మీయొక్క ప్రవచనాలు రోజుకి ఒక అరగంట విన్న, ఆ మనిషి స్వచ్ఛమైన మనసు కలిగి, నీతి నిజాయితీగా జీవించగలనడని నా యొక్క ప్రగాఢ నమ్మకం...
@eduguttuharibabu37173 ай бұрын
Hi
@omsairammaheswarareddy1471Ай бұрын
Yes
@devendarbalabhadra60263 ай бұрын
గురువుగారు మీ యొక్క బోధనలు ప్రస్తుత సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి, పడుతాయి
@kosurusrinivasu59833 ай бұрын
వికటకవి గారికి వందనం ప్రతి రోజు ఉదయం మీకు నమస్కారం పెట్టి గాని బైటికి వెళ్ళను మీకు పొగడ్తలు నచ్చవు అని తెలుసు గురువుగారు సగం మారాను వున్నా సగం మరి మీ ఋణం తీర్చుకుంటాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manojprabha88535 ай бұрын
నిజంగానే ఒంటరితనం భయంకరం గురువు గారు🙏🙏🙏
@satyanarayanateeparthi81673 ай бұрын
గురువుగారు ఎంత అద్భుతమైన ప్రవచనం చెప్పారు, stress గురించి, పొగడ్తలు గురించి ఎవరిని ఎక్కడ పొగడాలి వంటి వాటి గురించి ఇంతకంటే వివరంగా వేరే చెప్పాల్సిన పని లేదు ధన్యులం మేము 🙏🏻🙏🏻🙏🏻
@n.sambasivaraju96965 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ! పద్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనం స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద చాలా వివరణ పూర్తిగా చెప్పారు. వారికి ధన్యవాదాలు!🙏
@sureshbolla88885 ай бұрын
నాలుగు మార్కులు, ఇంకో నాలుగు ఇంగ్లీషు పదాలు రాగానే గొప్పగా సాధించావు అనుకోని విద్యార్థులను ఈ రోజుల్లో కూడా, భారతదేశంలో అత్యంత ఉన్నతమైన విద్యాసంస్థల్లో చదువుకుంటూ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను, మన గురువు గారికి మీరు ఇచ్చిన గౌరవం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది...
@sunkarasatyarao43003 ай бұрын
Ñ😢78lM .
@rb76834 ай бұрын
Eee 2020s lo unnna kalikaalam lo.. Garikapati and Chaganti garu are like a lamp for our lifes... We are very lucky to listen to them,
@dr.jaganmohinigattupalli87542 ай бұрын
అబ్బా చాలా చక్కగా చెప్పారు. Don't compare with others అన్న మాట. ఈర్ష్య అసూయలు దానివల్లే కలుగుతాయి గురువుగారు. నీకు నా పాదాభివందనాలు.
@anirudhmalla685 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారు
@gopalakrishnavedula143616 сағат бұрын
mee lanti Guruvu lu sanghaniki chala avasaram sir
@varunreddy9410Ай бұрын
Guruvu gaaru your sense of humour is excellent. I have observed your comedy timing in a lot of talks. Great knowledge with comedy.
VERY VERY HAPPY FEELING WHILE WATCHING THE VIDEO PRESENTATION WITH GOOD CONTENT. SHUBHAM
@harshabangaru97595 ай бұрын
Sir manchi విషయాలు చాలా చెప్పండి
@chandrasekhar540624 күн бұрын
super, guruvu garu, thanks..
@mvvsarraiahАй бұрын
THANK YOU GURUJI ❤
@SankarRamasingh4 ай бұрын
మీరు దేవుడు గురువు గారు ❤
@PavaniGandavarapu24345 ай бұрын
ఓం నమఃశివాయ గురవే నమః 🙏🇮🇳👏
@battulapavani296Ай бұрын
బాగా చెప్పారు గురువు గారు
@sarathchandramnv32345 ай бұрын
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
@venkateshkanagala66152 ай бұрын
కలియుగ భగవంతుడు 🙏🙏🙏
@operation50-oldisgold65 ай бұрын
ఒత్తిడితో చిత్తవకండి.! మీరు పని చేసేది,సంపాదించేది బాగా జీవించడానికే..అంతే గానీ, ఒత్తిడితో మిమ్మల్ని మీరు హింసించుకోవడానికి కాదు.! మిమ్మల్ని యాతనకు గురిచేస్తోంది మీ బిజీ షెడ్యూల్ కాదు.. అసలు విషయం ఏమిటంటే... మీరు కేవలం మీ ఆలోచనా, భావోద్వేగాలలో ఊపిరిసలపనంతగా మునిగిపోవడమే మూల కారణం.! సహజంగా,ఏ పని ఒత్తిడిని కలిగించదు. మీ శరీరం,మనస్సు భావోద్వేగాలను మీరు సరిగ్గా నియంత్రించుకోలేక పోవడమే ఒత్తిడిని కలిగిస్తుంది.! బయటి పరిస్థితులు మీకు శారీరకమైన నొప్పిని మాత్రమే కలుగ జేయగలుగుతాయి. కానీ బాధ మాత్రం మీ మానసిక సృష్టే.!
@ramanammaramanamma82433 ай бұрын
100%correct
@adaramu80064 ай бұрын
Thank you sir .good explanation about stress 😊
@kalagurisanthi27903 ай бұрын
Chala, chala baga chepparandi...
@kondasimhachalam93724 ай бұрын
Namaste sir... good speech.
@thetransferaccount45862 ай бұрын
nice pravachanam series
@sardarvadthyavath3677Ай бұрын
ఓం గురుబ్యావ్నమః
@SatyadevBorsu-r2f5 ай бұрын
జై శ్రీరామ్🙏
@249srihari45 ай бұрын
Ohm namah shivaya🙏🙏🙏
@rasagatlaswaroopa42603 ай бұрын
U. . Mm, 😢
@sangambalraj98695 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@shiv770554 күн бұрын
👏👏🙏
@Ramadivya-v7d5 ай бұрын
Nijamy guruvu gaaruuu meru cheppedhi
@parameshwarvasarachetlagan55785 ай бұрын
Gurugari pravachanam chala gooppa pravachanam
@SrdPackaging3 ай бұрын
Excellent
@bhavsinghbhukya42565 ай бұрын
Ohm Namaha Shivaya🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kanyakumari62125 ай бұрын
గురువు గారు 70 + ఏజ్ మగవాళ్ళు కూడా keep లని maintain చేస్తూ ఆస్తులను పోగొట్టి, ఫ్యామిలీ నీ పట్టించుకోకుండా చేసే మొగుళ్ళ గురించి కూడా చెప్పుతో కొట్టినట్టు speach ఇవ్వండి . మీకు జన్మ అంతా రుణపడి వుంటారు అటువంటి వ్యక్తుల భార్యలు. అసలు పేళ్ళాలకి value ఇవ్వకుండా వుండి, వాళ్ళకి సమాజం లొ కూడా విలువ లేనప్పుడు పుస్తెలు వేసుకోకపోతే తప్పు అవుతుందా . భార్య గానే గుర్తింపు లేనప్పుడు పుస్తెలకి విలువ వుంటుందా. పుట్టింటి వాళ్ళు పెట్టిన బంగారు కూడా పోగొట్టినప్పుడు ఆ భార్య ఎంచేస్తే కరెక్ట్ అవుతుంది.ఆర్థికంగా మొత్తం zero అయినప్పుడు ఎవ్వరూ కనీసం మాట్లాడనుకూడా మాట్లాడారు sir.
@durgaannamraju52675 ай бұрын
అట్లాసంటిభార్యలు మొగుణ్ణి చెప్పుతోకొట్టి పుస్తెలు వాఫీ మొహానా కొట్టి పోయి కూలీ ఓని చేసుకుని బతకాలి సమాజం లో ఓటరీ ఆడవాళ్ళ నీబితం కడటం భయపడతారు కానీ వాది కింద పండుడటం కంటే బయటికి వచ్చి కష్టాలు పడటం బెటర్
@@bhanuchander8051 ఒక్క లేడీ చాలు వంద మంది మొగవాళ్ళనిచెదగొట్టటానికి. ఒక్క దాని వల్ల వందసంసారాలు సంకనాకి పోతాయి.
@kanyakumari62125 ай бұрын
రాముడు, రావణుడు ఇద్దరు మగవాళ్ళే. కానీ ఇద్దరు ఒకటేనా. ఒకటే అంటే ఎవరైనా ఒప్పుకుంటారా. ఇది అంతే. అట్లాంటి వాళ్ళని మంచివాళ్ళతో comparison చెయ్యటం కరెక్ట్ కాదు.