Thirumalalo ne kaadu alaa yekkadaa cheyyakoodadu. Nirmmalyam Nadi lone kalapaali.
@Muralisvlog-1232 ай бұрын
Flowers సున్నితమైన మనస్సుకు చిహ్నలు. వాటిని వాడిన తరువాత చెట్ల పొదల్లో వేయాలి. వాటిని మీరుచెప్పినట్లు చేయడం మనస్సుకు గాయం చేసినట్లే అవుతుంది
@MadhaviPULAPARTHI14 күн бұрын
Tq very much amma..... చాలా సింపుల్ గా చాలా చక్కగా అర్థమయ్యేలాగా చాలా బాగా వివరించారు.... మీకు ధన్యవాదాలు
@lakshminarayanamurthi3052 ай бұрын
అమ్మ మీరు ఈ విధంగా చెప్పిన ప్రక్రియ మాకు ఎంతో నచ్చిందమ్మా మేము ఒక అగోరాము అఘోరాలము చూసినాము అందరికీ షేర్ చేస్తాము తల్లి సర్వేజనా సుఖినోభవంతు దీర్ఘ సుమంగళీభవ నిండు నూరేళ్లు ముత్తయిదు పసుపు కుంకాలతో జీవించాలని మేము ఆశీర్వదిస్తున్నాను తల్లి
@srikakulampalleruchulu2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@hemalathamaddala73432 ай бұрын
Tq🙏🙏🙏
@sastrydanturty12582 ай бұрын
అసలు బంతిపూలు పూజకు పనికిరావు కదమ్మా!అవి అలంకరణకు మాత్రమే వాడాలి
@jagadguruadishankaracharya2 ай бұрын
ప్రతి ఇంట్లో ఇలా సొంతంగా తయారు చేసుకోవడం మంచిది. Thank you madam 🙏
@bitlakrishnamurthy46142 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼మీరు మీ అనుభవం తో చూపించినఅందులకు ధన్యవాదములు సోదరి 🦚🦚🦚🦚🦚
@PrlPrl-zv6ll3 ай бұрын
అమ్మా పూలు దేవుడుకి లేక అలంకరణకు సంబంధించిన వాడవచ్చు, పూలను కాల్చి కూడదు ,వాడినపూలు చెట్టు మొదలు వేయాలి నాబావన🎉
@ammajiskitchen95943 ай бұрын
Correct. Flowers ni కలచరదు
@ammajiskitchen95943 ай бұрын
కలచారదు
@raghuramudukowthrapu68873 ай бұрын
Avunu puvvulu ala poyyimeeda pettadam entavaraku carrekt 😢chalabadhagavundi😢
@kalyanisvocals11643 ай бұрын
Thappu thappu
@Pandu-r8k3 ай бұрын
దరిద్రపు ఆలోచన కాల్చిన వాటిని దేవునికి వాడకూడదు ఇటువంటి తిప్స్ చెప్పకండి
@siriclouds3 ай бұрын
Me alochana బావుంది మీరు ఫ్లవర్స్ కల్చకుండ ఎండలో బెట్టి చేస్తే బావుండేది mam
@sushmitanair5853 ай бұрын
Best recycling method🙂 bayata market agarbatti comes with lot of chemicals..this method is good and healthy. For all tose whi are saying that these are used flowers..we should note that these are not spoiled flowers. These are fresh flowers. We can also buy fresh flowers and make these kind of dhoop for home and pooja. We should appreciate her efforts of making the idea reach us. Thank you so much for the video andi. Keep going🙂
@RevathiB-m6o3 ай бұрын
E bommi midha prati vastuvu recycling avthadi yemi thappu ledhu miru manchi useful natural remedi vedio chesaru kondarki avvagahana leka alla matladutharu
@vijayasreeambekar43772 ай бұрын
Very good . Superb Thank you somuch.If not for Puja,we can still use it for room freshner dhoopsticks
@bjkr5972 ай бұрын
ఆడ మనిషిలాగా పుట్టావు కానీ ఆడ లక్షణాలు ఏమాత్రం లేవు అనుకుంటా దేవుడికి వాడిన పువ్వులని నిర్మాలిన్యాలు అంటారు అలాంటి వాటితో ధూప్ స్టిక్స్ సాంబ్రాణి ఇలాంటి చేయకూడదని తిరుమల అయ్యగార్లు చెప్పారు పైగా నువ్వేమో పూలని విడదీసి కాల్చి భస్మం చేస్తున్నావు అలా నీళ్లలో పడేసిన ఏ పాపం ఉండదు ఇలా చేసి చెయ్యమని చెప్పి పాపం మూట కట్టుకుంటున్నావూ
@pandurukurmeswararao29632 ай бұрын
చాలా మంచి ఉపయోగకరమైన విషయాలను చక్కగా వివరించారు ధన్యవాదాలు.
@srivallivaddula16363 ай бұрын
దేవుని పూలు కాల్చడమేమిటి దరిద్రులారా😢
@swathitwitters3 ай бұрын
Do you know? ... The milk used for abhishekam in temples goes straight to the drainage system?? At least she is not wasting. Appreciate it!
"Devuni poolu kaalchadam yente daridruraalaa? ". Super coment bro. Excellent.😂😂😂
@Manemma-s3u2 ай бұрын
Yes you are correct 💯
@Adithya45453 ай бұрын
అలా పూలను ఎప్పుడు కాల్చకూడదు చాలా దరిద్రం
@kameshwararao71052 ай бұрын
చాలా మంచి సందేశం. ధన్యవాదాలు !
@naresh__01Ай бұрын
పువ్వు జన్మ చాలా ఉత్తమమైనది గొప్పది, మీకు ఈ విషయం తెలియాలంటే హిందీలో గొప్ప కవి అయిన మాకనలాల చతుర్వేది పుష్పకీ అభిలాష ఒకసారి చదవండి అందులో చాలా స్పష్టంగా రాసింది పువ్వు ఏమి కోరుకుంటుందో చాలా సున్నితమైన పువ్వులను మీరు అలా కాల్చడం మంచిది కాదు అలా చేస్తే పవిత్రమైన పూవు జన్మకు జన్మకు అర్థం ఏముంది ఇంకా
@veenareddy9732Ай бұрын
Vaadani poolu vadandi. Mee procedure baagundhi. Vaadina poolu paareyochu.
@anuradhaavadhanula41952 ай бұрын
Thank you sister.it is a vry useful tip.
@koteswarib94642 ай бұрын
అన్నవరం తిరుపతి దుర్గ గుడి అన్ని chotla వదిన poolu తో sticks తయారు chestunnaru
@RenukaBayana3 ай бұрын
Wonderful thank you madam chala hard work chesaru n it's wow
@gowriramarao26223 ай бұрын
Chala usefull tip chepparu Thank you
@duddiusharani46323 ай бұрын
Amma meeru manchi video chesaru tnq
@korapatisuryamba99052 ай бұрын
Mee aalochana bhagundi.
@advithi-bo9uw3 ай бұрын
chala simple ga easy ga undi super andi❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉thanks
@BhavamCreationsАй бұрын
జై శ్రీమన్నారాయణ
@uppunuriseetha81113 ай бұрын
Allready vadina poolu nirmalyam kindaku vastundi. Tinna plate lo kadakkunda tinatam ani ardam ani sirravuri garu chepparu. Manaku kuda telsukovalsina vishayam. Intlo ki inka denikanna vadukondi kani malli bhagavantuniki vadakandi karmalanu kattukokandi. Aina kalchi cheyyaru endabetti chedtaru.
@PavanKumar-m9o9j2 ай бұрын
ఇక్కడ ఎవరి ఆనందం వారిదే
@seshadrivalleri57762 ай бұрын
థాంక్స్ సిస్టర్ మేము ట్రై చేస్తాము
@gvrsastry45542 ай бұрын
మీ అట్ల పెనం చాలా బాగుందండి
@jhansi9902 ай бұрын
Chala bagundi andi, chala thanks miku
@vajhalasridhar20293 ай бұрын
ఒకసారి భగవంతుడికి అలంకరించిన పూలతో చేసిన అగర్బత్తీలు తిరిగి పూజకు పనికిరావు మామూలుగా ఇంట్లో సువాసనకు ఉపయోగించుకోవచ్చు
@saikrupa86513 ай бұрын
Tirupathi lo use chesina puvule malli agrbthis chestunru
@NagalakshmiJaldu3 ай бұрын
Aunuu
@shanthag39403 ай бұрын
Epudu chala temple lo agarabahi sale chysunaru
@renukajanaki34943 ай бұрын
Avunu Naku kuda vadina puvvulu malli devudi upayoginchabuddi kaledu.anduke nenu tirupathi konna bathi vurike hall lo veligistanu
@Kvsnmani3 ай бұрын
రూపం మారితే కొత్త వస్తువుతో సమానం అంటారు, తప్పులేదు, భావన మంచిదే కదా
@PadmavathiAaree2 ай бұрын
Super tip madam ❤
@jothiupadhyayula85423 ай бұрын
Tips బావున్నాయి ! ఈ spray water fridge లో పెట్టవచ్చా ?
@SadanandKumar-jh3cw2 ай бұрын
Manchi aalochana..mental galla coments vadileyandi.. they R merry gold. Than'Q
Terumala temple and every where they using swami flowers only .
@pjanhavidevi87943 ай бұрын
After knowing don't purchase. And we should not repeat same. @@bhushanrao4822
@divyaamrutha88103 ай бұрын
We are reusing them
@chandrasekhar98572 ай бұрын
Chaala పుణ్యం
@YSKUMAR-p2k2 ай бұрын
నమస్తే సార్/మేడం సమస్యకు పరష్కారాన్ని చూపిస్తున్నప్పుడు సృజనాత్మక వున్నప్పుడు అటువంటి వారిని ప్రోత్సహించాలి. అలా చేయడం లేదంటే మన ఆలోచన అందరికి వుపయోగ పడాలి.మనం సమాజానికి ఎలా వుపయోగ పడుతున్నమో ఆలోచన చేయాలి.
@sajjalaramya40352 ай бұрын
Nice andi ❤
@kotharajaamrutha22793 ай бұрын
Endipotina puvvulu tho chesukovachu.Ayina. Aa Flavour Nachali .
@MMD143-p7m2 ай бұрын
Podi yendhuku chepandi
@BhavanisHome3 ай бұрын
👌👍
@rajasrinivas92633 ай бұрын
👌👌👍🥰
@LavanyaLavanya-b1d3 ай бұрын
Supar🎉🎉🎉🎉🎉
@hemakolanu41233 ай бұрын
Mare tiru mala lo.swami ke vadena flower s to agara batalu manam purchase chese male demude ke vadi tunamu libarte temple lo 😄 ve dorukutunzi toomuchsalees yede namalo yede nama kuda doteletam ledu
@princesssamaanvitha5553 ай бұрын
Nice information ❤
@battasravanthi5183 ай бұрын
ఆ పెనం మీద ఎన్ని ఎగ్ దోసెలు వేసారో దాని మీద పువ్వులు వేస్తార పోని ఎండలో పెడితే బాగున్ను కాని మీరు ఇలా చెప్పకండి బాధ అనిపించింది
అసలు అన్ని గుళ్లోనూ వాడిన పువ్వులతో తయారుచేసిన సాంబ్రాణి కడ్డీలు అమ్ముతున్నారు తీసుకువెళ్లి చెత్తలో వేసేదానికంటే ఇది చాలా ఉత్తమం మనం ఎన్నిసార్లు తిరుగుతున్నావు ఆ దేవుడి దగ్గరికి పాపం ఆ పువ్వు ని కూడా కూడా వేరు వేరు రూపాల్లో వేళ్ళనివ్వండి