శ్రీ గురుభ్యోన్నమః... స్వామి నారాయణ మా మోరాలకించి మాకు శ్రీ మధ్భాగవతాన్ని దయచేసావు.అనంత నమస్కారములు ..ధన్యోస్మి గురుదేవా..నమోనమః.
@ksdprasad443120 күн бұрын
గురువు గారు మీరు త్వరలో 7వ స్కంధం నుంచి start చేస్తున్నారని తెలిసి చాల సంతోషం గా ఉంది. మీకు నా పాదాభివందనం
@crajarajeshwari994020 күн бұрын
మళ్లీ మీ నోటి నుంచి జాలువారే భాగవత అమృతాన్ని వినే భాగ్యాన్ని కలిగించారు గురువుగారు. నమస్కారం Sir
@girirao820820 күн бұрын
భాగవతం వినాలంటే పూర్వజన్మ సుకృతం ఉండాలి అంటారు, మా అదృష్టం కొద్దీ మీ ద్వారా భాగవతం వినగలిగే భాగ్యం కలిగింది. ధన్యవాదములు గురువు గారు.
@ramakrishna526514 күн бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఆచార్యుల వారికి మా నమస్కారములు గోవిందా గోవిందా శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః
@kallepallik17 күн бұрын
హరిఃఓం శ్రీగురుభ్యోనమః శ్రీకృష్ణపరమాత్మనే నమః
@chicagobulls908316 күн бұрын
🌼🚩Om namo narayana ya 🌼🚩
@nagamanisalaka36719 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 అనంతకోటి నమస్కారములు గురుదేవులకు🙏🙏🙏
@veenarani673720 күн бұрын
చాలా చాలా ధన్యవాదములు మరియు మా ప్రణామములు గురువుగారు 🙏 మీరు భాగవతం ప్రవచనం తిరిగి ఈ రూపం గా ఆ స్వామి దయవల్ల ప్రసాదిస్తున్నారు 🙏
@tejaswivinjarapu314720 күн бұрын
మా అదృష్టం కొద్దీ మళ్ళీ సద్గురువుల అనుగ్రహంతో ఈ అద్భుతమైన ప్రవచనాన్ని వినగలుగుతున్నాము 🙏🙏🙏🙏🙏
@TirumalaKalyani-n8s20 күн бұрын
మాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు మీ ప్రసంగం వింటూ ఉంటే
@bijoykumarpanda399020 күн бұрын
Pranam Gurujee🙏 Nice recapitulation with a fine-tuning of your earlier discouse . Moreover listening in your words has its own bliss and pkeasure. Eagerly waiting for 7th Skandh discourse 🙏.
@sudhavaddi540518 күн бұрын
Thank you is very small word to say guruvu gaaru. V happy to listen pravachanam from you 🙏🙏🙏
@vahinip18 күн бұрын
Thank you very much guruvu garu 🙏🙏
@nageswararaoaravapalli110020 күн бұрын
శ్రీ గురుభ్యోన్నమః మా అదృష్టం కొద్ది సద్గురువులు చెబుతున్న ప్రవచనాలు చాలా శ్రద్ధగా వింటున్నాము 🙏♥️💐
@velamuri194614 күн бұрын
GOD🙏 GRATEFUL TO YOU FOR THE BLESSINGS GIVEN BY YOU FOR SHRI VISHWANATHA Sarma gari punah pravachan of BG FROM 7th. SKANDA EXTREMELY HUMBLED BY YOUR GRACE
@ramanammaramanamma226920 күн бұрын
Sri Krishnah Sharanam mama, 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 It is amazing the way, Sri Guruvugaru narrated today's pravachanam, though it is brief, he didn't leave a single word from the main Bhagavatham.🙏🏼🙏🏼🙏🏼. Requesting Guruvugaru ,if possible ,to display the relevant Sloka , after entering the Seventh Skandham, so that it will be imprinted in our minds and also will be easier to follow. 🙏🏼🙏🏼 Pujya Sri Gurubhyonnamah. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
గురువుగారికి నమస్కారములు 7వ స్కందం నుండి పారాయణ కూడా చేయించండి గురువుగారు 🙏
@shravyakanderao297618 күн бұрын
శ్రీ గురుభ్యో నమః ❤
@swapnaramadugu173520 күн бұрын
గురువుగారు మీకు శతకోటి వందనాలు.. చాలా చక్కగా స్కందాలు లో విషయాలు connect చేస్తున్నారు.. మీకు మీరే సాటి... మా అదృష్టం కొద్ది మీరు మాకు భాగవతం వివరిస్తున్నారు.... మాకు చాలా సంతోషం గా ఉంది .. మీరు మేధావులు... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@subbareddykonala254020 күн бұрын
ధన్యవాదములు గురువు గారు 👣🙏🏽
@lalitatadikonda573416 күн бұрын
Namaste guru garu thanku for the gist again Waiting eagerly for Slokas wise discourse os the remaining slokas and skandas
@shyamalakatta515719 күн бұрын
తల్లిదండ్రుల సత్సంకల్పం గురించి తెలుసుకునే అవకాశం కలిగింది గురువు గారు మీ వాక్కు ద్వారా..
@gandinitin20 күн бұрын
sashtanga namaskaram guruji
@svssrao195320 күн бұрын
గురువుగారు గారికి నమస్కారములు.
@lalitatadikonda573420 күн бұрын
Thanku guru gari eagerly waiting for 7 skandam sloka wise discourse
@MLPRAOMLPRAO20 күн бұрын
Sri Viswanatha guruvugarlaku namaskaramulu
@nandabalasharmachada672219 күн бұрын
నమో నమః
@geethareddy492319 күн бұрын
Thank you so much guruvu garu
@janardhanarao341618 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@nageswararaoaravapalli110020 күн бұрын
శ్రీ గురుభ్యోనమః గురువుగారు నాకు ఒక సందేహం నాకు నిరంతరం ఒక మధురానుభూతి జరుగుతుంది సాక్షాత్ ఆ పరమాత్మ గురించి నిరంతరము ప్రతి క్షణము మనసు తలంపులు నిండిపోతుంది నాకు మీకు చెప్పాలనిపించి నా మనసులో మాట చెబుతున్నాను నేను ఎవరో తెలియదు ఒకరోజు తెల్లవారుజామున రెండు గంటల 45 నిమిషములకు బ్రహ్మ ముహూర్తములు ధ్యానము చేయుచుండగా సాక్షాత్ పరమాత్ముడు దివ్య దర్శనం కలిగినది నీవు ఎవరు అని అడిగినారు నేనేమి చెప్పలేకపోయాను పరమాత్ముడు అద్భుతమైన వెలుగులో సూర్య కాంతిలో తెల్లగా ప్రకాశవంతముగా దర్శనమిచ్చి మాట్లాడారు నీవు ఎవరు సమాధానం చెప్పలేక క్షణకాలంలో నేను ఏ ధ్యానంలో ఉన్నాను అక్కడికి చేరుకున్నాం ఈ అనుభూతి 1994లో జరిగింది అప్పటికి ఇంకా నాకు పెళ్లి కాలేదు నాకు ఏ కోరిక ఉండేది కాదు అప్పటికి నా వయసు 23 సంవత్సరాలు గురువుగారికి చెప్పాలనిపించి వివరంగా చెప్పాను 🙏💐♥️