#sri

  Рет қаралды 16,120

Sri Geetu vlogs

Sri Geetu vlogs

Күн бұрын

Пікірлер: 67
@VijayaLakshmi-sf1hc
@VijayaLakshmi-sf1hc 8 ай бұрын
నేను అడిగిన ప్రశ్నకి వెంటనే respond అయ్యి నాకు మంచి సలహా ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు అండి.
@srigeetuvlogs188
@srigeetuvlogs188 8 ай бұрын
స్వామీ అనుగ్రహం అండి అంతా,,,మీరు త్వరలో సేవకి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అండి🙏🙏😍😍
@VNageshwari-kl9gy
@VNageshwari-kl9gy Ай бұрын
🙏🙏
@rajeshwarishivva5947
@rajeshwarishivva5947 9 ай бұрын
Chala baga chepparu Amma 👌👍🙏
@srigeetuvlogs188
@srigeetuvlogs188 9 ай бұрын
Thank you so much amma😍😍
@AvanithoAnubandham
@AvanithoAnubandham 11 ай бұрын
చాలా చక్కగా వివరించారు Sis 🙏🥰
@srigeetuvlogs188
@srigeetuvlogs188 11 ай бұрын
Thank you so much sis😍😍
@VijayaLakshmi-sf1hc
@VijayaLakshmi-sf1hc 8 ай бұрын
60 సం.దాటినవారు కూడా శ్రీవారి సేవ చేయడానికి అర్హులే అని ఈమధ్యే విన్నానండి.నాకు క్రిందటి సం.మే 60 సం.నిండాయి అయితే నాకు మాత్రం జీవితంలో ఒక్కసారయినా శ్రీవారి సేవ చెయ్యాలనే కోరిక బలంగా ఉందండి.దయచేసి నేను ఎలా Proceed అవ్వాలో తెలియ చేయండి
@srigeetuvlogs188
@srigeetuvlogs188 8 ай бұрын
వెళ్లొచ్చు అండి కాకపోతే నవనీత సేవ కి వెళ్లాలి,అంటే గోశాల లో మీరు సేవ చెయ్యాలి వెన్న తీయడము,మజ్జిక చెయ్యడం, పాలు కాయడం ఇలాంటివి టెంపుల్ డ్యూటీ కూడా లక్కీ డిప్ తీస్తారు,వస్తుంది కూడా,ఈ సేవకి వెళ్ళే వాళ్లకి స్వామీ వారికి వెన్న తీసుకొని వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది చాలా మంచి సేవ వెళ్ళండి బాగుంటుంది,ఈ నెల 26 ఆర్ 27 th జులైకి సంబందించిన అన్ని సేవలు రిలీజ్ అవుతాయి మీరు నవనీత సేవకి బుక్ చేసుకోండి,
@VijayaLakshmi-sf1hc
@VijayaLakshmi-sf1hc 8 ай бұрын
నేను అడిగిన ప్రశ్నకి వెంటనే respond అయ్యి నాకు మంచి సలహా ఇచ్చినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.
@RamaDevi-ox6sq
@RamaDevi-ox6sq 11 ай бұрын
Tq so much dear Nenu deeni kosam waiting 😊😊
@srigeetuvlogs188
@srigeetuvlogs188 11 ай бұрын
ఇంకా చాలా విషయాలు షేర్ చెయ్యలి అండి ఒక్కొక్కటిగా షేర్ చేస్తాను,ఒక్కసారి అయిన వెళ్ళాలి, good experience 👌👌 Govinda...Govinda 🙏🙏🙏
@RamaDevi-ox6sq
@RamaDevi-ox6sq 11 ай бұрын
@@srigeetuvlogs188 తప్పకుండా మా
@thirupathichitty1262
@thirupathichitty1262 5 күн бұрын
Hello akka Locker untundhi khada koncham pedda size bag padutundha andhulo. dayachesi reply ivvandi
@srigeetuvlogs188
@srigeetuvlogs188 5 күн бұрын
మరి Big size ఐతే పట్టదు మంచం క్రింద పెట్టుకోవాలి మేము అలానే పెట్టుకునేవాళ్ళం.. వాల్యూబుల్ థిక్స్ తీసుకు వెళ్ళవద్దు
@bbhasakar-t8c
@bbhasakar-t8c 11 ай бұрын
Nice sister 👍
@srigeetuvlogs188
@srigeetuvlogs188 11 ай бұрын
Thank you brother 😍😊
@polavarapumohanakumari4480
@polavarapumohanakumari4480 9 ай бұрын
Memukuda vnnam thanks geetagaru
@srigeetuvlogs188
@srigeetuvlogs188 9 ай бұрын
Oh avunaa andi good experience 😍😍😍 Govinda.. Govinda.. Govinda 🙏🙏
