China : చైనాలో పేదరికం పోవడమంటే, ప్రపంచంలో 70 శాతం పేదరికం తగ్గిపోయినట్టు లెక్క | BBC News Telugu

  Рет қаралды 65,176

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

Пікірлер: 317
@hingesaikiran1577
@hingesaikiran1577 3 жыл бұрын
అవును నిజంగా తెలివైన దేశం ...నిజం ఒపుకోవాలి ....ప్రజలు నాయకులు కలిస్తే అయంది 👍
@vnewschannel8174
@vnewschannel8174 3 жыл бұрын
అక్కడ నాయకులు ఉండరు, అక్కడ కేవలం అధికారులు మాత్రమే.
@josyulabros2711
@josyulabros2711 3 жыл бұрын
👎👎👎👎
@rajeevnayudu418
@rajeevnayudu418 3 жыл бұрын
మనం కూడా నెం.1 ప్లేస్ లో ఉన్నాం సార్ మత పిచ్చి లో...👍
@anandtelugushortfilmsvideo5522
@anandtelugushortfilmsvideo5522 3 жыл бұрын
మతం అభివృద్ధి చేయవద్దుఅని అంటుందా
@rajeevnayudu418
@rajeevnayudu418 3 жыл бұрын
@@anandtelugushortfilmsvideo5522 రాజకీయానికి మతం కి ఏమ్ సంబంధం ఓట్లకు శ్రీరాముడికి ఏమ్ సంబంధం ఒకసారి బండి సంజయ్ గారి ప్రవచనాలు వినండి. మతం పైన ప్రేమ ఉంటే అది నీ ఇష్టం కానీ వేరే మతాన్ని కించపరిచే హక్కు ఎవడు ఇచ్చాడు...
@hosamanerazz7815
@hosamanerazz7815 3 жыл бұрын
Anthe nee kallalo kaki retta yesinda akbaruddin speech lu vinav anthe mana mathanni maname takkuva cheskovadame ade okka muslim valla akbaruddin Ni tidtada ledu ade mana yerri putanam Manam matha pichilo undoddu sare kani manalni enni anna muskoni kunchunte Kashmir panditlani tariminattu tarumutaru 15mins lo Hindus andarni narikestam ante Manam Anni muskoni chustu kurchovali anthena naaa
@rajeevnayudu418
@rajeevnayudu418 2 жыл бұрын
@@mahidar9343 naaku a mathamu akkarledu nenu indian ni anthey Matham gurunchi matlaadi votlu adige prathi okkadu pichi lan**** kodukule....ok na
@chanamchattynarsimha8733
@chanamchattynarsimha8733 2 жыл бұрын
Muslim 1
@anandvelpula1520
@anandvelpula1520 3 жыл бұрын
భారత్ లో అందరూ పని చేయాలి అన్న భావన వస్తేనే దరిద్రం నుండి బయట పడటం జరుగుతుంది
@trendingmyfun5982
@trendingmyfun5982 3 жыл бұрын
Andharu panicheathunaru dhani thaga system is not there in india boss, mana system is main poverty for us
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 3 жыл бұрын
@@trendingmyfun5982 చైనాలో ల్యాండ్ మొత్తం ప్రభుత్వం సొంతం కానీ భారతదేశంలో ల్యాండ్ ప్రజల సొంతం అందుకే మన దేశంలో ఉన్న వాడు ఇంకా ఉన్నవాడు అవుతున్నాడు లేని వాడు ఇంకా లేని వాడు అవుతున్నాడు చైనాలో ఒకే పార్టీ ఉంటుంది ఇండియాలో 400 పార్టీలు ఉన్నాయి అలాంటప్పుడు ఇండియా ఎలా డెవలప్ అవుతుంది
@GK-ic3qh
@GK-ic3qh 3 жыл бұрын
First pani kavali pani cheyadaniki
@inaspower7983
@inaspower7983 3 жыл бұрын
Pani cheyyadaniki pani ivvaliga first
@praveenkumar-de6py
@praveenkumar-de6py 3 жыл бұрын
in tirupur in Tamil Nadu almost every family member is working because company provides all jobs to all section of family if country follows like tirupur India will be rich country with out poverty
@ican2352
@ican2352 3 жыл бұрын
ఒక దేశం పేదరికాన్ని జయించి అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య,వైద్యం మరియు మంచి మౌలిక వసతులు కల్పించాలి.కానీ నా దేశంలో విద్య,వైద్యం మొత్తం కార్పోరేట్ వ్యక్తుల చేతుల్లో ఉండి పేదవాడికి విద్య,వైద్యం అనేవి అందని ద్రాక్షగా ఉన్నాయి.ఇక మౌలిక వసతుల కల్పన కూడా చాల తక్కువగా ఉంది.ఇన్ని సమస్యలు ఉన్న నా దేశం పేదరికాన్ని ఎప్పుడు జయించాలి.
