సృష్టి రహస్యం ఇదే..| Sadhguru Sri Prabhakar ji Exclusive Interview | Secrets Of Bad And Good Persons

  Рет қаралды 256,645

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Пікірлер: 176
@venkatasudheer5020
@venkatasudheer5020 Жыл бұрын
మంచిగా నిద్రపోయేవాడే అదృష్టవంతుడు
@srinivasvolla7396
@srinivasvolla7396 Жыл бұрын
ఈ సృష్టిని దేవుడు మనకి చాలా అందంగా డిజైన్ చేసి ఇచ్చాడుసృష్టిలో ప్రతి జీవి స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది.కేవలం దానిని మనిషే దుర్వినియోగం చేస్తున్నాడు.కేవలం మనిషే మనిషిని దోచుకుంటున్నాడు చుట్టూ వనరులను దోచుకుంటున్నా
@vivekcandy
@vivekcandy Жыл бұрын
శ్రద్ధ గా వినేవాళ్లకి మీరు చెప్పేది అర్థం అవుతుంది. ఏదో లే అనుకునే వాళ్ళకి అర్థం కాదు. Thank you మంచి జ్ఞానం వివరించారు
@unamani
@unamani Жыл бұрын
I go
@unamani
@unamani Жыл бұрын
😊😊😊 8:56 8:56 😊😊
@DevarajGuditi
@DevarajGuditi Жыл бұрын
Lllllllllllllllllllllllllllllllllllll you have to 😮😮😂😮😮😂😮😂😂
@SavithriP-fc5lc
@SavithriP-fc5lc Жыл бұрын
​@@unamani1ಆಆಅಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆಆ@ಆಆಆಆ@@❤ಆಆ3ಅ
@SavithriP-fc5lc
@SavithriP-fc5lc Жыл бұрын
​@@unamaniಆಆಆಆಆಆಆಅಱ್ಱ್ಱ್ಱ್ಱ್ಱ್ಱ್1ಱ್@ಆ@ ೦ 😂😂222😂ಱ್ಪ್ಱ್ಪ್ಱ್ಪ್q ಎಎ ಙ್ಮ🎉ಝಝಝೋಝಝ.
@manasamskruthibygirija
@manasamskruthibygirija 2 ай бұрын
మంచి మోటివేషన్ గురూజీ నిజ జీవితానికి చాలా దగ్గరగా చెప్పారు ఓ ఆదిత్య ఆదిత్యాయనమః
@lakshamanaraom3314
@lakshamanaraom3314 Жыл бұрын
అధ్బుతమైన వ్యాఖ్యానం గురువు గారికి శత కోటి నమస్కారాలు
@lathasree1987
@lathasree1987 Жыл бұрын
నేను ఎంత మంచిగా ఉన్నా కూడా కష్టాలు ఎందరికో సహాయం చేశాను డబ్బులు కానీ బట్టల్లు కానీ అన్నీ మా నాన్నగారు కూడా భోజనులు డబ్బులు gold ఆస్తి ఇచ్చారు దేవాలయం కూ విరాళాలు ఇచ్చారు పేదలకు సహాయం చేశారు పెళ్లి చేశారు శత్రువులు కూడ మేము హాని చేయలేదు సహాయం చేశాం .. మాకూ అన్యాయం మోసం చేసిన వాళ్లను కూడా ఏమి చేయకుండా వాళ్లకు కూడా సహాయం చేసినాము.. ఇన్ని చేసినప్పుడు కూడా మాకే కష్టాలు కనిళ్ళు బాధలు స్వామి.. మా నాన్నగారు కూడా లేరూ చనిపోయారు.. మా అమ్మకు ఆరోగ్యం బాగా లేకుండా నాకు పెళ్లి కాకుండా నాకు job లేకుండా చాలా కష్టాలు పడుతున్నాం ఇన్ని help చేసినాము ఆ దేవుడు మాకూ మంచి చేస్తే మంచి చేయవచ్చు గా స్వామి
@premkumaran3309
@premkumaran3309 Жыл бұрын
