ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాం గురువు గారు మీ మాటలు వినడానికి....మీరు పుట్టిన టైమ్ లో మేము కూడా పుట్టడం మేము చేసుకున్న అదృష్టం..
@shivalaxman20172 жыл бұрын
Super bro
@deviramana77002 жыл бұрын
@@shivalaxman2017 ⁰
@prabhaar72442 жыл бұрын
మీ Explanation బట్టి, మీరు ప్రవచించే style బట్టి మీకు లక్ష్మి దేవి అమ్మవారి కంటే పార్వతి దేవి అమ్మవారి మీదే అభిమానం ఎక్కువ ఉంది అనిపిస్తుంది.. ప్రవచనం స్టైల్ కొంచెం మార్చండి. మహావిష్ణువు, మహాదేవుడి మధ్యలో చేదాన్ని ఎలా చూడకూడదు, అమ్మవారు లక్ష్మి దేవి, పార్వతి దేవి మధ్యలో ఎలాంటి భేదాన్ని చూడ కూడదు .. నమః నారాయణాయ నమః శివాయ నమః శ్రీ మాత్రే నమః
@suplexcity79912 жыл бұрын
Naku chaganti koteshwar Rao garu chaptunte manchiga anepisthadhe
@thepronoob61932 жыл бұрын
city
@narts55793 жыл бұрын
అమ్మవారులిద్దరికి ఇలా తగువా అయినదా అనేంత సందేహంగా...హాస్యోస్పదం గా వివరించారు.. ధన్యోస్మి.
@agastyashots73134 жыл бұрын
ఎంత గొప్ప వాగ్ధాటి మీరు? ఇష్టమైన పాయసం తింటున్న అనుభూతి ల ఉంది గురువుగారు 🙏🙏🙏
ఎంత హృదయ మనోహరంగా చెప్పారు సర్...వేన వేల కృతజ్ఞతలు... thoroughly enjoyed...
@LakshmanKumpatla3 ай бұрын
జై శ్రీ కనకదుర్గమ్మ తల్లి...❤ జై శ్రీ పార్వతీ దేవి మాత...❤ జై శ్రీ మహాలక్ష్మీ దేవి మాత...❤ జై శ్రీ సరస్వతీ దేవి మాత...❤
@pulapanarayanarao200320 күн бұрын
తెలుగు ప్రజలు ఎంతో అదృష్టవంతులు. సరళ భాష లొ వివరించే గొప్ప ప్రవచన కర్తలు తెలుగు వారి సొంతం
@dhanalaxmikumar48373 жыл бұрын
ఓం గౌరీ మత నమః హ ఓం లక్ష్మీ దేవతా నమః హ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gaddamsrinivas62993 жыл бұрын
గరికపాటి నరసింహ్మశాస్త్రిగారు నాకు ఇష్టమైన అవధానులు, ఎందుకంటే ఆయన అన్ని కులాలవారిని మతలవారిని,సమానంగా చూస్తారు కాబట్టి.
@mrrajesh72823 жыл бұрын
గురువుగారు మీరు చాలా గొప్పవారండీ...మీరే నాకు ఆదర్శం....అటు పురాణంలో కధను చెప్తూ నేటి కాలాన్ని కూడా కంటికి కట్టినట్లు వివరిస్తున్నారు....🙏🙏🙏🙏
@Dimension-mind4 жыл бұрын
మహానుభావా నీకు కోటి దండాలు స్వామీ, మీలాంటి నిపుణులు ప్రతి ఊరు లోనూ సభలు పెడితే ప్రజలు కు కొంచెం బుర్ర పని చేసి, జ్ఞానం వస్తుంది...
