Ee avadhana pantullu ragam to enduku cheptaru? Mukku to padevadokadu gardabhaswaramto okadu vinaleka chadtunnamu mamuluga cheppachu kada
@kalpagam_musicgurukool3 жыл бұрын
Meere oka padyanni, o nimishanna raasi mamulu ragamto padeyyandi
@sganti24983 жыл бұрын
అమ్మా మిమ్మల్ని ఈ వీడియోలు చూడమని ఎవరూ బలవంతం చెయ్యటం లేదు కదా ...మీబోటి సాహితీ సర్వజ్ఞులకీ సంగీత విశారదులకీ నచ్చకపోవచ్చు కానీ ...ఆయన రాగయుక్తంగా పద్యాలు చెప్పే పద్దతిని enjoy చేసే మాలాంటి అవివేకులూ సామాన్యులూ చాలామంది వున్నారు . కాబట్టి మమ్మల్నీ మా గురువుగారినీ క్షమించి వదిలేసి మీ పనులు మీరు చూసుకోండి .
@tirumaladevivemprala75573 жыл бұрын
@@sganti2498 అట్లకాడ బాగా ఎర్రగా కాల్చారు. అద్భుతః