Sri Sri Yogi Prabhakar JI Swamiji Exclusive Interview | Nirupama | SumanTV Vijayawada

  Рет қаралды 73,170

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Пікірлер: 78
@SB-dg5hu
@SB-dg5hu 9 ай бұрын
🚩🚩🌹కృతజ్ఞతలు జై సనాతన ధర్మం🌹🚩🚩
@killaka.sravankumar3675
@killaka.sravankumar3675 11 ай бұрын
Mee interviews Annitlo idhe the best interview Gurujee garu ki vandana lu🙏🙏🙏🙏😊😔
@garugulasathyam8443
@garugulasathyam8443 Жыл бұрын
గురువు గారికి నమస్కారం చక్కగా చాలా విషయాలను వివరంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పినందుకు ధన్యవాదాలు
@Narayan.sswaroop
@Narayan.sswaroop 11 ай бұрын
ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ 🙏
@udaykiran8163
@udaykiran8163 Жыл бұрын
Free ga chaala rahasyalu chepparu swamiji, vini artham chesukondi ra, agnaana janu laara, inni vinna mana karma ela untundhante, ivi nijama apadhama ani manasu mosam chesthundhi manalni, thelusukoni moksham kosam prayatninchu .....anni nijalu ivi......naaku ela thelusu ani ikkada nannu adagakundaa, neeve anveshinchi nijam thelusuko ,....ee bhumi paina undedhi idhantha maaya oka andamaina illusion ... Dheenilo padi irukkoni samsaara chakram lo anekaneka janmalu ethuthu povadhu......try for liberation pranamam swami🙏🙏🙏 THANKS SUMAN TV AND NIRUPAMA AKKA FOR THESE TYPE OF INTERVIEWS
@chandut2610
@chandut2610 Жыл бұрын
మీ మాటలు వింటుంటే ఎంతో మనసుకు దాహం తీరుతున్నట్టుగా ఆత్మానందంగా అనిపిస్తుంది స్వామిజీ. చాలా ధన్యవాదాలు 🙏🙏🙏💐💐💐
@kumarkumar-bt5fs
@kumarkumar-bt5fs Жыл бұрын
ముoదుగా స్వా మి జి గారి కి వందనం, ఒక మంచి మెసజ్ఇచ్చారు,మరియు నిరుపమ మేడంగారు ఇలాగే మంచి వీడియోలు చేయాలని కోరు కుంటున్నము🙏👍
@lionrichsupro2761
@lionrichsupro2761 Жыл бұрын
గురించి నిన్న నేను ఈ ప్రవచనం నాకు చాలా నచ్చింది సింహాచలం కార్తీక దీపోత్సవం జరిగిన చోట నా పేరు దేవి యూట్యూబ్ లో మీవి వింటున్నాను గురూజీ 🙏🙏🙏
@rammohanrao8081
@rammohanrao8081 Жыл бұрын
ఓం నమః గురూజీ ఇంతకన్నా గొప్పగా ఎవరూ చెప్పలేరు నా దృష్టిలో
@ramachandrudu6007
@ramachandrudu6007 Ай бұрын
Swami said truth
@ARUNKUMAR-ud2yt
@ARUNKUMAR-ud2yt Жыл бұрын
Danyavad gurugi
@sankararaokurma4819
@sankararaokurma4819 4 ай бұрын
🙏
@b.v.anuradhaanu2074
@b.v.anuradhaanu2074 Жыл бұрын
Guruji gaaru namaskaaram chaalamanchi vishayaalanu theliyajesharu jeevitham gurinchi chala vipulanga thelusukunnamu .........🎉🎉🎉🎉