@urspriyaa09
@urspriyaa09 11 ай бұрын
Very Nice Akkaa...2 Times garbhagudi lo swami variivvesaru Miku...You R Vry Lucky Akkaa...Next Videos Lo Ah Experience Antha Kuda Share Cheyandi😍
@srigeetuvlogs188
@srigeetuvlogs188 11 ай бұрын
Ok ra🥰🥰 thank you
@saisriharshithreddy5698
@saisriharshithreddy5698 10 ай бұрын
Om namo venkatesa namaha srivariseva realase date's chepandi mam
@srigeetuvlogs188
@srigeetuvlogs188 10 ай бұрын
May నెలవి February 27th నా రిలీజ్ చేశారు జూన్ నేలవి ఈ month lo రిలీజ్ చేస్తారు ఈ month 23 నుండి month ending వరకు చెక్ చెయ్యండి.. ఎగ్జైట్ date తెలీదు but ఆ టైం లోనే రిలీజ్ చేస్తారు ...
@reddyrakhi-uk6gg
@reddyrakhi-uk6gg 2 күн бұрын
luggage suit case lacker lo paduthundha
@srigeetuvlogs188
@srigeetuvlogs188 2 күн бұрын
Big size aite పట్టదు .. మీడియం సైజ్ ok
@artworks2132
@artworks2132 11 ай бұрын
Very nice
@srigeetuvlogs188
@srigeetuvlogs188 11 ай бұрын
TQ😊😊😍
@PcPurna
@PcPurna 11 ай бұрын
Nice video sister 🎉
@srigeetuvlogs188
@srigeetuvlogs188 11 ай бұрын
Thank you brother 😍
@swathitulasi8178
@swathitulasi8178 4 ай бұрын
Malli velte maku chepandi vastamu
@srigeetuvlogs188
@srigeetuvlogs188 4 ай бұрын
👍👍
@citylifes5744
@citylifes5744 4 ай бұрын
Nannu kuudaa add chesukondi
@Veereshpavanampally
@Veereshpavanampally 10 ай бұрын
జగన్ మోహన్ రెడ్డి ఉన్న వరకు దర్శనం కాని శ్రీ వారి సేవ కానీ కష్టమే
@prasannapalnati6825
@prasannapalnati6825 11 ай бұрын
Nice video 👍👍
@srigeetuvlogs188
@srigeetuvlogs188 11 ай бұрын
Thank you Andi😍
@NPOLAKIROJA
@NPOLAKIROJA 8 ай бұрын
Ma frnds vallu velthunnaru andulo oka ammayi drop Ayyindi. ..avida place Lo nenu vellocha chudataniki okela untam same age kuda possible autunda andii Plz cheppandi
@srigeetuvlogs188
@srigeetuvlogs188 8 ай бұрын
TTD Web site lo name marchu koni vellandi mi friend name place lo mi Peru marchukovachhu .. check cheyyandi
@psharada2642
@psharada2642 6 ай бұрын
Mam seva ki vellinavaru roju darsanam ki vellavacha
@srigeetuvlogs188
@srigeetuvlogs188 6 ай бұрын
రోజు ఉండదు అండి, only one time Last day,Inka temple duty lo dharshanam istaru .
@psharada2642
@psharada2642 6 ай бұрын
@@srigeetuvlogs188 thank u andi
@KalikotaKavitha
@KalikotaKavitha 11 ай бұрын
Hi mem kuda 3roje tirupati seva ki report chesm me video lo unam and ma room meru kuda malli yeppudu plan chestunaru seva ki
@srigeetuvlogs188
@srigeetuvlogs188 11 ай бұрын
Ohh nice andi 😊😊 malli may lo andi 90 complete avvagane 😊😊meeru మతో మాట్లాడారా?
@KalikotaKavitha
@KalikotaKavitha 11 ай бұрын
S tana name teledu gani me group lo vallato matldanu
@KalikotaKavitha
@KalikotaKavitha 11 ай бұрын
Group leader anukunta tanu me contact number istara I want to talk with you
@harikrishna6152
@harikrishna6152 Ай бұрын
