Sri Siddheswarananda Bharathi swamiji Excluisve Interview | Guru Sangathyam | Ravi Sastry | PMC

  Рет қаралды 524,230

PMC Telugu

PMC Telugu

5 жыл бұрын

Sri Siddheswarananda Bharathi swamiji Excluisve Interview | Guru Sangathyam | Ravi Sastry | PMC
| శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ
Guru Sangathyam#KurtalamPeetadhipathiSriSiddheswaranandaBharati #Sri Siddheswarananda Bharati #NanduriSrinivas#Kurtalam Peetadhipathi #MahaSidhaGuruvuSpeeches #PMC #LIVE GUIDED MEDITATION#SADHGURU MAHARAJ | RAVI SASTRY
#siddheswaranandabharati #srisiddheswaranandabhartiswamiji
In this video link, Sri Siddeshwarananda Bharati is explanting meditation and illusion. He says that some people dream about gods but at times, it just is an illusion, and as such people need to do meditation continuously. Some people do mediation to fulfill their desires but others do mediation to attain salvation.
మారెళ్ళ రవి శాస్త్రి గారు, ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు, ప్రచారకుడు మరి ఎం. ఆ. ఆస్ట్రోలాజిస్ట్. ఈయన సగటు సాధకుడి సందేహాలను దృష్టిలో పెట్టుకొని, సాధనా మార్గంలో వచ్చేటటువంటి ఇబ్బందుల్ని ఎలా దాటాలో అని, ఆధ్యాత్మిక రహస్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనీ, బాహ్య ప్రపంచానికి దూరంగా వున్నా, మారుమూల ప్రాంతాలలో, జన సంచారానికి దూరంగ, ప్రశాంతవంతమైన సాధన జీవితాన్నీ సాగిస్తున్న గురువుల్ని, అవధూతల్ని, పీఠాధిపతుల్ని శోధించి, సాధించి వారి యొక్క అమూల్యమైన ఆధ్యాత్మిక సాధన మర్మాలను, జ్ఞాన భండారాలను మన PMC ప్రేక్షకులకు అందించాలని సదుద్దేశంతో ఎంతో సాహసవంతంగా సాగిస్తున్న ప్రయాణమే ఈ గురు సాంగత్యం.
Contact: ssgastrology.com/contact/90300...
#Ravisastry #ravisastryInterview #RaviSastryPMC #RaviSastrySpeech #RaviSastryMarella #MarellaRaviSastry #RaviSastryAstrology #gurusangatyam #ravisastry
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
PMC (పిరమిడ్ మెడిటేషన్ ఛానల్) ఒక ప్రత్యేకమైన ధ్యాన ప్రచార ఉపగ్రహ ఛానెల్ .. ప్రపంచంలో ఇదే మొదటిది. 2018 సంవత్సరంలో అఖిల భారత పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ వ్యవస్థాపకులైన బ్రహ్మర్షి పితామహా పత్రిజీ చేత స్థాపించబడింది. సార్వత్రిక ఆధ్యాత్మిక సత్యాలను సానుకూల మీడియా ద్వారా మానవాళి మొత్తానికి ఆధ్యాత్మిక జ్ఞానం సులభంగా మరి సరళంగా చేరేలా PMC పనిచేస్తుంది. శాకాహారం, అహింస వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్న సమాజాన్ని సాధించడం PMC యొక్క ముఖ్య ఉద్దేశ్యం. శాంతియుత ధ్యాన ప్రపంచాన్ని స్థాపన PMC కోరుకుంటుంది ముఖ్యపాత్ర పోషిస్తుంది. అలాగే ఈ మహా యజ్ఞంలో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సకల ఆధ్యాత్మిక సంస్థలకు, గురు పరంపరలకు వారధిగా నిలుస్తుంది. PMC ఛానెల్‌లో ముఖ్యంగా బుద్ధ ప్రబోధిత ఆనాపానసతి ధ్యానం విధానంపై అవగాహన కల్పించడమే PMC యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ప్రపంచవ్యాప్తంగా పిరమిడ్ మాస్టర్ల అనుభవాలను ప్రసారం చేయడం. శాకాహారాన్ని వ్యాప్తి చేయడం మరి పిరమిడ్ శక్తిపై అవగాహన కల్పించడం. PMC ని అతి త్వరలో జాతీయ-అంతర్జాతీయ స్థాయిలో విభిన్న భాషలలో తీర్చిదిద్దడంలో మీ అమూల్యమైన సహాయ సహకారాలను ప్రేమపూర్వకంగా కోరుకుంటుంది.మరి ఇతర సమాచారం కొరకు పిరమిడ్ కాల్ సర్వీస్ ను సంప్రదించండి
సంప్రదించాల్సిన ఫోన్ నెం.
🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼 - 🌼
Patriji PMC App (Download)
📱 play.google.com/store/apps/de...

Our Favorite Shows:
🌼 - 🌼 - 🌼
🌼 Patrji Speeches (Free) • Patriji Speech
🌼 Swarnamrutam by Swarnamala Patri (Free) • Swarnamrutham
🌼 Spiritual journey • Spiritual journey
🌼 Guided Meditation - Maha Sunyamlooki Prayanam 🌼 kzbin.info?list...
🌼 Navakanth Interviews (Free) • Navakanth Interviews
🌼 Guru Sangatyam by Marella Ravi Sastry • Guru Sangathyam Season 1
🌼 Swadhyaya Yogam by Srinivas Reddy • Swadhyaya Yogam - Srin...
🌼 Natural Healing by Ravi Varma • Natural Treatment Ravi...
🌼 - 🌼 - 🌼
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pyramidmeditationchannel
🌐 / pssmmedia

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv.com
🌎 www.pssmovement.org
Our Other Language Channels:
🌐 PMC Global: / pmcglobal
🌐 PMC English: / pmcenglish
🌐 PMC Telugu: / pmconlinetv
🌐 PMC Hindi: / pmchindi
🌐 PMC Tamil: / pmctamizh
🌐 PMC Kanada: / @pmckannadatvchannel
🌐 Pyramid Valley: / pyramidvalleyinternati...

🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
Like, Share & Subscribe to our PMC Telugu Channel
🌎 / pmconlinetv

Пікірлер: 375
@ushashwinirenukunta5344
@ushashwinirenukunta5344 3 жыл бұрын
Naduri Srinivas gari valla telusunkunna swami mee gurinchi 🙏🙏🙏
@dasaradhnalluri4119
@dasaradhnalluri4119 3 жыл бұрын
Nenu kuda andi
@Sathyaanveshi
@Sathyaanveshi 3 жыл бұрын
Nenu kuda Nandurivari video chusi e swamini gurinchi thelusukunnanu 🙏🙏 ఓం శ్రీ సిద్దేశ్వరీ దేవ్యే నమః 🙏 ఓం శ్రీ మౌన స్వామినే నమః 🙏 ఓం శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామినే నమః 🙏
@KiranKiran-vr5kf
@KiranKiran-vr5kf 3 жыл бұрын
Nenu kuda same
@Taraka1972
@Taraka1972 3 жыл бұрын
పూర్వ జన్మ లో చేసినా కర్మలు ఈ జన్మలో కచ్చ్చితం అనుభవించాలి అని అందరూ చెప్పారు,గాని ఆ కర్మలు కూడా తప్పించే మార్గం స్వామిగరు చెప్పారు, చాలా ధన్యవాదాలు
@rameshwarbabu5486
@rameshwarbabu5486 3 жыл бұрын
Anchor గారు మీరు మంచి మంచి జ్ఞాన సంబందించిన విషయాలు, జ్ఞానికి కలుగు సందేహాలు మీరు మా తరుపున గురూజీ గారి ద్వారా సమాదానాలు మాకు ఎంతో సంతృప్తి నీ కల్గించారు 🌹🙏🌹
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 4 жыл бұрын
గురువుగారికి పాదాభివందనం ఇంటర్లో తెలుగు బోధకులు స్వామి మీ దర్శన భాగ్యం మా సంకల్పం జైగురుదేవ
@durgasrinivasujandyamsrira1391
@durgasrinivasujandyamsrira1391 4 жыл бұрын
యాంకర్ గారు మంచి విషయాలు అడిగారు మీ యాంకరింగ్ లో మీ ప్రశ్నలలో నాకు కావలిసిన ప్రశ్నలు కు సమాదానాలు దొరికినవి ధన్యవాదాలు 🙏
@raghupatruniramesh5677
@raghupatruniramesh5677 4 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి గురువు గారి పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghupati1451