@kingpro5556
@kingpro5556 Жыл бұрын
Perfect ga chepparandi
@arjavenkatratnam8475
@arjavenkatratnam8475 Жыл бұрын
స్వామీజీ వారి ఆశ్రమ చిరునామా తెలియచేయగలరు
@muraliricemuralirice7642
@muraliricemuralirice7642 Жыл бұрын
Very good news gurvugaru
@b.praveenkumar1878
@b.praveenkumar1878 11 ай бұрын
Good explanation swami ji
@princemurthy2881
@princemurthy2881 Жыл бұрын
chala baga cheparu guruji garu
@NareshTalari-kl4vz
@NareshTalari-kl4vz 5 ай бұрын
Super sir vandam
@shankarnayak9219
@shankarnayak9219 Жыл бұрын
Hare Krishna dandvat pronam
@jravichandhraiah9718
@jravichandhraiah9718 9 ай бұрын
Jaigurudev
@sudharshan7913
@sudharshan7913 Жыл бұрын
ఓం శ్రీ గురుదేవుల పాదపద్మములకు దాసోహం🌹🙏🙏🙏🌹
@narasimha266
@narasimha266 Жыл бұрын
సరైన గురువు లేకుండా మనం జీవితంలో ఏమీ సాధించ లేము. ఇది వాస్తవం
@rajukunchala-fx8jp
@rajukunchala-fx8jp Жыл бұрын
Bagaacheparu swamy
@someshgasyaPsPk
@someshgasyaPsPk Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻 ఓం నమ శివాయ నమః
@BUDDHA396
@BUDDHA396 2 ай бұрын
మంచి చేయాలి అంటే ఆ మంచి చేయిస్తుంది ఎవరు? ఆ చూపించే వాడు మంచి చేపిస్తాడో చెడు చేపిస్తాడో నీకు తెలియదు చేసారావాడికి తెలియదు... జరిగేది ఎలాగో జరిగిది నువ్వు ఆపలేవు నేను ఆపలేవు so, ఇక గురువు దేవుడు ఇవి అన్ని వ్యాపారం కోసం అని తెలుస్తుంది... నువ్వు మాట్లాడం కూడా నీ కర్మ నేను వినడం నా కర్మ... మాయలో ఇదే నిజం అనుకుంటున్నాం... అన్ని ఆ లేని దేవుడు చేయిస్తున్నాడు...
@ushareddy8800
@ushareddy8800 Жыл бұрын
💯🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@jyothiguduguntla3810
@jyothiguduguntla3810 Жыл бұрын
👏👏👏👏👏
@pawanismbabu3277
@pawanismbabu3277 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@nageswarraob7685
@nageswarraob7685 Жыл бұрын
🙏🙏
@mendaappanna3789
@mendaappanna3789 Жыл бұрын
Excellent guruji.
@mvsuresh2592
@mvsuresh2592 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@raghubathini1416
@raghubathini1416 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravanram4001
@ravanram4001 Жыл бұрын
😮😮
@muralikrishnaporuri30
@muralikrishnaporuri30 Ай бұрын
శివలింగాన్ని ఈ యాంకర్ దేనితో పోల్చారో ...??😊😊
@shailajareddykoppula
@shailajareddykoppula Жыл бұрын
As a yogi why not accepting white hair its my doubt plz clarify
@narender64
@narender64 Жыл бұрын
Guruvu gaaru , punarjanma ku proof enti ,,?
