నా 36 సంవత్సరాలు వృదా చేశాను,మీ దయవలన ఆలస్యంగానైనా సంపూర్ణ రామాయణం పూర్తి చేశాను.మీకు నా పాధాబి వందనములు.మీరు చెప్పిన విధానానికి మాటలు లేవు.
@sandeepvga7130 Жыл бұрын
Same అండి
@tejindiafans3335 Жыл бұрын
@@sandeepvga7130😮 25:13 25:14
@tejindiafans3335 Жыл бұрын
@@sandeepvga7130in 😂😂😂🎉😂🎉😢 40:25
@sandeepgoli477411 ай бұрын
Same feeling sir.. Iam 34
@jayashrithota75510 ай бұрын
Swami, valmiki maharshi garu etuvanti sathyamunu manaku theliyacheppalanukunnaro, adi manamandaram grahinchi, aa thath ni anandam ni anubhavinchalani korukuntu...............,
@mavillaeaswari44076 жыл бұрын
ఎంతో ఓపికతో వివరంగా,నాలాంటి మూఢులకు కూడా అర్థమయ్యే విధంగా మాకు రామాయణం ప్రవచనాన్ని అందించిన గురువుగారికి అనేక వందనాలు,వారు,వారికుటుంబ సభ్యులు అందరూ ఎల్లవేళలా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందంగా జీవించాలని, ఇంకా ఎన్నో పురాణ ప్రవచనాలు మాలాంటి వాళ్ళకు నిరంతరం అందించాలని ఆ పరమేశ్వరుడిని మనసా వాచా వేడుకుంటున్నాను
@pratikkumar91432 жыл бұрын
Oo9o99
@Shesheshuva2 жыл бұрын
Avnu
@manjubhargavi27768 ай бұрын
Aunu 🙏🙏
@చంద్రకళసిద్దంశెట్టి-చట్లపల్లి4 жыл бұрын
నా పూర్వ జన్మ సుకృతమేమో ఈనాటితో సంపూర్ణ రామాయణాన్ని గురువుగారి అమృత వాక్కులతో వినడం ( 42 ప్రవచనాలు)పూర్తిచేసాను. ఇది నాయందు రాముని దయగా భావిస్తాను. రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానుకి.
@natarajdonthi5422 Жыл бұрын
1:18:16
@manjubhargavi27768 ай бұрын
🙏🙏
@murthyganti19664 жыл бұрын
నేను శ్రీ సంపూర్ణ రామాయణం పూర్తిగా విన్నాను. గురువుగారి పాదములుకు నమస్కారములు. జై శ్రీరామ్, జై హనుమాన్.
@muraligwwd2 жыл бұрын
సంపూర్ణ రాాయణమును విన్న తరువాత మీకు ధన్యవాదాలు తెలపక పోతే కృతజ్ఞతా లోపం వస్తుందేమో అన్న నాలోని భావన నాకే ఆశ్చర్యం గా కొత్త గా ఉంది...
@nareshpechett62784 жыл бұрын
10-11-2020 ఈరోజుతో సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేశాను చెప్పిన మీకు చెప్పించినవారికి ఈ వీడియో పోస్ట్ చేసిన వారికి విన్నవారికి శుభము కలుగుగాక జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ 🙏🙏❤️
@lakshmannaikpopavath5830 Жыл бұрын
నాకు 01.01.2024 నాడు సంపూర్ణ రామాయణం పూర్తి అయ్యింది. గురువు గారికి ధన్యవాదాలు. రామాయణం వింటున్న రోజుల్లో భద్రాచలం సీతారామ దర్శనం కోసం వెళ్తున్నపుడు 26.11.2023 నాడు ఉదయం సీత సమేత రామునిగా మీ సాక్ష్యాత్కారం నా జీవితాన్ని ధన్యం చేసింది. ఓ జానకీరామా ! నాకు నిత్యం మీపాదపద్మములను సేవ చేసుకునే బుద్ధిని శక్తిని ప్రసాదించు . జై హనుమాన్ జై లక్ష్మణ్ జి.