Nenu kooda same situation face chesthunnanu manchi rojulu epppudu vasthayo
@KumarKumar-wy5yd
@KumarKumar-wy5yd Жыл бұрын
బొచ్చెం గాదు..... నీ help మానవత్వం లాగా చూడాలి గాని....ఎదో పుణ్యం... తోటకూర ఏంట్రా ఈ యాపారం 😂😂
@akularajesh1108
@akularajesh1108 Жыл бұрын
Meeru ippudu em chestunaru sister
@madhurikamiryala1213
@madhurikamiryala1213 11 ай бұрын
Naaku ideh bada. Chinnappati nundi paduthoone unnanu
@shaikmabu2710
@shaikmabu2710 10 ай бұрын
Hussainvali. Talkd
@sivabrahmamacharikammari8348
@sivabrahmamacharikammari8348 Жыл бұрын
ఆనందం అనేది ఆత్మకు సంభంధించింది 🙏
@kumbamvenkatgoud2875
@kumbamvenkatgoud2875 Жыл бұрын
గురువు గారు జ్ఞానోదయం అయింది కోటి నమస్కారం
@hanumandlashankarnetha2925
@hanumandlashankarnetha2925 10 ай бұрын
గురువుగారు జ్ఞానోదయం అయింది కోటి రత్నాల వీణ పాదాభివందనాలు తో హృదయపూర్వక కృతజ్ఞతలు ఓం నమశ్శివాయ హర హర మహాదేవ ధన్యవాదములు🎉❤
@srinivasgurram3586
@srinivasgurram3586 Жыл бұрын
Excellent said 🎉
@RaviKumar-yi3dk
@RaviKumar-yi3dk Жыл бұрын
Excellent ga explain chesaru jai gurudev
@shankarnayak9219
@shankarnayak9219 Жыл бұрын
Excellent and impatient video
@viswanathammuralasetti9720
@viswanathammuralasetti9720 Жыл бұрын
Very good explanation
@chandrasekharp6307
@chandrasekharp6307 Жыл бұрын
Very good explanation 👏 👌 👍
@SuryanarayanaKrovvidi
@SuryanarayanaKrovvidi Жыл бұрын
Excellent, words 🙏💐
@SuryanarayanaKrovvidi
@SuryanarayanaKrovvidi Жыл бұрын
Sukaniki,santhosham,Anandham. Vevarana adbhutham Guruvugari vandanam,,👏🌺🌺
@gayatriveda1754
@gayatriveda1754 Жыл бұрын
correct ga cheparu guruvu garu
@GovindaGovinda-vs4ry
@GovindaGovinda-vs4ry Жыл бұрын
Your a brilliant👍 Good Answer Hara hara Maha Deva
@mallavarapuapparao1360
@mallavarapuapparao1360 Жыл бұрын
🙏🙏🙏చాలా చక్కగా వివరించారు గురువుగారు
@nagarjunarao159
@nagarjunarao159 Жыл бұрын
Amazing and great video 🙏
@hariprasadthatha9166
@hariprasadthatha9166 Жыл бұрын
Good topic
@premakumar5248
@premakumar5248 Ай бұрын
చాలా బాగా చెప్పారు ❤
@garataiahdara5361
@garataiahdara5361 Жыл бұрын
I may. Other but good and realty explained thank u
@loansguide
@loansguide Жыл бұрын
అద్భుతమైన మనో ప్రజ్ఞ, మీ దివ్యతకు నా నమస్కారం.