@NVijaya-u1i
@NVijaya-u1i Жыл бұрын
త్రివిధ కర్మలు కూడా కాల వెట్టవచ్చు అన్నికర్మలు తొలగించుకోవచ్చు
@chinnibaby3876
@chinnibaby3876 Жыл бұрын
Yennenni chesina jaragavalasindhi jaragaka agadhu🙏🙏
@rajaperfectarts..officialc1099
@rajaperfectarts..officialc1099 11 ай бұрын
Ipativaraku nenu aneka mandi sadguruvu la pravachanam vinaanu kani na manasu polakarinchindi matram swami mi vakula chethane.miru matladuthunte alage vinalanipistundi kopam desham vati anthata ave mayam aipotundi. Kabatti prabhakar swami mire na guruvu na ghnanam
@sreekalakeerthi6399
@sreekalakeerthi6399 Жыл бұрын
Inni America lo Manshulaku jarugutaya
@venkateshpanangipalli9825
@venkateshpanangipalli9825 3 ай бұрын
Yes
@polojuramesh9384
@polojuramesh9384 Жыл бұрын
బుద్ది కర్మానుసారిని అలాగే కర్మ బుద్ద్యానుసారిని అలాంటప్పుడు కర్మ వాడి బుద్దిని బట్టి చేస్తాడు ఇక ఎందుకు స్వామి భయపెట్టిస్తారు కర్మ భయంతో కాదు ప్రేమతో చేయాలి అదీ వాడి బుద్దిని బట్టే ఆధారపడుతుంది
@pattabhiramayyaadibhatla7608
@pattabhiramayyaadibhatla7608 Жыл бұрын
లౌకికకర్మలు బుద్ధిని అనుసరిస్తాయి.అంటే ముందు నాకూ సినిమాకి వెళ్ళాలి అనే బుద్ధి కలిగిపుట్టినప్పుడు సినిమాకి వెళ్ళడం అనే కర్మజరుగుతుంది.మనకి కలగవలసి మంచి చెడులకి బాటలు వేసేది బుద్ధి.అది మనకర్మని అనూసరిస్తుంది.ఉదాహరణకి ఒకడిని తల్లిదండ్రులు బాగా చదివించాలి అనుకుంటారు.కాని వాడికర్మ బాగులేకపోతే చదవాలనే ఆసక్తి కలగదు.తల్లిదండ్రులు పంపిన డబ్బుని వ్యసనాలకి ఖర్చు చేసి చెడిపోతాడు.ఇక్కడ వాడు అనుభవించవలసిన కర్మఫలాన్ని బట్టి వాడికి ఆబుద్ధి కలిగింది.
@kanchumojukrishnarao2736
@kanchumojukrishnarao2736 Жыл бұрын
Syami mamulanu deavinchandi
@eshwargoud2612
@eshwargoud2612 Жыл бұрын
స్వామీజీ దయచేసి అనుభవపూర్వకంగా చెప్పండి ఎక్కడో విని ఏదో చదివి ఏదో చెప్పి ప్రజలను మోసం చేయకండి ప్రాక్టికల్ గా మీరే మొదలు చూసి చెప్పండి
@murtybobbara2493
@murtybobbara2493 Жыл бұрын
Guruvu garu manchi gane chepparu kada miru madhyam tagandi cigarette tagandi ammaai tho vellandi ani chedu ga cheppaledu kada manam chesadi manaki karma ga vasthundi ani ivanni chepthe manaki edo chedu la tisukuntam
@muralimohan8736
@muralimohan8736 7 ай бұрын
Asalu chetabadulu Puranam lo yekada ledu
@prabhakarkokkera8
@prabhakarkokkera8 Жыл бұрын
మేడమ్ జ్ఞానవంతులను ఇంటర్యూ చేయండి మూఢ విశ్వసలు చెప్పుకోనే వారిని కాదు
@venkataprabhakararaokomma3534
@venkataprabhakararaokomma3534 Жыл бұрын
You don't know anything awaiting for God's grace, aham Braham asmi (if I can show the causative factor YOU OR ME makes man live and dead..Brhmam,how can we escape from this haunting dedicate all deeds to God time may teach you
@sarmasadyatmikam6438
@sarmasadyatmikam6438 Жыл бұрын
దెయ్యాలు, భూతాలు నిజమైతే, అవి వారిని చంపిన వారిని శిక్షిం చ వచ్చు గదా. ఉదా:శ్రీ వివేకానందరెడ్డి గారు ఆయన గారు క్రూ రంగ చంప బండ్డారు మిరుచెప్పేవినిజం అయితే అల్లాడుతున్నారు C B I వారు. చంపినవారిని శిక్షించ వచ్చు కదా.మిరుచెప్పేవన్నీ తూచ్.మీరు బిజినెస్స్ పెంచుకోవటానికి కథలు చెపుతున్నారు.కాకపోతే వివేకాగారు ఎందుకు ఊరుకుంటారు.
