే శంఖమూదగా పూలవాన కురిసే రాజమకుటమే ఒసగెలే నవరత్నకాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసె అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాదస్పర్శకి పరవశించి పోయే జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా రామపాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామశాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామదర్శనము జన్మధన్యమని రాయి కూడ తెలిపే రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే రామమంత్రమే తారకం బహు శక్తి ముక్తి సంధాయకం రామనామమే అమృతం శ్రీరామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగళకరమౌ నీ రాక ధర్మానికి వేదిక ఔగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక జగదానందకారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
@lakshminarayananrs75611 ай бұрын
Its a right time to Re-release this film for Ayodhya temple opening on 22 Jan 2024.. Jai Shri Ram🎉
@djmadhunaikfrommadakasira11 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏
@SathishaR-ki1ly10 ай бұрын
😊😊😊😊😊😊😊@@djmadhunaikfrommadakasira
@adiandhrathippeswamy31615 ай бұрын
ఈ శతాబ్దపు గీతం.. గుండె గుండెను కదిలించే పాట. సాహితీ శిఖరంలో ఈ పాటతో మానవాళి నిలువెత్తు జెండాను పాతిన మౌన శ్రీ మల్లిక్ సర్ ... అభినందనలు సర్. గొప్పగా గొప్పగా రాశారు. కలం(మౌన శ్రీ సర్ ) గళం(కీరవాణి సర్) ఇద్దరూ కలిసి జుగల్ బందీ చేశారు.
@govardhan51164 ай бұрын
రామనామమే అమృతం, శ్రీ రామ కీర్తనం సుకృతం 🙏🙏🙏🙏
@kollisuryakumari2918 Жыл бұрын
nijam ga aa devulluni evaru chudaledu kani e movie lo balakrishna garini chuste nijam ga a sriramudu ni chusina feeling vastundi jai sitaram 🙏
@harihari8254 Жыл бұрын
😊
@harihari8254 Жыл бұрын
🔧❤
@harihari8254 Жыл бұрын
🔧❤
@harihari8254 Жыл бұрын
🔧❤
@harihari8254 Жыл бұрын
🔧❤
@user-jt1qu1di2u Жыл бұрын
If this movie was released now it would have done 1000 times better than adipurush
@bsunithalucky8719 Жыл бұрын
Direct a sitha Ramulani chusi nattundhi. Tq sir. Jai sri ram🙏🙏 jai hanuman 🙏🙏love you so much. God🙏
@-jb5dl Жыл бұрын
Ramayana ~ Composed by The ever great Maestro Ilaiyaraja... Wow great fortune get the audience & Fans 🙏 thank you ilayaraja garu
@veeraprathap442511 ай бұрын
జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా ॥ ఆ....ఆ... జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వగతం ప్రియ పరిపాలిక - ౨ జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా ॥ శుభ స్వగతం ప్రియ పరిపాలకా ॥ మంగళకరమావ్ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఏక పావనమవ్గాక నీ పాలన శ్రీకరమవ్గాక సుఖశాంతులు సంపదలిడుగక నీ రాజ్యము ప్రేమసుధమయముగాక జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా ॥ శుభ స్వగతం ప్రియ పరిపాలకా ॥ సార్వభౌమునిగ పూర్ణ కుంభములు స్వాగతాలు పలికే రాజ్యమేలమణి ధర్మదేవతే రాగమాలా పాదీ ॥ నల్గు వేధములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే న్యాయ దేవతై శంఖమూఢగా పూల వన కురిసే రాజమకుటమే వొసగేలే నవరత్న కాంతి నీ రాజనం సూర్యవంశ సింహాసనం పులకించే చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మి ఈ పద స్పర్శ కి పరవశించే పోయే జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా ॥ శుభ స్వగతం ప్రియ పరిపాలకా ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా ॥ శుభ స్వగతం ప్రియ పరిపాలకా ॥ రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామ దర్శనము జన్మ ధాన్యమని రాయి కూడా తెలిపే రామ రాజ్యమే పౌరులందరినీ నీతి బాటలిపే రామ మంత్రమే తారకం బహు శక్తి ముక్తి సమధాయకం రామ నామమే అమృతం శ్రీ రామ కీర్తన సుకృతం ఈ రామ చంద్రుడే లోక రక్షాయణి అంతరాత్మ పలికే జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా ॥ శుభ స్వగతం ప్రియ పరిపాలకా ॥ జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా ॥ శుభ స్వగతం ప్రియ పరిపాలకా ॥ మంగళకరమావ్ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఏక పావనమవ్గాక నీ పాలన శ్రీకరమవ్గాక సుఖశాంతులు సంపదలిడుగక నీ రాజ్యము ప్రేమసుధమయమవ్గాక జగదానంద కారక జయ జానకీ ప్రాణ నాయకా ॥ శుభ స్వగతం ప్రియ పరిపాలకా ॥
@rajub113611 ай бұрын
❤
@Sujatham-bt5ne10 ай бұрын
Super song
@RameshRamesh-fh3cvАй бұрын
ఈ పాట పాడిన వాళ్ళు. నటించిన వాళ్లు సంగీతం అందించిన వాళ్లు. ధన్యవాదాలు .
@pasumarthivaraprasad1648 Жыл бұрын
ఈ సాంగ్ చాలా బాగుంది రోజు వింటూ ఉంటానని జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్
@vmahitha743 Жыл бұрын
Jai sri ram Really I love this song
@msai82798 ай бұрын
శ్రీరామ నవమి రోజు వింటున్నాం❤
@rambabunaviri2386 Жыл бұрын
Such a beautiful voice of shreya ghosal.... Then come to SPB...No words to say ...he is infinity..
@venkataramana8369 Жыл бұрын
😊 Ok so sorry 😊😊😊😊 ok AA AA A
@venkataramana8369 Жыл бұрын
😊
@venkataramana8369 Жыл бұрын
A
@venkataramana8369 Жыл бұрын
😊😊 Qq Qq A A A Qq A A A Qqq Qq Qqq A Qq Qq A A A A A A A Qq
@venkataramana8369 Жыл бұрын
😊 Qq A A Qq A A Qq Qq A A A A A A Qq A Qq Qq Q Q Q Q Qq Qq Qqq Qq Q Q Q Q A Q Q Q Q Q Q Q Q Q Q Q.q Qq Q qq Q qq Q Q Q Q Q Q Q Qqq Q Q Qqq Q Qqq Qq Q Q Q Q Q Qq Q Qq q Q Q Q Q Q Qqq Q Q Q Q Q Q Q Q Qqq Q Qq Qq Q Qq Q Q Qq q Qq q Q Qq Q Qq Q Qq Q Qq Qq Q Q Q Qq Q Q Qq A. Q Q Q Q Q Q Q ❤. Q Q.q Q Q Q..q Q Q A Qq
@charipaveen90198 ай бұрын
జై శ్రీరామ్ 💐🙏
@chandranote56899 ай бұрын
Super song.jai sri Ram ❤❤❤.
@sureshkallam849011 ай бұрын
శ్రీ రామ జయ రామ జయజయ రామ
@srikrishna5450 Жыл бұрын
బాలయ్య గారి నటన అద్భుతం ఈ సినిమా లో జై శ్రీ రామ్
@gollasomesh1068 Жыл бұрын
BB
@sivaprasadkattela5923 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊1😊😊😊😊
@gayathrigayi8562 Жыл бұрын
8yurrhrr😢taaushshstxgdhcysyxgstdts7xydyd6dte6drs
@gayathrigayi8562 Жыл бұрын
😢zhfzgsye6terwugetetetettettdf😅
@thippareddyrallapalli2259 Жыл бұрын
@@gollasomesh1068,
@lukkycreation9799 Жыл бұрын
ఈ మూవీలో శ్రేయాఘోషల్ గారు చాలా మంచిపాటలు పాడారు అందులో జగదానంద కారక మరియు సీతా సీమంతం సాంగ్స్ చాలా బాగా పాడారు
@narendrababu6270 Жыл бұрын
Balu garu kuda unnaru kadha ayana super firstly
@AnuradhaKanchanapally Жыл бұрын
Qqq
@divyanarasimhaan1084 Жыл бұрын
@@narendrababu6270v KkrUp
@moulimanuri9496 Жыл бұрын
I love this song superb jai sree ram👌👌🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏💕💕💕💕💕💕💕
@naturelover4694 Жыл бұрын
జై శ్రీ రామ్. .....❤
@Jai-ol8ty11 ай бұрын
22nd January 2024, How Many of you are here! 🙋♂️ Jai Shree Ram ❤🙏
@revathitadikamalla2622 Жыл бұрын
Nice song Jai Sriram. Jai Sriram Jai Sriram
@koriviajaykumar519110 ай бұрын
భద్రాద్రి రామయ్య 🙏🙏🙏🙏
@AmmuHani6 ай бұрын
🙏🙏🙏🙏జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@arunduggi4642 Жыл бұрын
జగదానంద నాయక శ్రీ జానకి ప్రాణ నాయక జై శ్రీరామ్ 🙏🏾🙏🏾🙏🏾🙏🏾👍🔱🔱🔱🌍🌍❤️
@abhavani2842 Жыл бұрын
Ur re
@arunduggi4642 Жыл бұрын
@@abhavani2842 hiiiiiiiiiiiiiiiiiiiiiiiiii ❤️
@shantasingh45352 ай бұрын
2024 lone kadu yeppatiki vintune untaru e patani 😊
@venkymamavmmamdasa4754 Жыл бұрын
Jai శ్రీరామ,,13,11,23 చూసాను
@pillibrahmarao9953 Жыл бұрын
Happy sree rama navami🙏🙏
@LakshmiUppu-p5x13 күн бұрын
జై బాలయ్య 👌👌
@sulalithamogre2624 Жыл бұрын
The song that steals the heart of musicians
@surendra_yallamilli2 ай бұрын
2025 ee sankranti Balayya babu movie choosi, ee song vintunna varu 👍👍👍
@RajaReddy-l3i11 ай бұрын
Bapu gari direction amazing jai sriram
@LeelaRamya-cp4ks11 ай бұрын
లిప్ లా లైకట్ కోర్ట్ అఫ్ ఐ ఫైండ్ రామాజీ సీన్ వాట్ ప్లాన్ బాయ్స్ అండ్ గర్ల్ ఫిలిమ్స్ మైండ్ గొవ్త్ చిల్డబ్వతిక్స్ గ్రోత్ పవర్ బ్యూటీ స్ట్రిక్ స్నో మావేట్ క్యాచర్ కిడ్ ఐస్క్రీమ్ కేక్ ♥️అన్య్థింక్ క్యాచర్ best
@KishoreKatturojuАй бұрын
Iam 1000 times listening song Thanks to you Devi sri 🎉🎉🎉