@anandvelpula1520
@anandvelpula1520 3 жыл бұрын
మీరు చాలా బాగా వివరిస్తున్నారు sir
@Visibleworld.2020
@Visibleworld.2020 3 жыл бұрын
ఒక్కసారి నాగరిక సమాజానికి అలవాటు పడిన వారు మళ్ళీ వెనక్కి వెళ్ళరు. కేవలం పదేళ్ళ కాలంలో ఇంత వేగంగా అభివృద్ధి చెంది, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గా చలామణి అవుతుంది అంటే దటీజ్ "జిన్ పింగ్"
@prathapecotraveller1992
@prathapecotraveller1992 3 жыл бұрын
Maoism zindhabad
@aryanrajaatheist496
@aryanrajaatheist496 3 жыл бұрын
పది కాదు 40 యేళ్లు 2000 సంవత్సరం తర్వాత వాళ్ల gdp 2digit growth rate తో పెరిగింది
@Visibleworld.2020
@Visibleworld.2020 3 жыл бұрын
ప్రపంచంలో అత్యంత పేదరిక దేశం చైనా అని మనం 90s చదివాము అలాంటిది అతిపెద్ద ఆర్థికవ్యవస్థలైన అమెరికా, జపాన్ లను వెనక్కి పంపడానికి ముందు వరుసలో ఉంది.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 жыл бұрын
అంతా మోసం చైనావైరస్ నిదాచినట్లే పేదరికాన్ని, మానవహక్కుల ను బయటి ప్రంపంచానికి తెలియనీయదు.
@evijay12345678
@evijay12345678 3 жыл бұрын
@@narikallinone1147 avunu bhayya...datindhi....meeru inka eenadu...andra jyothi....sakshi kalam lo unnaru
@khammambusinesslons9312
@khammambusinesslons9312 3 жыл бұрын
మిగతా ఛానెల్స్ ల సుత్తి, సొల్లు లేకుండ సూపర్ గా చెప్పారు.
@vishnu6398
@vishnu6398 3 жыл бұрын
Screen మీద ఉన్నది చూసి చదువు తున్నాడు, అదైనా గ్యాప్ లేకుండా చదవాలీ, లేదంటే రాహుల్ గాంధీ చదువు తునట్టు ఉంటుంది
@srrichandu6696
@srrichandu6696 3 жыл бұрын
@@vishnu6398 he was not reading .he was explaining
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 жыл бұрын
విషయాన్ని ప్రపంచానికి అందించడం లో. బీ బీ సీ అందరి కంటే ముందు వుంటుంది
@vavilalamanoharvavilala1483
@vavilalamanoharvavilala1483 3 жыл бұрын
ఇల్లు గడవాలంటేనే ప్లానింగ్ అవసరం అలాంటిది దేశం బాగా నడవాలంటే ప్లానింగ్ చాలా అవసరం కానీ మోడీ ప్లానింగ్ కమిషన్ నే రద్దు చేసాడు.ఇంకేం బాగుపడతాం...
@rajeshagutla3100
@rajeshagutla3100 2 жыл бұрын
🤗🤗🤭🤭
@bhaskararaoarasavilli4785
@bhaskararaoarasavilli4785 3 жыл бұрын
చైనా ఇంకా అభివృద్ది చెందుతూ వుంటది మన దేశం లో మోడీ భజన బృందాలు అభివృద్ది చెందుతున్నాయి
@SaiKiran-pt1jg
@SaiKiran-pt1jg 3 жыл бұрын
Yes
@rameshvulli8993
@rameshvulli8993 3 жыл бұрын
Not only modi bajana....local body ఉచిత పథకాలు ప్రక్కన పెట్టీ development మీద దృష్టి సారించాలి...
@suryachi4365
@suryachi4365 3 жыл бұрын
nenu modi fan kadukani ! congress 70 years empikindi bhayya !
@bhaskararaoarasavilli4785
@bhaskararaoarasavilli4785 3 жыл бұрын
@@suryachi4365 అందుకే వారిని దారుణం గ దేశ ప్రజలు ఓడించారు
@ArunKumar-uf9dt
@ArunKumar-uf9dt 3 жыл бұрын
@@suryachi4365 ee Modi gaanitho poliste valley best anipisthundhi
@brahmajisha2931
@brahmajisha2931 3 жыл бұрын
అత్యద్భతం గా కబుర్లు చేప్పే ప్రధానిగా ఉండగా మనం ఎక్కడుంటాం?