@Kumar1515O
@Kumar1515O Жыл бұрын
Meru ala anipinchi matladutunnaru subject telusukondi devotional ga antekani karma siksha adi god chusukuntadu yela cheye ala cheye ani manam decide cheyakudadhu
@saiprasannadoma7665
@saiprasannadoma7665 Жыл бұрын
Akali ainappudu manaki kanabadadhu mana shariramlo em jaruguthundho manake theliyadhu dheyyalu kuda anthe negative energy. Real ga dheyyalu lekapothe manam nammaka pothe manaki istamaina vallani dhairyamga night smashanananiki thiskuvellagalama? Antha dhairyam cheyalemu konni kanabadavu kani effectivega vuntay
@vijaykumar-ii3qe
@vijaykumar-ii3qe Жыл бұрын
​@@saiprasannadoma7665yes
@AppalaRaju-e8y
@AppalaRaju-e8y Жыл бұрын
వివేకానంద రెడ్డి దెయ్యం అయినా, ఆయనను చంపిన మనుషులు ఇంకా పవర్ ఫుల్ బాయ్యా.
@narenderbayoju515
@narenderbayoju515 Жыл бұрын
Baya pade wallanu matrame avahistayani. Kanapadani vanni levani kadu nuvvu chudalekapotunnavanthe
@Kumar1515O
@Kumar1515O Жыл бұрын
Yogi mundupettukini devudu unnada antarenti ayana Yogi chesedi sadana danike kada
@parvathaiahregati2515
@parvathaiahregati2515 Жыл бұрын
ఈ సృష్టి రహస్యాలు సంపూర్ణంగా పూర్తిగా ఎవరికి తెలియదు అనేది నా అభిప్రాయం ఎవరైతే ఎంత తెలుసుకున్నారో అంత మాత్రం చెప్పగలరు విశ్వం యొక్క పూర్తి శక్తి దేవతలకు కూడా తెలియదు
@drvinaykumaarralgunuri2571
@drvinaykumaarralgunuri2571 Жыл бұрын
Yes,
@kuruvagattappa9443
@kuruvagattappa9443 Жыл бұрын
Athmalu god adinamulo untai
@JairamTirumala
@JairamTirumala Жыл бұрын
Society lo batakaleka Idoka daari Adukkudengatam
@hanumanthareddy4321
@hanumanthareddy4321 Жыл бұрын
💯%carrect
@7colorsoflife7
@7colorsoflife7 Жыл бұрын
😂😂😂😂😂😂 VP 😂
@durgaprasadd7598
@durgaprasadd7598 8 ай бұрын
లుచ్ఛ....ఉపశాంతి కూడా కర్మే.
@shyam3613
@shyam3613 6 ай бұрын
టెటరి
@shyam3613
@shyam3613 6 ай бұрын
సన్ ఆఫ్ నరేష్.
@pbhanuji2796
@pbhanuji2796 Жыл бұрын
scientist ki dorakani planets neeku dorikaayaaaa...😢😢
@muralimohan8736
@muralimohan8736 7 ай бұрын
Aatha unna manishi Loki Inko Athma yela veltundi😮😮😮
@PadmavathiBeeram
@PadmavathiBeeram Ай бұрын
👏👏👏👏👏👏👏👏
@yasaswitips9694
@yasaswitips9694 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@katepallinarahari5402
@katepallinarahari5402 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pophadigangareddy8481
@pophadigangareddy8481 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@venkatacharychilakamarri5872
@venkatacharychilakamarri5872 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@pasulodhitirupathaiah5086
@pasulodhitirupathaiah5086 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
How to have fun with a child 🤣 Food wrap frame! #shorts
0:21
BadaBOOM!
Рет қаралды 17 МЛН
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН