ఇది చాలా చిన్న గౌరవం ఇంకా ఎన్నో పెద్ద పెద్ద గౌరవాలు దక్కాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏
@Radha-z3n1u10 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏💐💐💐💐💐💐💐🥰🥰💞💞💞
@y.veerababu731811 ай бұрын
శ్రీదేవి గారికి పద్మ విభూషణ్ అవార్డు ఇవ్వాలి💐💐🙏🙏
@jayasagargannavarapu96310 ай бұрын
శ్రీదేవి గారు.... మీ మంచితనానికి.. సహాయం గుణానికి... హ్యాట్సాఫ్... మీరు పేదలకు దేవుడు పంపిన ఏంజెల్..... గ్రేట్ మేమ్.....
@hemanthkumarreddy88019 ай бұрын
శ్రీదేవి గారి పద్మభూషణ్ అవార్డు ఇవ్వాలి
@saminenivijayalaxmi217510 ай бұрын
బిడ్డ శ్రీదేవి నీకున్న మంచి మనసుకి కోటానుకోట్ల దండాలు 🙏🙏🙏❤🙏🙏🙏
@రామారావు-గ3ఫ11 ай бұрын
అమ్మా మీరు వయసులో చిన్న వారైనా మీ పెద్ద మనస్సుకు మీరు అందిస్తున్న సేవా కార్యక్రమాలకు మనస్పూర్తిగా అభినందనలు
@Lavanya-u10 ай бұрын
ఈ Award శ్రీ దేవి గారికి రావడం చాల సంతోషం గ ఉంది..శ్రీదేవి గారికి ఇది చాలదు పద్మ విభూషణ్ ఇవ్వాలి..🙏🙏🙏💖
@sudharani500810 ай бұрын
God bless you and family ❤..sistr
@umasankalenka351211 ай бұрын
శ్రీ దేవి మేడం గారికి ఇంకా మంచి అవార్డులు రావాలి అని కోరుకుంటున్నాను నమస్తే 👍👌👌🙏
@adabalababu13711 ай бұрын
మంచి మనసు ఉన్న మహారాణి శ్రీదేవి బంగారు తల్లి కంగ్రాట్యులేషన్ అమ్మ💐💐💐❤😍🙏
@praveenpolukanti10911 ай бұрын
Congratulations akka నీలాంటి వాళ్లు మా అందరికీ inspiration కావాలి అక్క
@msaikiran67711 ай бұрын
మీలా ప్రేజా సేవ చేసిన వారికి కచ్చితంగా ఇటు వంటివి ఎన్నో దక్కాలి .చాలా సంతోషం నాకు❤❤❤
@tatiparuvuSrinivasarao11 ай бұрын
శ్రీదేవి గారు గవర్నర్ చేతులమీదుగా అవార్డు తీసుకోవలిసిన మనసున్న మనిషి. 👏👏👏
@DhanasEbook11 ай бұрын
అభినందనలు అమ్మా శ్రీదేవి ఇంకా ఎన్నో అవార్డు లు రావాలి అని కోరుకుంటున్నాను 🎉🎉🎉
@SimhachalamSingidi11 ай бұрын
హాయ్ అమ్మ నీ సేవ గుర్తిం చారు నీకు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇలాగే అందరిలో గుర్తింపు రావాలని ప్రభుత్వాలు కూడా నిన్ను గుర్తించి నీతో పాటు ప్రభుత్వం కూడా సహకరించే టట్లు అలాంటి వారికి ఉపయోగపడే సేవ అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ అవార్డు ఇచ్చిన వారి తరఫున థాంక్స్ అమ్మ ఇలాంటి పెద్దపెద్ద అవార్డులు తీసుకుంటూ పేదవారికి నిలబడిన వాడబడుతున్న నీ జీవితాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను దేవుడా నీకు తోడుగా ఉండాలని ఆరోగ్యం ఆశీర్వాదము నీ అవసరాలు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
@vijayavardhanrajudeta83110 ай бұрын
Ninnu kanna thalli thandri dhanyulu.Hands up amma.🎉🎉🎉 ❤❤❤.
శ్రీదేవి అక్క కంగ్రాట్యులేషన్స్ మంచి అవార్డు వచ్చింది ఇంక పెద్ద అవార్డు రావాలి నిన్ను గుర్తుంచి మా రాజమండ్రి వారు మీకు అవార్డు ఇచ్చిన సేవా ధార్మిక అవార్డు ఇచ్చిన సార్స్ అండ్ మేడం కి అందరికి చాలా చాలా థాంక్స్ 🤝🙏మా రాజమండ్రి లో మీకు అవార్డు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది 😍god bless you akka
@NihalchinnaNihal11 ай бұрын
Congratulations akka God bless you
@shaikyasmeen537210 ай бұрын
God bless you Akka Proud of you
@madhavireddy674611 ай бұрын
Congrats sree 💐💐❤️🙏
@SandeipGaddi-dj6pz11 ай бұрын
First of all congratulations on getting this award,🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ఇలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, నీ సేవా కార్యక్రమాలు ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను all the best, I am very happy to receive this award once again heartily congratulations 👌👌👌👌👌👌🌷🌺🥀🌹💮🌸🏵️🌻🌼
@VasundharaKondaveeti11 ай бұрын
అంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసు తల్లినిది నీవు మాట్లాడుతుంటే ఎంతో ఆనందంగా ఉంది ధన్యజీవి
మీకు అభినందనలు👏 శ్రీ దేవి గారు మీరు సమాజానికి ఉపయోగపడే సేవలు అందించారు మీ సేవలు మరువలేనిది నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు 🙏 మీకు పెద్ద పెద్ద మంచి అవార్డు రావాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి 🙌
@bujjibujji929911 ай бұрын
Superrrrrrrrrrrrrrrrrrrr
@santhilakshmimunaga25319 ай бұрын
మీరు చేసే సేవ చూసి ఈ సరికే ఎన్నో పెద్ద పెద్ద గౌరవ సత్కారాలను , గొప్ప బిరుదులను అందుకోవాలి దేవి htsf ❤❤
@Lucky_laddu_10 ай бұрын
Madharderisa sri devi garu
@Lourdu111 ай бұрын
Congrats God bless you
@aavesh123211 ай бұрын
Great heart' 🎉
@malathi.p11 ай бұрын
Congratulations akka you deserve it
@syamalapinninti226910 ай бұрын
Congratulations 🎉🎉🎉🎉
@laxminarayanaginna526711 ай бұрын
God bless you 🙌 sister
@gollasridevi452211 ай бұрын
Congratulations mam❤
@skshamshad559411 ай бұрын
శ్రీదేవి నువు నిండు Nurellu chalaga vundalani korukuntunnanu My allha blesse you🙏💕❤❤❤❤🎉🎉🎉 తల్లి
@pavulurinagasrinivas140511 ай бұрын
Sri Devi garu congratulations 💐
@barbha379610 ай бұрын
Congratulations sridevi garu 💐chalaaa happy ga vundi god bless you sridevi garu 🙏🙏🙏💞💞💞💞💞
@Simplytastykitchen202410 ай бұрын
God bless you 🙏🙏🙏🙏🙏
@mrrahman944611 ай бұрын
నమస్కారం సిస్టర్ నిను అక్కడ చుస్తు ఉంటే చాలా ఆనందంగా వుంది ఇంతా చిన వయసు లో మీరు చేసే సహాయం చాలా గొప్పది భగవంతుని రూపం శ్రీ దేవీ ఎంత చెప్పినా తక్కువే🙏🙏🙏👩🦰🙏🙏🙏🤲🎥👍