@kishorekumark56983 жыл бұрын
సృజనాత్మకతకు అవధులు లేవు అని చెప్పాలంటే అది తెలుగు సాహిత్యం తోనే సాద్యం సుమి. భక్తిరసం తొ కూడా పొట్టచెక్కలు అయ్యేలా హాస్యం పండించడం లొ గరికపాటి వారే సాటి🥰🥰🤩🤩🙏🙏🙏
@medavaramjitamitra81202 жыл бұрын
గౌరవనీయులైన గరికపాటి నరసింహారావు గారికి, నమస్కారములు🙏. ఈ విషయములో మీరు చెప్పిన మాటలు విని నాకు తటాలున ఒక విషయం స్పురించింది. ఎంతో సమయము తరువాత ఒక శ్లోకం ఙాపకం వచ్చింది, భిక్షార్ధీ క్వ ప్రయాత: సుతను? బలిమఖే, తాండవం క్వాద్య భద్రే?, జానే బృందావనాన్తే, క్వ చేసిన స మృగశిశు: ? నైవ జానే వరాహం | బాలే, క్వశ్చిన్న దృష్ట: జరఠ వృషపతి: ? గోప ఏవాస్య వేత్తా లీలా సల్లాప ఏవం జలనిధి హిమవత్కన్యయో: త్రాయతం వ: || క్షంతవ్యుణ్ణి, ఈ పద్యం గుర్తుకు రావడం కారణం, శ్రీ మల్లాది హనుమంతరావు గారి రోజుకో శ్లోకం నుండి గ్రహించడమైనది.
@rajeswariachary75482 жыл бұрын
చాలా హాస్యకరంగా ఉన్నా వారి వారి భర్తల గొప్పతనాన్ని కీర్తించారు
@HTS212812 жыл бұрын
తెలుగు భాష ఒక అద్భుతం, ఇలాంటి పద్యాలు రాయటం ఒక్వరం మీరు వివరించటం మాకు అదృష్టం, మాకు అర్థం అవటం పరమాందం
@Yasodhagurutharangini3 ай бұрын
గరికపాటి నరసింహ రావు గారు మీరు ప్రవచనాలు చెప్పిన తర్వాతనే ఈ మూడు లుగా ఉండే జనులకి ఎంతో చైతన్య మార్పు వచ్చింది ఇది చాలా బాగుంది అయితే మీరు అంతర్ లో ఉన్న పంచభూతాలు దర్శనం చేసుకున్నారా లోపల ఉన్న నిశ్చల స్థితిలో ఉన్న దర్శించారు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతరింద్రియ లకు ఇట్లు అన్నిటికీ అతీతమైన స్థితిని లోన పొందుపరుస్తున్నారు చాలా సంతోషం గురువుగారు
@Ramakrishna.N3 жыл бұрын
ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః 🕉️🙏 ఓం శ్రీ పార్వతీ దేవియే నమః 🕉️🙏
@netetisrinivasarao71142 жыл бұрын
మీలాంటి విద్యావేత్తలు ప్రవచన కారులు ఇటువంటి వ్యాఖ్యానానికి సమాధానం ఇవ్వడం సమంజసం కాదు గురువుగారు ఇంత హాస్యాస్పదంగా ప్రవచనాలను చెప్పటం చాలా బాధాకరంగా ఉంది ఆ ప్రశ్న అడిగిన వాడిని అక్కడే మీరు నిలదీసి ఖచ్చితంగా వాడికి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదేమో హైందవ ధర్మాలకి మీరందరూ పట్టుకొమ్మలు పురాణాలే మనకు మానవ జీవనావళికి ఆధార భూతములు ఈ సందేశం వల్ల మీకు బాధ కలిగించి ఉంటే క్షంతవ్యుడ్ని
@sevvaluderreddy17913 жыл бұрын
It's not the substance that attracts while listening to your pravachanam, but the way you present it. Thank you Guruji, for explaining it more meaningful way.
@mahendraaralingam74705 жыл бұрын
సాష్టాంగ ప్రాణామములు గురూజీ ఎంత చక్కగా సెలవిచ్చారు మహాత్మా ధన్యోస్మి
@rrajkumar14213 жыл бұрын
🙏 గురువు గారికి నమస్కారము చాలా మంచి విషయము వివరించారు పార్వతీదేవి లక్ష్మీదేవి లా సారాంశము అర్థమయ్యేలా మంచిగా వివరించారు గురువుగారు 🙏
@Srirama19762 жыл бұрын
అద్భుతమైన ఆఖ్యానం, వారి ఊహ నభూతో న భవిష్యతి🙏
@manirongali93912 жыл бұрын
అద్భుతం గురువుగారు. మీ ప్రసంగం వినడం మా జన్మకు కలిగిన ధన్యత. మీ పాదాలకు అనంతకోటి 🙏🙏🙏🙏🙏
@tetalasupriya35505 жыл бұрын
మా జన్మ ధన్యం గురువు గారూ ధన్యవాదాలు
@lassygaming79305 жыл бұрын
అద్భుతమైన ప్రసంగం గురువుగారు ధన్యవాదాలు మీకు..
@VasantaKam4 жыл бұрын
అద్భుతం మీ ప్రవచనాలు. ఎన్నో అందమైన భాషా ప్రయోగాలు, తేట తెనుగు లో సొబగులు తెలియ జేస్తారు.మీకు ప్రణామాలు. __//\\__
@satyanarayana28112 жыл бұрын
uu up 99
@syamala6052 жыл бұрын
🙏 Guruvugariki vandanam. Mi pravachanam vintunte navvuto patu chala anandam ga undi. Ma talli tandrulu Lakshmi mataku, Parvati mataku, tandri shiva keshavulaku vandanam🙏🙏🙏🙏.
@ranicv93932 жыл бұрын
ఎంత అందం గా, హాస్యం గా చెప్పారు . గురువు గారు 🙏
@madhavarao45602 жыл бұрын
నారధ మహర్షి వారు లోక కల్యాణం కొరకు పనిచేస్తారు ..మీరు మన దేవుళ్ళు గురించి మహర్షులు గురించి వ్వంగ ప్రవచనం చేయడం బాదాకరం గురువు గారు
@mounikabadeti37392 жыл бұрын
Pravachanaalu koodaa intha hasyam jodinchi cheppalante mee tarvaathe guruvu gaaru👌👌👌👏👏👏
@sivaramakrishnabandaru4462 жыл бұрын
మీరు చాగంటి గారు నిజం గా ఈ కాలం లో మాకు లభించిన గురువులు
😅😅😅😅😅😅👏👏👏👏👏👏వోయి బాబోయ్ మహాత్మ మిమ్మల్ని మించినవారు ఎవరు లేరు కానీ లక్ష్మీ పార్వతితో పాటు సరవ్వతి కూడా కడుపుబ్బ నవ్వేరు నేను వాళ్ళతో కలిసి నవ్యేను నిజం నమ్మండి (మా పెద్ద పిల్ల లక్ష్మీ రెండో పిల్ల అమ్మవారు పేరు మూడోవ పిల్ల సరవ్వతి)మా పిల్లలు తో సహా తప్పట్లు నవ్యులే) నవ్యించే నవ్వుల గురువుగారుకి ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను 🙏🌹❤️
@gowriprasad45725 жыл бұрын
గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు...
@mattaparthivenkateswararao96224 жыл бұрын
Guruvu,garu
@suryaallada27984 жыл бұрын
Mee chamatkara speechs ki Dhanyavaadamulu...once more sir..meeku meere saaty...Vandanamulu sir..Garyka paaty gaaru....
100% valuable content for future generations by garikipati garu
@etikalasrinivaschary292 жыл бұрын
మాత పార్వతి మాత, తల్లీ లక్ష్మి దేవి నమస్తే నమస్తే నమః 🙏🙏🙏🙏🙏❤
@mareswararaosomagani56002 жыл бұрын
గురువుగారు మీ ప్రసంగం వింటే చాలు మా జీవితానికి ధన్యవాదములు
@Garikipati_Offl Жыл бұрын
శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx
@mamillapallivamsi19943 жыл бұрын
సీతా రామ శాస్త్రి గారి ప్రస్తావన తెచ్చినందుకు ధన్యవాదాలు
@afrinhealthandbeauty30512 жыл бұрын
గురువు గారికి నమస్కారం విషయాన్ని మీరు వివరించే తీరు మహాద్భుతం.
@chadalavadaanjaneyulu54684 жыл бұрын
కారణజన్ములు ఎందరో ❤️ గురువు గారు శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక నమస్కారములు 🙏🏜️
@Garikipati_Offl2 жыл бұрын
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
sir ...., miru cheppey vidhanam perfecr ardam authundi present generation ki......fun ki fun undi concept kuda....we need more concepts ....tq sir
@yoganandaraochillarige98493 жыл бұрын
Wonderful most funny time passing moral coments Sir.
@csprao41594 жыл бұрын
28.08.20 GRika pati vari Lakshmi Devi,Parvati vari dheppupodupu padhyam adbhutamga unadhi.Me aasisulu korukunt me srotha.💐💐 Chadharam Surya Prakash Rao ANAKAPALLI.
@Garikipati_Offl Жыл бұрын
Buy online: bit.ly/3MTG6pd డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
@valukulasivanagamalleswari96072 жыл бұрын
Mee pravachanalu chala chala baguntai, Anni kallaku kattinatlu cheparu, madhyalo silent ga satires baaga vestaru🙏🙏🙏 Meeku padabivandanalu sir
@manjeetsingh-kb4lz5 жыл бұрын
Feel so proud to be born as Telugu. Fortune to listen and understand Guruji and Sri Chaganti.🙏🙏🙏
@prasadcb37045 жыл бұрын
So true.
@aavaninaidu65565 жыл бұрын
Singh are you telugu?
@manjeetsingh-kb4lz5 жыл бұрын
@@aavaninaidu6556 Avunu Aavani garu nenu pakka telugu.🙏🙏🙏
@gayathri54375 жыл бұрын
Singh means u r Rajput from North Indian because my husband is also Singh but he settled at andhray
@manjeetsingh-kb4lz5 жыл бұрын
My 4 generations are from telugu state, i have born in telugu state so i belong to my land🙏🙏🙏
Great words Guruvu Garu, me padalaki nenu padabhivandanam chese roju eppudu vastundoo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyaprasad37Ай бұрын
Sri.G.Narasimha Rao Garu is TELUGU PADHYA PATHANA YOGI of PRESENT TIMES 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@techguyinfo Жыл бұрын
సీ.గంగాధరుడు నీ మొగండని నవ్వంగ వేధరుండు నీ పెన్మిటనియె ఎద్దునెక్కు ను నీదు నెమ్మికాడనినవ్వ గ్రద్దనెక్కును నీ మొగండటనియె పాములాభరణాలు పతిదేవునకనంగ పాములేప్రక్క నీ భర్తకనియె వల్లకాడిల్లు నీ వల్లభునకనంగ నడిసంద్రమిల్లు నీ నాథునకనె, తే.గీ.ముష్టికెక్కడికేగె నీ ఇష్టుడనిన బలిమకంబునకేగెనో లలనయనియె ఇట్టులన్యోన్యమర్మంబు లెంచుకొనెడు పర్వతాంభోధి కన్యల ప్రస్తుతింతు.
@shivalaxman20172 жыл бұрын
మీ పాదాలకు నమస్కారము మహా ప్రభో:
@madalasivasiva37293 жыл бұрын
Guruvgaru padabi vandanam mee speech suuuuuuuupar 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹
@pentakotavijayalakshmi179 ай бұрын
మాకు తెలియని విషయలూ చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏 🙏 🙏
@gundukarunasri89743 жыл бұрын
🙏 మీ ప్రసంగం వింటుంటే ప్రజలలో ముఢనమ్మకాలు పోతాయి.🙏
@kavitadeevi23104 жыл бұрын
Adbhutam maiyana pravachanam Sir Explaining Real life events Very valuable r your messages🙏🙏🙏🙏
@kgovindu27113 жыл бұрын
ఏమని పొగడుదును.మీకు పాదాభివందనాలు.
@RameshThallada3 жыл бұрын
Guruvu gariki paadhabhi vandanam.