@raghupati1451 3 жыл бұрын
స్వామి వారి పాదపద్మములకు నమస్కారములు🙏🙏🙏🙏
@maheshbabubabu9210
@maheshbabubabu9210 5 жыл бұрын
PMC ఛానల్ కి చాలా థాంక్స్. గురువు గారి ఇంటర్వ్యూ మా అందరికి చూపినందుకు. ఇంటర్వ్యూ లో చాలా మంచి ప్రశ్నలు అడిగారు, చివరి 10 నిముషాలు అది నాకు చాలా నచ్చిన ప్రశ్నలు అడిగారు, నేను ఎప్పటి నుంచే తెలుసుకోవాలి అనుకుంటున్నాను, మీరు అడిగి నా సందేహం తిరుచారు. థాంక్స్ 🙏🙏🙏
@umadevijandhyala8002
@umadevijandhyala8002 4 жыл бұрын
3rd
@HemanthReddyBharatiya
@HemanthReddyBharatiya 5 жыл бұрын
శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏..సిద్దేశ్వర బ్రహ్మ, హరి సిద్దేశ్వర శివః సిద్దేశ్వర పరంబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః🙏🙏🙏
@bhudeviedagotti2065
@bhudeviedagotti2065 3 жыл бұрын
గురువు గారి కి నా యొక్క సాష్టాంగ నమస్కారం మీ పాదాలకు
@srinivaassattu100
@srinivaassattu100 5 жыл бұрын
శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతీ సద్గురువు గారికి మా మనస్పూర్తిగా శుబాబి వందనాలు . సద్గురు దేవోభవః 💐💐💐
@kothamasusambasivarao1687
@kothamasusambasivarao1687 3 жыл бұрын
గురుదేవా భవ, పాదాభివందనం
@vasu101010
@vasu101010 4 жыл бұрын
గురుదేవా పాహిమాం.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@besthaveeresh2129
@besthaveeresh2129 4 жыл бұрын
సిద్ధగురువుగారికి నా పాదాభివందనం
@namahsivaya3356
@namahsivaya3356 5 жыл бұрын
Thanks to the Anchor. His questions are more related to the Sadhana and from the Sadhaka's point of view. It cleared many of my doubts.
@balaraju3562
@balaraju3562 4 жыл бұрын
గురువు గారి కి నా సాష్టాంగ నమస్కారాలు 🙏🙏🙏
@saisusheel4085
@saisusheel4085 4 жыл бұрын
🙏
@vadlamani47
@vadlamani47 3 жыл бұрын
Nanduri Srinivas gaaru chepperu.chala Goppa vaaru ani 🙏🙏🙏🙏.guruvu gaariki padabhivandanalu🙏🙏
@vidhaatha4148
@vidhaatha4148 4 жыл бұрын
చాలా చక్కని ఇంటర్వూ. ధన్యవాదాలు. సిద్దమంత్రం ఏమిటో తెలిస్తే చెప్పండి. సిద్దగురువులను ధ్యానం చేసెదను.🙏🙏🙏
@chepuribhagyamma8482
@chepuribhagyamma8482 3 жыл бұрын
మా గురువుగారికి పాదాభివందనాలు
@rammimrk4731
@rammimrk4731 3 жыл бұрын
గురువు గారికి పాదాలకు శతకోటి వందనాలు నమస్కారం గురూజీ
@balavarddirajerugu4815
@balavarddirajerugu4815 5 жыл бұрын
Many miracles you shown me... My guru... You are my god
@tejachowdary8382
@tejachowdary8382 5 жыл бұрын
Bro swami garu epudu akkada vunaru please chapandi
@tejachowdary8382
@tejachowdary8382 5 жыл бұрын
Meru swami gari ni kallisara
@tejachowdary8382
@tejachowdary8382 5 жыл бұрын
@satish kumar tq sir nanu swami gari ni kallisanu nina
@padmajarvkr5075
@padmajarvkr5075 5 жыл бұрын
స్వామిగారు ఇప్పుడు కూడా వైజాక్ లోనే ఉన్నారా అండీ.
