Follow Sri Garikipati Narasimha Rao Official WhatsApp Channel: rebrand.ly/62b11
@sivakrishnapantham92734 жыл бұрын
ఎన్ని కష్టాలు ఉన్నా వాటిని తొలగించి శక్తి ఒక్క ఆ శివయ్య మాత్రమే. ఓం నమశ్శివాయ
@ramuluramu67063 жыл бұрын
Om namo shivaya
@thrivenithriveni73193 жыл бұрын
Avunu .om namashivaya
@arnoldnitin13892 жыл бұрын
nenu shiva 12 years nundi ;agnamayya ayanatho.e swami mana kastalan tolaginchadu . jivitam lo ela tattukovalo ela undalo manaki toduga untadhi e namaswaram ina. puttuka chavu okkate manaki istadu god.remainig all manam enchukunnave .
@ronankiramarao38672 жыл бұрын
జై శ్రీరామ్🙏
@mangthadharavath84552 жыл бұрын
Om Nama shivaya 🙏🙏🙏 gurujii
@girigirish59952 жыл бұрын
ఈ కట్టే కలేవరకు....శివ నామం జపిస్తూ నే..... ఉంట...ప్రతిరోజూ ప్రతి క్షణం....ఓం నమః శివాయ......అనే పదం జపిస్తునే ఉంటా...అల చేసినప్పుడు ..నా శరీరము పులకరిస్తుంది...తరువాత నా..లో వచ్చే ఆనందం.....కొన్ని కోట్లు ఇచ్చినా...అటువంటి ఆనందం.....రాదు..🙏😌!!
@Swarnabanavath01072 жыл бұрын
Same ....
@rajenderparshaboina5589 Жыл бұрын
మీరు ధన్యులు 🙏🙏
@akhilesh1296 Жыл бұрын
మంత్ర స్మరణ తో శరీరం లో ఆనందం వచ్చిందీ అంటే మంత్రం సిద్ధించింది అనీ అర్థం , నిజంగా మీరు చేసిన సాధన అధ్బుతం,జీవితం మొత్తం కొనసాగించండి.
@chandrasekhar-qv3mg Жыл бұрын
May shiva bless you my dear....Om namah shivaya
@vvvhsharma Жыл бұрын
అందరూ ఇలాంటి అనుభూతి పొందాలి
@bhavanikkoppisetty9282 жыл бұрын
నన్ను ఎల్లప్పుడూ కాపాడే వాడు. మూడు అంచుల ఆయుధం కలవాడు, ముల్లోకాలను ఏలే వాడు , మూడు వెలల మమ్ములను కాచే వాడు, మూడు కన్నులు కలవాడు, నా మనస్సు అనే కోతిని ఆడించేవాడు.నా హృదయమనే కమలాన్ని అర్పించిన వాడు,ఆ ఉమా శంకరుడు , విశ్వనాథ విశాలాక్షి, అరుణాచల శివ నీకు ,🙏
@saranr82263 жыл бұрын
గరికపాటి నసింహారావు గారికి నమస్కారములు. నా జీవితంలో చాలా సార్లు ఆ శివయ్య నేను కష్టం లో వున్న ప్రతి సారీ నన్ను కాపాడాడు. కాపాడుతూ నే వుంటాడు. మీకు మాకు మన అందరికి ఆ శివయ్య తన దయ కరుణ చూపిస్తూ వుంటాడు. నమస్కారము.
@bhogireddykandukuri50912 жыл бұрын
Supar supar supar, sir🙏🙏🙏🙏🙏
@arunabonthala90732 жыл бұрын
Its true... its happen in my life also... in every difficulty he saves me... that's way I never think my situations because I know lord Shiva saves me.....
