SriLanka Crisis: శ్రీలంకలో ఏం జరుగుతోంది, ఈ సంక్షోభం ఎందుకొచ్చింది | BBC Telugu

  Рет қаралды 82,374

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

శ్రీలంకలో ఏం జరుగుతోంది. అనేక ప్రమాణాల్లో ముందుండిన శ్రీలంక ఇపుడెందుకిలా కుదేలైంది. రాజపక్స హయాంలో అక్కడేం జరిగింది. ఈ అంశాలపై బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ వీక్లీ షో విత్ జీఎస్
#Srilanka #WeeklyShowWithGS #India #SrilankaCrisis #WeeklyshowWithGS
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 383
@Ramakrishna-fr1ch
@Ramakrishna-fr1ch 2 жыл бұрын
చాలా చక్కటి విశ్లేషణ...ఇలాంటి ఉదాహరణలు చూసైనా..మన AP ప్రభుత్వ పాలకులు మారుతారని ఆశిద్దాం..
@srinivask7996
@srinivask7996 2 жыл бұрын
Maralsindi ap palakulu kadu india lo ani states palakulu
@nayeemshaik7867
@nayeemshaik7867 2 жыл бұрын
Modi marali
@raghunathgurram
@raghunathgurram 2 жыл бұрын
entha sepu AP antaav Central ee scehemes ivvaledhu farmers ki tappa malli rates enduku penchukuntu potunnadu wakeup bro rates penchesi GDP perigindhi antunnadu India lo kooda ilanti paristhithi vundhi tinadaaniki alladi potunnaru janalu
@Manuel_thoughts
@Manuel_thoughts 2 жыл бұрын
Not only ap entaire entire India...
@cloudrabbit7442
@cloudrabbit7442 2 жыл бұрын
According to the respective budget estimates, states with the highest debt-GSDP ratio in FY22 are Punjab (53.3%), Rajasthan (39.8%), West Bengal (38.8%), Kerala (38.3%) and Andhra Pradesh (37.6%,all over india(58.3%). All these states receive revenue deficit grants from the Centre.
@masthanaiahmalli2775
@masthanaiahmalli2775 2 жыл бұрын
పీవీ నరసింహారావు గారు ఆర్థికసంస్కరణలు చేసి, ఆనాడు భారతదేశాన్ని కాపాడాడు. ఇప్పుడు కావచ్చు లేక భవిష్యత్తులో మనకి కూడా శ్రీలంక పరిస్థితులు వచ్చేలా ఉన్నాయి. భారతదేశాన్ని ఇద్దరు అమ్ముతున్నారు - ఇద్దరు కొంటున్నారు.
@sri9959
@sri9959 2 жыл бұрын
మన పులి ఇంతకంటే దరిద్రం గా చేశాడు...ఇప్పుడు ఆంధ్ర లో నడుస్తున్న పవర్ cuts దానికి మొదలు...
@kirankasthuri3069
@kirankasthuri3069 2 жыл бұрын
Well said brother
@srikanthsarjanaa8075
@srikanthsarjanaa8075 2 жыл бұрын
No mokan, ap state, Sri Lanka country.
@siva8000
@siva8000 2 жыл бұрын
@@srikanthsarjanaa8075 inka thuglaq gadiki support chestunnava ..neelanti vallani cheppu teeskuni kottali...ishatam vachinattu appulu chesi...pappu bellam la panchutunnadu. Asalau raboye 15 years liquor income meeda 1800 crores appu chesadu.
@niranjankumarch3129
@niranjankumarch3129 2 жыл бұрын
ప్రకటనలు లేకుండా ఇంత చక్కని విశ్లేషణ చూడడానికి ఎంత బాగుందో. 🙏
@pixelguru6448
@pixelguru6448 2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ ఎన్ని అప్పులు చేస్తున్నా మోడీ మందలించక పోవడం గమనార్హం. కళ్ళు మూసుకొని బీజేపీ కి సపోర్ట్ చేస్తుంది అనే స్వలాభంతో AP ప్రభుత్వ అప్పుల్ని కనీసం పట్టించుకోకపోవడం హెయమైన చర్య.
