Rithu Chowdary Husband Land Scam: 700 కోట్ల స్కాం.. జగన్ భార్య హస్తం? | YS Bharathi | Jagan | BIG TV

  Рет қаралды 97,902

BIG TV Live

BIG TV Live

Күн бұрын

Rithu Chowdary Husband Land Scam: 700 కోట్ల స్కాం.. జగన్ భార్య హస్తం? | YS Bharathi | Jagan | BIG TV
#rithuchowdary #ysbharathireddy #ysjagan #bigtvlive
Big TV Telugu is your go-to destination for the latest in Telugu politics, current affairs, breaking news, exclusive political interviews, and in-depth analysis from the heart of Telangana, Andhra Pradesh, and beyond.
Beyond politics, we touch on social issues, entertainment, and much more, keeping you entertained and informed. Be the first to know with our quick updates and deep dives into political scenarios. Join discussions, ask questions, and engage directly with us through comments and live sessions. Our commitment to quality journalism ensures you get accurate, timely, and insightful content.
Connect with Us:
👉 Website: www.bigtvlive....
👉 Facebook: / bigtvdigitalnews
👉 Twitter: x.com/bigtvtelugu
👉 WhatsApp: whatsapp.com/c...
👉 Instagram: / bigtv_telugu
Subscribe to Big TV Telugu for your dose of authentic, unfiltered Telugu content. Hit the bell icon to never miss an update. Let's grow together as the most informed community in Telugu politics and beyond!

Пікірлер: 119
@nvenkataraju3796
@nvenkataraju3796 Күн бұрын
రోజు రోజుకు ఒకో కుంభకోణం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూములు ఎన్ని లక్షల ఎకరాలు మరియు గత ప్రభుత్వహయం లో ఎన్ని వేల భూములు పందేరం/ కబ్జా/ ఆక్రమణలు జరిగాయి.మిగిలింది ఎంత భూమి. సదరు వ్యక్తులు ను అరెస్టు చేసి విచారణ చేయకపోతే నిజాలు తెలియవు
@angiek3670
@angiek3670 10 сағат бұрын
ఏ భూములు ఎవడివైతే నీకెందుకురా? నీకు ఈ భూమిమీద నీ నూక😂 నీ బాబు రాడు ఆడి బిడ్డ రాడు పెంపుడు జంతుజాతీ రాదు😛😁 ఒక్క వాయిదాకి దిక్కులేదురా EVMs😂😂
@gopalkrishna3476
@gopalkrishna3476 Күн бұрын
ఈ మధ్య కాలం లో (2019-2024) అన్ని జిల్లాలలో జరిగిన (500 చదరపు అడుగుల జాగ) పైగా స్థలాల రిజిస్ట్రేషన్ ల పైన looooothaina enquiry జరగాలి.. YS కుటుంబాన్ని ఎప్పటికీ నమ్మకూడదు..
@Monkeytalks-vk
@Monkeytalks-vk Күн бұрын
2014 - 2024
@AmrishPuri54169
@AmrishPuri54169 Күн бұрын
జగ్గడు భార్య పెద్ద తాటకి సొంత శమ్మినే కాటు వేసింది. ఇక బయటి వారి ఆస్తులు బతకనిస్తారా! వీళ్ళను పాపం అనడం కూడా తప్పే
@Aadarsh856
@Aadarsh856 Күн бұрын
Dharma singh లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా 🤔ఉంటే 🙏🙏🙏
@gopikrishnad9110
@gopikrishnad9110 Күн бұрын
Super sir ❤
@meegadautf
@meegadautf Күн бұрын
దారుణం.....అధికారంలో ఉంటే ఎంత దోపిడీ ఐనా చెయ్యవచ్చు అని అర్థమౌతుంది?ఇంతకీ నిజాలు నిగ్గు తెలుస్తారంటారా?నాకు నమ్మకంలేదు?కోర్టు కు వెళ్లి అందరిమీదా బెయిల్ తెచ్చుకుంటారు?ఇంకా కోర్టులు విచారణ చెయ్యవద్దు అని కూడా స్టేటస్ కో తెచ్చుకుంటారు.ఇప్పుడు కోర్టు ల పేరుతో కాలయాపన చేయడం మామూలు ఐపోయింది.