@sivagubbilla
@sivagubbilla 3 жыл бұрын
Really appreciate Chinese, they are lived as a slaves under Japan...now they are improved a lot...apart of land expansion they are really successful people.
@ramesh_patnaik
@ramesh_patnaik 3 жыл бұрын
మన దేశంలో పేదరికం అసలు లేదు అని ఇక్కడ దేశ భక్తులు చెబుతున్నారు ఎందుకంటే మోడి గారి చలవతో టమాటా కిలో పది రూపాయలకే దొరుకుతుందంట..మరి పేదరికం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. దేవుడా! రక్షించు ఈ బత్తాయి లని..🙏🙏🙏
@rameshvulli8993
@rameshvulli8993 3 жыл бұрын
మన politicians development beer biryani...350 రూపాయలు....అంతే అప్పుడు అపుడప్పుడు ఉచిత పథకాలు... దయచేసి గమనించండి దేశాన్ని బాగు పరచండి...
@maheshbabu1282
@maheshbabu1282 3 жыл бұрын
అక్కడ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేయచ్చు కానీ మన దేశం లో చేస్తాం అని ఒక చట్టం తెస్తే మాత్రం ఒప్పుకోరు.
@harishreddy7855
@harishreddy7855 3 жыл бұрын
Akkada land motham government ke sontham india lo ala kadhu
@Decoder100M
@Decoder100M 3 жыл бұрын
Cooperative forming not contract forming
@bandaruravikumar4764
@bandaruravikumar4764 3 жыл бұрын
బీబీసీ వాస్తవం చెబితే ఇక్కడ బూతులు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. జాగ్రత్త
@vr7713
@vr7713 3 жыл бұрын
Bbc వాస్తవాలు చెబుతుందా 🤣🤣🤣
@digitalgear9
@digitalgear9 3 жыл бұрын
modi great kadu, bajana team great 😂😂
@sivaramakrishnasivaramakri4041
@sivaramakrishnasivaramakri4041 3 жыл бұрын
Intelligent boy
@hanuraob
@hanuraob 3 жыл бұрын
India lo yevariki padithe vallaki free schemes isthu pani chese vallani kooda lazy ga chesthunnaru..small bussiness vallu kooda baaga damage avuthunnaru with GST taxes etc.. only big companies are good..Okappudu india America tho potee padali anukunevallam..Ippudu china tho kooda potee padalekapothunnam..
@rajeshinterpretations
@rajeshinterpretations 3 жыл бұрын
An example for progression 👍
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 жыл бұрын
ఇక్కడ గిరిజన ప్రాంతాలలో రోడ్డు వేస్తే అన్నలు తవ్వేస్తారు. ఒక ఫేక్టరీకడితే నానా యాగీ చేసే కమ్యునిష్టులే ఈదేశ దరిద్రానికి కారణం.
@truethewordofhollywood3148
@truethewordofhollywood3148 3 жыл бұрын
Bjp It cell
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 жыл бұрын
@@truethewordofhollywood3148 కంపునిస్ట్ ఐటీ సెల్
@MURALIKRISHNA-uj7cz
@MURALIKRISHNA-uj7cz 3 жыл бұрын
BBC useful information istundi
@VASISHTA.
@VASISHTA. 3 жыл бұрын
చైనా ను మెచ్చుకునే వారు మిగిలిన అందరూ ఒక విషయం ఆలోచించాలి.. సిసిపి పార్టీ ఏదైతే చూపిస్తుంటే అదే నిజమని నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే గ్రామాలనుంచి పోయే పనులు చేసుకునే వాళ్ళ బతుకులు అక్కడ పరమహీనం గా ఉంటాయి. మనోళ్లు పేదరికం లో ఉన్నా కాస్తైనా స్వాతంత్ర్యం గా ఉంటారు. నచ్చితే పని చేస్తారు లేదా గమ్మున ఉంటారు. మనలాగా వాళ్లకు రేషన్ లు, ఆరోగ్య శ్రీ లు లేవు. గ్రామాల్లో పిల్లల ను వదిలి పోయి ఒక వేళ వాళ్లకు రోగం వచ్చిన చుపించుకునే స్థోమత లేక నాటు వైద్యం చేయించుకుంటారు. బిడ్డ పోయిన సెలవు దొరకదు ఒక్కో సారి Chinese New year కు కూడా. మనకు ఉన్నంత స్వేచ్ఛ వాళ్లకు లేదు. ప్రపంచానికి రోగాన్ని అంటిచి ప్రపంచ గమనాన్ని చాలా నెమ్మది చేసి వాళ్లు లాభపడ్డారు.ఇంతవరకు covid చచ్చిన వాళ్ళ లెక్క సరిగా చెప్పలేదు. ముసిలి,పేద వాళ్లకు treatment ఇవ్వలేదు covid టైం లో. CCP పార్టీ చైనా లో జరిగిన దీన్ని ప్రపంచానికి తెలియకుండా చేస్తోంది. వాళ్ళమాట నమ్మడం అనేది చాలా తెలివి తక్కువ పని.