@sureshsana6026
@sureshsana6026 2 жыл бұрын
Ap people పరిస్థితి కోసం ఒక video చేయండి sir
@Zyz123
@Zyz123 2 жыл бұрын
Next ఆంధ్ర ప్రదేశ్
@saisai-vb9tw
@saisai-vb9tw 2 жыл бұрын
😀
@chandrakalaakula8751
@chandrakalaakula8751 2 жыл бұрын
Yes
@chatragaddarajesh2433
@chatragaddarajesh2433 2 жыл бұрын
నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అలా అవ్వడానికి అది దేశం కాదు తమ్ముడు అది ఒక రాష్ట్రం ముందు అది గుర్తు పెట్టుకో మీ కులం వాడు అధికారం లేకపోతే మీరు ఏదైనా మాట్లాడుతారు మీ కులం వాడు వచ్చి ఇవన్నీ చేస్తే అబ్బా చించేసాడు మా వాడు అంటారు
@ckck6939
@ckck6939 2 жыл бұрын
Its True'
@saikrish1144
@saikrish1144 2 жыл бұрын
AP 7th Richest State out of 29 states 🤣🤣 CBN youtube Warrior bye bye babu🤣🤣🤣
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 2 жыл бұрын
కుటుంబ ..పాలన..మనదేశంలో..ప్రతి రాష్ట్రం లో ఉంది...జనాలు..ఈవెర్రి..నుంచి..బయట.పడాలని ఆశిద్దాం
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 2 жыл бұрын
Free
@chandutomaz
@chandutomaz 2 жыл бұрын
Appreciate your journalism. Simple and clear
@Rameshzerodha
@Rameshzerodha 2 жыл бұрын
Ap will next srilanka
@molakapavan1270
@molakapavan1270 2 жыл бұрын
vacchadayya economics professor
@kumpatlanaresh5361
@kumpatlanaresh5361 2 жыл бұрын
@@molakapavan1270 nuvu nee dharidhramaina coment malli jagan gadu kavala
@Fed_40
@Fed_40 2 жыл бұрын
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ నీ మరో బీహార్ చేసిన ఘనత మన జలగం అన్న నెక్స్ట్ టార్గెట్ ఆంధ్ర నీ శ్రీలంక లాగా చెయ్యడమే మన ఫ్రైడే ⭐ మిషన్
@daa184
@daa184 2 жыл бұрын
త్వరలో మన ఆంధ్రప్రదేశ్ కు ఇలాంటి పరిస్థితి వచ్చేలా ఉంది.. ᥬ😣᭄ ᥬ☹️᭄ ᥬ☹️᭄ jagan Bigg wrong step జిల్లా లను విడదీయడం
@meghanavamsi1911
@meghanavamsi1911 2 жыл бұрын
@@gnaneshmalla2592 when ever you need money divide districts , good job why 26 divide 1000 districts you will ger more money , then start looting that money
@EveryDaymast
@EveryDaymast 2 жыл бұрын
@@gnaneshmalla2592 oh ala money mingeddam ani plan chesara ...yendhuku ante yelago development vundadhu ga
@tirumaleshmani8618
@tirumaleshmani8618 2 жыл бұрын
@@gnaneshmalla2592 That has to be accepted by centre. Otherwise nothing will happen. Even now telangana gets share as per old districts only. Others are not fools to use this logic!
@WeldingandNDT321
@WeldingandNDT321 2 жыл бұрын
Don't give wrong comments here with half knowledge..
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 2 жыл бұрын
చక్కని విశ్లేషణ !
@malli-vn5yj
@malli-vn5yj 2 жыл бұрын
అఖండ భారతం లో శ్రీలంక కలిస్తే బాగుండు❤❤❤
@NKS1982
@NKS1982 2 жыл бұрын
ప్రభుత్వం అప్పు చేస్తోంది అంటే అది ప్రతి పౌరుడు పైన వున్న అప్పు అని, అది అర్థం చేసుకోవాలి. భారత్ లో కూడా చాలా రాష్ట్రాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా వుండాలి మనం కూడా.
@udaykiran0611
@udaykiran0611 2 жыл бұрын
Meru explain chesedi Sri Lanka Gurunchaa AP Gurunchaaa 🤔🤔🤔
@harincert6190
@harincert6190 2 жыл бұрын
More than world...ANDHRA PRADESH government should learn from srilankan financial crisis
@satyaambler
@satyaambler 2 жыл бұрын
Next sri Lanka🇱🇰 = andhra pradesh. Credit goes to ys jagan. 😝😃😃😀😀😝😝😃😀😀
@mirzaHatim
@mirzaHatim 2 жыл бұрын
ఈ దరిద్రం నుంచి బయటపడాలని కోరుకుందాం.
