మళ్ళీ ప్రతీయ బేధాలు అని వీళ్లకు పదవి లేన్నపుడు ఇవి గుర్తుకు వస్తాయి B. R. S. వాళ్లకు సేంట్ మెంటు మళ్ళీ మొదలు పెట్టారు
@RameshR-fr1qp13 күн бұрын
కొండా పైన ఎవరు మాట్లాడకూడదు అంటే మరి మీడియా ఛానల్స్ కి ఇదే రూల్స్ పెడితే సరిపోతుంది కదా.
@EswaraRao-g8l13 күн бұрын
నువ్వు గాని నీతో ఉన్న వాళ్ళు గాని తిరుమల వచ్చారు భక్తి తో ఒక్కళ్ళు ఐన శ్రీ వారికి తల నీలాలు సమర్పించారా ఇప్పుడు ప్రాంతీయా విద్వేషాలు రేపే మాటలు మీవి ఓం నమో శ్రీ వేంకటేశాయ
@jadadeshpilla27013 күн бұрын
వ్యక్తిగతంగా నువ్వు బాగానే ఉన్నావు కదా శ్రీనివాస్ గౌడ్
@ratnaanne121213 күн бұрын
రాజకీయ నిరుద్యోగం తో బాధపడుతున్న వీరు ప్రాంతీయ బేధాలు రేపుతున్నాడు. ఇటువంటి వారిని ప్రజలే బహిష్కరించాలి. తిరుమలలో ఏమి జరిగిందో మాట్లాడకుండా తెలంగాణాలో ఆంధ్ర రైతులు వ్యాపారస్థులు గురించి మాట్లాడడం వీరి అక్కసు చూపిస్తున్నారు. పవర్ లేకపోతే పిచ్చెక్కినట్లున్నాది అందుకే ఈ వింత ప్రవర్తన.
@vinodgoud736913 күн бұрын
Mera inka telangana feeling tho brathakande thu me bathuku
@rameshbv32113 күн бұрын
Nenu prati nela tirupati veltunna.. I never felt any difference… not even Telangana But from any other state people .. Kind maeeda nanna now atma paresheelanatho matladandi swami… Neenu hyderabad telangana vaasini
@satish4cs13 күн бұрын
నీకు దర్శనం ఆలస్యం అయ్యింది అయితే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినట్టేనా? కాంట్రాక్టులు ఆంధ్రవాళ్లకు ఇచ్చాము అంటున్నారు...తెలంగాణా ప్రభుత్వానికి ఏమైనా పాలసీ ఉందా..ఆంధ్ర first అని? సర్...దేశం లో అనేక రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు ఇక్కడ కూడా తెలంగాణ కి అన్యాయం జరిగింది అంటున్నారా?
@puttadilliprasad644113 күн бұрын
Ayya Tirupati lo saradhana baktulaku anni Samaana vasathulu vunnayi
@ajayv201213 күн бұрын
గత పదేళ్లలో , తెలంగాణ ప్రజలకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ? దాని గురించి వివరించు
@anilkakani47713 күн бұрын
Ayite ravadam maney.
@sudhakarponna13 күн бұрын
వీరు దైవదర్శనానికి వచ్చారా కులాల మధ్య రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారా?
@vadlaganesh229713 күн бұрын
Goto andra
@ajayv201213 күн бұрын
@@vadlaganesh2297 return all taxes collected till 2014 from AP people
@kottearavind154813 күн бұрын
Malli start a ra ayya
@KaluvarajuYadav5 күн бұрын
హాయ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు తిరుమల దేవస్థానంలో తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల లెటర్లు యాక్సెప్ట్ చేసేవాళ్ళు ప్రజెంట్ ఆ సిచువేషన్ లేదు దయచేసి ఏపీ ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని అర్థం చేసుకొని మా తెలంగాణ భక్తులకు ఆ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను రాజు యాదవ్
@mahanthiprudhvitej267813 күн бұрын
Tirumala lo telangana ... andhra ani adagaru ..... velli vedhava comments chesthunaru
@ramakoteswarareddy209413 күн бұрын
ఓ నీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినాడు దాన్ని సద్వినియోగం చేసుకోండి అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోకండి మంచి ఎప్పుడు చేస్తుంది
@ramakrishnak424813 күн бұрын
నువ్వు వేళ్ళు కెసిఆర్ అడుగు,,
@RatnaraoBandreddi13 күн бұрын
Tv low pridarshan two or four hourse ani chepivallaki tpty velly chusti Tilusudi