@mohanyadav-jv4hw3 жыл бұрын
గురువు గారికి శతకోటి నమస్కారములు ఈరోజుతో 42 రోజుల సంపూర్ణ రామాయణం విన్నాను ఫోన్లో విన్న మాకే ఇంత సంతోషంగా ఉంది దగ్గరగా ఉండి విన్నవాళ్లకు ఎంత ఆనందంగా ఉందో మా లాంటి చిన్న పల్లెటూరు వాళ్లకి కూడా అవకాశం ఇచ్చిన వీడియో తీసిన వాళ్ళకి ఇది పెట్టిన వాళ్లకి అందరికీ పేరుపేరునా తలవంచి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏 శ్రీరామ జయ రామ జయజయ రామ 🙏🙏 రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము 🙏🙏🙏🙏🙏
@arjunkillana38924 жыл бұрын
చాంగంటి గారికి& గురువు. గారికి. నా పదాబి వందనాలు 🙏🙏🙏🙏🙏 మీ. దయవల్ల& అ. సీతరాముడు అశిశులులతో సంపూర్ణ రామాయణం 42 ఎపిసోడ్. లు. విన్నాను ..ఈ. మనవ. జన్మ. లో పుట్టినందుకు. చాలా గర్వపడుతున్నాను .& మన. మానవ జన్మకి. ఒక. సార్ధకం. ఈ. రామాయణం ... అ. సీతారాముడు కరుణకటాక్షం లు మనవాలపై వుండాలి & ఎల్లప్పుడూ. అందరిని. కపాడుతూ. & అందరు. సంతోషంగా ఉండాలి. అని. కోరుకుంటున్న... జై. శ్రీ రామ్/ రామో:విగ్రహవన్ :ధర్మహ
@sreenivasreddy8264 жыл бұрын
I have completed total 42 episodes. Thanks for showering god's grace on us and providing complete knowledge on how to live like a human.
@purnamandalapu1764 жыл бұрын
222,
@srinivasraobonula3 жыл бұрын
Sampurna ramayanam pravachanarupamlo make andinchinanduku Hrudayapurvaka kruthajyathalu guruvu garu
@Sivakumar-gh9xr3 жыл бұрын
జై శ్రీ రామ్
@FellowMusician3 жыл бұрын
Congratulations
@sunandamedikonda20503 жыл бұрын
Telugutiping
@ramakrishna-bh4zv11 ай бұрын
Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gvk8382 жыл бұрын
సీతారాముల పరిపూర్ణ అనుగ్రహం చేత సంపూర్ణ రామాయణం విని నా జన్మ తరించింది 🙏🙏🙏🙏🙏🙏🙏
@sumathikotamraju16823 ай бұрын
చాగంటి కోటేశ్వరరావు గారికి నా పాదాభివందనాలు.మీ దయవలన సంపూర్ణ రామాయణ ప్రవచనం పూర్తిగా విన్నాను.ఆ రాముల వారు,హనుమాన్ గారి ఆశీర్వాదం మా కుటుంబం మీద ఉండాలి స్వామి
@lakshmimittireddy55482 жыл бұрын
11-04-2022 ఈ శ్రీరామనవమి రోజున సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది... గురువుగారికి ధన్యవాదములు వీడియో పెట్టినవారికి ధన్యవాదములు.... జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏
@laxmanpolasa65854 жыл бұрын
🙏💐శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్త్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే💐🙏
@rharsha__77 ай бұрын
sri sampoorna ramayanam అంత సంతోషంగా నేను విన్నాను. నాకు 21 సంవత్సరాలు వయస్సు. ఈ శ్రీ రామాయణం విని చాలా సంతోషించాను,డిప్రెషన్ నుంచి బయటికి వచ్చింది . రామాయణం చెప్పిన chaganti koteswara rao గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు🙏🏻 ....జై శ్రీ రామ్ 🙏🏻 ❤
@2009tpsarathi5 жыл бұрын
శ్రీ రామ..శ్రీ రామ..శ్రీ రామ.. 42 వీడియోస్ పూర్తి చేశాను..... మనసు అంతా రామాయణ మయం..... గురువుగారి పాదాభివందనం...
