గురువు గారు , నమస్తే.మీ అన్ని ప్రవచనాలకన్న కొత్త samvastaramlo చేసిన ఈ పద్య ప్రవాహం గోదావరి ప్రవాహం కన్న వేగంగా వుంది. పూర్తిగా అర్ధం కాకపోయినా ఒక్క అక్షరం పోకుండా విని తరించేము. ధన్యవాదములు🙏🙏🙏
Padmasri Sri Garikipati Guruvu Gariki Guruvamma Gariki padabhivandanamulu 🙏🌹
@palasumithra4842 жыл бұрын
Guruvugariki koti koti namaskaramulu.
@anjaiahgoud99412 жыл бұрын
పుట్టడు నిన్నుబోలువరపూజ్యుడు భారత భూమియందు జై. కొట్టెదనయ్య నీకు కవికోవిద శారదపుత్ర వేడ్క నూ కొట్టెదరయ్య ప్రేక్షకులు గొప్పగు నీవచనంబు విన్న యి ప్పట్టున పండితుల్ గరికిపాటి సువంశ్యజ నారసింహ నే పట్టెద నీదుమార్గమును భవ్యవినోద వధాని భాస్కరా....... అంజయ్య గౌడ్
@sricharansharma78532 жыл бұрын
అద్భుతమైన పద్యగతి నంజలి జేసిన మీకు నంజలుల్.🙏🙏🙏💐💐💐💐
@jayasreen95852 жыл бұрын
అబ్బా... ఎంత బాగుందో... భలే రాశారు
@rayapatilakshmi566710 ай бұрын
Llllllqqlqqqllll
@ramakrishnapalakurthy9263 ай бұрын
V good program
@ramulug795010 ай бұрын
Good massage guru ga🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💐💐💐
@sistlakowshik6901 Жыл бұрын
"స్టాండింగ్ ఓవేషన్" తప్ప మిగతాదంతా అద్భుతo.
@vangalarangachari1074 Жыл бұрын
చాలా బాగుంది
@lakshmivenkata448010 ай бұрын
👍🙏🙏
@bvvprasadnaik58072 жыл бұрын
Excellent
@dasaribhramara606811 ай бұрын
Namaste guruvugaru nenu govt scl teacher 1 class student ku 110 varaku vemanapadyalu neripincha me matalu acharanalo petta guruvugaru ammayini devinchandi
@musulurimastanrao32722 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bappu87352 жыл бұрын
Meeru e jathi aasti swamy
@Ramakoteswar0072 жыл бұрын
ధిషణాహంకారం కూడా గొప్ప అలంకారం...
@chalaadbhutamabhivandanamu75532 жыл бұрын
🙏🙏🙏🌹🌹🌹
@sreenivasnanda5922 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🎉
@kommikameswararao59332 жыл бұрын
💐🙏💐
@kanchaindhusri97942 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@ramanamurthybvssv86572 жыл бұрын
Smt B.L.sudha . ఆధాత్మిక గురు సత్కారము లో గరికపాటి నరసింహ గారి ప్రసంగంలో ,పల్లకి సేవ గురుంచి చెప్పిన విధం బాగా లేదు . ఇంటికి వెళ్ళటానికి చెప్పిన విధం వేరే విధంగా చెప్పవలసింది . కొన్ని మాత్రమే పైకి చెప్పాలి .అన్నీ చెప్పటం కొంచెం వినటం ,క్షమించ వలెను ,తగు జాగ్రత్తగా వహించ ప్రార్ధన .లోకులు కాకులు .కొంచం దొరికితే పట్టుకుంటారు .
@savitrivenkata81772 жыл бұрын
🙏🏽
@swamivoruganti73832 жыл бұрын
🙏
@vanivizapurapu780 Жыл бұрын
👏👏👏👏👏👌👌👌👌💐💐💐🙏🙏🙏
@sowmyasweety72102 жыл бұрын
Chiranjeevi ke vaadi chamcha batch ke gattiga punchulu guruvu gaaru rocks
@santhakorrapati6902 жыл бұрын
K.santha.
@vijayamyneni91952 жыл бұрын
Ko
@usharani40012 жыл бұрын
ఇప్పుడేగా అంత మోత్తుకుంది లేచి నిలబడండి అంటే సరిపోతది కదా