Sri Venkateshwara Suprabhatam By Geetha Madhuri 2019 || Original Full Version || Laxmi Vinayak

  Рет қаралды 3,073,076

Volga Devotional

Volga Devotional

Күн бұрын

Sri Venkateshwara Suprabhatam By Geetha Madhuri 2019,
About:
Song : Venkateshwara Suprabhatham & Shtothram Mangala Shasanam
Rachana : Prathivadi Bhayankara Abbab Vedhantha Chari
Singer : Geetha Maadhuri
Music : Laxmi Vinayak
Editing : Dj Studio ( Ramesh )
Sound Engineer : Chinna & Venkat Goud
Record : Chennai Studio & A Media Lab
#VenkateshwaraSuprabhatham
#geethamadhuri
#ShtothramMangalaShasanam
Subscribe: goo.gl/R9Tfbm
------------------------------------------------
Audio also available on:
Savan :goo.gl/f22fNe
------------------------------------------------
Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

Пікірлер: 1 200
@JaganmohankumarBalusula
@JaganmohankumarBalusula 4 ай бұрын
గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా అనాధ రక్షక గోవిందా
@RK-pk6sl
@RK-pk6sl 2 жыл бұрын
వేంకటేశ్వర సుప్రభాతం అద్భుతంగా పాడావుతల్లీ!!! ఇకరోజూ మాఇంట్లో ఉదయాన్నే నువ్వు పాడిన సుప్రభాతం వింటామమ్మా.. శుభాకాంక్షలు, శుభాభినందనలు, శుభాశీస్సులు..
@sreedharkk6085
@sreedharkk6085 3 жыл бұрын
చాలా బాగా పాడినారు గీత మాధురి గారు, ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికి సదా ఉండాలని ఆశిస్తున్నా.
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఆపదమొక్కులవాడ అనాధరక్షకా గోవిందా లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏🕉️
@vupplarammohanrao823
@vupplarammohanrao823 Жыл бұрын
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా గోవింద
@guptakcb4998
@guptakcb4998 4 жыл бұрын
గీత మాధురి గారికి నా హృదయపూర్వక అభనందనలు మీరు చాలా చక్కగా పాడారు మీరు ఇంకా ఇలాటి పాటలు మరిన్ని పాడాలని కోరుకుంటున్నాం
@rsnivas4065
@rsnivas4065 2 жыл бұрын
గీత మాధురి గారు మీరు చాలా చాలా బాగా పాడారు మనసు కి హత్తు కొనెల పాడారు వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీకు లభించు గాక 🙏🙏🙏
@shyamasundarchelluru8788
@shyamasundarchelluru8788 Жыл бұрын
గీత మాధురి గారు మీరు చాలా బాగా పాడారు.భగవంతుని ఆశిసులు మీకు కలగాలని కోరుకుంటున్నాను
@katamaseenu
@katamaseenu 3 жыл бұрын
🙏 1. శ్లో|| కౌసల్యసుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే! ఉత్తిష్ఠ నరసార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం. 2. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద, ఉత్తిష్ఠ గరుడధ్వజ, ఉత్తిష్ఠ కమలాకాన్త! త్రైలోక్యం మంగళం కురు. 3. మాతః సమస్త జగతాం మధుకైటభారేః - వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే, శ్రీ స్వామిని శ్రితజన ప్రియదానశీలే - శ్రీ వేంకటేశదయితే తవ సుప్రభాతం|| 4. తవ సుప్రభాత మరవిందలోచనే - భవతు ప్రసన్న ముఖచంద్రమండలే, విధిశంకరేంద్ర వనితాభిరర్చితే - వృషశైలనాధదయితే దయానిధే|| 5. అత్ర్యాదిసప్త ఋషయస్స ముపాస్య సంధ్యా - మాకాశసింధుకమలాని మనోహరాణి, ఆదాయ పాదయుగమర్చయితుం ప్రపన్నాః - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 6. పంచావనాబ్జభవ షణ్ముఖవాసవాద్యాః - త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి, భాషాపతిః పఠతి వాసరశుద్ధి మారాత్ - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 7. ఈషత్ప్ర పుల్లసరసీరుహ నారికేశ - వూగద్రుమాది సుమనోహర పాళికానామ్, ఆవాతి మందస్సనిలః సహ దివ్యగంధైః - శేషాద్రి శేఖరవిభో తవ సుప్రభాతమ్|| 8. ఉన్మీల్య నేత్రయుగ ముత్తమపంజరస్థాః - పాత్రావశిష్ట కదళీఫల పాయసాని, భుక్త్వాసలీల మథ కేళిశుకా పఠ తి - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 9. తంత్రీప్రకర్ష మధురస్వనయా విపంచ్యా - గాయ త్యనంతచరితం తవ నారదోపి, భాషాసమగ్ర మసకృత్కరచార రమ్యం - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 10. భృంగావళీ చ మకరంద రసానువిద్ధ - ఝుంకారగీత నినధైః సహ సేవనాయ, నిర్యాత్యుపాంత సరసీకమలోదరేభ్యః - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 11. యోషాగణేన వరదధ్ని విమధ్యమానే - ఘోషాలయేషు దధిమంధన