Uniform cost entha andi
@srigeetuvlogs188
@srigeetuvlogs188 Ай бұрын
లేడీస్ సారి ఐతే 250 ఉంటుంది
@SithaRama1119
@SithaRama1119 6 ай бұрын
nenu 1st time akka and individual ga chesukunnanu uniform maname thisukovala akka and akkada esthara and 1st day m ye time ki reach avvali reporting ki
@srigeetuvlogs188
@srigeetuvlogs188 6 ай бұрын
Uniform manme konukovali, reporting seva sadhan 2 lo morning 6am to evening 6pm varku avvachhu.
@PSatya-bt8fd
@PSatya-bt8fd 3 ай бұрын
Ma Amma valindi
@srigeetuvlogs188
@srigeetuvlogs188 3 ай бұрын
🙏🙏🙏
@subramanyaachary8407
@subramanyaachary8407 9 ай бұрын
Application veste enni rojulaku seve vasthundi
@srigeetuvlogs188
@srigeetuvlogs188 9 ай бұрын
7 days seva ...book చేసిన వెంటనే message వస్తుంది
@ramashathakamk3603
@ramashathakamk3603 10 ай бұрын
Miku sevaku book chese vallu entha amount thiskunnaru andi...
@srigeetuvlogs188
@srigeetuvlogs188 10 ай бұрын
just online booking అంతే ఎవరైనా online lo Book చేసుకోవచ్చు ,net center వాళ్లు ఐతే money తీసుకొని చేస్తారు మనకి only ట్రావెల్ చార్జెస్ ఇంకా అక్కడ ఫుడ్ ఏమయినా బైట తింటే ఖర్చు అంతే,,మనకి అన్ని free ga ttd ఇస్తుంది, ఫుడ్ ,locker,bed, food వెంగమాంబా లో ఫ్రీ ,,,ఇంటర్నెట్ స్పీడ్ గా వాడే వాళ్ళు ఉంటే book చేస్తారు
@srigeetuvlogs188
@srigeetuvlogs188 9 ай бұрын
@@nadimintisangeetha5711 net సెంటర్ వాళ్ళు ఐతే తీసుకుంటారు...
@ammuraji9684
@ammuraji9684 6 ай бұрын
Koncham meku book chesina valla no istharandi
@umamanimandiram514
@umamanimandiram514 11 ай бұрын
Single person kuda vella vacha seva kosam?
@srigeetuvlogs188
@srigeetuvlogs188 11 ай бұрын
వెళ్లవచ్చు అండి, two months ముందు బుక్ చేసుకోండి..ఏప్రిల్ నెల కి ఇప్పుడు availability undi చూడండి web లోకి వెళ్లి
@muralikrishnadiddi1488
@muralikrishnadiddi1488 8 ай бұрын
3 days చేయవచ్చా అండి
@srigeetuvlogs188
@srigeetuvlogs188 8 ай бұрын
చేయోచ్చు అని విన్నాను ...నాకు క్లియర్ గా తెలీదు
@SithaRama1119
@SithaRama1119 6 ай бұрын
akka uniform yela
@srigeetuvlogs188
@srigeetuvlogs188 6 ай бұрын
Bayata shops lo seva dress ante istaru, chudidaar aite top plain Orange and chnni , bottom maroon
@jyothireddy6746
@jyothireddy6746 10 ай бұрын
Miku may lo seva dhorikindha
@srigeetuvlogs188
@srigeetuvlogs188 10 ай бұрын
Dhoraka ledu andi June lo try chestunnamu
@vijayadurga7745
@vijayadurga7745 6 ай бұрын
ఫోన్ అనుమతించరు కదా
@srigeetuvlogs188
@srigeetuvlogs188 6 ай бұрын
టెంపుల్ డ్యూటీ కి తీసుకువెళ్ళకూడదు
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
To Brawl AND BEYOND!
00:51
Brawl Stars
Рет қаралды 17 МЛН
srivariseva (jan 08  to 14/01/2024) experience sharing #srivariseva #tirumala #seva #ttd
8:21
Sri Hari Govindha (believe wait accept)
Рет қаралды 1,9 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН