సాహిత్యం తెలిసిన భార్యాభర్తల చమత్కారం చూడండి .. | Dr. Bulusu Aparna | Chatuvulu | Kopparapu Kavulu

  Рет қаралды 180,280

Sri Kopparapu Kavula Kalaapeethamu

Sri Kopparapu Kavula Kalaapeethamu

Күн бұрын

#Chatuvulu #BulusuAparna #kopparapukavulu #telugupadyalu
సాహిత్యం తెలిసిన భార్యాభర్తల చమత్కారం చూడండి .. | Dr. Bulusu Aparna | Chatuvulu | Kopparapu Kavulu | Telugu Literature
Dr. Bulusu Aparna
Dr. Bulusu Aparna is one of the very few women who are performing academically. She has done some Awadhanas as a couple with Pullabhatla Nagashantiswaroopa, some Awadhanas with Akella Nagavenkata Udayachandrika and some Awadhanas alone.
Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique KZbin Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.
Title | Begging is in many types

Пікірлер: 220
@మువ్వలరాంబాబు.తెలుగుమాస్టారు
@మువ్వలరాంబాబు.తెలుగుమాస్టారు 2 жыл бұрын
తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష పరిస్థితి ఎడారిలా ఉండే నేటి కాలంలో మీ మాటలు ..పద్యాలు చలిచెలమల్లా ....🙏🙏🙏🙏🙏
@bhusharajchandrasekhar7203
@bhusharajchandrasekhar7203 2 жыл бұрын
పద్యం ఎంత బాగుందో.. మీరు వివరించే విధానం చాలా బాగుంది! 🙏
@sambashivaraon5510
@sambashivaraon5510 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు ధన్యవాదములు
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 2 жыл бұрын
ధన్యవాదాలు డాక్టర్ బలుసు అపర్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదములు పార్వతి పరమేశ్వరుల సౌభాగ్యమువలె ఉన్నది మీ చమత్కారం 🙋
@venkatasubbaraochinta1610
@venkatasubbaraochinta1610 2 жыл бұрын
మీ వివరణాత్మక పరిజ్ఞానానికి మీ స్వర స్పష్టత కు అభినందనలు ఆశీస్సులు
@venkatanageshnama891
@venkatanageshnama891 2 жыл бұрын
ఇది మన తెలుగు కవిత్వం అని ఎక్కడైనా సరే గర్వంగాను హుందాగాను చెప్పుకోదగిన భాష తెలుగు అని చెప్పడానికి మీయొక్క పద్యమే ఒక ఉదాహరణ
@aparnabulusu535
@aparnabulusu535 2 жыл бұрын
🙏🙏🙏
@వికటకవి
@వికటకవి 2 жыл бұрын
మీ విషయపరిజ్ఞానం అమోఘం... అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా మీ వివరణం చాలా అర్థవంతంగా,సామాన్యులకి సులభంగా అర్ధం అయ్యేలా ఉంది 👏👏👌👌
@sanatanadharma5000
@sanatanadharma5000 2 жыл бұрын
తెలుగు పద్యాన్ని/చాటువులను స్వర రాగ యుక్తంగా మీరు చదువుతున్న తీరు శ్రోతలు వింటూండగానే భావం స్ఫురించేంత సులువుగా వుంది. చక్కటి సందర్భోచిత పద ప్రయోగం, విశ్లేషణ, వివరణాత్మక ధోరణి - దేశభాషలందు తెలుగే లెస్స అని గర్వంగా పునః పునః నినదించేలా ఉంది. తెలుగు భాష ఉనికి, ఔన్నత్యం ఇనుమడింప చేస్తున్న అవధాన సరస్వతికి నమః సుమాంజలులు.
@aparnabulusu535
@aparnabulusu535 2 жыл бұрын
🙏🙏🙏
@krishnaiahm.v2949
@krishnaiahm.v2949 2 жыл бұрын
చాలా బాగుంది. అభినందనలు.
@marykodamala5517
@marykodamala5517 2 жыл бұрын
Thank you madam
@venkataramanarajukonduru9465
@venkataramanarajukonduru9465 2 жыл бұрын
మీరు గొప్పగా అభినందించారు. నమస్కారం
@mallareddyguduru1587
@mallareddyguduru1587 2 жыл бұрын
0
@darshanamanjaiah6231
@darshanamanjaiah6231 3 ай бұрын
అమ్మా.... మీకు పాదాభివందనాలు తల్లీ... ఎంతచక్కగా చెప్పారు తల్లి... ఈ చాటువు పద్యం భలే బాగా వివరించిన తీరు అమోఘం...మంచి స్వరం చాలా స్పష్టంగా ఉచ్చారణ అర్థవివరణ చాలా సరళమైన భాష... చాలాబాగుందండి 🙏👌
@prabhakarrao2854
@prabhakarrao2854 2 жыл бұрын
గంభీరమైన స్వరం యుక్తమైన వివరణ అమోఊ పద్యం అవధాని తల్లీ నమో వాకములు కృతజ్ఞతలు.
@sonathirameshshetty8169
@sonathirameshshetty8169 2 жыл бұрын
సరస్వతి పుత్రిక అమ్మ నీకు పదివేల వందనములు ధన్యులం చాలా రోజుల తర్వాత ఈ పద్యము విన్నాము సంతోషము నమస్కారములు
@parvateesamvepa6303
@parvateesamvepa6303 2 жыл бұрын
ఎంతో చమత్కారయుక్తమైన ఆ పద్యమును మీరు చాలా చాలా గొప్పగా వివరించారు, వ్యాఖ్యానం చేసేరు.అమోఘమైన ప్రతిభావంతులైన మీకు అనేకానేక అభినందనలండీ 🌹🙏🙏🙏🌹
@aparnabulusu535
@aparnabulusu535 2 жыл бұрын
🙏🙏🙏
@adarileelarani
@adarileelarani 2 жыл бұрын
Super
@lollavenkateswarlu1133
@lollavenkateswarlu1133 4 ай бұрын
అమ్మా ! మీ వివరణ అనన్యసా మాన్యం . మీ స్వరం కర్ష పేయం . మీ భావనా పటిమ అద్భుతం .
@narendravr1913
@narendravr1913 2 жыл бұрын
Excellent explanation madam.
@manoharreddymeda1419
@manoharreddymeda1419 2 жыл бұрын
Long live Telugu literature. God bless you. మీ లాంటి వల్ల వల్లన సాహితీ సేవ మరి కొంత కాలం నిలబడుతున్నది
@krishnamurthybandi6827
@krishnamurthybandi6827 2 жыл бұрын
చాలా రోజుల తర్వాత మంచి తెలుగు విన్నాను కృతజ్ఞతలు
@kcpg1953
@kcpg1953 2 жыл бұрын
అమ్మ భాషా సౌందర్యం మాధుర్యం చాలా సులభంగా అందంగా చెప్పడంలో మీకు మీరే సాటి. ధన్యవాదాలు
@kavithapatel1027
@kavithapatel1027 2 жыл бұрын
చాలా చాలా బాగుంది
@aparnabulusu535
@aparnabulusu535 2 жыл бұрын
కలువలరాజు బావసతి కన్నకుమారుని యన్న మన్మనిన్, తొలచినవాని కార్యముల తూకొన జేసిన వాని తండ్రినిన్, జిలికినవాని వైరిపతి చెల్లెలి బావకు నన్న తండ్రికిన్, వలచిన వాహనంబువలె వచ్చెడి నింటికి చూడవే చెలీ. 🙏🙏🙏
@gandhamsomanna6502
@gandhamsomanna6502 2 жыл бұрын
🙏🙏🙏
@amarenderbrungi4386
@amarenderbrungi4386 2 жыл бұрын
Ur voice n prounounsation of words are very nice sister. Hats up to you
@vennela9992
@vennela9992 2 жыл бұрын
Thanq
@lakshmimantripragada7002
@lakshmimantripragada7002 2 жыл бұрын
నమస్కారం తల్లి ఆ సరస్వతి నీ నాలుక మీద తాండవిస్తోంది నిజంగా మీ దగ్గర చదువు నేర్చుకున్న వాడు అదృష్టవంతుడు నాకు మా తెలుగు టీచర్ ని గుర్తుకు తెచ్చారు విద్య నేర్చుకో డానికి వయసు తో సంబంధం లేదు అంటారు మళ్ళీ మీ వీడియోద్వారా నేర్చుకోవాలి అని ఉంది చిన్న దానివి అయినా నీ విధ్వత్తు కు వందనాలు 💐💐💐
@maheshg6848
@maheshg6848 Жыл бұрын
Thank you
@krishnareddy9895
@krishnareddy9895 2 жыл бұрын
చాలా బాగుంది అమ్మ. ధన్యవాదాలు
@prakasamayal2777
@prakasamayal2777 2 жыл бұрын
తెలుగు సాహితీ విలువలు తెలియలేని నేటి యువతకు పలుమారు చాటనగును తెలుగు భాషలో నిండిన తియ్యదనము ‌తగు ప్రయత్నమిది మిగుల ధన్యమమ్మ!
@aparnabulusu535
@aparnabulusu535 2 жыл бұрын
🙏🙏🙏
@venkatpathy823
@venkatpathy823 11 ай бұрын
Present day generation doesn't know their own language. They speak only english.
@venkataramanarajukonduru9465
@venkataramanarajukonduru9465 2 жыл бұрын
ఎంత గొప్పగా చెప్పారు... ఇంత గొప్పదని.. మన తెలుగు భాష... ఆనందంగా వుంది... మీకు నమస్కారాలు...ధన్యవాదాలు.
@bonthusuryanarayana3562
@bonthusuryanarayana3562 2 жыл бұрын
చాలా బాగా వివరించారు.మీ గాత్రము అద్భుతం.. మేడమ్ గారూ వివిధరీతులుగను వివరించిచెప్పెడి! ఘనతమీకు దక్కు కనగమేము!! మన బులుసు అపర్ణ మంచిపండితురాలు! విశ్వవేదికలకు వేడుకిచ్చు!!!!! ప్రవాహి 🚩
@satyanarayanamurthykayala8420
@satyanarayanamurthykayala8420 2 жыл бұрын
ఆయిషమానభవః ఆరోగ్యం ఐశ్వర్యం పా)పిథిరసుతు ఇంకా మన మాతృభాష బ)తికిఉందని నిరూపించేసారు తల్లి పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శే)యేభిలాషి కాయలవారు కోనసీమ అగ)హారము 🕉️🌈☪️👏👏👍🏋️‍♂️🌼
@venkataramarayudukothapall4075
@venkataramarayudukothapall4075 4 ай бұрын
సేకరణ, వీనులవిందుగా గానం, ఆపయిన వివరణ చాలా బాగుందండి. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.
@srinuvasusri5280
@srinuvasusri5280 2 жыл бұрын
అద్భుతం ఎప్పుడో 80s లో తెలుగు టీచర్ ని గుర్తు చేసారు 🙏🙏🙏,, ఇపుడు ఏబీసీడీ లు సరిగా రావూ అప్పటి సంధి, సమాసాలు, ఉపమానాలు గుర్తు లేవు, తెలుగుని బ్రతికించే మీలాంటీ పెద్దలకు నమస్సుమాంజలి
@aparnabulusu535
@aparnabulusu535 2 жыл бұрын
🙏🙏🙏
@bhawanisankarpothina903
@bhawanisankarpothina903 Жыл бұрын
నిజమే కాని పరభాషా వ్యామోహంలో పిల్లలను మనమే మాతృభాష కు దూరం చేస్తున్నాము
@srinuvasusri5280
@srinuvasusri5280 Жыл бұрын
@@bhawanisankarpothina903 వ్యామోహం అని కొందరు అంటారు,, ఇంగ్లిష్ లేకపోతే బతకలేరేమో అని కొందరు అంటారు,,, ప్రతి తరగతి లో తెలుగు తప్పని సరి సబ్జెక్టు గా ఉంటే బాగుండును కనీసం తెలుగు బాష బ్రతుకుతుంది 🙏🙏
@eswarakalyani2770
@eswarakalyani2770 3 ай бұрын
తెలుగులో మాట్లాడటమే తక్కువగా భావిస్తున్న ఈ రోజుల్లో, చక్కని వినసొంపైన తెలుగు చాటువు లను ప్రేక్షకులకు అందించేందుకు మీ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయం. వీనుల విందుగా ఉంది
@arunakumarimandapaka6708
@arunakumarimandapaka6708 Жыл бұрын
తెలుగు భాష యొక్క తీయదనం ఆధునిక పద్ధతి లొ తీయని పద్యం లొ చెప్పేతీరు ఎంత బాగుందో. మీరు వివరించే తీరు చూస్తే పద్యం రాని వాళ్ళకి కి కూడా పద్యం నేర్చుకో వాలని శ్రద్ధ పుడుతుంది మేడం మీ గళం ఉచ్చరణ చాలా బాగుంది.
@ambatipudism
@ambatipudism 2 жыл бұрын
చాటు పద్యం చాలా బాగుంది. మీ వివరణ ఇంకా బాగుంది.
@aparnabulusu535
@aparnabulusu535 2 жыл бұрын
🙏🙏🙏
@eswarreddyvoora1606
@eswarreddyvoora1606 2 жыл бұрын
చాలా అద్భుతమైన హాస్య రచన చమత్కారంగా చాలా బాగుందమ్మా. హృదయపూర్వక అభినందనలు.
@vijayabhaskar1266
@vijayabhaskar1266 Жыл бұрын
తల్లీ! వందనములు.ఇలాంటి వివరణలు, కొత్త విషయాలు వివరంగా చెప్పగలరని మనఃపూర్వకముగా కోరుకుంటున్నాను _విజయ భాస్కర్ నమిలి కొండ _విశ్రాంత రసాయన శాస్త్రోపన్యాసకులు _వనస్థలిపురం_హైదరాబాద్
@ndaprasadarao6336
@ndaprasadarao6336 4 ай бұрын
పద్యం, వివరణ బాగుంది. పద్యాన్ని screen పై చూపిస్తే సాహిత్యభిలాషులు వ్రాసుకొంటారు. ఈ సూచన గమనించ ప్రార్ధన 🙏
@jyothik8913
@jyothik8913 4 ай бұрын
ఎక్కడికక్కడ పదాలు విడదీసి, సుశ్రావ్యంగా వివరించిన తీరు చాలా బాగుంది 👏🏻👏🏻👏🏻
@veerabrahmamkagitha7157
@veerabrahmamkagitha7157 8 ай бұрын
పద్యంచెప్పి దాని అర్థం వివరించి చెప్పేపద్ధతి చాలాబాగుంది
@padmavathipobbathi5463
@padmavathipobbathi5463 4 ай бұрын
మీ కంఠస్వరం కూడా చాలా బాగుంది అండీ
@nagasayanareddy2721
@nagasayanareddy2721 2 жыл бұрын
తెలుగు బాష ఔన్నత్యము మరొకసారి మీ నుండి గ్రహించగలిగాము. ఇందులకు మీకు ధన్యవాదములు. బాష ను మరుగున పరుస్తూ, పర బాష వ్యామోహం అధికమవుతున్న నేటి పరిస్థితుల్లో తెలుగు సాహిత్య విలువలు మరింతగా చాటాలని కోరుతున్నాను.
@roopkaranreddy5780
@roopkaranreddy5780 3 ай бұрын
చాలా చక్కగా చెప్పినారు తెలుగు భాష చ్చాటు పద్యము
@manoharnayani6292
@manoharnayani6292 5 ай бұрын
ఆహా.. అద్భుతమైన విశ్లేషణ....👌👌👌👏👏👏🙏🙏🙏
@HariPriya-if2fx
@HariPriya-if2fx 8 ай бұрын
చక్కగా వివరించారు తల్లి
@sureshkumarsrikrishna8671
@sureshkumarsrikrishna8671 5 ай бұрын
ఇటువంటి వాటి అద్దాలు మనకు తెలియాలంటే రామాయణ భాగవత పురాణాలు మనకు తెలిసినట్లయితే చాలా సులభంగా అర్థమవుతుంది చాలా అద్భుతంగా అర్థమయ్యేటట్టు వివరించినందుకు ధన్యవాదములు
@tenjarlavenkateswarlu613
@tenjarlavenkateswarlu613 Жыл бұрын
చాలా చక్కగా వివరించారమ్మా... 🙏🙏
@arunakumarimandapaka6708
@arunakumarimandapaka6708 Жыл бұрын
అమ్మ పద్యం చాలా బాగుంది
@bejugamamruthyunjayasharma1956
@bejugamamruthyunjayasharma1956 6 ай бұрын
ధన్యవాదములు మీకు ప్రణామములు
@narayanarao6982
@narayanarao6982 3 ай бұрын
చాలా బాగుంది మేడం గారు...... 🌹🌹🙏🙏🙏.
@darlasandeep6706
@darlasandeep6706 2 жыл бұрын
మదర్ మీకు నా పాదాభి వందనం
@laxminarayana8282
@laxminarayana8282 Жыл бұрын
తెలుగుభాషకు వన్నెతెచ్చిన మీ ప్రతిభ అద్వితీయం. 🙏
@sravanmukka7504
@sravanmukka7504 2 жыл бұрын
Excellent sister. God bless you.
@subhasamayam1248
@subhasamayam1248 2 ай бұрын
బాగా వివరించారు. ఇకపై ఇలాంటి వాటిని లిరిక్స్ తో పెట్టగలరు.
@bhoomeshwerchouti3481
@bhoomeshwerchouti3481 2 жыл бұрын
అమ్మ మొదట మీకు నమస్కారం
@rsraju2103
@rsraju2103 2 жыл бұрын
ఎంత బాగుందో... మీకు శతకోటి వందనాలు అమ్మా
@srinivasamurthy.k.1102
@srinivasamurthy.k.1102 5 ай бұрын
అద్భుతంగా వివరించారు, ధన్యవాదములండీ.🙏🙏
@savitribhamidipati4969
@savitribhamidipati4969 2 жыл бұрын
అమోఘమైన వివరణ.
@kurallahara1674
@kurallahara1674 Жыл бұрын
అవధాని గారికి అభినందనలు
@sarmavenkata3067
@sarmavenkata3067 2 жыл бұрын
భలే! దున్నపోతు అని చెప్పడానికి ఇలా చెప్పాలన్న మాట 😊
@hymavatiperavali4314
@hymavatiperavali4314 2 жыл бұрын
గడ్డితినేనీవంటిదున్నపోతులకుఏమిఅర్ధంఅవుతుందిలే
@sekhark.s.c2389
@sekhark.s.c2389 2 жыл бұрын
శభాష్ సోదరీ నీ ప్రతిభకి.
@viswanathp7355
@viswanathp7355 Жыл бұрын
అద్భుతమైన ఉచ్చారణ, వివరణ మీకే స్వంతం - పోపూరి విశ్వనాథ్
@sikindaralikhan6947
@sikindaralikhan6947 2 жыл бұрын
Super amma Na Bangaru talli Vardhillu nanna You are excellent!
@balusuramarao6162
@balusuramarao6162 2 жыл бұрын
హృదయ పూర్వక అభినందనలమ్మా . -
@Prajamantalu
@Prajamantalu 22 күн бұрын
చాలా గొప్ప పద్యం.
@nmgodavarthy3680
@nmgodavarthy3680 2 жыл бұрын
అద్భుతం అమ్మ ...👌👌👌
@bhaskaravadutha3950
@bhaskaravadutha3950 2 жыл бұрын
మీకు శుభాకాంక్షలు.
@lalithadevarakonda9077
@lalithadevarakonda9077 4 ай бұрын
చాలా అద్భుతంగా విశ్లేషించారు అండి
@musalaiahgarigangireddy9093
@musalaiahgarigangireddy9093 2 ай бұрын
ఓమ్. తల్లీ! ఈ పద్యం వింటూ ఉంటే స్వర్గీయ మా గురుదేవులు కల్లూరి సాంబశివ రెడ్డి గారు గుర్తుకు వస్తున్నాడు అండి చాలా సంతోషము ధన్యవాదాలు.
@adinarayanam8005
@adinarayanam8005 4 ай бұрын
Chala Baga vundhi. 🎉🎉🎉
@kishorekrishnakumar8009
@kishorekrishnakumar8009 2 жыл бұрын
Chaala chaala.....sooper
@rkrbalusu3871
@rkrbalusu3871 3 ай бұрын
భాషా పటిమ అమోఘం తల్లీ.. శుభాభినందనలు.🌠
@narsingarao1102
@narsingarao1102 4 ай бұрын
ఓపిక తో చాలా బాగా అవగాహన చేయించారు.
@ramasomameherbabakaki8005
@ramasomameherbabakaki8005 3 ай бұрын
అద్భుత వివరణ
@prabhakarrao7525
@prabhakarrao7525 Жыл бұрын
మీ ప్రతిభకు నా పాదాభివందనం
@gummadinageswararao5690
@gummadinageswararao5690 3 ай бұрын
మీకు మా ధన్యవాదములు 🙏🙏🙏
@ChodavarapuRPYSCM
@ChodavarapuRPYSCM 3 ай бұрын
Super Excellent rendition
@ramalingeswararaoupadhyayu8028
@ramalingeswararaoupadhyayu8028 7 ай бұрын
బుత సు అపర కణ గారికి దన్యవాదంలు
@Shiva77079
@Shiva77079 2 жыл бұрын
chaala baavundi andi meeru cheppina vidhaanam
@lakshmann.malepu5822
@lakshmann.malepu5822 2 жыл бұрын
Excellent Very Genius Explain 🙏
@kollemadanamohana9400
@kollemadanamohana9400 2 жыл бұрын
Sairam sister 🙏🙏
@venkatpathy823
@venkatpathy823 11 ай бұрын
Superb padyam and superb explanation
@prasadaraoaryasomayajula4222
@prasadaraoaryasomayajula4222 2 жыл бұрын
Namasthe
@satyand3758
@satyand3758 Жыл бұрын
అవధాని మేడం గారికి నమస్కారం ఆండీ
@m.shekharm.shekhar7509
@m.shekharm.shekhar7509 Жыл бұрын
చాలాబాగుంది అండి ధన్యవాదాలు. పొడుపుకథ మా పూర్వీకులు వ్రాసుకున్న ది గుడ్డు బిడ్డన్న ధెుర కెుడుకు గన్న పిన్న యాతని పెద్ద కెుడుకు- ప్రభువు తమ్మునిచే పోర బడ్డ వాని, తండ్రి తండ్రియు తంమ్ముని పట్టణా స్థళము తెలుపుమా !
@arunasarmachayanam5569
@arunasarmachayanam5569 6 ай бұрын
అద్భుతః
@chikatlabalajivenkataraman5864
@chikatlabalajivenkataraman5864 Жыл бұрын
నా తెలుగు మాస్టారు శ్రీ పీసపాటి వారిని జ్నప్తికి తెచ్చిన మీకు ధన్యవాదములు.
@kksastry1939
@kksastry1939 4 ай бұрын
Very good poem n it's explanation. K k Sastry
@NageswararaoSomaraju
@NageswararaoSomaraju Жыл бұрын
ధన్యవాదములు
@visweswararaosuggala1956
@visweswararaosuggala1956 2 жыл бұрын
Baagundi madam
@upenderponnagani2269
@upenderponnagani2269 2 жыл бұрын
వివరించి చెప్పే మీ విధానమునకు ధన్యవాదములు .
@lalitarajyam
@lalitarajyam Жыл бұрын
😊
@mvradhakrishnamurthy7447
@mvradhakrishnamurthy7447 2 жыл бұрын
I like your voice
@HariKrishna-sc2lf
@HariKrishna-sc2lf 14 күн бұрын
Very good.
@prasanthi9993
@prasanthi9993 2 жыл бұрын
Bagundi mam
@kirankumarchalakapally3718
@kirankumarchalakapally3718 2 жыл бұрын
వందనాలు
@veeruy2494
@veeruy2494 3 ай бұрын
👌 Super
@jonnalasrinivasareddy448
@jonnalasrinivasareddy448 2 жыл бұрын
Namaskaram madam garu
@gajendrababu1001
@gajendrababu1001 2 жыл бұрын
Sister wonderful sister 🙏🏼
@aparnabulusu535
@aparnabulusu535 2 жыл бұрын
🙏🙏🙏
@bvhjagannadh8273
@bvhjagannadh8273 Жыл бұрын
Excellent explanation
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 3 ай бұрын
Good 👍 job, Great Analysis 👍 Well Explained 💯 Madam 💯, Great Talent 👍, Hatsof Madam..
@kkmurthy
@kkmurthy 4 ай бұрын
Wonderful
@jallurutaramurty8556
@jallurutaramurty8556 5 ай бұрын
Great at tender age
@umamaheswararaopandranki3104
@umamaheswararaopandranki3104 Жыл бұрын
Excellent poem talli.. You made me to remember and recollect my old school days and my Telugu class teacher in Sixties. Hats off to you and your wisdom. May God gives you long cherished life talli.
@dglsrinivaschitroju9353
@dglsrinivaschitroju9353 2 жыл бұрын
padyam tatparya sahitamuga Chala baga Vivarana icharu. Marinni padyamulu tatparyamulato vedio lu chestarani aasistunnamu.
@jakkulayadagiri7730
@jakkulayadagiri7730 4 ай бұрын
మేడమ్,చాలా వివరంగా చెపుతున్నారు...
@vjs1234
@vjs1234 2 жыл бұрын
మీ వివరణ అద్భుతం.
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 4 ай бұрын
Wowsuper
@rjp5658
@rjp5658 2 жыл бұрын
Madam Gd evening, your poems are great.I am ur fan & follow regularly..My request is pl superscribe the poem while you reading or give pin the poem in the script so that I can copy the poem.I am sr citizen Tk U
@aparnabulusu535
@aparnabulusu535 2 жыл бұрын
🙏🙏🙏
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН