గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@narayanaswamy5093 жыл бұрын
guruvugariki padanamaskaramulu
@lalithayaruju92213 жыл бұрын
Hi
@janaspandana38233 жыл бұрын
7
@pullareddychilukuri1683 жыл бұрын
L 0
@ramadevikalakuntla8449 Жыл бұрын
@@narayanaswamy509r
@humungous093 жыл бұрын
ఆహా! సరస్వతి పుత్రుడు అంటే ఈయనే కదా.. ధన్యవాదాలు గురువు గారు. 🙏
@sureshkurakula33634 жыл бұрын
మహాభారతం:నిజ జీవితం రామాయణం: ఆదర్శ జీవితం భాగవతం: దివ్య జీవితం..
@ramhyd38543 жыл бұрын
గురువుగారు..... మీరు పూర్వ జన్మలో వ్యాస భగవానుని శిష్యుల్లో ఒకరని అనిపిస్తుంది.....
@gnanasankarsomu83213 жыл бұрын
గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాన్ని వినటం ఒక అదృష్టం. నమస్కారములతో....
@sbvpavankumarcheethirala22063 жыл бұрын
గురువుగారు మీరు నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి... ఇది నా కోరిక....🙏🙏🙏🙏🙏
@ramyasri60933 жыл бұрын
Yeah
@gbrindia2 жыл бұрын
అద్భుతం .. చూసేవారి వారు అదృష్టవంతులే ... టీవీ సీరియల్స్ కంటే ఇవి చాలా గొప్పవి ..
@user-raraju...3 жыл бұрын
చాలా చక్కని వర్ణన, అద్భుత విశ్లేషణ...నమస్కారం గురువు గారూ
@surigimalliahgoudsurigimal87554 жыл бұрын
మీ ప్రవచనం మహా అద్భుతం గురువుగారు మీకు పాదాభివందనం
@srimanikantastudioraju36952 жыл бұрын
సరస్వతి పుత్రుని పాధాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఆధ్యాత్మికతని ,సామాజికాన్ని ,ఆధునికాన్ని కలిపి వివరిస్తు సమాజాన్ని మెల్కొలుపుతున్న దైవసమానులు గరికపాటి నర్సింహ్మ రావు గారి ప్రసంగాలను ప్రతిరోజు వింటు నాను..🙏🙏🙏🙏🙏
@shankare55294 жыл бұрын
హిందు గ్రంథాలు జీవిత పాటలూ నేర్పుతుంది.
@kishoregopa2 жыл бұрын
Arjuna is a great warrior, with morality and greatness in the history, but unfortunately many pseudo writers assasinated his character
@vjsunny22282 жыл бұрын
Sss bro
@dietbalrajsatla89252 жыл бұрын
@@vjsunny2228 🚩🚩🚩🙏🚩🚩🚩
@GAMINGX-ul2vt2 жыл бұрын
Bcoz they all are karna fans🤦♀️
@munisha54972 жыл бұрын
In mahabarath one of the great person is arjuna....rest all after arjuna only
@pavanreddy54952 жыл бұрын
Yes .. Absolutely Arjuna is greatest warrior than Bheeshma too..
@gudesrinivasarao53362 жыл бұрын
అద్భుత ప్రవచన కర్త గురువు గారు శ్రీయుత గరికపాటి నరసింహారావు గారికి నమస్కారములు
@hariprasadannadanam6953 жыл бұрын
గరికపాటి వారి కూర్పు అత్యద్భుతం. 🙏🙏🙏🙏
@sureshkurakula33634 жыл бұрын
గురువు గారు కి పాదాభివందనం లు....
@lalithasunkari62013 жыл бұрын
Hi
@srikrushna57013 жыл бұрын
శ్రీ మహాభారతం : నిజ జీవితం శ్రీమద్రామాయణం : ఆదర్శ జీవితం శ్రీమద్భాగవతం : దివ్య జీవితం సేకరణ : గరికపాటి నర్సింహారావు గారు ప్రవచనం నుండి
@bhargavamadugu38083 жыл бұрын
Literally it was a like visual explanation of the written literature in his speech Blessed to be in this era of such a great personality We have so many things to learn from the books
@panduranga9284 жыл бұрын
ఓ సరస్వతీ పుత్ర మీకు ప్రాణామములు
@kareddynarayanreddy81014 жыл бұрын
గరికపాటి ప్రవచనం చెప్పు పుట్టలో మీకు మీరే సాటి ఘనాపాటి మా గరికపాటి
@pknhaveenkumarreddy58373 жыл бұрын
arjunudu antey yenduku ishtam antey he chose or left many soldiers for one krishna...as he knows that krishna enough to win war ..that knowledge with devotion of respect that made me to think best personality in the mahabharata after bhagawan krishna... basically he chose dharma even lured by many things for war...
@venkateswararaovundavalli59943 жыл бұрын
Long live garikapati.❤️❤️❤️👍👍👍
@katragaddabhuvana4373 Жыл бұрын
నాకు తెలిసి భారతం మొత్తం మీద గొప్ప వీరుడు అర్జునుడు. గొప్ప అల్ రౌండర్ భీష్ముడు. గొప్ప ఎదవ అశ్వాద్దామా, గొప్ప దుష్టుడు దుర్యోధనుడు, గొప్ప మనుసు కర్ణుడు హైయెస్ట్ లెవెల్ ధర్మాత్ముడు ధర్మరాజు
@maggibimadhu20162 ай бұрын
మరియు గొప్ప ధైర్యశాలి అభిమన్యుడు
@sudhakamalam3556 Жыл бұрын
మహాద్భుత ఘట్టాలను విడమరిచి హృదయానికి హత్తుకునేలా చెబుతున్న మీ ప్రజ్ఞా పాటవాన్ని వింటుంటే కాలమే తెలియడం లేదు మీకు అనేక అనేక వందనాలు మాననీయ గరికపాటి గారు
అర్జునుడి బాణాల కన్నా, వేగంగా గురువు గారి పద్యాలు వస్తున్నాయి,
@RaviKumar-td2jm Жыл бұрын
Ey nuvvessaav
@hifriends36072 жыл бұрын
మహబారతం లో అత్యంత విలువైన వీరుడు అభిమన్యుడు ☀🙏☀ దుష్ట ఆలోచన చేసి అదర్మ యుద్ధము చేస్తూ తనని చంపడానికి వస్తున్న సరే ఒంటరిగా...... చేతిలో ఏలాంటి ఆయుధములు లేకుండా శత్రువులకు మ్రుత్యువు భయం😱 చూపించిన వీరాదివీరుడు నా అభిమన్యుడు అర్జున పుత్రుడు అభిమన్యుడు☀ మీ విలువైన మాటలు చక్కగా అందరికి అర్థం అయ్యేలా వివరించారు గురువు గారు🙏
@faruqmohammad58352 жыл бұрын
Excellent speach sir it was experienced in my child hood during my shool days by my Brahmin teacher and also practiced arrow shooting in one second one arrow ,that is the atraction kavi talent. Thanku abdul bhimavaram
@Savarkar819 Жыл бұрын
సరస్వతీ పుత్రులు. అపారమైన వాగ్ధాటి. కాని, అక్కరలేని విషయాలు తగ్గిస్తే, వారి పాండిత్యం మరింత ప్రయోజనకరమౌతుంది.
Adbhuta vina sompina prasangamu LANG LIVE GARIKAPATI SIR for more prasangas thanks
@prasadprasad5152 жыл бұрын
జై శ్రీకృష్ణ 🙏🙏🙏
@naikdeva49683 жыл бұрын
గురువు గారు గొప్ప నమ్మకం కుదిరింది ధన్యవాదాలు .
@BTSArmy-lh3bc4 жыл бұрын
Jai arjuna jai shri krishna jai mahabaratham
@polinenisreenivas70503 жыл бұрын
You are a marvelous treasure of telugu land.
@s.venkateswarlusvr6074 жыл бұрын
Arjuna's real fighting skills shown in 14th day battle in kurukshetram..
@jaipal6178 Жыл бұрын
Listening to this, we could do only🙏🙏🙏
@vallurusaikrishna65794 жыл бұрын
Guruvu garu ki padhabhivandanalu..... Om namah shivaya..... 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@drpvmky3 жыл бұрын
Your knowledge is very Good
@venkatasai90203 ай бұрын
JAI SRI KRISHNA
@Ramuwoodworks Жыл бұрын
,అద్భుతం గురువుగారు
@jatothupender7695 Жыл бұрын
Tnq 🙏🙏🌹💜❤❤
@toramsrinivas2 жыл бұрын
ఉత్తముల కు బిరుదులు ఇవ్వడం ద్వారా వాటికే విలువ వచ్చింది
@rkreddy722 жыл бұрын
Good explanation, great sir, god bless you
@sathishbabu342 Жыл бұрын
Arjunudu great 👍
@ganiknv9518 Жыл бұрын
పాండవులు బాల్యం అంతా కౌరవులతో రాగింగ్ కు గురి అవుతూనే ఉన్నారు. 2సార్లు రాజ్యాన్ని కోల్పోయి అడవుల పాలయ్యారు. భార్యకు జరిగిన అవమానాన్ని భరించారు. అయినా ధర్మాన్ని వదలలేదు. అదే కర్ణుడు ఏదో తనకు అన్యాయం జరిగిందని పదే పదే అధర్మం వైపు ఉన్నాడు
@sunkarichandrasekhar77902 ай бұрын
Puttadam adavullo (Raja kumararu) Puttina ventene tandri maranam (pandu maharaju) Puttina ventene talli ( madhavi /madhuri something) maranam Rajyaniki vachaka sontha pedha Nana and sodaruluga shatruvulaga chusuta (duryadhanaudu) Bhimuni ki visam pettuta Lakka dsanam ( talli tho saha ) with karna Yuvaraju ayyakuda padavi ivvakapovadam Droupadhi ni gelukunna Arjun paiki yudhaniki ravadam Rajyaniki bahulu bedu bhoomi ivvadam Takshakuni usu kalpadam Droupadhi ni parabaninchdam Aranyavasam lo atankalu stustinachdam Chivari roju virata rajyaniki usu kalpinchu eddharu Rajulu cheta yudhaniki ravadam Abhimanydu maranam Upa pandavula maranam Pariskith pai brahmastra prayogam Ela cheppu kuntu pote panduvulaku jarigini nanni anyayalu evariki jarigi undavu nenu oppukunta karnuki thana talli and samajam anyam cheaindhi kani a ayanaku rajyam vachaka elanti panulu em cheyale Krishna chesinattu thana dwaraka prajalu swatanrtulu nu cheaaddu alane variki Raju undadu alane praja mandali cheppina panulanu balaramdevulu varini acharanli pettinchevaru elanti vi karnuku kude chese avakasam vachindi kani thana samrdhyam motham duryadhanaudu ki ichesadu panduvulanu Ela antham cheyali Ane alochinchevadu 😢
@mohanraomiriyabbilli79403 жыл бұрын
Guruvugaariki Padaabhivandanamulu
@bantupallibabji4453 жыл бұрын
Guruvugaru namaskaramulu
@naidunimmala3814 Жыл бұрын
మా జన్మ ధన్యం
@chintu77023 жыл бұрын
There are no anyone who explain telugu hats sir
@hifriends36072 жыл бұрын
మహభారతం అర్థం చేసుకుంటే మన జీవితాల్లో వెలుగులు వస్తాయి. జీవితమంతా మారుతుంది. తండ్రి శ్రీ కృష్ణుడి మాటలు మనందరి జీవితాల్లో వెలుగులు వస్తాయి 🙏 ఆలోచన చేయండి నేస్తమా. అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు🎂🎉🍻 ఇది కరోనా సమయం🕒 జాగ్రత్తగా ఉండండి🙏
@medidibrahmanandam93713 жыл бұрын
గరుభ్యో నమః
@తారాసోమనాథస్వామి2 жыл бұрын
బీష్ముడైనా ద్రోణుడైన వారి జీవితంలోని సంఘటనలన్ని పరమాత్మ సంకల్పం ఉదాహరణకు ద్రోణుడి చావు ద్య్రష్ణజ్యుణుడి చేతిలో అలా జరగాలంటే ద్రుపదుడికి ద్రోణుడి మీద కోపంరావాలి అలా వస్తే కానీ యజ్ఞం చేయ్యడు అందులో నుండి ద్రోణున్ని చంపే వాడు పుట్టడు అంతా కూడా పరమాత్మ సంకల్పం. భాగవతం రామాయణం మహాభారతం అన్ని సమానమే.
@pchandu10942 жыл бұрын
Sarswathi puthrudu anty meeru sir me padhalaku namaskaram 🙏🙏 me pravachanalu vinadam ma adhrustam.🙏🙏🙏 From: p.Ramachandra
@skguntur3 жыл бұрын
PRANAMALU
@posinachalam77102 жыл бұрын
Super swami
@ramakrishna7219 Жыл бұрын
Arya, garikipati garu mee janma dhanyamu.
@nemalikantichakradhar76434 жыл бұрын
Jai Sri krishna prabhu
@kanchumurthiramesh41283 жыл бұрын
Super sir continue this type of
@nagireddymandli Жыл бұрын
ఇలాంటి మహాత్ములు పోయిన తరువాత .ఇయన చాగంటి వారు లాంటి వాళ్ళు పోయిన తరువాత ఇంకా ఎవరన్నా వున్నారా మన తెలుగు వాళ్లకు స్వామి ఈ శ్వరా
@padmabhushanachary99494 жыл бұрын
Guruvu garu...Chala interesting ga baga chepparu......
@Krishna_Kompalli2 жыл бұрын
🙏🙏🙏 Dhanyosmi
@D.v.Chalapathi5 ай бұрын
Joy Mahabharatam
@srikanthpaleti96582 жыл бұрын
Arjuna ❤️
@gvtejeswarreddy4 ай бұрын
Arjun is the most powerful warrior ❤🔥🔥🔥🔥
@ramanaramana75502 жыл бұрын
Guru deo bhaua 🙏🙏🙏
@narukutivenkanna9252 жыл бұрын
Arjuna is great hero in mahabaratam
@venkategowduramappagowdu83393 жыл бұрын
Excellent sir
@yarragonduharireddy62354 жыл бұрын
Jai Sri ram
@ramudhamsa22483 жыл бұрын
అయ్య meeru ధన్యులు ఉన్నది ఉన్నట్లు chetharu
@sathishbabu342 Жыл бұрын
Ramanayam and Mahabharata m film direct chese directors mana guruvu garini meet cheyyandi plz
@chandrasekharshekhar91574 жыл бұрын
Challa baga unide Guruvu garu
@kattasiva33143 жыл бұрын
Super ga chepparu sir
@Waytolife931 Жыл бұрын
..........................🙏
@edigavishnuevishnu43873 жыл бұрын
om namasivaya
@ramaprasadpallavalli85452 жыл бұрын
Wowsuper
@kalyanrajstudios11743 жыл бұрын
అర్జునుడు సవ్య సాచి రెండు చేతులతో బాణాలు వెయ్యగల వీరుడు
@shaiksubhan19094 жыл бұрын
Super Super
@rsilamgari71352 жыл бұрын
Great
@rambabukoduri57334 жыл бұрын
Very good speech
@gangadharnandhi26522 жыл бұрын
Jai maha baratham
@shashidharsharmah4 жыл бұрын
Idhantha chusebhadulu day 7 of virataparvam by garikapati Ani nokkandi motham chudachu
@prakashkumaratmuri7301 Жыл бұрын
Chiranjeevi garu adhyadmika viplavakarurudu guruvugaru, meeru chinna vishayalaku badapadamaku sir
@pulimuralikrishna21853 жыл бұрын
Good job
@lingaiahlingaiah44263 жыл бұрын
Super
@formerlover60411 ай бұрын
27:10 min lo cheppina yuddam gurinchi oka video cheyandi guruvugaru
@nemalikantichakradhar76434 жыл бұрын
Potana mahakavi Gari kavya soundaryam mariyu mee yokka vyakyanam amogham. Mee padalaku namaskaram guruvu garu
@veenajaganchar84494 жыл бұрын
Ppthana kadandi. Tikkana
@Coolangryman3 ай бұрын
Mahabharatha greatest warriors was thatha, Manavadu. First Bhishma and second Arjuna. Bhishma can easily kill pandavas but bhishma knows Duryodhana character hence supported Dharama raju ruling.
@ram82623 жыл бұрын
All is well
@tharunkumar8489 Жыл бұрын
Karunudu vanuchupani verudu Dravapathi swaravaram lo suthaputhudu Ani avumanecharu karunudu paripoledu guru garu