@seedralapoornachandrarao
@seedralapoornachandrarao Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@Vastuastromnk
@Vastuastromnk Жыл бұрын
చాలా బాగా చెప్పారు మీకు శతకోటి వందనాలు జై శ్రీ రామ్
@mallikarjun.dvictory8405
@mallikarjun.dvictory8405 Жыл бұрын
Guruji chaala arthamayyetattu vivarinchaaru vandanaal
@lathasree1987
@lathasree1987 Жыл бұрын
కలియుగం లో అంతా మాలాంటి మంచి వాళ్లకే కష్టాలు ఉన్నాయి
@Kuppalavenkatakrishna
@Kuppalavenkatakrishna 5 ай бұрын
You just feel You are good person But you are innocent person U don't have any awareness on life
@arunachippa9959
@arunachippa9959 8 ай бұрын
Chala chala baga chepparu guruji
@shantharavinder142
@shantharavinder142 2 ай бұрын
హరి ఓం గురువు గారికి పాదాభివందనాలు
@jayakrishnapenumarthi3510
@jayakrishnapenumarthi3510 2 ай бұрын
చెప్పేవన్నీ యోగ శాస్త్రంలో ఉన్నాయి. ప్రతివాళ్ళు మాకు సిద్ధి లభించింది. శక్తులు వచ్చాయి. మాకు తిరుగులేదు , భగవంతుడి దర్శనం లభించింది అని తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. భగవంతుడి దర్శనం అనేది ఆయన చెప్పినంత తేలిక కాదు. ఒక రమణ మహర్షి, ఒక త్రైలింగ స్వామి, ఒక రామకృష్ణుడు, ఒక కావ్య కంఠ గణపతి వశిష్ఠ మహాముని లాంటి వాళ్ళకే ఆ భాగ్యం దక్కింది. ఈయన మాటల్లో గర్వం, అహంకారం కనబడుతోంది, ఇవి తప్పించి ఆ ఆది పరాశక్తిపట్ల అంకిత భావం కనపడట్లేదు. ఎంతసేపూ నేను సాధించాను, నేను నిర్వహించాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప అని చెప్పడం తప్ప అమ్మవారు మహాకాళీ పట్ల భక్తి లేదనిపిస్తోంది. భగవద్దర్శనం లభించినవాళ్ళు ఇలా ఫోన్ నంబర్ పెట్టీ నన్ను సంప్రదించండి అని చెప్పడం నేనెక్కడా చూడలేదు. ఇలా చాలామంది బయలుదేరారు చాలా తప్పు. మాకు భగవంతుడు కనిపించాడు అనుకున్నవాళ్లు ఇంకేమీ మాట్లాడరు. అన్నీ సాధిస్తే వారు ఎవరూ ఇలా అందరికీ బయటకు చెప్పరు, ఇలా పబ్లిసిటీ ఇచ్చుకోరు. ఈయనకు కీర్తి కండూతి ఎక్కువ. అహం నశిస్తేనే మోక్షం అన్న చిన్న అంశం ఈయనకు తట్టలేదు.అలౌకిక అనుభూతి, అనిర్వచనీయమైన దర్శనం సాధనలో పొందినట్టు ఈయన చెప్పలేదు, అంటే ఇంకా అరిషడ్వర్గాలను ఈయన త్యజించలేదు , వాటిని జయించలేదు. అని అర్థం అవుతోంది.నేను అన్నీ సాధించేసాను, నాకే అన్నీ తెలుసు, నేనే గొప్ప, నన్ను మించినవాడు లేడు అంటున్నాడంటే, అతనికి సిద్ధి లభించలేదు అని అర్థం. రమణ మహర్షి, కావ్య కంఠ గణపతి మహాముని లాంటి మహాయోగులు ఎన్నడూ తమగురించి ఇంతలా పబ్లిసిటీ చేసుకోలేదు. ఆ మహానుభావులు ఆతి నిరాడంబరమైన జీవితం గడిపారు. భగవంతుడి దర్శనం కలిగింది అని ఇప్పుడు చెప్తున్న వాళ్లు అందరూ కేవలం టీవీల్లో, వీడియోల్లో, సోషల్ మీడియాలో కనబడ్డానికి ఇలా తాపత్రయపడుతున్నారు.
@saluvadivijaypalan1548
@saluvadivijaypalan1548 Жыл бұрын
Good explanation and easy methods sir 🙏💐🌹🙏
@sumantvvijayawada
@sumantvvijayawada Жыл бұрын
Keep watching
@naidupuppala5311
@naidupuppala5311 Жыл бұрын
Superb. Guruji
@Sayam-tc6oh
@Sayam-tc6oh Жыл бұрын
Happytoseegurijispreachings
@sankarrao963
@sankarrao963 2 ай бұрын
Correct sir I have experisnced.
@luckystarcharancharan843
@luckystarcharancharan843 Жыл бұрын
Supper gurvu garu.
@RajeshwarVadluri
@RajeshwarVadluri 10 ай бұрын
Super tanks Amma
@varalaxmib9130
@varalaxmib9130 Жыл бұрын
Adbhutamaina gnana bhoda🙏
@kva-fi2ty
@kva-fi2ty Жыл бұрын
అద్బుతం గురూజీ జై శ్రీరామ్💐💐
@kaneboinashankar5479
@kaneboinashankar5479 Жыл бұрын
ధన్యవదలు స్వమిజి
@renukak2797
@renukak2797 Жыл бұрын
Anchor expressions super
@duvvurusuresh7106
@duvvurusuresh7106 Жыл бұрын
Excellent swamy
@shanmukhim360
@shanmukhim360 Жыл бұрын
Jeevitha paramardham, sri gurubyo namaha, blissful and lucky to listen your words gurudev ❤😊 with lots of gratitude, respect and love🙏🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
సంతోషము ఉన్న వాడికి ఆనందము ఉండదు.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
రోగము.అస్వస్థత.
@solotigerallinonechannel7864
@solotigerallinonechannel7864 Жыл бұрын
బగా చెప్పారు నాకు వున్న సందేహం పోగొట్టారు గురు గారు
@marriswamypalegari9926
@marriswamypalegari9926 Жыл бұрын
😊😊😊 supar guruji.
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 Жыл бұрын
స్వామిజి 7 లోకాలు అంటే 7 రకాల గ్రావిటీలు భూమినుండి ఈ పాలపుంత అంచులవరకు వున్న గ్రావిటీలు 6 1) భూమి - భూ లోకం 2) చంద్రుని - భువర్లోకం 3) సూర్యుని పరిధి - సువర్లూకం 4) స్వర్గలోకం - మహాలోకం 5) - జనః లోకం 6) - తపో లోకం 7వది అనగా పాలపుంత దాటివెళ్తే అనంతం, అదే సహస్రారం అదే ఒక్కటి, సత్యం, మార్పులేనిది సనాతన వేదిక్ సైన్స్ ప్రకారం బ్రహ్మాండం అంటారు. అలాగే నేటి మోడరన్ సైన్స్ ప్రకారం పాలపుంత, గెలాక్సీ అంటారు. అనంతమైన విశ్వంలో బిలియన్ల సంఖ్యలో గెలాక్సీలు వున్నాయి అని మోడర్న్ సైన్స్ చెబుతుంది. అలాగే అనంతమైన విశ్వంలో కోట్లకొలది బ్రహ్మాండాలు వున్నాయి అని వేదిక్ సైన్స్ చెబుతుంది. రెండిటి మధ్య సారూప్యత ఆలా ఉంది. //చిదానంద రూపః శివోహం శివోహం //
@nalinil.v8125
@nalinil.v8125 Жыл бұрын
Life nenu yela vunta telusa..meeru expect chesedhaniki reverse lo vunta..ante naaku ipudu oka kastam vasthe..adhi money matter kooda kavachu...Sai daggara velli navvutha first..then..yelagaina gelustha..then..Sai daggara nilabadi thala yegaresi navvutha.. ipudu anta..ante just oka task laaga anthe life..Himalayaas yekkutharu..adhoka adventure..like just oka chinna kastanni handle cheyaali anthe..ipudu pushkalamga dabbunu mana chethilo petti oka task isthe easy ga gelustham..adhe manam kasta padi aa task gelisthe adhi success..yepudu naaku adventures istam..ante easy ga velle way lo nenu vellanu.tough ga hard ga vunde way select chestha .andhulo success avutha..andhuke chepina meeku nenu yepudu reverse ani..Mee thinking veru..meeku dabbu okati vunte prapamcham gelichinattu..Naa thinking veru..limit ga pettukoni geliche rakam nenu..so..meeru chala try chesinaru dabbu kosam vasthundhi..dabbu kosam chesthundhi ani..andhuke nenu different angle lo alochinche rakam...naaku nenante thega istam..yendhukante okarila 7 mandhi vuntarata..but.naa laa nenu okkadhanne..Naa laa inkokaru leru..that is Nalini...😂
@mallelanagarjunareddy2779
@mallelanagarjunareddy2779 Жыл бұрын
Guru vu garu super cheparu
@Raju_chengelli6000
@Raju_chengelli6000 Жыл бұрын
Nice
@hanumanthrayappavvenkyvenu8923
@hanumanthrayappavvenkyvenu8923 11 ай бұрын
Guruvugarikipadabhuvondanalu Tqanchor
@venkateshvenkatesh9818
@venkateshvenkatesh9818 10 ай бұрын
Namaskar swami
@shenishettybhavani726
@shenishettybhavani726 Жыл бұрын
Correctey manchivarikay bhadhalu adhi nakhu experience guru garu na daughter maranichindhi age 25 Papa puttinakha one monthki maranichindhi chala bhadhapadhuthunnanu.
@PHRA-pl7hz
@PHRA-pl7hz Жыл бұрын
Yes sir good 👍👍
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi Жыл бұрын
పరిణామ క్రమము నకు అవరోదములు కలుగ అవతార మెత్తుచూ అడ్డు తొలగించేవయా🙏🙏🙏
@chacosravan
@chacosravan Жыл бұрын
గత జన్మలో చేసిన పాపం ఈ జన్మలో అనుభవించడం ఎంత వరకు సమంజసం
@rmbishekarpitla2523
@rmbishekarpitla2523 Жыл бұрын
Chesina appu nuvve theerchali
@lakshminarayanamamidi1172
@lakshminarayanamamidi1172 Жыл бұрын
Life is boomerang
@nalinil.v8125
@nalinil.v8125 Жыл бұрын
Nenu yepudu teliviga korukonta..ante okesari koteeswaraliga enjoy chesi, next birth BPL...😀....katika pedarikam..daridram vaddu..at the same time chala laxurious vaddu..manaku sophisticated ga..comfortable ga lead chesedhi only middle or upper middle..ante life lo chala krindaku velladam nachadhu..chala high level ki velladam nachadhu...but..upper middle istam...ante balanced diet laaga..life kooda balanced ga vundaali alage korukonta...okesari kastam..okesari sukam rendu manchivi kaavu..sweet..chedhu rendu equal ga vunte life happy ga vuntundhi..yemantaru Sai..
@dupathwarsrinivas6171
@dupathwarsrinivas6171 Жыл бұрын
🙏🤚🤚
@VenkateshwerReddy-jc1xy
@VenkateshwerReddy-jc1xy Жыл бұрын
Swamiji Garu,ma,nirupama Medam gariki konchem, Respect estu matladandi Neevu,neevu antu matladutunnaru,edhi karectena,nirupama Garu Meeru,meeru anukuntu questions vestundi,meeru nalugu muchhatlu cheppagane Nene goppa Ani anukuntunndu AA gadham enduku,, AA Talameedha bochu enduku avasarama,neetga vundochhug Take Respect,give Respect Medam Garu ante naku chala abhimanam,Ada,maga evaraina Respect ga matladali,Telusuko 👍✌👌👏✌🙏🙏🙏🕉🕉🚩🇬🇶
@balasubramanyamontela578
@balasubramanyamontela578 Жыл бұрын
Hari Om ,I am very glad to born as HINDU
@universelchannel8659
@universelchannel8659 Жыл бұрын
గురుభ్యోనమః 🙏🙏🙏🙏
@bandinarsimlu1154
@bandinarsimlu1154 Жыл бұрын
Nizam madam rait
@ramupurushothamudu9591
@ramupurushothamudu9591 Жыл бұрын
Om namashivaya
@thirupativelamala3342
@thirupativelamala3342 Жыл бұрын
Chetruvulu badhalu tattukivalaa gurubygaeu
@Seenuhindupur
@Seenuhindupur 6 ай бұрын
🎉🎉🙏👌
@sujathamanchikatla4563
@sujathamanchikatla4563 Жыл бұрын
Sathyam dyanamananthambrahma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothiguduguntla3810
@jyothiguduguntla3810 Жыл бұрын
👏👏👏👏
@Dasaragonda
@Dasaragonda Жыл бұрын
Hi
@manojkumarreddy7036
@manojkumarreddy7036 Жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏
@SafishMeka-vt1cn
@SafishMeka-vt1cn Жыл бұрын
గురువు గారు.. చాలా బాగా చే పారు
@mounin
@mounin Жыл бұрын
వచ్చే జన్మ ఉందో లేదో తెలియని మనకు ఈ జన్మలో చాలనుకునే అనుకునే మనకు మానవ జన్మకి ఈ
@durgamlaxman9458
@durgamlaxman9458 Жыл бұрын
Mahanubaulaku namashkaramm.sanathana rusulaku Danyvadamulu
@user-lg4df8eo1b
@user-lg4df8eo1b Жыл бұрын
Ok bagudi 🕉️✅
@jayhanuman2498
@jayhanuman2498 Жыл бұрын
A mi start chesaaru madam gaaru
@creativedefinitioncompetat1194
@creativedefinitioncompetat1194 Жыл бұрын
Prabakarji gari matam ekkada address please
@Esghy-u4y
@Esghy-u4y 3 ай бұрын
అవును. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ మరీ పుణ్యాత్ములు.