తీవ్రఘోషాః, రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 12. పద్మేశమిత్రశతపత్రగతాళివర్గాః - హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా, భేరీనినాదమివ బిభ్రతి తీవ్రనాదం - శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్|| 13. శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో - శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో, శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 14. శ్రీస్వామిపుష్కరిణికా ప్లవనిర్మలాంగాః - శ్రేయోర్ధినో హరవిరించి సనందనాద్మ్యాః, ద్వారే వసంతి వరనేత్రహతో త్తమాంగాః - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 15. శ్రీ శేషశైలగరుడాచల వేంకటాద్రి - నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యామ్, అఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 16. సేవాపరాః శివసురేశ కృతానుధర్మ - రక్షోంబునాధ పవమాన ధనాధినాథాః, బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 17. ధాటిషు తే విహగరాజ మృగాధిరాజ - నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః, స్వస్వాధికార మహిమాదిక మర్థయంతే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 18. సూర్యేందుభౌమబుధవాక్పతికావ్యసౌరి - స్వర్భాను కేతుదివిషత్పరిషత్ప్రథానాః, త్వద్దాసదాస చరమావధి దాసదాసాః - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 19. త్వత్పాదధూళి భరితస్ఫురితో త్తమాంగాః - స్వర్గపవర్గనిరపేక్ష నిజాంతరంగాః, కల్పాగమా కలనయా కులతాం లభంతే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 20. త్వద్గోపురాగ్రశిఖరాణి నిరీక్షమాణాః - స్వర్గావపర్గపదవీం పరమాం శ్రయంతః, మర్త్యామనుష్యభువనే మతిమాశ్రయంతే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 21. శ్రీభూమినాయక దయాదిగుణామృతాబ్దే - దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే, శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 22. శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ వైకుంఠ మాధవ జనార్దన! చక్రపాణే, శ్రీవత్సచిహ్న శరణాగతపారిజాత - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 23. కందర్పదర్ప హరసుందరదివ్యమూర్తే - కాంతా కుచాంబురుహకుట్మల లోలదృష్టే, కల్యాణ నిర్మలగుణాకర! దివ్యకీర్తే - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 24. మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్ - స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర, శేషాంశ రామ యదునందన కల్కిరూప - శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్|| 25. ఏలాలవంగ ఘనసారసుగంధితీర్ధం - దివ్యం వియత్సరితి హేమఘటేఘ పూర్ణమ్, ధృత్వాద్యవైదికశిభామణయః ప్రహృష్టాః - తిష్ఠంతి వేంకటపతే! తవ సుప్రభాతమ్|| 26.భాస్వానుదేతి వికచాని సరోరుహాణి - సంపూరయంతి నినదైః కకుభో విహంగాః, శ్రీవైష్ణవా స్సతతమర్ధితమంగళాస్తే -ధామాశ్రయంతి తవ వేంకటసుప్రభాతమ్||🙏
@johnndaida
@johnndaida Ай бұрын
Super ❤🎉
@krishnachalamalla3789
@krishnachalamalla3789 3 жыл бұрын
ఈకాలం నాటి singers చాలా మంది కి సాధ్యం కాదు, గీత గారు... చాలా పెద్ద సాహసమే చేశారు, విజయం సాధించారు,మీరు ఎలాంటి పాటనైన పాడగలరు , అంతటి సామర్ధ్యం ఉంది మీలో
@anuradhakura1092
@anuradhakura1092 2 жыл бұрын
🙏👌
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
గీతామాధురి గారు భాగా పాడారు మనసుకు నచ్చిన విధంగా పాడారు మీ వాయిస్ దేవుడు మీకు ఇచ్చినా వరము గోవిందా మీకు పాదాభివందనం నా ఆరోగ్యము భాగొలేదు ఈ పాటలను రోజు ఉదయం పూట వింటాను ఏ రోజు కా రోజు ఆ పాటను వింటాను నాకు చాలా శక్తనీ దయ కరుణ ఉండాలి దేవుడు పటములను. మారుపు కూడా చాలా బాగా ఉంది నాకు నా పిల్లలకు. ఎవరూ లేరు. నేనే తల్లి తండ్రీ అయి ఉండాలి నికు నా నమస్కారములు చేస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sambasivaraojangala1526
@sambasivaraojangala1526 4 жыл бұрын
గీతామాధురి గారు బాగా పాడారు. దయచేసి హనుమాన్ చాలీసా పాడి పోస్ట్ పెట్టండి
@venkataswamynadendla6512
@venkataswamynadendla6512 2 жыл бұрын
Hananchallies
@anuradhakura1092
@anuradhakura1092 2 жыл бұрын
🙏👌
@bdhurisusila4199
@bdhurisusila4199 2 жыл бұрын