@nagarajuranganath
@nagarajuranganath Күн бұрын
సింగ్ గారు చాలా మంచి వారు
@anjaneyulugoshika3237
@anjaneyulugoshika3237 Күн бұрын
ముఖ్యంగా ధర్మ సింగ్ లాంటి వారు ఇకనైనా బ్రతికున్నానంటే ధన్యవాదాలు,,❤❤❤
@cr3976
@cr3976 Күн бұрын
ఇలాంటివి ఇంకెన్ని వున్నాయో..
@RorieAgneta
@RorieAgneta Күн бұрын
ప్రతి సారి లాగే అద్భుతమైన కంటెంట్! నేనొక చిన్న ప్రశ్న అడగాలి: నా OKX వాలెట్‌లో కొంత USDT ఉంది, నాకు seed phrase ఉంది. (alarm fetch churn bridge exercise tape speak race clerk couch crater letter). నేను వాటిని Binance కు ఎలా పంపగలను?
@pchittemma2822
@pchittemma2822 Күн бұрын
శెభాష్ బిగ్ టీవీ 🎉❤
@kaavyasri2705
@kaavyasri2705 Күн бұрын
700 కోట్లు తనకి ఉంటే ఎక్కడికైనా వస్తాను అన్నారు వారు మరి...మనకు ప్రజా స్వామ్యం (*స్కాం) లు చాలా సర్వ సాధారణ విషయం అయిపోయింది...రాజకీయ నాయకులు చక్కగా ప్రజా (shave)సేవ చేస్తూ 365 x 24 ప్రజల కు ఎంతో దగ్గరగా పరిపాలన చేయగలిగే విధంగా రాజ్యాంగం లోని సెక్షన్స్ ను వాడుకుంటూ ఇలా జీవనం గడపడం మనం చేసుకున్న అదృష్టం
@girishkumarb5142
@girishkumarb5142 Күн бұрын
nijamgane Bhihar la cheddam anukunnaru .... just miss
@Poornachandarrao1Javvadi
@Poornachandarrao1Javvadi Күн бұрын
A P, Total Register, S, Documents Open, Chestaru, Timinglalu Odduku Cherutai
@angiek3670
@angiek3670 10 сағат бұрын
మాకు చీమ కుట్టినట్టు కూడాలేదురా కుట్టదురా😂😂
@sunilk980
@sunilk980 Күн бұрын
Super Six laughing from corner.. 😂😅
@angiek3670
@angiek3670 10 сағат бұрын
మీ నపుంసక బాచ్‌ అండ చూసుకొని ఎవడెహే ధైర్యం చేసి కంప్లైంట్‌ చేసేది? 😁😛😂😂
@mallaiahbachu9677
@mallaiahbachu9677 Күн бұрын
Veeri akramalanu vicharinchadaniki ok pratyeka vyavastanu eroatucheyyali
@nivichannel7792
@nivichannel7792 Күн бұрын
Edho kotha news dorikindhi vellaki ...enka Racha rache....😅😅😅
@hpazongso
@hpazongso Күн бұрын
Siggu undali ra nedi yethesthe telusthadi
@spyderman2771
@spyderman2771 Күн бұрын
ఈ రెడ్లు అందరూ ఇలా దోచుకునే భూస్వాములు అయేనట్లున్నారు…… రెడ్లు కి ఇన్ని ఆస్తులు ఇలానే వచ్చాయ??
@GotIt616
@GotIt616 Күн бұрын
chillara fellow.., miru entha abaddalu, edchina reddy's edhugudhala agadhu
@12343a
@12343a 18 сағат бұрын
ఆమె గెస్ట్ హౌస్ కోసం.
@narasimharaovalmiki2230
@narasimharaovalmiki2230 Күн бұрын
Vinatam thappithe chesedemi ledu
@vinodvenkata1417
@vinodvenkata1417 Күн бұрын
elanti scams chal jarigai jagan cm unapiudhu list baytaki ani tiyandhi registration office lo acb vallu please
@HemahORam
@HemahORam Күн бұрын
Mng sub registrar pettina complaint antha chepparu kada. Ippudu enduku matter marcharu
@manakosame32
@manakosame32 16 сағат бұрын
ఈ విషయం పదేపదే చెప్పడం వదిలేయడం అలవాటుగా మారుతోంది.ముందు అరెస్టు చేసి తర్వాత విచారణ జరిపించాలి.అరెస్టు చెయ్యకుండా కబుర్లు వద్దు
@Facter55
@Facter55 Күн бұрын
Dhaniki pelli ayindha🙄🙄
@sanagasettyvenkateswararao1313
@sanagasettyvenkateswararao1313 Күн бұрын
Reporter is ex.TV9 employee!!! Is it?