దారి తప్పిన వారికి రహదారి చూపుతున్న ట్టు ఉంటాయి మీ ప్రవచనాలు. గురువు గారికి పాదాభివందనాలు. ఓం నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ
@TGRAJU-uk1up3 жыл бұрын
శివుడు దేవాడిదేవుడు.శివ జ్ఞానం మించిన జ్ఞానం లేదు. పరమ శివుడు దయా సముద్రుడు.ఏది ఏమైనా శివుని మించిన దైవం లేదు.మహా శివ దేవుడు నా జీవితంలో నాకు చాలా ఇచ్చాడు ,ఎన్నో కష్టాల నుంచి కాపాడాడు ఓం నమఃశివాయ
@manoharcalls14442 жыл бұрын
రూపంలో దేవున్ని దర్శించుకొనిడం మానుకోవాలి శివభక్త, అప్పుడే శివా అంటే ఏమిటో తెలిస్తుంది.
చాలా బాగా చెప్పారు అయ్యా కష్టాలు ఎవరికైన చెప్తే హేళన చేస్తున్నారు తప్ప, ఇంకోటి చేయరు నా శివయ్య ఒక్కడే విన్నాడు
@bonalanaarayana70354 жыл бұрын
Mana andarili THANDRI kadandi
@lvijaykumar50574 жыл бұрын
ఓం నమః శివాయ
@akuthotaashok7594 жыл бұрын
P
@PraveenKumar-wm6qk4 жыл бұрын
Om namah shivaya🔱
@Ramakrishna.N4 жыл бұрын
ఓం నమః శివాయ. 🔱🙏🙏
@dharmaindra4083 жыл бұрын
గురువు గారు... మీ మాటలు నాకు ఎ౦తో బలం ఇస్తాయి.నిజమే శివ నామస్మరణ చాలా గొప్పది.నా జీవితం కు ఆధారం శివయ్యే. 🙏🙏🙏
@Hima55503 жыл бұрын
Nijame,same na lifelo kuda
@thirupathikanneboina69042 жыл бұрын
🙏🙏
@venkataraobandi4448 ай бұрын
గురువు గారు..... మీ మాటలు నాకు చాలా దైర్యం గా ఉంటాయి.
@srinu6154 Жыл бұрын
100% నిజం గురువుగారు నేను బైక్ మీద వెళ్ళేటప్పుడు... శివయ్యా శివాయ్య అని అనుకుంటూ నడుపుతూ ఉంటా చాలా ప్రమాదా లనుండి కనురెప్పపాటు లో తప్పేవే.... అరుణాచలం శివాయ్యా 🙏
@informationforyou.1194 Жыл бұрын
ఇది నిజమా కాదా అని నేను ఒక నెల రోజులు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను ఓం నమశ్శివాయ అని అనుకుంటూనే ఉన్నాను మనసులో కానీ నిజంగా విచిత్రం కొన్ని ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి మనోధైర్యం చాలా పెరుగుతుంది ఎటువంటి సమస్యలు ఉన్న ఎటువంటి సందర్భంలోనైనా దాన్ని తప్పించగల శక్తి పరమేశ్వరునికి మాత్రమే ఉంది హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏
@SanataniVishnuRaoАй бұрын
Om namah shivay ❤
@lakshmipuppala71913 жыл бұрын
నామనస్సు లో నేను కూడ అలానే ప్రాద్దిస్తాను గురువు గారు మీ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@yvr6553 жыл бұрын
సత్యము...మన కష్టాలను ఆ దేవ దేవుడికే మొరపెట్టుకోవాలి..... తీర్చినా తీర్చకపోయినా అవి మనలోనే సమసిపోతయి. ప్రక్కవాడికి చెప్పుకొంటే ఒరిగేదేమీ లేదు...మన మానం ఇంకా నలుగురిలో పోవడం తప్పా. 🙏 ఓం నమః శివాయ 🌹🙏
@annapurnaroxvlogs96943 жыл бұрын
సత్యం చెప్పారండి
@sangameswararaok86303 жыл бұрын
Guruvugaru mee maatanu siviahnu nammi chedina vaaru leru.