@@venkataswamynadendla6512 r5uiyihhhynjho7ujjhbbnb vbggiuotitvxeetefkejkrfkohs8hrosix8yerhyyyyyyuiqogkzos9j9h9h .z ,s hhhhhhhhhhhhhhhhhhhhhhhjjjj9jccx9j,j o moz onl, g gggggggggggg8ywd7yw6 is egg effeysx
@anumoluprasad7100
@anumoluprasad7100 Жыл бұрын
Gitamaduri
@jaswanthram5877
@jaswanthram5877 Жыл бұрын
@@venkataswamynadendla6512 0p
@ramachandraraokakani4130
@ramachandraraokakani4130 3 жыл бұрын
Geetha Madhuri Exlent voice God bless you. All the best 🌹🌹🌹💐💐💐
@rajappakuruba-w1u
@rajappakuruba-w1u Ай бұрын
బాగా పాడారు బిడ్డా వెంకటేశ్వర స్వామి ఆసిస్సులు నీకు నిండా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామి నీ కోరుతున్నాను
@vmvenkatkishorekumar7464
@vmvenkatkishorekumar7464 4 жыл бұрын
చాల చక్కగా పాడారు అక్క ఏడుకొండల స్వామి ఆశిశులు ఎప్పుడు ఉండాలి కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యూ అక్క
@intibalabalajivenkateswara7131
@intibalabalajivenkateswara7131 4 жыл бұрын
చాలా బాగుంది గీత గారు
@baburao1463
@baburao1463 4 жыл бұрын
God bless you geetha madhuri ,we are waiting annamacharya,tyagaraya keerathanalu from you
@nattavenkateshrao1271
@nattavenkateshrao1271 4 жыл бұрын
Goadblusu akka
@chinaposibabupathalla4428
@chinaposibabupathalla4428 4 жыл бұрын
🕉️ ఏడు కొండలు వాడా వెంకటరమణ గోవింద గోవిందా ☸️ 🔱 🥥 🌹 🙏 🙏 🙏
@RaviKumar-xs5bz
@RaviKumar-xs5bz 3 жыл бұрын
A
@vijayagouri6556
@vijayagouri6556 3 жыл бұрын
@@RaviKumar-xs5bz e
@kashireddy9621
@kashireddy9621 3 жыл бұрын
గీతా మాధురి గారి వాయిస్ చాలా భగుండి హ శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి హషిషుల్లు హుండలి హని మనస్పూర్తిగ కొరుకుంటునాను
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం శ్రీ. వెంకటేశ్వరయ నమో నమః అందరినీ దీవించు స్వామీ నాకు శక్తిని ప్రసాదించు నా ఆరోగ్యము భాగా లేదు అందుకే నేను నా పిల్లలకు తండ్రి తల్లీ అయి పెంచుతూ ఉండాలి నా భర్త దేవుడు దగరకు వెలినాడూ నీవు నాకు చాలా మనో నిబ్బరంగా ఎదుర్కోవడం చూపించు 🙏🙏🙏🙏💐💐💐🙏🙏🕉️🕉️
@suryalakshmi4684
@suryalakshmi4684 4 жыл бұрын
మ.ల.స. శ్రీమతి గీతా మాధురి గారికి వారి సహ కుటుంబానికి శ్రీ పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్షాలు ఎల్ల వేళలా ఉంటాయి. 🙏🙏
@duggiashok2830
@duggiashok2830 4 жыл бұрын
Hi
@gvenky4261
@gvenky4261 2 жыл бұрын
.8 maa lCV Emmy x
@gvenky4261
@gvenky4261 2 жыл бұрын
maa oterre
@lingampellyrajendhar7792
@lingampellyrajendhar7792 4 жыл бұрын
Geeta maduri miru challa bhagapadaru mi voice challa bhagundhi spr
@satishreddypamuru3975
@satishreddypamuru3975 4 жыл бұрын
స్వామి సుప్రభాతం ఆపి మధ్యలో యాడ్ లు వెయ్యకండి. అలా వెయ్యకూడదు.పస్ట్ లో, లాస్ట్ లో వేసుకోండి.
@doddasreenivasreddy4940
@doddasreenivasreddy4940 4 жыл бұрын
Ssss
@pittalavenkatrao6601
@pittalavenkatrao6601 4 жыл бұрын
Yes
@padmarepala9719
@padmarepala9719 4 жыл бұрын
Yes
@snmeesala1825
@snmeesala1825 4 жыл бұрын
అంతా బానే ఉంది కానీ గాయకుడు సాంప్రదాయ దుస్తులు ధరించాలి
@muraritiruveedhula6938
@muraritiruveedhula6938 5 жыл бұрын
Evarini evarito compare cheyakudadu. Nijamga geethamadhuri gaari effort abhinandaneeyam. Inka enno bhakti slokaalu madhuri garu padaalani all the best geeta garu
@venkyns5676
@venkyns5676 4 жыл бұрын
Hm listof
@udaykunar9069
@udaykunar9069 4 жыл бұрын
Super ga cheparu
@GadicherlaKishore-l2d
@GadicherlaKishore-l2d 12 күн бұрын
Yes
@sudhasudhakar8419
@sudhasudhakar8419 4 жыл бұрын
7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
@kasieswarreddy6530
@kasieswarreddy6530 4 жыл бұрын
7ఏడుకొండలవాడవేంకటరమణగోవిందాగోవిందా
@sanjakumardaida1392
@sanjakumardaida1392 3 жыл бұрын
ఇంత అద్భుతంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం గానం చేసినందుకు గీతా మాధురి గారికీ హృదయ పూర్వక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో నారాయణ! ఓం నమో వెంకటేశాయ! ఓం నమో శ్రీనివాసయ! ఓం నమో గోవిందాయ!
@krishnamurthy5665
@krishnamurthy5665 2 жыл бұрын
చాలా బాగా చదివారు
@srikanthreddy5334
@srikanthreddy5334 3 жыл бұрын
Geetha Madhuri super voice extraordinary.......
@narasimharaosimha1263
@narasimharaosimha1263 4 жыл бұрын
గీతామాధురిగారికి టిమ్ సభ్యులకుఅభినందనలు నమోవేంకటేశాయ నమః
@satyanarayanadhulipala5203
@satyanarayanadhulipala5203 4 жыл бұрын
Geethmma neeku naa aseessulu
@gayathrigandikota8408
@gayathrigandikota8408 5 жыл бұрын
Each Individual has their Unique Identity . None is to be compared with anyone . Good attempt and Great Efforts by Geetha garu .
@sankarmidde5312
@sankarmidde5312 4 жыл бұрын
శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు
@ashokpv8681
@ashokpv8681 3 жыл бұрын
.
@sankarraobabbadi4898
@sankarraobabbadi4898 3 жыл бұрын
P
@sreedharkk6085
@sreedharkk6085 Жыл бұрын
TRUE
@rajasalla9871
@rajasalla9871 4 жыл бұрын
Remove ads it's doesn't look like full suprabatam
@chandrasekharvadlamudi9453
@chandrasekharvadlamudi9453 3 жыл бұрын
Excellent efforts in signing suchh a challenging. Let's not compare with anyone else. She did her BEST. We appreciate your commitment and hard efforts in presenting such a wonderful one. Thanks. Keep attempting much more.
@cgkk8037
@cgkk8037 5 жыл бұрын
Guys ms subbalakshmi gari ni beat cheyalani Geeta gariki emi vndadhu she respects her a lot as I know every singer respects her and dress gurnchi antnaru tana istam adhi
@bhanuprakashdhurjaty9634
@bhanuprakashdhurjaty9634 5 жыл бұрын
She will have good future if this is continued in devotional way rather than in commercial way. Finally made a step towards Swamy. May God bless you. Keep heart clean to inspire others otherwise all these attempts go useless.
@srinivaskanchinadham641
@srinivaskanchinadham641 5 ай бұрын
చాలా బాగా పాడావు తల్లి. ఇంకా చాలా భక్తి గీతాలు పాడాలని కోరుకుంటున్నాను. నీ voice లో చాలా clarity ఉంది.
@pyredditsindia3873
@pyredditsindia3873 3 жыл бұрын
చాలా బాగుగా భక్తి పార్వస్యాముముగా ఉన్నది జగత్ నాధుని సుప్రభాతం.. గీతా మాధురిగారికి ధన్యవాదములు
@sundarimaruvada5572
@sundarimaruvada5572 2 жыл бұрын
గీతామాధురి గారు చాలా బాగా పాడారు చిన్న సలహా తఫ్ఫుగా అనుకోవద్దు ఇలాంటి భక్తివి చదివేటఫ్ఫుడు పట్టుచీర తో అయితే ఇంకా చక్కగా ఉంటుందని నాకు అనిపించింది
@GadicherlaKishore-l2d
@GadicherlaKishore-l2d 15 күн бұрын
Yes
@kamatham.kalpana7173
@kamatham.kalpana7173 5 жыл бұрын
I didn't expect this from Geetha Madhuri, nice one .. I liked it
@mohansa7441
@mohansa7441 5 жыл бұрын
Good morning
@udaya5392
@udaya5392 Жыл бұрын
అన్నీ బాగున్నాయి, కానీ గడి,గడి కి m నమస్కారము పెట్టేటప్పుడు , కదులుతూ మమ్మల్ని distrub చేస్తున్నారు. ఫోటో ఒక సరి వేస్తే చాలదా !!!! అంత crazy పనికి రాదు.!!! కావాలంటే మామలు సాంగ్స్ లో అయితే ఫరవాలేదు. Please ప్లీజ్ గమనించ గలరూ !!!!!
@mahendarreddyatturi1483
@mahendarreddyatturi1483 4 жыл бұрын
గితామాధురిగారు మీరు చాలా బాగా పాడారు మరియు మీరు భగవత్ గీత కుడా పాడాలి
@PadmarajJ-om7fn
@PadmarajJ-om7fn 4 жыл бұрын
Gitaverinaisyuattone
@venkatasubbarajueadarapall6763
@venkatasubbarajueadarapall6763 4 жыл бұрын
Geethamadhurigariki srinivasakarunakatakshalukalagali.
@jagansriramoju3880
@jagansriramoju3880 Жыл бұрын
Eppudu లేటెస్ట్ voice tho song unnadhi, super Godbless Geetha Madhuri garu
@prasoonsharma2738
@prasoonsharma2738 3 жыл бұрын
Suprabhatam with Ghantanadam...amazing! Govinda Govinda Govinda Hari 🙏🏼
@nbtsundararao2307
@nbtsundararao2307 Жыл бұрын
￰వేంకటేశ్వరానుగ్రహం సంపూర్ణంగా కనపడుతోంది Excellent presentation
@krtreddy7831
@krtreddy7831 5 жыл бұрын
Good one bit not able to match the power of Amma M.s.subbalakshmi
@saikumar59962
@saikumar59962 5 жыл бұрын
100% nijam sir
@malleswarimundru8840
@malleswarimundru8840 3 жыл бұрын
Comments chusaka thelisindhi andharu musical pundits ae.votthulu ucharanalu sarigga levu ani chepthunnaru.cinema song Antha easy Kadhu antunnaru.she didn't became singer directly.she learnt classical Carnatic music.Evari voice vallaku untadhi.inni rojulu e slokas Ni Evaru touch cheyyaledhu kabatti subbalakshmi gari voice ki alavatu paddam . Geetha Garu ms gari voice la padithe adhi imitation ayiddhi.thana voice tho padinandhuku appreciate her,instead of commenting on others work which you can't do
@savadaganeshreddy8721
@savadaganeshreddy8721 4 жыл бұрын
🙏🙏🙏 సుప్రభాతం సూపర్. గీత గారు మీరు ఇంకా ఎన్నో మంచి మంచి పాటలు పాడాలి
@venumedisetti2005
@venumedisetti2005 4 жыл бұрын
Super voice madam...
@srivanisangeethasudha5687
@srivanisangeethasudha5687 Жыл бұрын
Geethaamadhuri garu... Madhya madhya lo advertisements baaledhu... You can request the KZbin Channel concerned to put the advertisements at the last? God's suprabhatham means is so devotional.. you sang excellently, especially I like your voice..first time I heard your singing in Padutha peeyyaga program... that time you sang ...Himagiri sogasulu muripichano manasulu, it was excellent 👌 👏 That time I thought..you must get selected
@p.sreenivasulureddy3822
@p.sreenivasulureddy3822 4 жыл бұрын
Superb performance by Geetha Madhuri. Clarity in the words is marvellous. It shows her hold on the language. All the best Geetha garu. May lord venkateswara shower his blessings in future endeavours 💐
@kalanadhabhatlasuryanaraya288
@kalanadhabhatlasuryanaraya288 2 жыл бұрын
0.god .yourmahimais Marvelous. I TEACHEDSUPRABHATAM...TO A.BABY STUDENT.Igot Good.job Is every humanbeing must.listen or chant this suprabhatam .everydsy
@kalanadhabhatlasuryanaraya288
@kalanadhabhatlasuryanaraya288 2 жыл бұрын
8
@narsimhanamani7227
@narsimhanamani7227 4 жыл бұрын
Geetha gariki chala krutagnathalu,Swamy vari suprabhatham padalante Swamy vari aashirvadham neeku unnadhi, meeru chala adrustavanthulu, andhuke antha kastamaina padhaku chala alavokaga chadivaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 GOD BLESS YOU
@krishna1202
@krishna1202 5 жыл бұрын
Nice try 👏👏 but you would have wear saree in this auspicious day
@sarathmurkonda5344
@sarathmurkonda5344 4 жыл бұрын
Lo b7. Pm s I u
@prasanthikanthety4092
@prasanthikanthety4092 Жыл бұрын
ఓం నమో వేంటేశాయ నమః ఓం శ్రీనివాసా య నమః 🙏🙏🙏🤚🤚🤚🕉️🕉️🕉️🕉️💐💐💐
@akinapallyveerabhadraiah4067
@akinapallyveerabhadraiah4067 Жыл бұрын
సరస్వతీ పుత్రిక గీతా మాధురి గారు శ్రీ వెంకటేశ్వర సుప్రభాతాన్ని చాలా చక్కగా పాడారు మీకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుగాక
@govindanaik8835
@govindanaik8835 Жыл бұрын
😊
@TechWeigh
@TechWeigh Жыл бұрын
Govidha govidha
@MasnageSunar
@MasnageSunar 11 ай бұрын
@@govindanaik8835 cc çççc
@sudhakarbommasani2800
@sudhakarbommasani2800 9 ай бұрын
​Ammaa🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
@pulagamsrinivasareddy7042
@pulagamsrinivasareddy7042 8 ай бұрын
​@@govindanaik8835❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 ❤❤
@gurukrishna3119
@gurukrishna3119 5 жыл бұрын
No voice change one and only ms subbalakshmi
@bhargavkilli1214
@bhargavkilli1214 4 жыл бұрын
Namovenkatesha
@udayabhasker7952
@udayabhasker7952 5 жыл бұрын
ఏకాగ్రత, ఉచ్ఛరణ ప్రశంసనీయం. చాలా బాగా ప్రయత్నం చేసి నిండుదనాన్ని సమకూర్చినందుకు జోహార్లు 👏👏
@srisai5678
@srisai5678 3 жыл бұрын
T
@venkataramananemali180
@venkataramananemali180 6 күн бұрын
Ome Namo Sree Venkatesaya Ome Namo Sree Venkatesaya Ome Namo Sree Venkatesaya Ome Namo Sree Venkatesaya Ome Namo Sree Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@gsramreddy7193
@gsramreddy7193 2 жыл бұрын
Sri Venkateswara Namo Namah Excellent voice 👌 👏
@venkateswararaomoru2337
@venkateswararaomoru2337 2 жыл бұрын
ఆమ్మా! గీతా మాధురి నీవువినిపించిన శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతంఆకళీంపు చేసుకొనుటకుమీ వివరణస్ఫస్టతబాగుంది
@osoemparado3958
@osoemparado3958 5 жыл бұрын
Some people say that Ms. Geetha Madhuri garu isn't at par with MS Subbalakshmi garu. That is just because, those people have got accustomed to Subbalakshmi's voice for a long long period now. Nothing wrong with Geetha's voice or of her pronunciation of words. She did a splendid job. Please don't compare between people of two different generations.