@irfanmunna2229
@irfanmunna2229 3 жыл бұрын
India kuda rich deshamey kaani jaati sampada mottam konta mandi corporaters dagga undi
@raghunathgurram
@raghunathgurram 3 жыл бұрын
Politicians, Actors, Doctors and cunning business man(like Neerav Modi, Maliya)
@krupanandreddy3096
@krupanandreddy3096 3 жыл бұрын
Straight ga point ki vastaru Well structured explanation Mamulu media laga graphics add chey kunda, news dilute avvakunda సుత్తి లెకుండా సుడిగా present chestaru మి అబిమాని
@Prajas.R
@Prajas.R 3 жыл бұрын
ప్రధానిగా అద్భుతవాగ్ధాటి ఉండగా... ఆ మాటలతోనే పేదలు కడుపునిండదా?ఇతనే నిత్య ప్రధాని అయితే కార్పొరేట్ కు పండగే పండగ...
@rameshvulli8993
@rameshvulli8993 3 жыл бұрын
మన వాళ్ళు అన్ని కాఫీ చేసినట్టుగా డెవలప్మెంట్ నీ కూడా కాఫీ చేసుకుంటే బాగా ఉంటాది.
@pradeeppakki5396
@pradeeppakki5396 3 жыл бұрын
China everything is copy
@agricos4525
@agricos4525 3 жыл бұрын
Mana deshamlo idi saadhyamavutundani aashapadakandi .... Manaku daridryam perugutundi tappa taggadu...90 shatam politicians..mingi tine vaalle.. serious gaa deshamni maaruddam anukunna vaallanu kooda tokkestaaru..
@ashokk8888
@ashokk8888 3 жыл бұрын
Bro they have many natural resources and land compares to us
@irfanmunna2229
@irfanmunna2229 3 жыл бұрын
Kejriwal lanti educated matramey ilanti adbutaalu cheya galugu tundi
@telugurocks123
@telugurocks123 3 жыл бұрын
Simple way to develop our country stop corruption
@sandeepvonguru1053
@sandeepvonguru1053 3 жыл бұрын
Ur face
@althafalthaf994
@althafalthaf994 3 жыл бұрын
Inkosari bjp ni gelipinchandi bangla Ethiopia,Nigeria,kanna daridra rekha ku kindaki pampistadu.manaku kavalisindi desam baagupadatam kaadu.mana matam bagundali,manollu bagundali antey.
@leelakrishna4011
@leelakrishna4011 3 жыл бұрын
Poyi owasi ganni adugu PATHA basthe etla undi paisal evadu tintunaaru
@ashokk8888
@ashokk8888 3 жыл бұрын
@@leelakrishna4011 yes bro mim and bjp same roots
@rajunanda7926
@rajunanda7926 3 жыл бұрын
@@leelakrishna4011 em ra lanzodaka emo amtunav
@leelakrishna4011
@leelakrishna4011 3 жыл бұрын
@@rajunanda7926 neethi NEETHI Leni sankarajaathinkodaka mooskuni tongo. Jaathi takkuva matlalu matladaku musti nayala. Chusthe 1 father 4 wife batch vaadila unnav mustoda naa jathilo nee cheppu
@naturelover8997
@naturelover8997 3 жыл бұрын
@@leelakrishna4011 patha basti India lo Leda adi kuda India lo ne vundi Dani development kuda bjp meedha kuda vundi at the same time state meedha vundi
@phanisurya6689
@phanisurya6689 Жыл бұрын
భారతదేశం కూడా గ్రామాలపై దృష్టి పెట్టాలి, ప్రధానంగా వలస వచ్చిన ప్రజలను గ్రామాలకు తరలించడం ద్వారా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా.
@ramakrishnagupta9934
@ramakrishnagupta9934 3 жыл бұрын
వివరణ బాగుంది...
@bandaruravikumar4764
@bandaruravikumar4764 3 жыл бұрын
ప్రపంచం నివ్వెర పోతుంది. అమెరికాయే గడగడలాడుతోంది.
@TheKumarImpressions
@TheKumarImpressions 3 жыл бұрын
Enduku
@TheKumarImpressions
@TheKumarImpressions 3 жыл бұрын
America 33kotla manditho antha pedha economy achieve ayyindhante really awesome......china is nice but success of usa is epic
@ImranSk-is5nk
@ImranSk-is5nk 3 жыл бұрын
@@TheKumarImpressions US ki eppudu Independence vacchindi??and China ki Independence Eppudu vacchindi??