@songalakoteswararao2114 ай бұрын
హనుమా సీతమ్మ తల్లి జాడ తెలుసుకుని రామచంద్రడు కి చెప్పి నప్పుడు రామచంద్ర మూర్తి హనుమని మనసారా కౌగలించు కున్నట్టు గా... గురువు గారు మీరు చెప్పిన సంపూర్ణ రామాయణం విని తరించి... మీ యొక్క పాద పద్మ లకు నమస్కారం చేయడం తప్ప మరి ఇంకా ఏమిచేయ లేక పోతున్నము... మీకు. మీ కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆరోగ్యం.. శుభం కళింగించాలి.. 🙏🏼🙏🏼🙏🏼
@sainagendra2816 Жыл бұрын
07-11-2023 ఈరోజుతో సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేశాను. చెప్పిన మీకు(గురువుగారికి), చెప్పించినవారికి, ఈ వీడియో పోస్ట్ చేసిన వారికి, విన్నవారికి శుభము కలుగుగాక. గురువుగారి పాదములుకు నమస్కారములు జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ 🙏🙏❤
@b.v.r.prasad26643 жыл бұрын
శ్రీ సంపూర్ణన రామాయణంను సవివరంగా తెలియచేప్పిన గురువుగారు శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు శిరస్సు తాకించి అంజలి గటిస్తున్నాను 🙏
@saimbbs Жыл бұрын
God has blessed me and given me this opportunity to listen 42 episodes of RAMAYANAM. Thank you CHAGANTI KOTESWARA RAO garu. Nijamga meeru SARASWATHI PUTRULU. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@saimbbs Жыл бұрын
JAI SRIRAM JAI SRIRAM JAI SRIRAM
@guruprakash35115 жыл бұрын
జై శ్రీ రామ ఓం నమఃశివాయః 🙏🙏🙏 07-03-2019 (గురువుగారు మీ దయవల సంపూర్ణరామాయణం విన్నాము, చూచినాము మీ పాదాలకు, నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏)
@sankarv312510 ай бұрын
This is the 3rd time I have had the grace of Lord Rama to listen to Sampoorna Ramayana. Thanks to Chaganti garu. May God bless you sir.
@veeravenkat58882 жыл бұрын
🙏🕉️ జై శ్రీ రామ 🕉️🙏 22.04.2022 శ్రీ సీతారామచంద్ర ప్రభువుల అనుగ్రహముతో పూజ్య గురువులు దివ్య ఆశీస్సులతో అమృతప్రవచన రూపంగా ఈరోజుకి సంపూర్ణ శ్రీ రామాయణం వినగలిగే భాగ్యం కలిగింది. 🙏🕉️ జై శ్రీ రామ 🕉️🙏
@narayanaraonarayanarao40912 жыл бұрын
ఈ రోజు మీరు ఆఖరిలో రామనామం చదివినప్పుడు మీ కళ్ళు చెమ్మగిల్లటం బాధ కలిగింది.రామాయణం ఈరోజుతో పూర్తిగా 42 రోజులు చెప్పింది విని జన్మ తరించింది.మీ ఈ ప్రవచనం ఆచంద్రార్కం ఉంటుంది. మీరు కలియుగ వాల్మీకి.మీకు పాదాభివందనం గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@srisampoornaramayanam2 жыл бұрын
పునః శ్రవణ ప్రాప్తిరస్తు
@RamaDevi-qn3se4 жыл бұрын
గురువు గారి కి శతకోటినమస్కారములు...రాములవారు..రాజా రాములై...పట్టాభిషేకం జరిగినదై లోక కల్యాణం జరిగింది... ఈరోజు సంపూర్ణ రామాయణం పూర్తిగా విన్న నేను తిరిగి వినడం మొదలు పెడతా ను గురువు గారు మీ ఆశీర్వాదం తో...ప్రపంచానికి వచ్చిన విపత్తు తొందరగా తొలగాలని..శ్రీ రామ రక్ష ...జగద్రక్ష ...🙏
వాల్మీకిరామాయణం చదవాలి లేదా వినాలని చాలా సంవత్సరాలుగా వున్న కోరిక ఈ విధంగా మంచి విషయాలు తెలుసుకునే భాగ్యం కల్పించారు, కార్యనిర్వాహక వర్గానికి వందనము. 🙏
@vgangadharvgangadhar32684 жыл бұрын
Guruvugari padalaku na namaskaramulu gurvu gareki padabhi vandhanalu Sri Rama jai rama jai Hanuman Rama Laxman Janaki jai bolo Hanuman ki Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama Sri rama
@pandalover5552 жыл бұрын
Today I finished the series and feel so blessed to have the privilege of listening to these videos. I've been listening to them over the past year in my dorms (one more semester of graduate studies!) I feel like a completely new person and so determined to follow my dharma. Thanks so much for posting these videos!