@ashishkhatri2077
@ashishkhatri2077 3 жыл бұрын
Very correct
@achurirangachary3248
@achurirangachary3248 3 жыл бұрын
వెంకటేశ అనేప్పుడు "శ"అనే అక్షరం "స"అన్నట్లు వినిపిస్తుంది.చాలా క్లియర్ గా అలానే వినిపోస్తుంది.
@rajeshmamillapalli3281
@rajeshmamillapalli3281 3 жыл бұрын
Govinda Govinda Govinda 🙏 🙏🙏
@nimmakayalamalleshwararedd2107
@nimmakayalamalleshwararedd2107 3 жыл бұрын
00
@nimmakayalamalleshwararedd2107
@nimmakayalamalleshwararedd2107 3 жыл бұрын
@agnurkedar1484
@agnurkedar1484 4 жыл бұрын
👌🏻👌🏻👌🏻Geethamadhuri garui ki bhanyavadalu, Edu kondalavada Govindaaa Gggovinda🙏🏻🙏🏻🙏🏻
@kameswararaosv7939
@kameswararaosv7939 4 жыл бұрын
Super Ga undi madam Lord V Enkats.wara bless you always. AWESOME well done Expectiñg more devotional song from you Thanks a LOT .
@shankargowda4512
@shankargowda4512 5 жыл бұрын
Great singer Amma God bless you 🙏
@srinivaschillale6132
@srinivaschillale6132 4 жыл бұрын
No one replace MS Subbalakshmi. Well tried Geetha Garu.God bless you
@ahaemiruchifoodandfusion3034
@ahaemiruchifoodandfusion3034 4 жыл бұрын
Githa maduri garu chala adbutham ga padinaru chala bag undi sri venkateswara swami mee tho padinchinaru ani pinchindi . Thank you Geetha Madhuri garu
@krishnaneteti6031
@krishnaneteti6031 4 жыл бұрын
Super
@vyshnaviteju3820
@vyshnaviteju3820 5 жыл бұрын
U r amazing vadinaa 💝 Amazing voice.... Proud of u vadinaa💕💞❣️❤️💜💛
@chandanakarnatakam1184
@chandanakarnatakam1184 4 жыл бұрын
Vadina...?
@sathyaharitha6407
@sathyaharitha6407 5 жыл бұрын
Verry nice voices geth madhuri gaaru verry good suprabhatham 2019
@puthavijay967
@puthavijay967 2 жыл бұрын
చాలా మధురం గా పాడారు ... గీతా మాధురి గారు.
@satyanarayanag1750
@satyanarayanag1750 Жыл бұрын
Very nice👍
@reddybv1785
@reddybv1785 5 жыл бұрын
Thanks to Geeta Madurai garu, very good voice, God bless u health and wealth,thank u
@kolapallikalyani5857
@kolapallikalyani5857 4 жыл бұрын
miruchala.super.andi
@sreenivassoma8936
@sreenivassoma8936 5 жыл бұрын
Very sweet voice heart touching commendable
@rajamrajam8907
@rajamrajam8907 2 жыл бұрын
Rupqiqrt
@rajamrajam8907
@rajamrajam8907 2 жыл бұрын
Poqeoyyoouyeqtrqo
@rajamrajam8907
@rajamrajam8907 2 жыл бұрын
O
@rajamrajam8907
@rajamrajam8907 2 жыл бұрын
Oy
@kamarajut1682
@kamarajut1682 3 жыл бұрын
శ్రీ గీత మా ధురి గా రు, వస్త్ర ధా ర ణ లో చీర బాగుంటరు.
@mounikaramireddy5299
@mounikaramireddy5299 5 жыл бұрын
👌👌 geetha garu.. Chala excellent ga padaru...
@veerababu9496
@veerababu9496 Жыл бұрын
కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే । ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ ॥ 1 ॥ ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ । ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు ॥ 2 ॥ మాతస్సమస్త జగతాం మధుకైటభారేః వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే । శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ ॥ 3 ॥ తవ సుప్రభాతమరవింద లోచనే భవతు ప్రసన్నముఖ చంద్రమండలే । విధి శంకరేంద్ర వనితాభిరర్చితే వృశ శైలనాథ దయితే దయానిధే ॥ 4 ॥ అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సంధ్యాం ఆకాశ సింధు కమలాని మనోహరాణి । ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 5 ॥ పంచాననాబ్జ భవ షణ్ముఖ వాసవాద్యాః త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి । భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 6 ॥ ఈశత్-ప్రఫుల్ల సరసీరుహ నారికేళ పూగద్రుమాది సుమనోహర పాలికానామ్ । ఆవాతి మందమనిలః సహదివ్య గంధైః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 7 ॥ ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పంజరస్థాః పాత్రావసిష్ట కదలీ ఫల పాయసాని । భుక్త్వాః సలీల మథకేళి శుకాః పఠంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 8 ॥ తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా గాయత్యనంత చరితం తవ నారదోఽపి । భాషా సమగ్ర మసత్-కృతచారు రమ్యం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ ॥ 9 ॥ భృంగావళీ చ మకరంద రసాను విద్ధ ఝుంకారగీత నినదైః సహసేవనాయ । నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్
@gsramreddy7193
@gsramreddy7193 2 жыл бұрын
Sri Venkateswara Namo Namah Excellent voice 👌 👏
@kandibandavenkateswarlu2915
@kandibandavenkateswarlu2915 2 жыл бұрын
🎊🎊🎊🎊🎊👍👍👍👍
@kandibandavenkateswarlu2915
@kandibandavenkateswarlu2915 2 жыл бұрын
🎊🎊🎊🎊🎊🙏🙏🙏🙏🙏
@vrnori99
@vrnori99 5 жыл бұрын
Excellent, we are wishing many more Devotionals and other excellencies. You deserve to do it. WISH YOU GOOD LUCK
@saurabhshukla5680
@saurabhshukla5680 Жыл бұрын
I'm from Raebareli city Uttar Pradesh state North India South Asia, Everyday I start day with wonderful prayer "Suprabhatam" Jai Shree Hari Vishnu 🙏🙏💐💐
@drlsyvsarma8748
@drlsyvsarma8748 Жыл бұрын
భక్తిపారవశ్యంతో శ్రావ్యంగా శ్రీవేంకటేశ్వర సుప్రభాతం గానం చేసిన గీతామాధురీమాడమ్ శతథా సహస్రథా అభినందనీయులు.
@swamym2529
@swamym2529 4 жыл бұрын
మీ గళం, ఉచ్ఛారణ, అద్భుతo అమ్మా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయి తల్లీ
@bhavanidurga384
@bhavanidurga384 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👌👌👌👌
@ramachandrareddy3626
@ramachandrareddy3626 Жыл бұрын
మీరు చాలా బాగా ఆలపించారు, మీకు వందనాలు
@zoomk8680
@zoomk8680 5 жыл бұрын
Cinema patalu kadandi suprabatham ante.... No one can match ms subbalakshmi garu
@prasadsreeramagiri5350
@prasadsreeramagiri5350 4 жыл бұрын
నమో వెంకటేశాయ, మీ ప్రయత్నం చాలా బాగుంది కానీ మధ్యమధ్యలో అడ్వర్టైజ్మెంట్లు ఇబ్బంది పెడుతున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, గీతా మాధురి స్వరము కన్నా ఎక్కువగా ఉంది. అంతా బావుంది.
@sumankumar-rp8zx
@sumankumar-rp8zx 5 жыл бұрын
Just ok not super MS SUBBALAKSHMI EXLENT VOICE YOUR VOICE WAS LITTEL RUF
@appajitenneti8797
@appajitenneti8797 4 жыл бұрын
Excellent. Excellent. Excellent
@appajitenneti8797
@appajitenneti8797 4 жыл бұрын
Excellent. Rytham and pronunciation is good. But ur physical appearance during chanting should be restricted to 5 to 10 seconds at the commencement and and at 5 seconds at the end just to enable the viewers to know who is Ms Geeta Madhuri (for those who have not heard about or seen Ms Geeta Madhuri. If editing is possible, pl edit.
@geetharani3678
@geetharani3678 5 жыл бұрын
గీ తా గారు మి రు సు పా ర్ 👌👌👌👌👌👌👵👵tig tig tig
@NIKHIL_KING_BHAI
@NIKHIL_KING_BHAI 3 жыл бұрын
Bnmmhm
@ramachandrarao7864
@ramachandrarao7864 3 жыл бұрын
M S Subbulakshmi Garni. Gurthuchesaru God bless you
@ushasankar2816
@ushasankar2816 3 жыл бұрын
No one replace MS Garu...
@raam8911
@raam8911 4 жыл бұрын
మీ అభిప్రాయం, మీ ప్రయత్నం సఫలం అయ్యే రోజు.... తప్పక వస్తుంది. చాలా దగ్గరగా వచ్చేసారు.
@sunny86774
@sunny86774 5 жыл бұрын
No one replace MS Subbalakshmi Garu. Well tried Geetha Garu
@vijyasreemanduru7340
@vijyasreemanduru7340 5 жыл бұрын
Yes
@donseenu9330
@donseenu9330 5 жыл бұрын
M S Subbalaxmi garu chala chala great.... enduku Geeta Madhuri gaaru meeku ituvanti Animutyalu meeru try chestaru....Some epics should not be tried even..... meeku real ga anta scene ledandi ee Suprabhatam padadaniki... first 5 minutes vinna taruvate chiraku esindi...Immediate ga Amma (M S Subbalaxmi garu) alapinchindi play chesukunna
@vedanshpatel574
@vedanshpatel574 5 жыл бұрын
yesss
@venkateswargrandhe1958
@venkateswargrandhe1958 5 жыл бұрын
sunny akula Yes no one replace Subba Lakshmi Garu
@sobhavoora404
@sobhavoora404 4 жыл бұрын
Yes
@sravankumarbala9761
@sravankumarbala9761 4 жыл бұрын
జై ఓం గణేష్ నమః జై ఓం షిరిడీ సాయి బాబా నమః జై వీర హనుమాన్ నమః జై వేంకటేశయ నమః జై నమే శివయ్య నమః జై శరణం అయ్యప్ప నమః జై సుబ్రహ్మణ్యం నమః జై లక్ష్మీ దేవి నమః
@kgkdeepika1287
@kgkdeepika1287 5 жыл бұрын
😍😘superrrrrrrr vadinaa.. nuvvu em chesina superrrr.. Ur voice is a emerald to us vadina..
@sucharesh
@sucharesh 3 жыл бұрын
Dare to try but Well tried and succeeded.. .Congrats Geetha Garu and team...Original songs makes always peace to the mind and it has some magic....That's power of Lord and God Venkateshwara..
@sarathm2431
@sarathm2431 5 жыл бұрын
Inta baaga paadina vaaru. pattu cheera kattukoni paadi untae bahubaagundu. Well tried.keep it up
@ravindra3668
@ravindra3668 Жыл бұрын
Very nice 👌👌👌🎉🎉🙏
@kumarailaveni5573
@kumarailaveni5573 5 жыл бұрын
సూపర్ వాయిస్ చాలా చక్కగా పాడినారు
@reddysekharkaripisetti5734
@reddysekharkaripisetti5734 3 жыл бұрын
Baga Padaru akka
@pillarisettyhanumantharao5791
@pillarisettyhanumantharao5791 4 жыл бұрын
Mesma5ised Subbakaxmii madam sung lucudly.
@sshivakka4802
@sshivakka4802 5 жыл бұрын
Wow super Geetha garu, ur voice super .....
@AshokKumar-vk8sn
@AshokKumar-vk8sn 3 жыл бұрын
Chala bagundi super voice
@gsramreddy7193
@gsramreddy7193 2 жыл бұрын
Sri Venkateswara Namo Namah Excellent voice by Geetha Madhuri Mem
@gundapanthulasuryaprakash1448
@gundapanthulasuryaprakash1448 Жыл бұрын
GEETHA MADHURI GAARU VOICE IS UPTO THE MARK 🙏🙏🙏🙏
@ramreddy3836
@ramreddy3836 3 жыл бұрын
Excellent voice Miss Geetha Madhuri🙏🙏 GSR
@nageswararao5554
@nageswararao5554 3 жыл бұрын
సినిమాల్లో వెకిలి బూతు పాటలు పడుకో....ఎందుకు ఇలాంటి ప్రయగాలు..... సుప్రభాతం పాటించాలంటే స్వామి మీద ప్రేమ ఎదుకొండలంతా ఉండాలి.....సుబ్బలక్ష్మి గారి కాళ్ళు కడిగి...అప్పుడు try చెయ్యమ్మ
@SambangiSounds
@SambangiSounds 4 жыл бұрын
Great achievement by Geetha Madhuri garu. God bless you
Geetha Madhuri - Govinda Namalu || By Laxmi Vinayak || Volga Videos
16:48
Vishnu Sahasranamam Ms. Subbulakshmi
31:27
Cub Vlogs
Рет қаралды 10 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 16 МЛН
哈莉奎因怎么变骷髅了#小丑 #shorts
00:19
好人小丑
Рет қаралды 54 МЛН
Geetha Madhuri Special Songs || Lord Venkateswara Swamy Songs || 2019
52:05
Kanakadhara Stotram With Telugu Lyrics And Meanings
21:20
Devotional
Рет қаралды 23 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 16 МЛН