@jayavardhanankey3378
@jayavardhanankey3378 11 сағат бұрын
Idi oka project ledu carlu mida carlu konepude anukunnam Ilanti panulu chese sampadistadi ani
@vvsmurthyvatty8443
@vvsmurthyvatty8443 Күн бұрын
What is the use of inform CBN ,he won't take any action.SECI scam meeda no action.
@SG-qh2yc
@SG-qh2yc 21 сағат бұрын
AP లో ఇంకా ఎంతమంది రిజిస్ట్రార్ ల తో ఇలా స్థలాలు రాయించుకొన్నారో ??
@maruthiprasad8052
@maruthiprasad8052 Күн бұрын
Babu gariki anta dharyam ledu lendi yendu ku cumplaint eicharo teliyadam ledu
@subhaniSk-i4o
@subhaniSk-i4o Күн бұрын
ఇదంతా బోగస్ నిజంగా ఆయన చెప్పినట్టే 700 కోట్ల స్కామ్ జరిగితే వీళ్ళకి ఎంత హెల్ప్ చేసిన సింగ్ దగ్గర కోటి రూపాయలు ఎందుకు తీసుకుంటారు ఇదంతా దీని వెనక చాలా కథ ఉంది
@Teluguyoutube.1125
@Teluguyoutube.1125 Күн бұрын
ఏ కథ ఉంటే ఏముందిలే bro. ఇప్పటికైనా నిజం బయటకు వచ్చింది. దొంగలు దొంగలు కొట్టుకుంటే దోచుకున్న సొత్తు బయటపడ్డట్టు.
@sarojasindhuri1298
@sarojasindhuri1298 Күн бұрын
Eka rendo panemundhi Opposition meedha dhade Thappudu case edhi Malli navvula palu January diversion
@raghuramireddykambham1048
@raghuramireddykambham1048 Күн бұрын
@@sarojasindhuri1298ni lanti vallu vunda batte Jagan lanti dongalu CM lu avutunnaru
@lax20662
@lax20662 Күн бұрын
Meeru ys vidheyula, dikkumalina manda
@maniraghav7047
@maniraghav7047 Күн бұрын
జగన్ గ్యాంగ్ 1 తుపాయి ఐన లాగేస్తారు
@Chiakbhv
@Chiakbhv Күн бұрын
Rithu second marriage aaa.edi kotha vishayam
@mallaiahbachu9677
@mallaiahbachu9677 Күн бұрын
Veeri dhana bhu dahaniki enthamandi bali ayyaro
@rajashekarerugurala2431
@rajashekarerugurala2431 Күн бұрын
Rithu very good
@mM-cr5yx
@mM-cr5yx Күн бұрын
60-40 సెటిల్మెంట్
@rkraop7512
@rkraop7512 Күн бұрын
For future india, China, US, GULF, pak etc way of admn, is inevitable. China zindabad.
@RamaKrishna-pl3se
@RamaKrishna-pl3se Күн бұрын
😮😮😮
@sambasivarao98
@sambasivarao98 Күн бұрын
I don’t think this is true.since .he is subjected to ride by a c b he has came out.if a govt.servent do any mistake/blunder he will be awarded punishment.
@B9C3
@B9C3 Күн бұрын
Imidietly that register office should be seized, other wise fire accident can be happened.
@RRR10R
@RRR10R 20 сағат бұрын
January diversion started 😂 1. Big TV Can you pl tell us how sreekanth is related to YS Bharathi? Do you have any proofs or links that Sreekanth is related to Bharathi? 2. Can you show the deal or links between KNR or Sunil reddy with Sreekanth or singh Ivi ani lekunda erri hiku laga valle chesaru ani yala cheptaru ra anchor munda urike dabbulu istaru ga ani illogical ga yovaru anthe vala payna veseyadam a na
@lovemycountry6437
@lovemycountry6437 Күн бұрын
ఇంకా ఏం చేయలేం ప్రజలకు చేయలేమనీ చేతులెత్తేశారు కనుక ఇప్పుడు ఓన్లీ అపోజిషన్ మీద ఎటాక్ ఇక ఇలాంటివి చాలా జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద పచ్చ చానల్స్ కథలు అల్లడంలో సూపర్
@dvrnaidu6064
@dvrnaidu6064 Күн бұрын
peru cheppukoleni luchha inka buddilekunda matladutunnafu siggupadandira kojjallara vagataniki
@lax20662
@lax20662 Күн бұрын
Ore sannasi...nee bhoomulu poyi unte neeku popping. Ys family members antaa appananga dobbi..ap prajala nu vedhavalu laaga treat chrsaru.
@kirikirisatthi
@kirikirisatthi Күн бұрын
Sub register TDP karyakartha anthe breaking thisi thosuko lopala 😂😂😂😂
@balajig3313
@balajig3313 Күн бұрын
Aamee jaragadu, asalodu vunnatakalam
@vickyvijay7406
@vickyvijay7406 Күн бұрын
Neethu chowdhary ki pelli ayyindha ?
@sundeep3320
@sundeep3320 Күн бұрын
ఆ అన్ని అయ్యా యి
@bnbankuru1576
@bnbankuru1576 Күн бұрын
CBN ki 11 Reddi ki adho oppandham vunnatlu vundhi. Anni arachakalu, antha avinithi chesina Am action ledhu. Prajalki anumaanisthunnaru
@sangeethamsbd
@sangeethamsbd 21 сағат бұрын
Pagutaldi rei proof lekunda YS familyni involve cheste....? Mark lekunda news cheppara
@Datri974
@Datri974 Күн бұрын
Judgeski vajrala watches villas jagan eppudoo ichaadu. vaadiki telusu ivanni taruvatha bayata padutayi ani..andhuke mudhu jagratthaga diamond watches and villas judges ki ichadu ani talk. ee case mundhuku velladhu. judges ee addukuntuntunnaru
@PraveenKumar-hl6xx
@PraveenKumar-hl6xx Күн бұрын
Ilaney pedataru ei kutami batch kani 1 month aitey aedi undadu 😂antey Kada yellow fellows laddu antiri, inka enno enno 😂
@sirinawajawaj879
@sirinawajawaj879 Күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👌👌👍👍👌👍👌👍👌👌👌👌👍👌👍🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂🤣😂
@kalyanakrishna8279
@kalyanakrishna8279 Күн бұрын
ఎంత నిజాయితీపరుడు
@gowthamreddy2338
@gowthamreddy2338 Күн бұрын
new diversion loading😅.....
@Yamu_K_Rathod
@Yamu_K_Rathod Күн бұрын
Jarginda Leda chusko first tarvata matladu
@RAMACHANDRARAOSOMU
@RAMACHANDRARAOSOMU Күн бұрын
CBN garu.thagucharyalaku.vupakra.minchani.jaikutami.jaicbn.
@yaddanapudibrahmanandam8694
@yaddanapudibrahmanandam8694 Күн бұрын
Jagan reddy araachakaalu vaari anucharula aagadaalu maamuluga levu longipovatma chaavatamaa ante
@sridharmylagani7057
@sridharmylagani7057 Күн бұрын
Apaddam adi inka digajaripotunna media
@marojusandeep8591
@marojusandeep8591 Күн бұрын
Fake channel
@RAMACHANDRARAOSOMU
@RAMACHANDRARAOSOMU Күн бұрын
Mr fake j reddy niarachaka.leelaluenni.niku.nianuyayulu.ki.jailsiksha.vindinchali.jaikutami.jaicbn.
@SafetySafety-o5m
@SafetySafety-o5m Күн бұрын
Apara pathi ginja, ne sollu nuvvu
@akhilsart
@akhilsart Күн бұрын
End8 eemeki pelli ainda ritu k8?
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 Күн бұрын
Papam! Tdp is struggling a lot to somehow involve jagan but in vain. Ultimately they will become laughing stocks in various courts of law.
@SkKasim-x3y
@SkKasim-x3y Күн бұрын
మీరు వాస్తవము చే ప్పరు. అన్ని ఆరొపణలే
@sureshsanambbssureshsanambbs
@sureshsanambbssureshsanambbs Күн бұрын
😂😂 please watch only sakshi news
@esrsankar
@esrsankar Күн бұрын
​@@sureshsanambbssureshsanambbssakhi is muddi news Harathi chanal
@krishnasai7891
@krishnasai7891 Күн бұрын
Ys jagan akhilesh yadav kante daarunam... Peru ki foreign lo chaduvkunnadu kaani em nerchkunnado ento
@meenanb
@meenanb Күн бұрын
New Movie release by Telugu Drama Party. Yellow TV promotions starts from tomorrow…. Enjoy my dear fellow Andra voters😢😂😢😅
@SANTOR9
@SANTOR9 Күн бұрын
Cbn case lu kuda cheppu 😅stays babu
@gsgs8185
@gsgs8185 Күн бұрын
2000 కోట్లు అన్నారు,సింగపూర్లో హోటల్ అన్నారు.అగ్రిగోల్డ్,సదావర్తి భూములు అన్నారు,శేఖర్రెడ్డి అన్నారు,పింక్ డైమండ్ అన్నారు,పోలవరం టెండర్లు,ఇన్సైడర్ ట్రేడింగ్లు అన్నారు. కోడి కత్తి కుట్ర అన్నారు, బాబాయ్ హత్య కి కుట్ర అన్నారు, ఇందులో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలవలేదు. ఇప్పుడు పీ.యే దగ్గర ఏదో లప్ప దొరికింది అంటున్నారు. CBN మళ్లీ ఒకటే చెప్తాడు.. "సరే..పిక్కునేది ఏమ్మాన్నా వుంటే పిక్కొండి"...అని
@udaytej2413
@udaytej2413 Күн бұрын
అన్నిటికీ జగనే కారణం, మీకు పొద్దున్నే బాత్రూం రాకపోయినా జగనే
@gsgs8185
@gsgs8185 Күн бұрын
*👉 CBI కోర్టులో - వైఎస్ జగన్ రెడ్డి,అవినాష్ రెడ్డి కేసు* *👉 ED కోర్టులో - వైఎస్ జగన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు* *👉 NIA కోర్టులో - వైఎస్ జగన్ రెడ్డి కోడికత్తి కేసు* *👉 హైకోర్ట్ లో - వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ కేసులు* *👉 నాంపల్లి కోర్టులో వైఎస్ షర్మిళా రెడ్డి కేసు* *👉 సుప్రీం కోర్టులో - వైఎస్ సునితా రెడ్డి కేసు* *👉 జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో - వైఎస్ విజయలక్ష్మి రెడ్డి* *👉 చంచల్ గూడలో - వైఎస్ భాస్కర్ రెడ్డి* *పొలిస్ స్టేషన్ నుండి సుప్రిం కోర్ట్ దాకా .. సిబిఐ,ED,NIA ఇలా ప్రతి చోటా వైఎస్ లే !* *ఏమి ఫ్యామిలీరా స్వామి....😁😁😁
@honest7363
@honest7363 Күн бұрын
అంత ఘనాపాటి జగన్ మరి... ఆయన వెనుక తండ్రి సమానుడు నీడలా ఉన్నందుకే ఇంకా చంద్రబాబు లోపల వేయలేకపోతున్నాడు.
@manjusree9514
@manjusree9514 Күн бұрын
Mari meeru chesindi yentoooo ......
@devadasubonthu-o6t
@devadasubonthu-o6t Күн бұрын
Lekapothe 2003 lo one lakh kuda taxa katta leni vadu 2019 natiki 300 cores taxa katta galige position ki ala vachhadu.....
@venkateswararaoadabala9532
@venkateswararaoadabala9532 Күн бұрын
ఏమి లేని వాడికి ప్యాలెస్ లు ఎలా వచ్చినై
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 Күн бұрын
Sub రిజిస్టర్ ని భయ పెట్టి చేపించుకొని ఉంటారు
@srr4771
@srr4771 Күн бұрын
Bharati, the B, is capable of anything.
@chintalaparamasivaiah1502
@chintalaparamasivaiah1502 Күн бұрын
ఇలాంటి వి షామాల ముందవి ఉంటే పేటండి
@ShravyaReddy-r4l
@ShravyaReddy-r4l 6 сағат бұрын
@rithuchowdary
@devadasubonthu-o6t
@devadasubonthu-o6t Күн бұрын
Reddy ante okappudu kapu kasevadu Nedu dhochukune vadu
@meegadautf
@meegadautf Күн бұрын
సార్,ఒక గ్రామంలో ఒకడు దొంగ అయితే గ్రామంలో అందరూ దొంగలు కాదని గుర్తించండి ?
@devadasubonthu-o6t
@devadasubonthu-o6t Күн бұрын
I am really sorry....
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН
The evil clown plays a prank on the angel
00:39
超人夫妇
Рет қаралды 53 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 11 МЛН
GST: Popcorn and coconut oil Tax || Thualsi Chandu
24:32
Thulasi Chandu
Рет қаралды 184 М.
Каха и дочка
00:28
К-Media
Рет қаралды 3,4 МЛН