గురువు గారికి నమస్కారం తిరుపతి లడ్డు పైనా జరిగిన గోరం మీద మీరు స్పందించిన పోవడం చాలా బాధాకరం, మీలాంటి వారు మాట్లాడితే నీ సంగంలో సనాతన ధర్మం జోలికి రారు. దయచేసి ఇది గమనించగలరు
@RBGGAMER-v8xАй бұрын
😊😊
@SIVA33895Ай бұрын
గురువుగారు, మీరు చెప్పిన దాన్ని బట్టి చేతబడులు, బాణామతి లు ఉన్నా యన్నాన్నమాట....
గురువర్యులకు నమస్సుమాంజలి. గురువుగారు ఈ జగత్తు స్వప్నము వంటిదే అయితే మరి అక్కడ కల కనే వాడు ఇక్కడ కలలో కూడా ఉండాలి కదా మరి ఇంతమందిలో ఇంతకీ ఆ కలగనే వ్యక్తి ఎవరు?
19:50 గాంధారికి వ్యాసుల వారు మామ కదా! వ్యాసుని 3 పుత్రులు. ధృతరాష్ట్ర, పాండు,విదుర.so గాంధారికి వ్యాసుల వారు మామ.
@NamaPrasad-wp5eiАй бұрын
🙏🙏🙏👏👏
@rajithan7997Ай бұрын
ఊర్వసి అర్జునుడికి పేడి శాపం ఇచ్చింది
@sraddhasaburiАй бұрын
Menaka
@sreelakshmi545Ай бұрын
Urvasi
@PeddavenkatarajuPotu-rv5hpАй бұрын
vurvasi
@universonvm2112Ай бұрын
అయ్యా గురువు గారు నమస్కారం! మన తిరుమల నాథుని ప్రసాదం మీద ఇంత కుట్రలు జరిగాయి, దాని మీద హిందూ ధర్మం ంత కూడా గగ్గోలు పెడుతుంది. మీరు ఏ కోశానా మీ యొక్క అభిప్రాయం కానీ, ధర్మ సంరక్షణ నీతులు కానీ చెప్పనందుకు సిగ్గు పడాలో , బాధ పడాలో అర్థం కావటం లేదు...😢
@umahota6173Ай бұрын
Urvashi
@dvn1835Ай бұрын
ఊర్వశి.
@gprabhakar5681Ай бұрын
Oorvasi
@indirapriyadarshini7298Ай бұрын
Next part please
@KARNATI975Ай бұрын
తిరుపతి లడ్డు మీద గరికపాటి వారు మాట్లాడకపోవడం చాలా బాధాకరం
@jaideep603Ай бұрын
It is only politics
@veerabhadrarao5711Ай бұрын
Votes are casted by us and asking Garikipati sir for talking on politics. We have elected a Christian as CM and thinking that they will save hindu temples. Hatsoff to you.
@vijayai4292Ай бұрын
చంద్ర బాబు తన నీచ రాజకీయాలకు మత రాజకీయం రుద్దు తున్నాడు. దయచేసి ఆ రొచ్చు లోకి digakandi. స్వామి వివేకానంద 100 ఏళ్ల క్రితమే ఈ అంటరానితనం అనే పిచ్చి తనాన్ని నిరసించాడు. సనాతన ధర్మం కేవలం వంటలకు వంట పాత్రలకు పరిమితం.చేసి అసలైన వేదాంత జ్ఞానాన్ని అభాసు పాలు చేయవద్దు అని ఎలుగెత్తి చెప్పారు
@kranthikiranfulАй бұрын
Ayna Em matladalo mere nirnayinchadam Pedha Maya 😂😂
@jellaprashanth6033Ай бұрын
Dani mida Inka clarity raledu kada rakundane Ela matladtharu
@vijayai4292Ай бұрын
చంద్ర బాబు తన నీచ రాజకీయాలకు మత రాజకీయం రుద్దు తున్నాడు. దయచేసి ఆ రొచ్చు లోకి digakandi. స్వామి వివేకానంద 100 ఏళ్ల క్రితమే ఈ అంటరానితనం అనే పిచ్చి తనాన్ని నిరసించాడు. సనాతన ధర్మం కేవలం వంటలకు వంట పాత్రలకు పరిమితం.చేసి అసలైన వేదాంత జ్ఞానాన్ని అభాసు పాలు చేయవద్దు అని ఎలుగెత్తి చెప్పారు.
@MaddiSriramАй бұрын
Appu lenide Pappu udakadu
@lakshmisaladi3071Ай бұрын
🪷🙏🙏🙏🙏🙏🪷
@varalakshmimalluri1852Ай бұрын
Garikapati garu! గరికపాటి గారు! పుష్ప సినిమాలో ఉన్న స్మగ్లింగ్ను చూసి పిల్లలు చెడిపోతారని రియాక్ట్ ఐన మీరు, తిరుపతిలో కల్తీ నెయ్యి తో చేసిన లడ్డును మీరు తినలేదా? ఐదు సంవత్సరాలనుండి మీరు లడ్డు తినలేదా ? మీ మీద శక్తితో బ్రాహ్మణులను ఏకం చేయరా? సనాతనధర్మం గురించి గొప్పలు చెప్పే మీరు, కల్తీ లడ్డు గురించి మీరు ఎందుకు ఆందోళన చెందడం లేదు? ఆందోళన కలగడం లేదు? సనాతన ధర్మంలో వెంకటేశ్వర దేవుడు లేదా?
@saiphani3174Ай бұрын
అవునండి మా అభిప్రాయం కూడా అదేనండి. చాగంటి గారు,గారికిపాటి గారి ,ప్రవచనాలు చూసే కదా మనమందరం ఇంకా భక్తిని పెంచుకున్నాం,.అటువంటి ది. వీళ్ళు మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నారు.
@aavakaaya1Ай бұрын
దాని అర్ధం..... ఇది కేవలం రాజకేయం.... ఆ రొచ్చు లోకి దిగద్దు అని..... తిరుపతి లడ్డూ స్వచ్ఛమైన వ్యాపారం..... ఉచిత గా లడ్డూ ఇచ్చే రోజు ప్రసాదం గురించి మాట్లాడుతారు తల్లి..... అప్పటి వరకు పోస్ట్లు పెట్టి జనాన్ని రెచ్చగొట్టకు