@thadishettimahi4933 Жыл бұрын
నేను అలానే ప్రదిస్తాను శివయ్యను 🙏🏻🙏🏻 నాకు చాలా నమ్మకం ఉంది నాకు చాలా ప్రాబ్ల్యూమ్స్ ఉన్నాయ్ శివయ్య తీరుస్తాడు అని చాలా నమ్మకం గా ఉంది జై మహాదేవ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@apbjpbjym96214 жыл бұрын
ఓం నమః శివాయ ప్రతిరోజూ మీ ప్రవచనం వినండం వల్ల మనస్సులో తెలియని ఆనంద అనుభూతి కలుగుతుంది ఆందోళన పోయి ఆనందమయ జీవితానికి మార్గం ఏర్పడుతుంది ధన్యుడను🙏🙏🙏🙏🙏👌👌👌👆👌
@a.sumithraavula34734 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@suryanarayanamatta96624 жыл бұрын
Goppa manchi abhyanni iche theeyani matalu..!!!!!!
మీకు,చాగంటి గారికి తెలుగు ప్రజలు ఋణ౦ తీర్చకోలేరు గురువు గారు.ఈ దేశ ఆధ్యాత్మికత స౦పద మీరు.
@SuperVaraprasadd4 жыл бұрын
మీ ప్రవచనాలు మాలో ఎంతో దైర్యాన్ని ఇస్తున్నాయి, దైవం మీద నమ్మకాన్ని కూడా పెంచుతున్నారు గురువు గారు...మీకు మా హృదయ పూర్వక నమస్కారాలు కూడా
@gajarlapriyanka6062 жыл бұрын
Om Namah Shivaya🔱🕉❤🙇♀️🙇♀️🙏✨
@RaoBonala3 жыл бұрын
తెలుగు భాషలోని ఈ గొప్ప ప్రవచనకర్తలకు దీర్ఘాయుష్షు ప్రసాదించాలని ఆ భగవంతునికి ప్రార్ధన...,,
@jainaredla10312 жыл бұрын
కరెక్ట్ అండి
@rajaallada22742 жыл бұрын
fantastic speech guruvugaru
@vigneshshantaraokumar40554 жыл бұрын
ఆ అమ్మ అనుగ్రహం మా శ్వామి సంకల్పం సదా మాకు ఉన్నదుకు మీరు చెప్పిన మాటలు విని తరించ గలుగుతునం శ్వామీ 🙏🙏🙏
@gadekalkishore12109 ай бұрын
నిజంగా శివ స్మరణ ఎంత గొప్పదో మీ మాటల్లోని చూపించారు నిజంగా దానికి మరొకటి సాటి రాదు మీరు మీరే సాటి ఈ మహానుభావుడికి పాదపద్మాలకు ఉదయ పూర్వకంగా నమస్కరిస్తున్నాను
@Karthikdyuthi4 жыл бұрын
ఓం నమః శివాయ.... ఓం శ్రీ గురుబ్యో నమః....
@chintukrishnaharmonium28214 жыл бұрын
గురువుగారు మీరు చెప్పేది అక్షరాలా నిజం. మీ ప్రవచనాల ద్వారా జీవిత గమ్యం అంటే ఏంటో తెలుస్తుంది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.
చాలా బాగా విశదీకరించారు మీకు నా నమస్కారములు శివాయ విష్ణు రూపాయ విష్ణు రూపాయ శివాయనమహః
@shiva-fj3sp3 жыл бұрын
గురువు గారు, ఈ ఒక్క ఉపన్యాసం నా జీవితం పై చాలా ప్రభావం చూపించింది. గురువుగారికి పాదాభివందనాలు.
@అనఘాదేవి4 жыл бұрын
మీ శ్రీ చరణములకు నమస్సుమాంజలులు గురువు గారూ రోజూ ఒక్క సారైనా మీ ప్రవచనం వింటే ఏదో చెప్శలేనంత పాజిటివ్ ఎనర్జీ పరమాత్మ ప్రేమ మాలో ప్రసరిస్తూంది ఓం నమశ్శివాయ 💐💐💐💐💐
@sriswathi51104 жыл бұрын
Chala bavunayi pravachanalu
@kishoresharma61134 жыл бұрын
Guruvu gariki Namastey 🙏
@hemachanderp23013 жыл бұрын
శివాయనమః ఆయన చేసేదానికంటే మీ మాటలవలన సగంధైర్యం వస్తుది గురువుగారు
@ravisankara36494 жыл бұрын
గురువు గారు సరస్వతి పుత్రులు . వారు తెలుగు ప్రజందరికీ తన జ్ఞానము తో మన అందరికీ జ్ఞాన భిక్ష పెడుతున్నారు. వా రికి పాదాభివందనాలు.
@navyasatti62592 жыл бұрын
Hara Hara Mahadeva నిజంగా చాలా బాగా చెప్పారు గురువుగారు నిజంగా శివయ్య ఎప్పుడు అందరినీ కాపాడుతునే ఉన్నారు గురువుగారు శంభో శివ శివ
@anjaneyulunadikota39183 жыл бұрын
Correct guruvu garu Om namahsivaya Hara hara mahadev
@aramu79033 жыл бұрын
గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏 మీరు చెప్పినవి నా జీవితంలో జరిగింది స్వామి
@sekharkorada33863 жыл бұрын
ధన్యవాదాలు స్వామి చాలా ఉపయోగకరమైన విషయాన్ని తెలిపారు
@bujjitulasiwellnesscoach506817 күн бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర తండ్రి పరమేశ్వరుడు 🙏🙏🙏
@damojipurapupaparao49913 жыл бұрын
శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రవచ నములు చాలా సహ జ ముగా ఉ న్నాయి
@thirupathikanneboina69042 жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకరా నమః శివాయ నమః శివాయ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ నమః శివాయ ♥️🌼🙏🙏
@bruceleethefighter98363 жыл бұрын
శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివ శివుడు శివుడు శివుడు శివుడు శివ శివుడు శివుడు శివుడు శివుడు శివుడు శివుడు శివుడు
@suresh64232 жыл бұрын
అవును గురువుగారు ఇది నిజం నా జీవితంలో కూడా జరిగింది ఓం నమశ్శివాయ
@RAMACHANDRA634 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువు గారు.🙏🙏🙏 ఓం నమఃశివాయ🙏🙏🙏
@sambingimanoranjani95592 жыл бұрын
చాలా చక్కగా చెప్పారు గురువు గారు🙏🙏🙏🙏🙏
@srinivasuluhrd2 жыл бұрын
మీరు నిజంగా కారణ జన్మలు గురువుగారు.... మీరు దొరకడం మన రాష్ట్రం చేసుకున్న పుణ్యం, అదృష్టం సర్... మీకు హృదయపూర్వక ధన్యవాదాలు...
OM NAMASHIVAYA OM NAMASHIVAYA OM NAMASHIVAYA OM NAMASHIVAYA
@venkatathota97253 жыл бұрын
Every God is a Savior, but Siva-Sivaani is the ultimate Savior
@vallurusaikrishna65794 жыл бұрын
Guruvu garu ki padhabhivandanalu...... Om namah parvathi pathaye hara Hara mahadeva shambho shankara..... 🙏🙏🙏🙏🙏💐💐💐👏👏👏
@nandeeswararaopinnana87874 жыл бұрын
ఓం నమశ్శివాయ గురువు గారికి శతకోటి వందనాల ఆధ్యాత్మిక ప్రబోధం ప్రజలకు అందిస్తున్న గరికిపాటి గారు మన దేశానికి అవసరం
@sivamrutam Жыл бұрын
నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను అసలు దైవం ఉందా అనే doubt లో పడిపోయాను ఒకరోజు తెల్లవారుజామున 4కి కలలో ఇద్దరు కనిపించి maha బీజ పంచాక్షరీ చదువుకో అని చెప్పారు వాళ్ళు ఎలా ఉన్నారంటే బొటనవేలు కన్నా చిన్నగా ఉన్నారు వాళ్ళకి రెక్కలు ఉన్నాయ్ ఎగురుతున్నారు legs లేవు వెంటనే నిద్ర లేచాను నాకు పంచాక్షరీ ante కూడా తెలియదు గుడికి వెళ్లి మహా బీజ పంచాక్షరీ అంటే ఏంటి అని అడిగాను పంతులుగారిని ఓం నమ శివాయ అని చెప్పారు, ఆ రోజు నుండి చదువుతున్నాను నాకు ఏ prblm లేకుండా ఆ తండ్రే చూసుకుంటున్నాడు ఓం నమ శివాయ 🙏
@Ganikagowtham3 ай бұрын
హార హార మహాదేవ 🙏
@umashankarm94602 жыл бұрын
ఈశ్వరుడు అని చురుకు ఉంటాడు 🙏🏼ఓం నమః శివాయ 🙏🏼
@kothapallisurekha89364 жыл бұрын
Bhagavanthudi meeda, jeevitham meeda adhbhutamaina confidence istaaru sir meeru 🙏🙏🙏
When I am going to Varanasi and Gaya to perform my father's cermony one poor brahmin from palasa R S met in train he expressed about Lord Shiva 12 years back, every day I am performing puja in house he is taking all care about me and my family and my life is going very very smoothly, whatever guruji told in vedio i.e 💯% true and there is no doubt in it
*|| అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ||* 🕉️🕉️🕉️🔱🔱🔱☘️🙏☘️🔱🔱🔱🕉️🕉️🕉️ *నమ్మకం - ఆర్తితో కూడిన భక్తి ప్రధానం .* *శివనామ స్మరణం సకల శుభాలను కలిగిస్తుంది అనేది సత్యం 🙏🙏🙏* *ఓం శ్రీ గురుభ్యోనమః 🌷🌷🌷🙏🌷🌷🌷*
@moulalimansoor52283 жыл бұрын
అమ్మ మీరు చెప్పింది అక్షర సత్యం
@grajasekhar73394 жыл бұрын
meru cheppe prathi mata nijame" om namaa shivaya"
@padmavathisarma82394 жыл бұрын
మీ సందేశం ప్రవచనాలు మా జీవితంలో ఎంతో మార్పు తెడ్తుంది.
@Syamalabaddipudi68133 жыл бұрын
Om nama shivaya
@SowjanyaArendula Жыл бұрын
Om nama shivaya
@dharmaindra4083 жыл бұрын
శివనామస్మరణతో అన్ని బాధలు అశా౦తి ని దూరం చేసాయి నాకు గురువు గారు
@bhadrishankaryanamadala27073 жыл бұрын
సూపర్ వేదం చెప్పారు మీకు కృతజ్ఞతలు
@MyheartSR7783 жыл бұрын
గురువుగారు నమస్కారం.......మీరు సమాజానికి ఒక చక్కని సందేశం ఇస్తున్నారు.....నాది ఒక చిన్న విన్నపం....మానవ సేవ గొప్పదా? ఐతే ఆలయాలు ఎందుకు ? మాధవ సేవ గొప్పదా ? ఐతే పుజరి ఎందుకు పేదవాడిగా బ్రతుకు జీవనం సాగిస్తున్నారు ఎందుకు? కొంచం చెప్పండి......🙏🙏🙏🙏
@PrakashK-fg4kl3 жыл бұрын
Help
@csrinivas734 жыл бұрын
Guru garu, Mee Pravachanalu , Excellent andi ,Listening to ur Speech is one of my Daily Activity
Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
@Rajesh-mk8td2 жыл бұрын
నేను వెళ్ళే దారిలో ఎలాంటి ఆపదలు రాకుండా చూడు శివయ్య నేవే నాకు కొండ అంత అండ ఓం నమః శివాయ