@kirankumarsampathyrao29873 жыл бұрын
Swami...vandanalu...mee vagdhati ki...
@adivijay4783 жыл бұрын
గురువు గారి పాదాలకి 🙏🙏🙏
@srinivasprasad19428 ай бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు మీకు ధన్యవాదములు
@VijayaLakshmi-ro3fp Жыл бұрын
Mi. Prasangam. Vinatam. Memu. Chesukunna. Punyam. God bless you
@narasimharao88414 жыл бұрын
Simply superb Guruvu garu. Namaste.
@krishnavenivenu28783 жыл бұрын
గురువుగారు మీకు శతకోటి వందనాలు
@krishnachatla72462 жыл бұрын
Hi
@srilakshmi49233 жыл бұрын
గరికపాటి గారు మీరు నిజంగా మహానుభావులేనండి. 🙏🙏
@ratnamvenkata37802 жыл бұрын
Hj
@vishnuaaryasallinone80075 жыл бұрын
గౌరిదేవి నీ శంభుదేవునికి గళమున నలుపేమమ్మ నారీమణి నీ విష్ణుదేవుడు నలుపు కాదటే కొమ్మ 1 ఏమిలేక నీ కాంతుడు జగమున ఎద్దునెక్కనేమమ్మ పంతంతో నీ కాంతుడు జగమున పశులు కాసెనే కొమ్మ2 అడ్డులేక నీ వల్లభుడు సగమాడ రూపమేమమ్మ ముద్దుగుమ్మ నీ మురహర పెనిమిటి మోహిని కాదటె కొమ్మ3 పార్వతమ్మ నీ విభునికి నిలువున పాములున్నవేమమ్మ భార్గవి దేవి నీ పతి సతతము పాముపై పరుండెకదమ్మా4 పార్వతి దేవి లక్ష్మీ దేవి పలికిన పంతం వినరమ్మా విన్న వారికి విష్ణులోకము కైలాసము కాదటే కొమ్మ5
@rylhardhik20775 жыл бұрын
Super
@rylhardhik20775 жыл бұрын
Gouri devi song daniki a Paris karanam Kosam chayachandi
@vishnuaaryasallinone80075 жыл бұрын
@@rylhardhik2077 ఇది ఒక జానపద గీతమండి
@vishnuaaryasallinone80075 жыл бұрын
@@rylhardhik2077 Thank you
@bsitaram51884 жыл бұрын
Super
@SaradaIsukapalli5 ай бұрын
Meemu Andaramu dhanulamu Guruvugaaru 😊🙏🏻🙏🏻🙏🏻🌹
@chinnikrishna76022 жыл бұрын
Entha sulabhataram ga chamtkaram ga chebutarayya...danyavadalu guruvugaru...
మీరు తెలుగు గెడ్డ మీద పుట్టడం మా తెలుగు ప్రజల అదృష్టం, మీరు చెప్పె ప్రవచనాలు ఒక ఎత్తు.. వాటిని హాస్య పూర్వకంగా, ఎవరు భాద పడని విధంగా, అందరికి అర్ధం అయ్యేలా చెప్పడం మరోక ఎత్తు.... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@ravinutalasarada22942 жыл бұрын
అద్భుతం అత్యద్భతమయిన ప్రసంగం
@RaviKumar-co9os2 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం
@venkateswarlukarakambaku90382 жыл бұрын
Mahanubava. You. Are. The. Asset. Of. Hindupeople. Sir
@srinivasuvasu6494 Жыл бұрын
భార్యని కాక పొతే ఇంకెవరిని అడుగుతారు అది బిక్ష మెట్టుకోవడం ఎలా అవుతుంది 🤔🤔 👌👌👌👌👌👌👌👌
@bgdr70974 жыл бұрын
Nice sir...మీరు సూపర్ గురువుగారు.....
@pradeepkumara37934 жыл бұрын
Excellent speeches.. Meaning full and lot of Dept in this pravachanam in our daily life.. Thank you so much gurugi 🙏🙏