@TheKumarImpressions
@TheKumarImpressions 3 жыл бұрын
@@ImranSk-is5nk chinaki thousands of years civilisation and culture undi..afterall America monne puttukocchindhi
@rajasekhar9979
@rajasekhar9979 3 жыл бұрын
"అసమానతలు లేకుండా చూడటం, సమానత్వం సాధించటం". మీరు ప్రకృతిని చూసిన, అందులో మనుషుల్ని చూసిన అందరూ సమానం కాదు, సమానంగా ఉండరు. ఏ ప్రభత్వమైనా విద్య, వైద్యం మరియు ఉపాధి వంటి అవకాశాలను అందరికీ సమానంగా అందించ గలదు, కానీ అందరినీ సమానం చేయలేదు. అలా ఎప్పటికీ జరగదు.
@venkatrao898
@venkatrao898 2 жыл бұрын
Really excellent analysis sir....... Data, maps everything good..... We want more this kind of analytical news.....
@nareshl4167
@nareshl4167 3 жыл бұрын
Good and explain depth
@VenuMandula
@VenuMandula 3 жыл бұрын
Great communist china... Socialism must
@TheKumarImpressions
@TheKumarImpressions 3 жыл бұрын
First of all its name is just communist... what china do is all capitalistic....and next thing is china owns some national companies ..thats the only socialistic thing china did.. Its absolutely foolish to say china is communist/socialist
@mohammadferoz7781
@mohammadferoz7781 3 жыл бұрын
Bear ki, biryani ki ammuddu poi vote vesthe, ila undakapothe ela untundhi.
@iamramesh1460
@iamramesh1460 3 жыл бұрын
బ్రోకర్ మూవీలో r. p పట్నాయక్ సాంగ్ గుర్తొస్తూ0ది
@nareshe2383
@nareshe2383 3 жыл бұрын
Manaku inko 1000 year paduthundhemo
@jammulakiran9928
@jammulakiran9928 3 жыл бұрын
Vvv good
@RanganathSura
@RanganathSura 6 ай бұрын
Hard working i
@harishshankam6268
@harishshankam6268 3 жыл бұрын
I want to serve my country
@challanagendra4642
@challanagendra4642 3 жыл бұрын
Well said
@nagraaj7163
@nagraaj7163 3 жыл бұрын
బారత.రాజంగము.. కూడా..అదే..డవలప్.మెంట్..చెపింది.. నాయకుల కు..అర్థం.. అవక..పోగా..బారత్. ను..అంతర్..గతంగా..దోచుకుంటూ.. నారు..అకృమాలు..
@jagadishchandraboseveerank1330
@jagadishchandraboseveerank1330 3 жыл бұрын
Because of one child policy they achieved, obviously count will come down to half and poverty also will come down to half, india also achieved half without child policy it is natural
@narendrapalem1
@narendrapalem1 3 жыл бұрын
1:52 it is very easy true in India
@rakeshsarvabhotla4998
@rakeshsarvabhotla4998 3 жыл бұрын
Great content in Telugu...Thankyou
@sureshchannel1016
@sureshchannel1016 3 жыл бұрын
One of the best analysts
@sekharn1701
@sekharn1701 3 жыл бұрын
Super information sir. Thank you🌹
@shankarimmanni9301
@shankarimmanni9301 3 жыл бұрын
Very clear explanation Why didn't we know you until today
@chekkalarajkumar2556
@chekkalarajkumar2556 3 жыл бұрын
చాలా రోజులకు చైనా విజయాన్ని అందించిన bbc ప్రతినిధులకు అభినందనలు
@narendrapalem1
@narendrapalem1 3 жыл бұрын
కులం అనేది ఒకటి మన ఇండియాలో లేకపోతే చైనా కి మనం అమ్మ మొగుడా తయారవుతాం
@bharatiyudu2408
@bharatiyudu2408 3 жыл бұрын
Ante sc St laki reservation tisi dengali antav
@KKPirate
@KKPirate 3 жыл бұрын
@@bharatiyudu2408 reservations వల్ల వాళ్లు కు వచ్చేది canistable and ghmc లాంటి వే కానీ backdoor, piravi and లంచం లాంటి తో దేశాన్ని gudipistunnaru. 👉 ఏమీ రావు కానీ school clg head's and cm లు pm lu
@KKPirate
@KKPirate 3 жыл бұрын
@@bharatiyudu2408 ఇప్పుడు అన్ని ప్రైవేట్ చేస్తున్నారు కదా reservations indirect గా tesevestunnaru ga. ఇప్పుడు ఎవడి mida edustaru ఎమ్ పీకుతారు
@bharatiyudu2408
@bharatiyudu2408 3 жыл бұрын
@@KKPirate Anna ye ooru Anna manadhi 🤣🤣🤣
@vr7713
@vr7713 3 жыл бұрын
@@KKPirate రిజర్వేషన్ ఉండాలి sc, st లకి క్రిస్టియన్స్ కి కాదు
@prashanthprashanth7457
@prashanthprashanth7457 3 жыл бұрын
China goppa pani chesindi
@kasinasatyanarayana3501
@kasinasatyanarayana3501 3 жыл бұрын
Mana rajakeyanakulu tinadam taginchi pedhalagurinchi patinchukunte apudu manamkuda maratam
@AjayKumar6818
@AjayKumar6818 3 жыл бұрын
Vallu andaru daaridram nunchi bayata paddaru adi Chala Goppa vishayam.. Asalu Valla Asamanathalu gurinchi manam alochinchadam waste. Mundu mana 33 kotla prajalu daaridram nunchi bayatapadela mana leaders and govt alochinchali.. Okka vishayam matram nijam, Pakistan military strength India military ki kontha poti isthundi kani pak economy india economy ki asalu polike undadu. Alane india military strength china ki kontha poti isthundi. Kani india economy ki China economy ki China development ki asalu polike undadu.. Karanam pak lo ayina india lo ayina prajala sommu political leaders jobuloki a tharvatha migilina kontha sommu military development ki..
@venkatrao898
@venkatrao898 2 жыл бұрын
మనది ప్రజాస్వామ్య ముసుగు కప్పుకున్న నియంత్రు త్వ దేశం...... ఎవ్వడికి చేతనైంది వాడు దేచుకోవడమే..... మా నాయకులు భవిష్యత్తు తరాలకు బాటలు వేస్తారు..... వాళ్ల కొడుకులు, మనవళ్లు, ముని మనవళ్లు.... ఇలా ఓ పది తరాల వాళ్ళు కష్ట పడకుండా....... ఆ శ్రీలంకలో వచ్చినట్లు మన దగ్గర తిరుగుబాటు వచ్చేది ఎప్పుడో?
@duddedasampathkumar9478
@duddedasampathkumar9478 3 жыл бұрын
Great explanation
@ravindrareddykalluri
@ravindrareddykalluri 3 жыл бұрын
How about Britain??
@malipaluri1640
@malipaluri1640 2 жыл бұрын
Super
@duvvurirajagopal5013
@duvvurirajagopal5013 Ай бұрын
Britan lo పేదరికం లేదా
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 жыл бұрын
మీ BBC కి చైనాపోయి గ్రౌండ్ లెవిల్ లో రిపోర్ట్ చేసే దమ్ము ఉందా.
@__abc_editz3242
@__abc_editz3242 3 жыл бұрын
China varaku enduku india lo okka mla properties and correct corrupted money baytapette dammu mana CBI ki undhs 😁 pakkodi gurinchi kadhu manadhi manam chuskovali india lo jarigevi anthe kanni reverse ga political leader la question cheyadam kadhu bro👍😎
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 жыл бұрын
చైనాలో కరప్షన్ లేదను కుంటుంన్నావా నీలాగే అడిగినాకుడా శవం కనపడదు.
@__abc_editz3242
@__abc_editz3242 3 жыл бұрын
@@mullapudimanyam2999 Ekkada farmers ni direct champestunaru kadha mari china gurinchi in depth enduku mana daridrani chusukovali kadha Mana govt,politics,jobs,Hospitals,and etc prathi dagara People rights anne word ledhu just ruling matrame 👍 epudu edhi bro Mana daridram valla kanna koncham thakkuva annala enti but mana daridram lo undhi annodu anthe na😎
@ramnaresh2290
@ramnaresh2290 2 жыл бұрын
మిత్రులు ఒక్కటి గమనించాలి మన దేశం లో ఒక్క మంచి పని చెయ్యాలి అంటే సవాలక్ష కారణాలు అడ్డు వస్తాయి మంచి కన్న విమర్శ ఫస్ట్ ఉంటది ప్రజలు కూడా షార్ట్కట్ లు బాగా ఫాలో అవుతారు అదే చైనా లో అయితే చట్టాలు కటిణంగా ఉంటాయి నియంతృత్వం ఎవ్వదన్న ఎదురు మాట్లాడితే తొక్కి నారా తీస్తారు
@deenadayalreddygnappa7881
@deenadayalreddygnappa7881 3 жыл бұрын
Very good information
@talenthuntca7679
@talenthuntca7679 3 жыл бұрын
Idi naaku kaavalsindi.idi bbc antey!👍
@pradeeppakki5396
@pradeeppakki5396 3 жыл бұрын
You telling history
@MalleshamKarreShepherd
@MalleshamKarreShepherd 3 жыл бұрын
Great to know. Good analysis sir
@saipraveen6184
@saipraveen6184 3 жыл бұрын
Mana desham lo income chala undi. Kani vachina income ni kapadukolem. Corruption valla misuse avtundi. Finally dabbu ledani malli appu chestaru.
@ronnyjillella2300
@ronnyjillella2300 3 жыл бұрын
మనకు మతాన్ని చూసి, ఉచిత పథకాలు ఓటు వేస్తే మనం ఎన్ని సంవత్సరాలు అయినా ఇలాగే వుంటా దేశ ప్రతి పౌరుడు దేశ అభివృద్ధి పై కసి వుండాలి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇండియా అభివృద్ధి చెందుతున్న దేశం చైనా ఒక ప్రణాళిక తో ముందుకు వెళ్తుా విజయాలు సాధిస్తుంది ఒకప్పుడు జపాన్ వాళ్ళు కూడా 24 గంటలు పనిచేసేవారు అంట దేశ అభివృద్ధి కోసం అంత కసిగా వుండేవారు
@saibabasatya
@saibabasatya 3 жыл бұрын
Title must be like... చైనా పేదరికాన్ని ఎలా దాచిపెట్టి... ప్రపంచానికి మాత్రం ధనిక దేశంగా ఎలా చలామణి అవుతున్నది....
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 3 жыл бұрын
GS ఎక్కడ ? ఆయన అభిమానిని !!
@hanumantharaorao8330
@hanumantharaorao8330 2 жыл бұрын
I am very poor but I am full Liberty freedom my freedom value 100 crores
@ThePrashanth1993
@ThePrashanth1993 3 жыл бұрын
Those images showing comparison is not true. Those images has surfaced recently in social media.
@bhoopathisrinivasulu5746
@bhoopathisrinivasulu5746 3 жыл бұрын
Jai jinping
@psathishkumar43
@psathishkumar43 3 жыл бұрын
Ma modi chatrapati shivaji la ready avvadaniki kashtapduthundu....
@nan4546
@nan4546 3 жыл бұрын
Great politicians
@kvignesh1739
@kvignesh1739 3 жыл бұрын
Good work
@aakarshana8063
@aakarshana8063 10 ай бұрын
పేదరికన్ని చైనా జయించినా , అమెరికా ,భారత్ తరహాలో, చైనా ది కూడా అంతెందుకు ఒక్క మాటలో చెప్పాలంటే దళితల సోదరులను వ్యతిరేకించే పరమ ధౌర్బాగ్య జన్మ !? - విజయ్,ఒంగోలు
@keshavkaviti
@keshavkaviti 3 жыл бұрын
Narration could be more formal and better
@undavallisrinu1029
@undavallisrinu1029 3 жыл бұрын
Oka mandalaniki Oka parisrama petti aa mandalamlo nirudhyogulaku jobs kalpinchavachhu
@ironyman9250
@ironyman9250 3 жыл бұрын
Planning commission targets istundi daani reach kaavadam kosam states Pani chestai alage nation develop avthundi........daani tapinchukovadaniki modi niti aayog ni tiskochadu andulo targets undav em undav mottam jungle raj ipoyindi.......MODI GADINI dimpali deshani kapadukovali
@eswarkumar5654
@eswarkumar5654 3 жыл бұрын
Great chaina
@warforpeacenetworkspvt.ltd686
@warforpeacenetworkspvt.ltd686 3 жыл бұрын
Mana politicians ki thelavaali idhi.
@irfanmunna2229
@irfanmunna2229 3 жыл бұрын
Ambaani, adaani akkada untey chitikelo peel chestaru
@VinayVinay-xv4bx
@VinayVinay-xv4bx 3 жыл бұрын
Good
@rellisamajam4941
@rellisamajam4941 3 жыл бұрын
👌👌👌👌👌
@asapupullayya7215
@asapupullayya7215 3 жыл бұрын
చైనా మాట ఎలాఉన్నా, ఆర్థిక అస మానతలు. .. ఒక కార్యం పూర్తి కావాలన్న, ఒక వ స్తువు ఉత్పత్తి అవ్వాలన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల సహాయ,సమన్వయాలు లేకుండా ససేమిరా సాధ్యం కాదు కదా. అలాగే శూద్ర.. శ్రామిక వర్గం ఎలా చూసిన వైశ్య వర్గం కాజాలదు. ఇది తెలిసిన ప్రాచీన భారతీయ సంస్కృతి, సంప్రదాయ,సామాజిక నిర్మాత లు సర్వజనులు సుఖ,శాం తులతొ వర్ధిల్లాలని నాలుగు వర్ణా లను, నాలుగు ఆశ్రమధర్మాలను ఏర్పాటు చేశారు. కమ్యూనిజం మాయాజాలం లో ఆర్థిక సమానత్వం ఒకటి. దారిద్ర య నిర్మూలన కూడా ఆ నాలుగు/ నాలుగు లో నె ఉంది. దారిద్రయానికి ధనవంతు లకు సం భందం లేదు. ధనవంతు లే రెండు విధాలుగా దారిద్రయాన్ని నిర్మూలి స్తున్నారు. దారిద్రయానికి మూలకారణం శ్రా మిక వర్గం లోని అధనపు జనాభా. 'ద డివైన్ పార్టీ సిష్టం"(పూర్ణయోగి) బాబ్జి.
@rightstand1117
@rightstand1117 3 жыл бұрын
Big fan of GS analysis 😍😍
@anveshanve8295
@anveshanve8295 3 жыл бұрын
Meru cheppinatu palle prajalu vyavasayam odili pattanala lo ki ocharu antey tindi korata bhavisyatulo untundi leda edo jaragabotundi ani
@srinivasaswamy7843
@srinivasaswamy7843 Жыл бұрын
India can also achieve the goal & drive out poverty.but total wealth is in 1% of people where as 99% are struggling daily for food & shelter.create more employment & remove financial discrepancy .
@godbeerus1457
@godbeerus1457 3 жыл бұрын
The reader's who wants India to be developed nation then one must follow China's 3 rules. 1st)Chinese government owns lands not people: In China there are more companies and as faster infrastructure growths than India. Why? Because government owns all lands thus, companies can build bridges or road easily by taking lease for 100years. 2) Chinese government owns responsibility of developing there local companies: if the foreign companies wants to trade in China they should share there blue prints with local Chinese companies these will help to growth of local companies. 3) One rule one nation: Whatever the rule govt makes it should be followed by citizens without going against. The rules are most of the time beneficial to citizens. (Has a reader you want, India to develop so, do you give your land to govt.?)
@Prasadmlnvgs
@Prasadmlnvgs 3 жыл бұрын
చైనా ప్రజాస్వామ్య దేశం కాదు.....అక్కడ నిరసనలకు.... వ్యతిరేకతకు తావు లేదు. మనకు ఇక్కడ 3 బిల్లలపై జరుగుతున్న తతంగం అంతా చూస్తున్నాం....చైనా లో ఇటువంటివి నడవవూ....అక్కడ కేవలం ప్రభుత్వం నిర్ణయం.... అమలు.... ఆచరణ.....కాదంటే అణచివేత.... అంతే.
@GK0007pro
@GK0007pro 3 жыл бұрын
CHINA govt concentrating on development INDIAN politicians are concentrating on MONEY
@leelakrishna4011
@leelakrishna4011 3 жыл бұрын
India lo prathi VODU 10 Mandi pillalni kanesaaru janabha ekkuva ayindi Oka 50 car SASTHE appudu bagu paduddi. Appkada workers baga panichesthaaru bagupadindi Mana India kodukulu poddunna lesthe PUBg tiktok.
@SampathKumar-hp6rx
@SampathKumar-hp6rx 3 жыл бұрын
Haha nuv sachipo India ki help chesina vadivi avuthav
@leelakrishna4011
@leelakrishna4011 3 жыл бұрын
@@SampathKumar-hp6rx NENE NEELAGA bevarse kaaduga panicheskuni sampadistha nenu cheppedi Pani paata Leni edavalaaki mathrame varthisthaadi
@shreeshree7927
@shreeshree7927 3 жыл бұрын
India lo kuda farm bills ravali ayte
@ramesharmulla2088
@ramesharmulla2088 3 жыл бұрын
No work no opportunity no job..............
@athantibrahma4839
@athantibrahma4839 3 жыл бұрын
a minister was scam 75 cores then chinses govt punished him hanged, then India ward member also adi car
@saibaba5396
@saibaba5396 3 жыл бұрын
Edira china antei 💪💪
@sandeepvonguru1053
@sandeepvonguru1053 3 жыл бұрын
Ekada same agriculture nee coroparate chestha antey nuisance chesthunaru
@sriramapavanakula8657
@sriramapavanakula8657 3 жыл бұрын
In China around 90% of the working population having income less than ₹10,000(in our rupees)
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 5 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,4 МЛН
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 34 МЛН
Things Okay in Japan but Illegal Around the World
8:26
Paolo fromTOKYO
Рет қаралды 22 МЛН
شبكات | سراديب وأنفاق وأسطول سيارات فارهة في قصور الأسد
5:06
AlJazeera Arabic قناة الجزيرة
Рет қаралды 2,6 МЛН
When Rosé has a fake Fun Bot music box 😁
00:23
BigSchool
Рет қаралды 5 МЛН