మరి Big size ఐతే పట్టదు మంచం క్రింద పెట్టుకోవాలి మేము అలానే పెట్టుకునేవాళ్ళం.. వాల్యూబుల్ థిక్స్ తీసుకు వెళ్ళవద్దు
@KallemBaburao-dd4gd7 күн бұрын
Swami ye Sharanam ayyappa 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@chandumaduri18328 күн бұрын
Om namo venkateshaya govindha govindha govindha govindha govindha govindha govindha 🤝🙏🚩🤝💯 chala 👌🤝🙏🚩 bhaga vundhi 💯🤝 vedeo excellent 👌👍 kamanpur mandal district peddapalli madhi Kiranam 2va month 9va date report cheyali edhi 6th time om namo venkateshaya govindha govindha govindha govindha govindha govindha govindha 🙏🤝💯
@srigeetuvlogs1887 күн бұрын
Soo lucky ma🙏🙏🙏
@rajputrotikendra13 күн бұрын
I have done 7 days seva I didn't get temple seva Whare as others groups got twice
@sujathamarella611314 күн бұрын
Sister february lo seva ki vellu thunara
@srigeetuvlogs1886 күн бұрын
Ledu sis... వెళ్ళటం కుదరలేదు
@sujathamarella611314 күн бұрын
Sister february lo seva ki vellu thunara
@ChinthaJanaki-f3n16 күн бұрын
సెల్లు తీసుకొని వెళ్లొచ్చా మేడం
@srigeetuvlogs1886 күн бұрын
కొన్ని చోట్ల కు తీసుకు వెళ్ళవచ్చు లిమిట్ గా వాడాలి
@leelavishnucreations623 күн бұрын
సేవ చేసేటప్పుడు లీడర్ తీసుకెళ్లవచ్చు. కానీ టెంపుల్ సేవకి పర్స్ కూడా alove చెయ్యరు
@Mahesh.18-Ather22 күн бұрын
Amma boys uniform cheppandi please..
@srigeetuvlogs18821 күн бұрын
White and white dress
@BgeethaJunu25 күн бұрын
నేను కూడా జాయిన్ కావాలనుకుంటున్నానండి ప్లీజ్ అండి ప్లీజ్ మీ గ్రూపులో నన్ను జాయిన్ చేసుకోండి ప్లీజ్
@vijayakadali9786Ай бұрын
Hi ఒదిన ఎలా ఉన్నారు నేను శ్రీవారి సేవకు వేళ్ళను ఒదిన సత్సంగం లో పాల్గొన్నాను ఒదిన కానీ నాలాగా you tube లో పెడితే శశ్రీవారి సేవలో బ్లాక్ చేస్తామన్నారు అది నిజమేనా
@srigeetuvlogs188Ай бұрын
అవును అంటా నాకు తెలీదు మేము వెళ్ళినప్పుడు చెప్పలేదు but అక్కడి సత్సాంగం లో విడియో పెట్టకుండా మీ పిక్ పెట్టి ఎక్సప్లన్ చెయ్యండి
@ismartudayvlogs5002Ай бұрын
Lalitha amma photo ledu akka laksmi Devi amma photo undi akka
@srigeetuvlogs188Ай бұрын
Chesukovchhu
@NiranjanaFactsАй бұрын
Sri vari seva ki velleppudu em tisukellalo video chesi pettandi
@VNageshwari-kl9gyАй бұрын
🙏🙏
@sujathamarella6113Ай бұрын
7monthes nodi try chestunamu ippudu a swamy mi dayavalla ayiodi sister
@srigeetuvlogs188Ай бұрын
Govinda.. Govinda...🙏🙏🙏
@sujathamarella6113Ай бұрын
Sister maku srivari seva ki book ayiodi sister 15 members
@srigeetuvlogs188Ай бұрын
Ohh good andi
@vijayakadali9786Ай бұрын
మానిటైజేషన్ అయిందండి మీ ఛానల్ నేను కూడా వెళ్తున్నాం అండి నేనే లీడర్ ని సేవకి వెళ్తున్నాము ఇది రెండోసారి నేను కూడా ఛానల్ పెట్టాను అందుకని అడుగుతున్నానని ఎలా అయింది ఛానల్ పెట్టి వీడియోస్ చేస్తున్న చిన్న చిన్నగా మీరు చెప్పే విధానం బాగుంది అన్ని విపులంగా చెబుతున్నారు చక్కగా