@rammohanraoch5884
@rammohanraoch5884 3 жыл бұрын
swamy vari karuna to 12 mantra sadhanalu kasi lo cheyyagaliganu, namassumanjali siddha guruji laku
@besthaveeresh2129
@besthaveeresh2129 4 жыл бұрын
చాలా అబ్దుతమైన ఇంటర్వ్యూ
@srinivasnaidu5569
@srinivasnaidu5569 3 жыл бұрын
Sri Sri siddeswarananda bharati Swamy Varki padabhi vandanam 🙏🙏🙏🙏🙏
@daffodilesdaffodiles5774
@daffodilesdaffodiles5774 4 жыл бұрын
ఓం గురుబ్యో నమహా:
@rajeshkaluvala2243
@rajeshkaluvala2243 4 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం 👏👏
@user-dy1mz4xb5u
@user-dy1mz4xb5u 3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@medepallisubrahmanyam1956
@medepallisubrahmanyam1956 3 жыл бұрын
Thanks for post this video My namaskarams to guruvugaru
@keshavcholleti9778
@keshavcholleti9778 3 жыл бұрын
🙏🙏గురు దేవులకు నమస్కారం🙏🙏🙏
@munugoti_ravi_9999
@munugoti_ravi_9999 3 жыл бұрын
Swamy mee darshana bhagyam kalpinchandi....meeku padabivandanam swamy!!
@arunachalashiva8718
@arunachalashiva8718 5 жыл бұрын
ఆహా అద్భుతమైన విషయాలు చెప్పారు. స్వామిజీ
@ChakravarthiJ-on3kv
@ChakravarthiJ-on3kv 3 жыл бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త
@Srihanumandeeksha
@Srihanumandeeksha 4 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@venkatvenki9378
@venkatvenki9378 3 жыл бұрын
గురువు గారి పాదపద్మములకు 🙏🙏🙏🙏🙏
@jettadhiraj6512
@jettadhiraj6512 3 жыл бұрын
🚩శ్రీ గురుభ్యోనమః 🚩
@nageswarip2841
@nageswarip2841 4 жыл бұрын
Super question's swmi Thank you sir 🌹🌹🙏🙏🙏🙏🌹🌹
@pvenkateswararao954
@pvenkateswararao954 3 жыл бұрын
Sri gurubhyanamaha sri gurupadukabhyam
@arvapallysrinu4930
@arvapallysrinu4930 4 жыл бұрын
స్వామివారి పాదాలను తాకాలని ఉంది దయచేసి ఎవరైనా సహాయం చేయగలరు ఆ మహా పురుషుడు ని ఎలా కలవాలో నాకు తెలియజేయగలరు
@pushpavarmasamantapudi3318
@pushpavarmasamantapudi3318 4 жыл бұрын
Naduri pravachanam lo ayana yakkada vuntaro cheparu vakasari chudagalaru
@rajendra539
@rajendra539 3 жыл бұрын
ధన్యవాదాలు స్వామి ji
@rameshrendla2289
@rameshrendla2289 4 жыл бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః
@sravankumarjt3216
@sravankumarjt3216 3 жыл бұрын
పాధాబీ వందనం గురువు గారు🌹🍎 🙏🙏🙏🍎🌹
@narayanamurthy435
@narayanamurthy435 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః
@anithatadiboina4955
@anithatadiboina4955 5 жыл бұрын
Swami vari padha padmalaku ananthakoti namskaralu🙏🙏🙏🙏🙏
@srinivasreddy228
@srinivasreddy228 3 жыл бұрын
ఓం గురుభ్యో నమః
@sitamahalakshmi2851
@sitamahalakshmi2851 3 жыл бұрын
Guruvu gariki satakoti vandanamulu ravi gariki dhanyavadalu
@motomobile4g373
@motomobile4g373 5 жыл бұрын
Guruvu gariki padhabhivandaanaalu
@rknu1856
@rknu1856 4 жыл бұрын
Beautiful way of getting Gurukrupa ,thanu Anchor garu., I think we have to be more thankful to Gurujis Grand father ,who was instrumantal in getting this grate soul birth on our Telugu Bhume .Guruvugari grand father gariki koto koti vandanalu. NO words ,no deeds can express our respect to Guruv garu ,Guruvu garu mee matalu vintu untainai vibrations prapti kalugu tundi, Tandri ..memmalanu susthy, Naa Gurudaulu Nurshima saraswtulu varini suchinantha Anandam kalugutundi ,Sadaa me krupa maa andarariki janma janmalaku doruku gaka. JAI Guru Datta. JAI Guru Siddamu aena Anandama .
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మీ పాద పద్మాల కు నా యొక్క హృదయ పూర్వక వందనములు 🙏🙏🙏
@raghusheri754
@raghusheri754 4 жыл бұрын
Sri gurudevuni paadapadmamulaku shatakoti namaskaramulu
@srinuyadala2391
@srinuyadala2391 5 жыл бұрын
Swamy mee krupakosam aaratapaduthu. Na anubhavanni meetho panchu kuntunanu. Naku Baba dhyanamlo kanupinchi namundhu aakulopayasannam. Vaddinchi. Dhanni. Thanachethitho 3 bhagaluchesadu. Dyana bangamayindhi
@geetakaila8144
@geetakaila8144 5 жыл бұрын
Swami padhalaku namaskaralu
@hanumanvaraprasadreddy7455
@hanumanvaraprasadreddy7455 4 жыл бұрын
Pranam sidheswarananda bharathi swamiji🙏🏻🙏🏻
@madhusudanb.7582
@madhusudanb.7582 3 жыл бұрын
మహానుభావులు
@kamsalilokeshachari
@kamsalilokeshachari 5 жыл бұрын
శ్రీ గూరూబ్యో నమః
@s.gopinath5715
@s.gopinath5715 3 жыл бұрын
Om Namo Kurthalam Siddeswarananda Bharathi Swamy Variki Padabhi Vandanamulu 🙏🙏🙏 Pahimam Rakshmam Swamy 🙏🙏🙏
@balaraju3562
@balaraju3562 4 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@oksomkar3107
@oksomkar3107 4 жыл бұрын
శ్రీ గురవే నమః 🙏💗
@sreyarani2407
@sreyarani2407 5 жыл бұрын
Swamivaru meeku satha koti namaskaramulu.
@ramanjaneyuluparala1970
@ramanjaneyuluparala1970 5 жыл бұрын
జై గురు దేవో భవ
@sureshdasoji7683
@sureshdasoji7683 4 жыл бұрын
Om Sri shidheswaranandha bharathi Swamy Ki jai🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@indiragobburu1186
@indiragobburu1186 5 жыл бұрын
Sri guruvulaku padabhi vandanamulu
@kvbsnreddy5246
@kvbsnreddy5246 3 жыл бұрын
Swami paada padmamuluku namskaram
@s.gopinath5715
@s.gopinath5715 3 жыл бұрын
Om Namo kurthalam siddeswarananda Bharathi swami variki padabhi vandanamulu 🙏🙏🙏
@mkrishnareddy524
@mkrishnareddy524 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏 గురువు గారికి పాదాభివందనం
@vimalam9884
@vimalam9884 5 жыл бұрын
Elanti interviews Manchi Manchi enka chyaliandi.thank you so much.
@narayanathippigowdu487
@narayanathippigowdu487 5 жыл бұрын
A wonderful interview by the spiritually developed anchor.Wonderful and beautiful answers by swamiji .paadhaabhi vandanam guruvu gaariki
@cacmakalidasu6348
@cacmakalidasu6348 3 жыл бұрын
Guruvu gariki paadhbhivandanaalu.. Arunachala Mokshachala
@chityalapraneeth9657
@chityalapraneeth9657 4 жыл бұрын
Guruvu gari padalaku shatakoti Vandanalu 🙏🙏🙏
@chanduschannel3291
@chanduschannel3291 3 жыл бұрын
Sadguruvu gariki padabivandanalu
@jaisreeram7054
@jaisreeram7054 5 жыл бұрын
GURUVU GARU MIMMALNI KALAVADANIKI MARGAM TELUPAGALARU
@prasadteja1323
@prasadteja1323 3 жыл бұрын
Super super 🙏🙏🙏🙏
@arjunarjunmohana4948
@arjunarjunmohana4948 3 жыл бұрын
Guruvu gaariki namaskaaraalu.
@anjaliannamneni4625
@anjaliannamneni4625 3 жыл бұрын
Sreeeee gurubyo namah
@vijaychilukala5646
@vijaychilukala5646 5 жыл бұрын
Guruji Garu miku paadabi vandanam 🙏🙏🙏
@Karthikdyuthi
@Karthikdyuthi 3 жыл бұрын
ఈశ్వరేచ్ఛ.... 🙏🙏🙏
@ajjiyakavitegalu5605
@ajjiyakavitegalu5605 3 жыл бұрын
Gurudeva.. Datta. Guruvula. Abayamu. Chaalaundi. Asvattammagaaru. Ma. Inti. Guruvulu
@satishdave246
@satishdave246 4 жыл бұрын
🙏🙏🙏 highly informative guru garu Especially regarding 6 months X 3 hours mantra sadhana
@siddalajagadeesh4501
@siddalajagadeesh4501 5 жыл бұрын
Guruvu gariki padabivandanalu
@balajimogadali
@balajimogadali 3 жыл бұрын
Interview baga cesaru swamy ji baga cepparu . miru interivew cesina vidanam bagunde. keep it up.
@purushothamramisetty7671
@purushothamramisetty7671 3 жыл бұрын
కృతజ్ఞతలు
@Hariomteluguvizag
@Hariomteluguvizag 5 жыл бұрын
Guruvu gariki satakoti paadabivandanalu
@brahmeswari886
@brahmeswari886 4 жыл бұрын
sreegurubhyonnamaha
@thurpatiramu2870
@thurpatiramu2870 3 жыл бұрын
🕉️OM GURUBHYO NAMAH 🌹🙏🌹GURUV GARIKI PADHBHI VANDHANAMULU
@venkatramanareddy6636
@venkatramanareddy6636 4 жыл бұрын
Anchor very nice.,ur asking excellent questions sir
@wnenu114
@wnenu114 3 жыл бұрын
Maha Gurudevulaku Shathakoti Padabhivandanalu
@sanjeevnich9228
@sanjeevnich9228 3 жыл бұрын
How lucky 🍀 Iam to watch this interview 🙏🙏🙏Gurubhyonamah.
@ravirajraviraj4278
@ravirajraviraj4278 5 жыл бұрын
Samskaram untay matha pitha guru dhaivam(god) la blessings janma janmalaku untundi.
@LatthhaKitchen
@LatthhaKitchen 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ProxyThrills
@ProxyThrills 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@indranigrandhi7889
@indranigrandhi7889 3 жыл бұрын
Thank You Ravi garu for this wonderful interview! Learned a lot! Very good questions! It's invaluable!!
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 3 жыл бұрын
Swamiji ki namaskaram
@kusmakumarig8073
@kusmakumarig8073 5 жыл бұрын
Swamiji gariki namaskaramlu mi dharsanabagyamu kaliginandhuku mitho matlade avakasam dhorikinandhuku na purvajanma sukrtham om gurubyonamaha
@rakshaharisva8753
@rakshaharisva8753 4 жыл бұрын
Sir meeru adige prashnalu Chaaala bagundi... U r so humble while asking questions...
@rajendharbollaram8653
@rajendharbollaram8653 4 жыл бұрын
Jai Sri ram jai sriram jai sriram
@ramamoorthy9092
@ramamoorthy9092 4 жыл бұрын
God bless you anchor . you are blessed. you are clear in preparation and expression. with your clear presentation , we could hear from holy soul. for the guru to come out and express is not ordinary .
@rajanisrinu5197
@rajanisrinu5197 3 жыл бұрын
🙏🙏🙏
@tomcruise2680
@tomcruise2680 3 жыл бұрын
Om sri gurubhyonnamaha
@srivani1957
@srivani1957 4 жыл бұрын
Bhagavantudu nakedaina manchi cheyalante guruvugaru darshanam ayite chalu . IDE na life ambition . 🙏
@mbgtilakmarty671
@mbgtilakmarty671 3 жыл бұрын
HIS HOLYNESS SRI SRI SRI KURTHALAM SIDDHESWARAANANDA MAHASWAMY VAARI LOTUS FEET NAKU MY AND MY FAMILY"S HUMBLE SHATHAKOTINAMASKARAMULU ! 🙏🙏🙏🙏🙏🙏🙏!
@srivani1957
@srivani1957 4 жыл бұрын
Mee pada Padma charanalaku Manasa vacha kharmana namaskaristu sada mee asseessulu korukuntu mee Sri vani .
@VijayKumar-tb6ez
@VijayKumar-tb6ez 4 жыл бұрын
Guruvulaku guru padalaku namaskaram mariyu kruthagnthalu
@amiriettysrinivas5987
@amiriettysrinivas5987 4 жыл бұрын
స్వామీ వారికి పాదాభివందనాలు.
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 195 МЛН
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
МЯТНАЯ ФАНТА
Рет қаралды 8 МЛН
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 18 МЛН
Spot The Fake Animal For $10,000
00:40
MrBeast
Рет қаралды 195 МЛН