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 2 жыл бұрын
KCR, ktr, Harish, Kavitha, santhosh..
@gangasaivideos2759
@gangasaivideos2759 2 жыл бұрын
Malli andhulo kaleshwaram appulu
@Dreamcatcher-az
@Dreamcatcher-az 2 жыл бұрын
India kuda
@sarathkumar5250
@sarathkumar5250 2 жыл бұрын
Chaduvukunna murkulu AP lo unnaru Sri Lanka lo kooda unnaru
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 жыл бұрын
ఇతర దేశాలు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక గుణపాఠం.
@mariyakirannune1366
@mariyakirannune1366 2 жыл бұрын
sir, Please explain the AP power cut issue.
@Dlv924
@Dlv924 2 жыл бұрын
Excellent narration of the present day conditions in SRI lanka.Thank you BBC channel
@rakeshkala4625
@rakeshkala4625 2 жыл бұрын
భవిషత్తులో తెలంగాణ పరిస్థితి ఇదేనేమో😐🤐
@GGchand
@GGchand 2 жыл бұрын
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై కూడా BBC వీడియో ద్వారా వివరించే ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంది
@thothajawala6225
@thothajawala6225 2 жыл бұрын
తెలంగాణ, తమిళనాడూ, కుడా ఇంతకంటే గొప్పగా ఎమీ లెదు
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 2 жыл бұрын
భారత ప్రభుత్వం ప్రజలనుండి ఆహారదినుసులు/విరాళాలు సేకరించి శ్రీలంక ప్రజలను ఆదుకోవాలి.
@manguraivenkatesh7912
@manguraivenkatesh7912 2 жыл бұрын
Thank sir iam waiting for ur episodes
@JK-su3rx
@JK-su3rx 2 жыл бұрын
AP position em avthundo ani bayamestundi ede chustunte
@molakapavan1270
@molakapavan1270 2 жыл бұрын
anna please anna nuvvu bayapadamaku anna 😭😭AP ki em kadhule anna
@gopikrishna2043
@gopikrishna2043 2 жыл бұрын
inko 2 years anthe ... tharuvatha jagan undadu... everything will be fine later 2 years opika patandi
@molakapavan1270
@molakapavan1270 2 жыл бұрын
@@gopikrishna2043 anna alanti nammakalu pettukomaku anna
@gopikrishna2043
@gopikrishna2043 2 жыл бұрын
@@molakapavan1270 em thamudu ee 2 years lopale CBI anna ni lopala vesthunda emi?
@kaminwarsantu1566
@kaminwarsantu1566 2 жыл бұрын
అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు సూపర్ సార్ మీరు
@ysrcongresstrollsontdp6958
@ysrcongresstrollsontdp6958 2 жыл бұрын
మీమంత మా కులం కోసమే వార్తలు చెప్తాం సీఎం కుడా మా కులం వాడే ఉండాలి-TV5,etv,ABN,mahaa news, ENADU, Andhra jyothi (kula media) KAMMA media🙏🙏🙏🙏🙏
@ChandraSekhar-uz6kf
@ChandraSekhar-uz6kf 2 жыл бұрын
Sakshi maatram nikaarsaina channel🤣
@venkateshm828
@venkateshm828 2 жыл бұрын
What about the upcoming crisis of AP.
@venkatkotapati3034
@venkatkotapati3034 2 жыл бұрын
AP also should change.
@baskarnaidu7815
@baskarnaidu7815 2 жыл бұрын
త్వరలో ఆంద్ర
@laxminarasimhasrinivas
@laxminarasimhasrinivas 2 жыл бұрын
Supreme court should do something on freebees in our country too 🙏🙏
@thanniruvenu7850
@thanniruvenu7850 2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి కరెంటు కొరత వచ్చింది ఇంకేమేమి వస్తాయో?🙄🙄🙄🙄
@raghavareddy920
@raghavareddy920 2 жыл бұрын
Ap government should think atleast from on word's Free schemes without capital investment state will destroy ...hard make it to again in right route Already gov paying 30% budget only for interst paying So gov started meaning less taxes and increased taxes ...at some day people won't pay taxes Better chance from on word's with new cabinet
@MaheshKumar-wp9rg
@MaheshKumar-wp9rg 2 жыл бұрын
Srilanka ee critical position ki Main Reason Peaceful Religion People ...
@lakshmankaranam
@lakshmankaranam 2 жыл бұрын
Peaceful kaadu nenu 2 months back Vella budhism won't allow other religions ...like isalam and Christians...they are slowly erasing hindusiam in srilanka..but it won't prolrate outside
@NaveenBoda510
@NaveenBoda510 2 жыл бұрын
AP lo kudaa same issue
@venkatareddy2312
@venkatareddy2312 2 жыл бұрын
ఇంతకీ నువ్వు పస్థులులేకుండా అన్నం తింటున్నవా?లేదా?నీకదేపరిస్థితి వస్తే పక్కరస్త్రానికి పోయి బతుకు.
@katarisundar6447
@katarisundar6447 2 жыл бұрын
@@venkatareddy2312 guddha muskora thelisthe vagu lekaoothe musko
@dilipm7853
@dilipm7853 2 жыл бұрын
మంచి విశ్లేషణ చేశారు సూటిగా సుత్తి లేకుండా
@saisai-vb9tw
@saisai-vb9tw 2 жыл бұрын
Ap becoming srilanka
@srinivask7996
@srinivask7996 2 жыл бұрын
AP is not country and situations are different. malli CBN vachi appu chesina kuda alanti situation radhu
@saisai-vb9tw
@saisai-vb9tw 2 жыл бұрын
@@srinivask7996 CBN మళ్ళీ రాక ముందే మీ అన్న దయవల్ల శ్రీలంక అయినట్టుంది
@vivekdatta550
@vivekdatta550 2 жыл бұрын
@@srinivask7996 ahh pyna Modi chuskuntadu ley ani appulu chesi dobbitey, financial emergency petti ycp ni left leg tho thantadhi central govt
@Jay-yh1od
@Jay-yh1od 2 жыл бұрын
Superb analysis
@Ashokkumar-se2sr
@Ashokkumar-se2sr Ай бұрын
Super explanation
@anonymous-pp2yu
@anonymous-pp2yu 2 жыл бұрын
Now ap becoming like this bye bye jagan
@ravitejateja1944
@ravitejateja1944 2 жыл бұрын
strikes Cheyyandi And Jagan Ni Rajinama Cheyyamanadii..
@nareshalthi2
@nareshalthi2 2 жыл бұрын
its been long actually - thanks for such a wonderful clean and straight analysis
@metaoutofhome-telugu
@metaoutofhome-telugu 2 жыл бұрын
Kutumba rajakeeyalu chala pramadakaram anedi nerpinchindi.
@vinodmore4414
@vinodmore4414 2 жыл бұрын
అందుకే అంటారు దేశంలో కుటుంబ పాలన (తెలంగాణ ల)రాచరిక పాలన ఉండవద్దు అని ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అయినా సరే ఇదే విధంగా జరుగుతుంది. భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాలు ఇదే పరిస్థితిలో ఉన్నాయి. వారి కుటుంబం కోసము కులస్తుల కోసము కొడుకుల కోసము ఆస్తులు కూడా పెట్టడం పదవులు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇవ్వడం చేత ఈ పరిస్థితి వస్తుంది
@apindian9672
@apindian9672 2 жыл бұрын
Good information Sir
@SaieeThoKshanam
@SaieeThoKshanam 2 жыл бұрын
Saiee! Simple, Clear.
@imechyb
@imechyb 2 жыл бұрын
Nice explanation
@Zyz123
@Zyz123 2 жыл бұрын
జగన్ దయ వల్ల ఆంధ్ర ప్రదేశ్ నీ అంధ ప్రదేశ్ మార్చాడు మన జగన్ తుగ్లక్
@srinivask7996
@srinivask7996 2 жыл бұрын
what about Punjab, Rajasthan, west Bengal and bihar and tamilnadu. veti taravtha antha andhra undi
@rajurani9972
@rajurani9972 2 жыл бұрын
Orey kuka adhi country mandhi state central govt will take care
@molakapavan1270
@molakapavan1270 2 жыл бұрын
mari nuvventra 420 na
@naveenkumar-yh2qc
@naveenkumar-yh2qc 2 жыл бұрын
cbn vuntey mana ap Maro venizula aiedi
@molakapavan1270
@molakapavan1270 2 жыл бұрын
vacchadayya economics professor lessons chepthunnadu
@klakshmidevi5875
@klakshmidevi5875 2 жыл бұрын
Super good explanation BBC
@ShivaKumar-ru1rx
@ShivaKumar-ru1rx 2 жыл бұрын
AP next position
@suresh8204
@suresh8204 2 жыл бұрын
Ap లో ఉచిత పధకాల తో మమ్మల్ని కూడా ఇలా చేయకండ్రోయి.........
@bestvideos7604
@bestvideos7604 2 жыл бұрын
Very good explanation sir👏 👏
@chandranbc3732
@chandranbc3732 2 жыл бұрын
Ap same situation
@nagarajraavan5310
@nagarajraavan5310 2 жыл бұрын
Sir plz explain present ap appula situation .....mana ap kuda future lo elage avutunda leda mana atate income ekkuva ga unda plz explain
@svarchitects6641
@svarchitects6641 2 жыл бұрын
Super😍
@abishekwillie
@abishekwillie 2 жыл бұрын
As a Indian we make change in Sri Lanka by working with Sri Lanka people
@shaikrahman1371
@shaikrahman1371 2 жыл бұрын
Very good Analysis
@ramakrishna654
@ramakrishna654 2 жыл бұрын
ఆంధ్రప్రదేశ్ లో....ఇంచుమించు ఇలాంటి పారిపాలనే నడుస్తుంది...అదే భయంగా ఉంది
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 2 жыл бұрын
దాని కర్మ చైనా ఫ్రెండ్ సిఫ్ మాంచిగా మారింది ఎవరి కర్మ వారికి ఇది తమిళ్ ప్రభాకర్ కోసము ఎంతో మంది ఉచ కొత కోసిన పలితము
@nagarajuthalari1188
@nagarajuthalari1188 2 жыл бұрын
Chala bhaga cheparu sir tq👌👌👌
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 2 жыл бұрын
Very good information and analysis and presentation
@ranimoka6655
@ranimoka6655 2 жыл бұрын
Next AP
@kirankasthuri3069
@kirankasthuri3069 2 жыл бұрын
Please present video on AP situation also
@krishnasaimeda9475
@krishnasaimeda9475 2 жыл бұрын
పక్షపాతం లేని మీ విశ్లేషణ కి....... thanks sir...
@lepakshinews2481
@lepakshinews2481 2 жыл бұрын
Super explained sir .
@DVROnly
@DVROnly 2 жыл бұрын
Identi naaku AP laga anipistundi
@sharma2494
@sharma2494 2 жыл бұрын
Family ruling is always dangerous for any country
@kondalaraokalluru7100
@kondalaraokalluru7100 2 жыл бұрын
Super. Ga. Chepparu
@srinuakula8645
@srinuakula8645 2 жыл бұрын
మా కెసిఆర్ సార్ జై కెసిఆర్ లాగే శ్రీలంక సారు
@venkateswaraodhanaboyina920
@venkateswaraodhanaboyina920 2 жыл бұрын
భవిష్యత్తులో ఏపీ కూడా శ్రీలంక లాగా అవ్వడం ఖాయం
@bsri84
@bsri84 2 жыл бұрын
hope indian and Ap government learns lesson from this issue
@Vivek_panthala
@Vivek_panthala 2 жыл бұрын
AP lo vundedhi daddhamma.paalana.. nerchukenetha burraledhu Ekkada🤣😂
@kanakarajupilla1426
@kanakarajupilla1426 2 жыл бұрын
Barath srikanth కేంద్రప్రభుత్వ పాలనను విమర్శించే అంత నాలెడ్జ్ తమరికి లేదు
@DESERTYT-kf1dn
@DESERTYT-kf1dn 2 жыл бұрын
A key lesson and takeaway for AP government.
@jagadeeshreddy8409
@jagadeeshreddy8409 2 жыл бұрын
SRILANKA NI BHARAT THO COMPRESSION CHAYDAM IT'S NOT CORRECT
@raghunathgurram
@raghunathgurram 2 жыл бұрын
compression aa? adhi nee telivi malli nuvvu neethulu cheptunnav comparison adhi
@balachanderpathanaboina6791
@balachanderpathanaboina6791 2 жыл бұрын
Nice Explanation
@padmajavanikollipara6092
@padmajavanikollipara6092 2 жыл бұрын
ఏపీ అప్పులపాలు అయింది. ఇంకా కొన్ని రాష్ట్రాలు కూడా అప్పుల బాటలోనే ఉన్నాయి మెల్లగా రాష్ట్రాల న్ని అప్పులు పాలు ఆవు తూ ఉంటే దేశ పరిస్థితి కూడా శ్రీలంక పరిస్థితిఅయ్యేట్లు కనిపిస్తోంది
@ddphysics4810
@ddphysics4810 2 жыл бұрын
Wonderful explanation...thanku
@nagupatnala1144
@nagupatnala1144 2 жыл бұрын
My favorite sir meru 🙏🙏🙏🙏 great explaining
@vishnuvlogs19987
@vishnuvlogs19987 2 жыл бұрын
Manaa AP gurinchi okka video cheyanidi sir
@vishalpayalnaidu5757
@vishalpayalnaidu5757 2 жыл бұрын
Childhood lo radio li news vinevallu entha crystal clear ga news cheptaro andariki ardam ayye laga clear ga cheptuna mee explanation ki salute after long time oka good news reader ni chustuna
@sivakrishna8628
@sivakrishna8628 2 жыл бұрын
Ap power cut gurinchi cheppandi sir
@set5136
@set5136 2 жыл бұрын
Peedavallaki samskshema pathakalu ivvatam thappu kadu.. .......peedavallu kakapoina,pedavallam ani cheppi vatini dongatananga anubhavinchatam thappu.idi matram evaru oppukoru.
@madetimalleshvlogs947
@madetimalleshvlogs947 2 жыл бұрын
What a explanation sir super
@talentpush
@talentpush 2 жыл бұрын
Exactly where AP is heading to. Ippatikanna kallu theravandi India lo oka State kabatti issues kanpitla poorthiga independent ayyunte manadi ide situation
@sudeeptech1393
@sudeeptech1393 2 жыл бұрын
Yesss.... India lo unnam kanuka teliyadamledu anthee
@DheekarrajuE
@DheekarrajuE 2 жыл бұрын
Superb sir
@elijahravikiran976
@elijahravikiran976 2 жыл бұрын
Modi-Patel Statue. China Jeyar Ki Oka Vigraham .🤭✍🏻🇦🇪🇮🇱
@shivaprasad9321
@shivaprasad9321 2 жыл бұрын
Half knowledge....ramanuja statue was built by devotees funds.....and Patel sir deserves that statue and it will earn back money through toursim
@nagachandhrasekharkotha6047
@nagachandhrasekharkotha6047 2 жыл бұрын
Alage india gurinchi and AP gurinchi kuda chepandi
@sureshsuri9850
@sureshsuri9850 2 жыл бұрын
Me vishleshana chala Goppa ga untundi Sir...
@irfanahmedk
@irfanahmedk 2 жыл бұрын
Nice and detail information .Anchoring is too good .
@harshavardhanyadavniduram7218
@harshavardhanyadavniduram7218 2 жыл бұрын
రేపు మన పరిస్థితి కూడా ఇంతే
@ngstty
@ngstty 2 жыл бұрын
Sri Lanka's present situation will be a good case study
@bgmusicwould7780
@bgmusicwould7780 2 жыл бұрын
E roju srilanka paristhiti repu mana 😭 telugu State also! because free policys and alose very to much of debt . people be careful about government this day to change to society 🔥🔥🔥be careful and be responsible 🇮🇳
@sreenivaschattu1969
@sreenivaschattu1969 2 жыл бұрын
WHAT A CLEAR EXPLANATION.. 13min video what Sri Lanka is now Anedi cheppindi
@abhyd6004
@abhyd6004 2 жыл бұрын
good explanation
@seedisai7631
@seedisai7631 2 жыл бұрын
👍👍👍👍👍
@jagadeeshreddy8409
@jagadeeshreddy8409 2 жыл бұрын
3cr vnna srilanka 130cr vnna India tho yala compression chaysthav
@mrr5358
@mrr5358 2 жыл бұрын
తమిళ శాపం
@trendvedios4336
@trendvedios4336 2 жыл бұрын
Srilanka ni India lo kalupukonte advantages and disadvantages anti sir explain cheyandi sir pls
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 11 МЛН
Sri Lanka Crisis Explained
11:08
Arun Surya Teja
Рет қаралды 1,3 МЛН
First Day In Colombo Sri Lanka 🇱🇰 | Street Food | Uma Telugu Traveller
14:18
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 6 МЛН