@srigeetuvlogs188Ай бұрын
అయ్యింది అండి...మీకు all the best andi🥰🥰🥰
@vijayakadali9786Ай бұрын
@@srigeetuvlogs188 థాంక్ యూ
@mahiraghavendra8225Ай бұрын
Memu sri vari sevaku gents slots book chaysukunaamu group ga andulo one member ayyappamala vaysaru seva chaysay tappudu white and white vundala layda ayyapamala lonay seva chayya vaccha information vuntay please tayliyajayagalaru sister
@srigeetuvlogs188Ай бұрын
నాకు కూడా తెలీదు అండి ...నాకు కూడా ఆ డౌట్ ఉంది
@satyavenipediredla119Ай бұрын
శ్రీవారి సేవ బుక్ చేసేటప్పుడు లాస్టులో సబ్మిట్ చేస్తుంటే save member to group అని వస్తుంది. దయచేసి సలహా చెప్పగలరు
@srigeetuvlogs188Ай бұрын
Meru group ga velte మీ గ్రూప్ లో ఉన్న అందరి పేర్లు తో అకౌంట్ క్రియేట్ చెయ్యాలి , సింగిల్ గా ఐతే సింగల్ ఆప్షన్ లోకి వెల్లాలి
@meenareddy7347Ай бұрын
Akka in case seva ku ichina dates and periods dates ayi vunte manam dates marchukone avakasam vundha?
@srigeetuvlogs188Ай бұрын
ఉండదు...మళ్ళీ 3 month's wait చెయ్యాలి
@harikrishna6152Ай бұрын
Dress cost
@srigeetuvlogs188Ай бұрын
Gent's ఐతే వైట్ అండ్ వైట్...నాకు cost తెలీదు
@harikrishna6152Ай бұрын
Book ainai Feb 24 th ki
@harikrishna6152Ай бұрын
Uniform cost entha andi
@srigeetuvlogs188Ай бұрын
లేడీస్ సారి ఐతే 250 ఉంటుంది
@sujathavanaja6059Ай бұрын
Me message wating mam thank Q 🙏
@sujathavanaja6059Ай бұрын
Hi Andi nenu from Hyderabad first time 2022 lo velanu 7days group 15 members ,eppudu velali mam now my husband leddu bangles, bindi ledu kada mam velocha om namo venkatesaya 🙏
@srigeetuvlogs188Ай бұрын
వెళ్లొచ్చు but మీరు మట్టి గాజులు కాకుండా మెటల్ గాజులు, కుంకుమ కాకుండా స్టక్కర్ పెట్టుకోవచ్చు కదా అండి ,,కొంతమంది ఆంజనేయ స్వామి సిందూరం కూడా పెట్టుకుంటారు కదా ,,,పూర్తిగా బింది లేకుండా ఉండరు కదా...వెళ్ళండి అక్కడ హస్బండ్ లేని వాళ్ళు రాకూడదు అని రూల్ ఐతే లేదు so మీరు వెళ్ళొచ్చు
@coolheart123Ай бұрын
Sevalo avarina rakunte vari placelo verevalanu teeskuntara medam plz reply
@srigeetuvlogs188Ай бұрын
ఇప్పుడు తీసుకోవట్లేదు అండి
@FirstOfficer-i5mАй бұрын
Sister temple seva kakunda normal sevalaku velletappudu phone& handbag teesuku vellochha..? Temple seva ki vellinappudu aadhaar card tesuku velte mari only bag tesukuvellochha
@bherichinnarao6006Ай бұрын
🙏👌👌👍💐
@aaruhiru9813Ай бұрын
Hello Madam. For Srivari Seva Can we reach one day before the seva date for registration. For Ex. If my seva reporting date is 13 Dec, then can i reach on 12 Dec for registration. Request to kindly reply. Thank you
@srigeetuvlogs188Ай бұрын
You should report on 13 dec between 6am to 5pm
@FirstOfficer-i5mАй бұрын
Maku 18 November seva book iyindi sister.. monday memu reach iyyesariki 9 am avtundi reposting ki enta time padutundi
@srigeetuvlogs188Ай бұрын
అరగంట లో అయిపోతుంది చాలా గ్రూప్స్ చెయ్యాలి కదా ఫాస్ట్ గానే చేస్తారు
@FirstOfficer-i5mАй бұрын
@srigeetuvlogs188 thank you sister
@karanatakahero7267Ай бұрын
Seva ki ala velali
@srigeetuvlogs188Ай бұрын
Online booking every month 27th release అవుతాయి
@sridevi6136Ай бұрын
Amma naku vellalianukuntunna
@HemaLatha-ib9srАй бұрын
సత్సంగ్ మీటింగ్ లో వీడియో లు తీసి సోషల్ మీడియా లో పెట్టద్దు అని చెప్పుతున్నారు కొంచెం చూసుకోండి
@srigeetuvlogs188Ай бұрын
Oh అవునా ok andi 🙏 thank you for informing
@Rafi-rd9zhАй бұрын
Geetu garu swamy kada seva cheyadam maku avakasam esthara geetu garu memu muslim velaki avakasam untunda
@srigeetuvlogs188Ай бұрын
Ledu andi only Hindus...adi సేవలో ఉన్న రూల్..so మనం ఏం చెయ్యలేము అండి sorry for that 🙏
@sinjus3692 ай бұрын
Nenu ravacha sis metho
@రేణు-ఠ9ఫ2 ай бұрын
మీరు ఎక్కడ వుంటారు
@రేణు-ఠ9ఫ2 ай бұрын
ఫిబ్రవరి కి బుక్ చేసుకున్నారా
@srigeetuvlogs1882 ай бұрын
Inka booking కాలేదు ఫిబ్రవరి కి ఈ మంత్ ending release avutayee
@రేణు-ఠ9ఫ2 ай бұрын
@@srigeetuvlogs188 మీ ఊరు?
@narajagan6132 ай бұрын
Hi
@narajagan6132 ай бұрын
🎉
@Sujatha-q6f2 ай бұрын
Phone number ela change cheskovali sister, sir vari seva registration lo 😊
@srigeetuvlogs1882 ай бұрын
నాకు సరిగా తెలీదు అండి
@Desa.Sanchari2 ай бұрын
Mam 3 days seva vundani chepparu meeru , naku thelisi alanti seva yemi ledu
@mahiraghavendra82252 ай бұрын
Srivari seva vayllaytappudu andaru jents andaru ladies vellavoccha prati group lo kuda ladies and jents eddaru sevakulu vundala oka vayla vuntay enamandi jents and ladies oka group lo vundali tayliyajayagalaru sister
@srigeetuvlogs1882 ай бұрын
Only ledies వెళ్లొచ్చు 10 members నుంచి 15 మెంబెర్స్ వరకు గ్రూప్ లో ఉండొచ్చు...10 కి తగ్గకూడదు...
@ravireddy29072 ай бұрын
Vaikuntha ekadashi ki veltunam sri vari seva ki
@srigeetuvlogs1882 ай бұрын
Soo lucky 🙏
@రేణు-ఠ9ఫ2 ай бұрын
@@ravireddy2907 బుక్ చేసుకున్నారా
@ravireddy29072 ай бұрын
@@srigeetuvlogs188 tq u akka
@ravireddy29072 ай бұрын
@@రేణు-ఠ9ఫ s andi
@రేణు-ఠ9ఫ2 ай бұрын
@@ravireddy2907 సోలక్కీ. స్వామీ నీddevinchukondi
@ravireddy29072 ай бұрын
Akka memu January 8th na veltunam me videos chusi chala impormation gather chesukunam
@srigeetuvlogs1882 ай бұрын
Thank you so much brother 🙏🙏
@ravireddy29072 ай бұрын
@@srigeetuvlogs188akka nenu swetha adi ma husband id