గరికపాటి యూట్యూబ్ ఛానల్ వార్కి నాటి ధర్మశాస్త్రము నేటి అనుకరణ, మూడు భాగాలె వచ్చినవి, మిగిలినవి ప్రసారం చేయవలసినది గా కొరుచున్నము.
@padmavathybogabathina72056 күн бұрын
గురువుగారు అందరినీ సన్యాసం పుచ్చుకోమని చెప్పడం ధర్మం కాదు. ఇప్పటికే ఇతర మతాల వారు మన నాశనాన్ని కోరుకుంటున్నారు. సంసారిక బంధం లోకూడా దేశ సేవ మానవ సేవ చేయమని చెప్పండి.ఇప్పటికే బోధిస్తున్నారు.మీ ఆరోగ్యం బాగుండి, మన ప్రజలను నిత్యం చైతన్య వంతులను చేస్తున్నారు. అందరూ మీకు కృతజ్ఞులుగా ఉంటున్నాము. కొన్ని మరి మరి చెప్పే విమర్శలు కొంత అసమంజసంగా అరుచిగా ఉంటుంటూ మిమ్ములను విమర్శించడం, ప్రచారం చేయడం జరుగుచున్నది. వాటిని విని తట్టుకోవడం మీ అభిమానులకు కష్టం🙏🏾
@sarathchandramnv32348 күн бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@nnrao18368 күн бұрын
❤ AT PRESENT SRI GARIKIPATI SPEACHES ARE NOW PROMINENT AND MOST POPULAR SINCE THEY ARE MEANING FUL TO THE PRESENT SOCIETY ❤
@UmaraniLoyapalli8 күн бұрын
🙏🙏gurugariki.padabivandanalu
@BodapatiSarath7 күн бұрын
My favourite teacher🙏
@munisankar96908 күн бұрын
Om Namah Sivaaya
@sujathayellulamkk17948 күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏
@ChandrashekharRao-v5q8 күн бұрын
Excellent Guruvugaru
@VenkyImmaneni-v7g8 күн бұрын
❤❤❤❤❤❤
@akuladaravenkateswarudu40048 күн бұрын
🙏🙏🙏
@paddasubbu99088 күн бұрын
🙏🏾🙏🏾🙏🏾🕉️
@ssvsnk.pallamraju52458 күн бұрын
🎉🎉❤❤🎉🎉
@usharamesh41058 күн бұрын
Rao garu, Draupadhi ki jarigina anyayamu appatinundi eppativaraku ye sabhalonu jaragaledhu annaru kada, mari Jayalalithaku Tamil Nadu assembly lo elaanti avamaaname jarigindhi kadaa...more or less...
@kavyagadde17108 күн бұрын
Karnude kada asalina durmargudu droupadi astrapaharananiki adi enduku chepparu