@padinarannaidu5456
@padinarannaidu5456 Жыл бұрын
హిందువులలో చాలామంది ఈ ఏంకర్ లాగే అమాయకపు ప్రశ్నలు వేస్తుంటారు. భగవంతుడు కర్మఫల ప్రదాత. ఆయన post man లాంటివాడు.శుభ వార్త అయినా,అశుభ వార్త అయినా ఆయా వ్యక్తులు ఆనందిస్తారు లేక బాధ పడతారు,కాని post man కి ఆ రెండూ ఉండవు. ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలి.మంచికి మంచి,చెడ్డకు చెడ్డ అనుభవించాలి. ఇప్పుడు మంచివారైన,గత జన్మ కర్మ పాప ఫలాలు నేడు అనుభవించాలి. భగవంతుడికి ఎవరి మీద ఆగ్రహం ఉండదు,అనుగ్రహం ఉండదు.ఈ కష్ట సుఖాలు ఎవరికివారే తెచ్చుకున్నని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు అన్నారు. నవ్వుతు నవ్వుతూ తప్పులు చేస్తారు, ఏడుస్తూ ఏడుస్తూ వాటి ఫలాలు నా వల్లే ( దేవుడి వలనే) అని బాధ పడతారు అని కూడా బాబా వారు అన్నారు.
@mvsuresh2592
@mvsuresh2592 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@ramidinagaraju3388
@ramidinagaraju3388 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@polojuramesh9384
@polojuramesh9384 Жыл бұрын
వచ్చే జన్మంటూ ఉందో లేదో తెలియదు కష్టాలు అనుభవించే వాడికి సంతృప్తిని , ఉపశమనం ఇచ్చే వాక్కులే తప్పా ఇందులో నిజాలు అగుపించడం లేదు
@selfseeker143
@selfseeker143 Жыл бұрын
కష్టం ఎవరికి ? శరీరానికి ? మనసుకు ? నీవు శరీరానివి కావు, మనసు కావు. నీవు సత్ చిత్ ఆనంద రూపమైన ఆత్మవు.(మనో బుద్ధి అహంకార చిత్తానీ న అహం, చిత్ ఆనంద రూప శివోహం, శివోహం). జీవులంతా ఆ ఆనంద స్వరూపాలే. అందుకే జీవం పుట్టినప్పటి నుండి చచ్చే దాకా ఆనందాన్ని వెతుకుతున్నాయి. కానీ మనసు తో పంచెద్రియాలతో పంచ భూతాలాతో ఏర్పడిన ఈ ప్రపంచంలో సంతోషం తప్పా ఆనందం దొరకదు. సంతోషం కావాలంటే మనసుతో వెతకాలి, ఆనందం కావాలంటే మనసు దాటి, మనసును మూసి వేసి వెతకాలి. నిద్రలో మీ కష్టం ఎటు పోయింది ? అక్కడ నీవు లేవు, నేను శరీరాన్ని, నేను మనసును అన్న అహం లేదు, కాబట్టి కష్టాలు లేవు. "(అహం)నేను" ఉన్నంత సేపు ప్రపంచం, కష్టాలు. ఆ అహం లేనప్పుడు కేవలం ఆనందం. ఆ అహాన్ని ఎలా జయించాలి అని చెప్పేదే వేదము, ఉపనిషత్తు, భగవత్ గీత. మీరు రమణ మహర్షి వంటి వారిని కొంత అధ్యయనం చేసి, ధ్యాన సాధన చేస్తే నిజం మీకే తెలుస్తుంది.
@polojuramesh9384
@polojuramesh9384 Жыл бұрын
అని నీకు అనుభవం అయిందా లేక ఒకరు చెప్పింది చిలక పలుకుల్లా చెపుతున్నావా? సామాన్యప్రజలు మీ అంత జ్ఞానులు కారు కదా! మీలాంటి మహామహులకే ఇలాంటి అనుభూతులకు అర్హులు మేము శరీరాన్ని దాటి వెళ్ళలేము మాకు గిల్లితే శరీరానికే నొప్పితెలుస్తుంది మీరు జ్ఞానులు కాబట్టి మీకు నొప్పి తెలియదు కాబోలు
@Dhana93
@Dhana93 Жыл бұрын
​@@polojuramesh9384కరెక్ట్ నా అభిప్రాయం మీరు చెప్పారు, ఇంకో జన్మ ఉందొ లేదో ఎవరికి తెలియదు వచ్చిన ఈ జన్మ లోనే అన్ని అనుభవించాలి, కష్టాలు అసంతృప్తి ని ఇస్తాయి తప్ప జ్ఞానాన్ని ఇవ్వలేవు
@krishnareddy9748
@krishnareddy9748 Жыл бұрын
😊
@krishnareddy9748
@krishnareddy9748 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊
@Saidachari3307
@Saidachari3307 Жыл бұрын
Meru yevaro naku teliyadu Kani..mimmalni kalavalani vundi ..aa sivaiah kaluputado chudali
@jsrinivasulujsrinivasulu3102
@jsrinivasulujsrinivasulu3102 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ksrao80
@ksrao80 Жыл бұрын
Might is right in jungle rule. Present democracy is encouraging that rule.
@saikarthikskr3215
@saikarthikskr3215 10 ай бұрын
,🙏🙏🙏
@lalithasuggala3957
@lalithasuggala3957 Жыл бұрын
🙏🍎⚘️🙏🍎⚘️🙏🍎⚘️
@nageswarraob7685
@nageswarraob7685 Жыл бұрын
🙏🙏
@sureshkmbt146
@sureshkmbt146 Жыл бұрын
srusty rahasyam ani cheppi, karma aiye untadhi ani cheppy, srusti yamamunu, srustilo patinchavalacina niyamalanu, dhachi petty, dharma ullangana parachi, eadho samarthinchu kontaremo?????????
@thirupativelamala3342
@thirupativelamala3342 Жыл бұрын
Ala anukunteynguruvugaru Edutavalani Vala. Chese vedava. Neecha panlu tho edutavala. Nininamdinwpdutunaeu vala kinaddu vacheyvalani enta dadunukinina tegistunaeu Navbujuntunaru
@shillyadav
@shillyadav Жыл бұрын
janmalu unnayo ledo evadki theliadu kani bhagavanthudu manchiga alochinche vallaki eppatki support cheyadu.
@vishnuvardhan5157
@vishnuvardhan5157 Жыл бұрын
Swami Gatha janma karmapalam naaku Telugu e janma papam nenu eragon ayna enduku naaku shiksha
@__lotuss_.
@__lotuss_. Жыл бұрын
🙏🙏🙏🙏🙏😇😇😇
@VenkateshwerReddy-jc1xy
@VenkateshwerReddy-jc1xy Жыл бұрын
Swamiji Garu,full short vesukondi chudaleka, chastunnamu,nirupama garini Chudandi entha chakkaga undo Swamiji Lu full ga vasralu vesukovali,artham chesukondi Bottu pettukoni neetga vunte Chalu,a bochu,a gadam deniki 🕉🕉🕉🕉🕉🚩🚩🚩🚩🇬🇶🇬🇶🇬🇶
@luckybharadwaj
@luckybharadwaj Жыл бұрын
@02:02 yenti ventane phone vachinda ???? Aaaa Kalam lo phone yevad kanipetadu ??? 😅😅😅😅
@sridharboga4065
@sridharboga4065 Жыл бұрын
Swamy ayana example cheppadu 😂
@sridharboga4065
@sridharboga4065 Жыл бұрын
Swamy ayana example cheppadu 😂
@bns7nowasamajam310
@bns7nowasamajam310 Жыл бұрын
Sukham santhosham ANDAma AThmaku samadamu shariramuku kadu
@shaiksaidababu2171
@shaiksaidababu2171 Жыл бұрын
Edi kadha manishi ane prathi okkadu thelusu kovalisindi sanatha dharmam ante edi ani theliyani vaallu prajalni thappu throva pattisthunnaru krutagnatalu guruji ❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@nalinil.v8125
@nalinil.v8125 Жыл бұрын
Nenaithe Sai ni..next birth nenu chala koteeswaraliga puttalani asalu koranu..yenni janmalu ichina middle class lo ne puttali..but..manchi higher qualification vundaali..mana valana ayina help cheyali..ilati birth ye korukonta..meeru chepinattu ee birth lo Sai kastalani ichi next birth sukam..laxury vaddu..yenni jamalaina middle class manchi vivekamtho..manchi arogyam tho happy ga vunta Sai ani korukonta..yendhukante dabbunna chota manishiki values vundav..domination adhi manalni chesthundhi..manaku krinda dabbu vundaali..ante manalni control adhi cheyakoodadhu....ante middle class correct... viluvaina manishiga brathakalante manam aninitini adjust chesukontu valuable human ga life lead cheyaali..ante naaku yekkuva dabbukanna chaduvu istam..telivi thetalu istam..manchi knowledge istam..overall ga brilliant ga vundatam istam...next birth lo ye addankulu lekunda higher qualification kavalani korukonta..thalaku minchina dabbu kaadhu... actually, nenu childhood lo oka gazetted cadre avalani chala pedda desire naaku..adhi naaku korathane ee birth..but..next birth nenu adhe avutha....Sai..thapakunda grant chesthadu...
@rk_love_creaction
@rk_love_creaction 8 ай бұрын
ఈయన రేవంత్ రెడ్డి ల వున్నాడు
@dongle143videos3
@dongle143videos3 4 ай бұрын
Reventh reddy
@nagaranikarne1500
@nagaranikarne1500 Жыл бұрын
Ee janmalo papa punyalu aa janmalo ne undali iippati kashtalu repati santoshau sukalu correct kadu vache janmalo manushuluga pudatamo ledo iina vache janma kosam iippudu kashtapadadam poorva janma papalu iippudu anubavinchadam correct tappu chesina vadiki aa janmalone papa pariharam anubavinchali tappucheyadaniki bayapadali verevallu tappu cheyalante bayapadali tappu chesina vadu riyalise kavali manchiga marali kani allajaratledu.
@nagaranikarne1500
@nagaranikarne1500 Жыл бұрын
Correct place lo correct kadu typing mistake.
@SravanthiDurgam-b4i
@SravanthiDurgam-b4i 11 ай бұрын
E janma ki badalu chalu a devuniki kuda kanikaram lenappudu y ku jivinchadom
@pasupathinavarasala9405
@pasupathinavarasala9405 Жыл бұрын
అంతే! వచ్చే జన్మలో బాగుంటుందని సరిపెట్టుకొని బతికేయడమే!😏
@konthamraju2620
@konthamraju2620 8 ай бұрын
Swamy Naku mi mobile namber kavalenu
@hariprasadthatha9166
@hariprasadthatha9166 Жыл бұрын
Not understand my self
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
24 Часа в БОУЛИНГЕ !
27:03
A4
Рет қаралды 7 МЛН
Wednesday VS Enid: Who is The Best Mommy? #shorts
0:14
Troom Oki Toki
Рет қаралды 50 МЛН