@Anilkumar-ci3eu Жыл бұрын
21.09.2023 ఈరోజుతో సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేశాను , సంపూర్ణ రామాయణాన్ని గురువుగారి అమృత వాక్కులతో వినడం ( 42 ప్రవచనాలు) ఇది నాయందు రాముని దయగా భావిస్తాను. రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానుకి. 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@vamsharajramakrishna94503 жыл бұрын
శ్రీ రామ రామ రామహృదయ పాదానికి పాదాభివందనం ఈ జీవుడు చేసుకున్న పుణ్యం సంపూర్ణ రామాయణం మీ నోటి ద్వారా వినడం
@appalarajujami2927 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏జై శ్రీరామ 🙏🙏🙏🙏🙏రామ నామము రామనామము రమ్యమైనది రామ నామము 🙏🙏🙏🙏🙏
@koteswararaokolisetty81342 жыл бұрын
గురువుగారు మీ అనుగ్రహం మరియు శ్రీరామచంద్ర ప్రభువు దయ తో శ్రీ సంపూర్ణ రామాయణం వినగలిగాము. ధన్యవాదములు గురువుగారు 🌹🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము వలన 42 రోజుల్లో శ్రీ సంపూర్ణ రామాయణము వినే భాగ్యం కలిగింది. శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijaypvs74384 жыл бұрын
*గురుపూజ్యులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ 42 రోజుల "సంపూర్ణ రామాయణం" వినే భాగ్యం బహుశా మా అందరి యొక్క పూర్వజన్మ మరియు శ్రీరామ కృప అని భావిస్తున్నాము. ఈ ధర్మాన్ని అనుష్టానములోనికి తీసుకునిరావడానికి మేము త్రికరణశుద్ధిగా కృషి చేస్తాము అని తెలియజేస్తున్నాము.* *బలం విష్ణో ప్రవర్థతాం......*
@sasanksasank54793 жыл бұрын
గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు మిమ్మల్ని మా కోసం ఏ దేవుడు పుట్టించాడు తెలుగువాళ్లం అయినందుకు గర్వపడుతున్నాను దేవుడు మా క ఇచ్చిన ఆస్తి మీరు ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం గురువుగారు మీ ఆరోగ్యం బాగుండాలని ప్రతిరోజు దేవుని ప్రార్ధించడం తప్ప నేను బ్రతికున్నంత కాలం మీరు ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు దేవుని కోరుకుంటాను ఒక్కసారైనా మిమ్మల్ని చూడాలని మీ మ పాద స్పర్శ చేయాలని ఉందినన్ను అనుగ్రహించండి స్వామి ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి చేయించిన వాళ్లకి శతకోటి వందనాలు
@subbaraokancharla4584 Жыл бұрын
E roju too rendosari Raamaayanam vine bhagyam Kalpincharu.guruvu gariki naa paadaabhi vandanam..naa janma dhanyam ayindi..
@sarithaprashanth_232 жыл бұрын
అమెరికాలో వుండి కూడ సంపూర్ణ రామాయణం వినగలిగే అదృష్టం దక్కింది🙏. గురువుగారికి పాదాభివందనాలు🙏. జై శ్రీ రాం
Today (24/02/2022) I have completed total 42 episodes with LORD RAMA BLESSINGS and learnt lot of things which will help my life to live as per Dharma JAI SHREE RAM 🙏🏻 JAI SITA RAMA🙏🏻 JAI HANUMAN 🙏🏻
@geetamutyaboyina7745 Жыл бұрын
27-04-2023 Thursday ఈరోజుతో సంపూర్ణ రామాయణం వినడం పూర్తి చేశాను చెప్పిన మీకు చెప్పించినవారికి ఈ వీడియో పోస్ట్ చేసిన వారికి విన్నవారికి శుభము కలుగుగాక జై శ్రీ రామ జై శ్రీ రామ జై శ్రీ రామ. 🙏 నా పూర్వ జన్మ సుకృతమేమో ఈనాటితో సంపూర్ణ రామాయణాన్ని గురువుగారి అమృత వాక్కులతో వినడం ( 42 ప్రవచనాలు)పూర్తిచేసాను. ఇది నాయందు రాముని దయగా భావిస్తాను. రామలక్ష్మణ జానకీ జైబోలో హనుమానుకి.🙏 శ్రీ సంపూర్ణన రామాయణంను సవివరంగా తెలియచేప్పిన గురువుగారు శ్రీ శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు శిరస్సు తాకించి అంజలి గటిస్తున్నాను 🙏
@srisampoornaramayanam Жыл бұрын
పునః శ్రవణ ప్రాప్తిరస్తు జై శ్రీ రామ్...
@naveensolasa53484 жыл бұрын
శ్రీ రామాయణం వినుటకు కూడా నీ అనుగ్రహము కావలి.. అటువంటి అనుగ్రహము పొందిన వాడనైన నేను సర్వదా రుణపడి ఉండెను గాక... జై శ్రీరామ్.....
@kartikpulakala95334 жыл бұрын
మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు... మీ వల్లనా నేను ఈరోజు మనిషిగా పుట్టి చెయ్యవలషిన ఒక గొప్ప పని మీ సహాయం తో నేను ఈరోజు పూర్తీ చేశాను... నేను మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్న.... నేను మొత్తం అన్ని ఎపిసోడ్లు 42 చూసాను....చాల అబ్దుతంగా చెప్పారు.... జై సీతారామ్🙏🙏🙏
@anitha30302 жыл бұрын
15.02.2022 iam completed listern of Sampoorna ramayanam..Thank you very much sir 🙏🙏.. Iam soo much realised and Happy..i will realised with my personal life..and will change.. Once again thank u soo much sir.🙏🙏
@MahendraReddy-np5on5 ай бұрын
శ్రీ సంపూర్ణ రామాయణం వాల్మీకి మహర్షి చే రచింబడిన రామకథ నేను కూడా విన్న నా మనసు ఎంత సంతోషంగా ఉంది గురువుగారు మీ వాకులతో విన్నాను స్వామి
@koteswararaokolisetty81344 жыл бұрын
జై శ్రీరామ్ ఈరోజు శ్రీ సంపూర్ణ రామాయణం ప్రవచనాలు వినడం పూర్తి అయినవి శ్రీ గురువుగారి కి మా ధన్యవాదములు పాదాభివందనములు
@koteswararaokolisetty81344 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ చాగంటి వారికి మా పాదాభివందనములు
@geethasreenivas25115 жыл бұрын
Dhanyavadamulu Gurugaru!! Meeku emi chesi maa runam teerchukuntaamu? Aa SriRamudu anugraham valla mee dwara Sampoorna Ramayanam viney bhagyam kaliginchaaru. Meeku sirassu vanchi savinayam ga paadaabivandanam chesukuntunnanu🙏🙏🙏🙏🙏
@sairaghavendrareddymedapat67884 жыл бұрын
SREE RAMA JAYA RAMA JAYA JAYA RAMA... SRI GURUBHYONAMAHA... ILAA SREE RAMAYANAM VINI TARICHE BHAGYANNI KALIGINCHINA SREE RAMACHANDRA PRABHUVU KI ALAAGE SRI CHAGANTI GARIKI NAA SIRASABHI VANDANAALU... SWAMY MEE KRUPATHO SAMPOORNA RAMAYANAM POORTHIGAA VINAGALIGAANU...
@pavanisuresh6259 Жыл бұрын
7-7-2023 జై శ్రీ రామ్ జై జై శ్రీ రామ్ శ్రీ రామచద్రమూర్తి మరియు ఆ పరమేశ్వరుని ఆశీస్సుల తో సంపూర్ణ రామాయణం 42 ఎపిసోడ్ లను పూర్తి చేశాను ,గురువు గారి కి నా పాదాభివందనాలు అలాగే ఈ వీడియో ని మాకు అందించిన వారికి కూడా నా ధన్యవాదాలు.🙏🙏
@srisampoornaramayanam Жыл бұрын
పునః శ్రవణ ప్రాప్తిరస్తు... జై శ్రీ రామ
@hirantalluri81 Жыл бұрын
ఈరోజు తో సంపూర్ణ శ్రీ రామాయణ శ్రవణం ఆ శ్రీ రామ చంద్ర మూర్తి నాతో పూర్తి చేయించారు🙏🙏🙏. మాకు ఇంతటి అదృష్టం కలగటానికి సహకరించిన మీకు సదా ఆ శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని.... మీ ఇంట సర్వ శుభములు కలగాలని... సర్వ మంగళములు మీకు చేకూరాలని..... మనస్సు నిండా నా ప్రభువైన ఆ శ్రీ రామ చంద్రమూర్థీ నిండిపోయిన మనస్సుతో..... ఎంతో తృప్తితో మీ పెద్ద మనస్సుకి🙏🙏🙏😊😊😊 మీకు కలిగిన ఈ మహాభాగ్యం అందరికీ కలగాలని అందరికీ అందుబాటులోకి తెచ్చి అందరికీ అందించినందుకు మీకు కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ 🙏🙏🙏😊😊😊.... జై శ్రీ రాం, జై శ్రీ రాం, జై శ్రీ రాం....
@srisampoornaramayanam Жыл бұрын
జై శ్రీ రామ్... పునః శ్రవణ ప్రాప్తిరస్తు జై శ్రీ రామ్...
@pratapreddykasu76923 жыл бұрын
మెుత్తం42 బాగాలు విన్నాను.నాజీవితము ధన్య ంఐంది.గురువు గారికి పాదాభివందనములు.thanks management వారికి
@VIJAY-bp5ed2 жыл бұрын
రామాయణం నేను విన్నాను, ధర్మానికి దాసోహం అన్న దైవం యొక్క కథ అయిన, కావ్యాన్ని నేను విన్నాను. గురువు గారికి పాదాభివందనాలు, శ్రీ గురుభ్యోనమః🙏 జై శ్రీ రామ్.🙏 శ్రీ ఆంజనేయం.🙏 స్వస్తి .
@srisampoornaramayanam2 жыл бұрын
పునః శ్రవణ ప్రాప్తిరస్తు... జై శ్రీ రామ్...
@raghuamarchinta72236 жыл бұрын
Finally, Successfully completed listening Sri Sampoorna Ramayanam today ( 30-10-2018 ). Feeling thankful & blessed by Lord Sri Rama after listening Ramayanam 👍🙏. Iam wholeheartedly thankful to Chaganti Kotesvarao gaaru for the Best wealth - Ramayanam 👍🙏 & Talluri Kalyan Chakravarthy sir for uploading the videos 👍👏🙂
@NagaLakshmi-pg1dz2 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక పాదాభి అభినందనలు. మీ ద్వారా ఈ రామాయణం వినేలా చేసినందుకు ఆ రామయ్య తండ్రికి శతకోటి వందనాలు. నా జీవితంలో రామాయణం చూశాను, విన్నాను కానీ మీ మాటలతో ఆ రామయ్య తండ్రిని లక్ష్మణ మూర్తిని, సీతమ్మ తల్లిని,అంజెనేయస్వామిని నా కనులార మనసార చూ శా ను అంత భాగ్యం కలిగించిన గరువుగారికి మరొక సారి పా దా భి వందనాలు.జై శ్రీ రామ్ జైజై శ్రీరామ్🙏🙏🙏🙏
ఓం శ్రీ గురు భ్యోనమః మీ ప్రవచనం విని మా జీవితం ధన్యమైనది మీకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
@chundurilavanya6514 жыл бұрын
Maku Sri Ramayana maha kavyanni vine bhagyanni,adrustanni kaliginchina Guruvu gariki padabhivandanalu. Yadruchikam ga Guru poojotsava dinam nadu nenu ee Ramayana maha kavya sravananni poortichesinanduku naku chala santosham ga vundi. Jai Sri Ram Jai Sri Ram Jai Sri Ram 🙏🙏🙏🙏
@karunareshvarma18873 жыл бұрын
I have completed 42 episodes by the blessings of Raja Ramachandraprabu. Chaganti koteshwarlu గారికి నమస్కారంలు.
Om Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram Sai ram
@yuvaraju76745 жыл бұрын
श्री गुरुभ्यो नमः 🙏 || जय श्रीराम || 🚩
@sainani2501 Жыл бұрын
Feb 6 2023. గురువు గారు గోపాల కృష్ణ గారికి హృదయ పూర్వక దన్యవాదములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Valli_Raghava4 жыл бұрын
జై శ్రీరామ్🙏 అద్భుత బాండాగారం అందించిన గురువుగారికి పాదాభివందనములు👏
@sridhar7015 Жыл бұрын
శ్రీరామశ్శరణం మమ 🙏 నేను వేరే మార్గంలో వెళ్తున్నప్పుడు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో కి తిప్పింది మీ అమృత వాక్కులే గురువు గారు మీకు పాదాభివందనములు 🙏
@guptabp50552 жыл бұрын
My heartfelt thanks 🙏🙏🙏to Sri Chaganti Varu for his immense efforts to grace all of us through Lord Rama 🙏🙏🙏🙏Tears flow out of my eyes in the last episode especially 🙏🙏🙏Jai Shri Ram 🙏🙏🙏Jai Sita Ram 🙏Jai Hanumat Ram 🙏❤️❤️❤️❤️Love u Sri Chaganti Garu 🙏🙏🙏
@sathyavakkalagadda Жыл бұрын
ఆ రామయ్య ఆశీర్వాదం వలన రామాయణం మొత్తం వినగలిగాను. శ్రీ రామ చంద్ర ప్రభువుకి జై 🙏🙏🙏 సీతా మాత కి జై 🙏🙏🙏 లక్షణ స్వామి కి జై 🙏🙏🙏 హనుమాన్ కి జై 🙏🙏🙏
@srisampoornaramayanam Жыл бұрын
పునః శ్రవణ ప్రాప్తిరస్తు జై శ్రీ రామ్...
@Ananthak-5853 жыл бұрын
ఈ రోజు నేను గురువు గారి కృపా వల్ల సంపూర్ణ రామాయణం. విన్నాను 42అధ్యాయములు పూర్తి గా విన్నాను.శ్రీ గురుభ్యోం నమః🙏🙏🙏🙏🙏🙏
@vamsharajramakrishna94502 жыл бұрын
శ్రీరామ రామ గురుదేవ పాదములకు పాదాభివందనం ధన్యవాదములు 🙏🙏🙏
@koteswararaokolisetty81344 жыл бұрын
శ్రీరామ జయ రామ జయ జయ రామ
@nagarjunakengana49072 жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ , గురువు గారికి పాదాభివదనాలు , రామాయణం వినగలిగే శక్తి, అనుగ్రహం కలిగినందుకు, మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది అని తెలుసుకున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryasravani51405 жыл бұрын
Guruvu gariki sathakoti vandanalu...🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Mee kanta neeru chusi asalu kannelu agaledu..memu Chala adrustavantulam miru unna ee generation lo puttatam.
@pamarthiyasoda38848 жыл бұрын
Guruvugaru nenu 42 episodes purthi chesanu me pravachanamalu ki na Namaskaramulu JAI SRIRAM
@naagaramana60026 жыл бұрын
Congrats
@2009tpsarathi5 жыл бұрын
నేను కూడా......
@RameshRamesh-sr9dv4 жыл бұрын
Guruvuga riki padavi vandanam
@sudharshanreddyj2657 Жыл бұрын
Blessed♥️ Jai shree Ram🙏
@rajuchalla62845 жыл бұрын
Priceless. Jai SreeRama Raksha. Listened multiple times. Always new.
@arjunkillana38924 жыл бұрын
రామ. నామము. ,రామ నామము రమ్యమైనది రామ నామము , జై శ్రీరామ్ ..జై. శ్రీ రామ్ / రామ్ విగ్రవాన్ ధర్మహ/ ఈ మనవ లోకాన్నీ . తరిమ్పజేసిన కథ. రామ కథ / ఈ. కథ సత్యం. ఈ. మనవ లోకం. ఉన్నంత వరకు. అ. సీతరాముడు. ఆశిశులు అందరిపై. వుండాలి/ అందరు. అ రాముడి బాట. లో. నడవాలి అని. కోరుకుంటూ మీ. ;- రామ. భక్తుడు జై. శ్రీ రామ్
@sivaramjogi10 жыл бұрын
Guru Gaariki Sirasu vanchi Namaskaristhunnanu. aa pareswarudu naaku 42 rojula sampoorna ramayanam vine anuhraham kalinginchadu. Emi ichi nenu mee runam thirchukonu guruvu gaaru. Vache janma lo mee sirishyudu gaa nannu swikarinchi naa janma dhanyam cheyyadhi swami. Maro maaru mee paada padmamulaku naa kutumbham tarupuna sirasu vanchi namaskaristhunnanu. JAI SRI RAM....JAI SRI RAM..... JAI SRI RAM
@madhayyatandila31123 жыл бұрын
🙏ముందుగా శ్రీ కోటేశ్వరరావు గురువుగారికి నమస్కరిస్తూ మీ ప్రవచనం వినడం మా అదృష్టం, మాకు మహా ప్రసాదం 1నుండి 42వా రోజు ప్రవచనం వరకు విన్నాను వింటున్నాన్చేప్ నిజంగా శ్రీ రామ జీవితంలో జరిగే ప్రతీ ఘట్టం మా కళ్ళకి కనిపించినట్టుంది అది మీ ప్రవచనం ద్వారా ధన్యవాదములు గురువుగారికి 🙏
@chinthakindiravikumar37182 жыл бұрын
సంపూర్ణ రామాయణం వినిపించిన గురువుకు నమస్కారము
@Paramathm14 жыл бұрын
శ్రీ రామ , శ్రీ రామ , శ్రీ రామ, శ్రీ రామ , శ్రీ రామ.
By grace of Rama I completed listing 2 times it changed my mind thought process and my life if you are a parent please ask them to listen sampoorna Ramayanam it will make great impact on their lives Guruvu garu eppatiki meku ma padhabhi vandanalu
@prabhathvarma80104 жыл бұрын
Sri Ramachandra prabu anugraham valla nenu Sri sampoorna ramayanam vinnanu.. Jai Sri ram
@prabhathvarma80104 жыл бұрын
Gurugariki padabivandanam...
@ramakumaribatchu28445 жыл бұрын
గురువు గారు కి వందనం
@agastya360degrees83 жыл бұрын
శివానుగ్రహంతో ఈ రామాయణాన్ని వినాలన్న ఆలోచన,పూర్తిచేయిగల్గిన భాగ్యాన్ని ప్రాసాదించి నందుకు ధన్యవాదాలు .గురువు గారి పదాలకు నమస్కారాలు.42 భాగాల రామాయణ శ్రవణం ద్వారా నాలో ఎంతో మార్పు తీసుకొని వచ్చిన ఆ శ్రీరామ చంద్రమూర్తి పాదాల దగ్గర నా మనసు ఎప్పుడూ నిలబడాలని స్వామిని ప్రార్ధిస్తున్నాను. జై శ్రీరామ్ 11.05.2021
@satyanarayanachinuri48344 жыл бұрын
Sri rama jaya rama jaya jaya rama 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌷🌷🌷🌷🌷
@gnsanjeev76775 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః జై శ్రీరాం సంపూర్ణ రామాయణం గురువు గారి దయతో వినితరించాను గురువు గారి పాదాలకు🙏🙏🙏🙏🙏🙏 సహస్రకోటి వందనాలు
@ajivenieswarappa50693 жыл бұрын
Jai sri ram jai sri ram
@BeautifulEarth.devotional6 жыл бұрын
గురువుగారికి పాదాభివందనములు... జైశ్రీరామ్
@SuperCrazynani3 жыл бұрын
This is 8th time, total 42 episodes, complete ramayanam. Chaganti guruvu gariki 🙏🙏🙏 Jai Sri Ram
@srisampoornaramayanam2 жыл бұрын
Ramayanam mee jeevithamlo oka bhagam ayindi
@gomichettivenkateswararao51284 жыл бұрын
శ్రీ రామ స్వామి వారి దర్శనం 🙏🙏🙏
@sravankumar21354 жыл бұрын
Najanma danyamaenadi sampurna ramayanamu vininaduna jai sri sita manobi. Rama
@maggi17212 жыл бұрын
Thank you sir for uploading sampoorna Ramayanam vedios 🙏 . By today (18/03/2022) I have completed 42 episodes .Directly we may not have a chance to listen sampoorna Ramayanam but virtually it is possible because of you .Once again thank you sir for uploading the vedios.Feeling blessed to listen sampoorna Ramayanam 🙏 Jai sree ram 🙏🙏
@amanishruthi20704 жыл бұрын
Jai sreeram....jai Hanumasn.....jai jai chaganti gsru
@vgangadharvgangadhar32684 жыл бұрын
Gurvu gareki na namaskaramulu gurvu gareki padabhi vandhanalu Sri Rama jai rama jai Hanuman Rama Laxman Janaki jai bolo Hanuman ki
@kumarprasanth1046 жыл бұрын
E comments chustunte inkaa dharmam bratike undhi anipistundhi chaganti gaaru valla mana Telugu vaaru chala Mandi dharmavantulu aiaaru kevalam guruvugaari valane jarigindhi
@koollisuresh13725 жыл бұрын
Dhanyavadhalu guruvugaru
@sudarsankummarra30284 жыл бұрын
Rama lakshmana janaki jai bolo hanuman ki 🙏🙏🙏🙏 jai chaganti gurinchi garu 🙏🙏🙏🙏🙏🙏