చాలా గంబీరంగా ఉంది కంఠం మీలాంటి వారి వల్లే ఇంకా బ్రాహ్మణుల కు గౌరవం ఉంది ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు భారత దేశం పై ఎప్పటికి ఉంటాయి
@venkataramanasiripurapu2617 Жыл бұрын
Mahaa adbutam
@suryanarayanaramaraju1095 Жыл бұрын
@@venkataramanasiripurapu2617😊
@SPSASTRI Жыл бұрын
దె బ్బకు దే వుడే దిగిరా వాలి. ఆలా ఉంది వారి ఆ ర్తి..
@laxmikanthrao8600 Жыл бұрын
आप ने सही कहा
@narayanrl8110 Жыл бұрын
బాగా చెప్పారు !!!
@nprasannakumargowd3733 Жыл бұрын
అద్భుతమైన గాత్రం.... అంతకన్నా స్వామివారిని వారూ దర్శించుకుని మనకు చూపిన విధానం అద్వితీయం .... ఓం నమో వెంకటేశయా
@SuryaPrakash-lw6zx2 жыл бұрын
చాలా విశేషంగా విశ్లేషణం గా చాలా గొప్పగా స్వామి వారి మంగళ ప్రధమైనటువంటి స్వామి వారి యొక్క గోత్ర ప్రవరను వర్ణించునటు వంటి మహనీయులకు నా యొక్క నమస్కారములు జై శ్రీమన్నారాయణ
@apparaokunche5569 Жыл бұрын
4:59
@vrameshraaja7369 Жыл бұрын
నిజంగా స్వామివారిని చూస్తూ చెప్తున్నట్లే ఉంది స్వామి... మీ పఠనం... మీరు చాలా బాగా పాడుతున్నారు... 🙏🏻🙏🏻🙏🏻 జై శ్రీమన్నారాయణ్ జయ గోవిందా.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@krishnamurthy2999 Жыл бұрын
పాట కాదు... మంత్రం...
@kurichedu999 Жыл бұрын
@@krishnamurthy2999adi pravara swamy ki gotram and rupuni vivarinchatam
@kumarRamanujaАй бұрын
అది ప్రవర అంటే పరిచయం చెయ్యడం. స్వామి యొక్క కల్యాణ గుణ గణాల్ని వ్యక్తపరచడం.
@venkataramareddynallamilli9223 Жыл бұрын
గురువు గారు రంపచోడవరం టీటీడీ వారు నిర్మించిన శ్రీవారి ఆలయ ప్రారంభోత్సవానికి వచ్చారు.🙏 ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏
@BullibabuVelaga Жыл бұрын
మీ స్వరం అద్భుతం మీకు ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను
@ramakrishnam31173 жыл бұрын
చాలా అద్భుతమైన కంఠస్వరం ఉచ్చారణ ప్రవర విశ్లేషణ వినసొంపుగా వివరించినందుకు చాలా ఆనందదాయకం ఆ శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ.. రామకృష్ణమాచార్యులు విశాఖపట్నం
@rajeshamlinga8468 Жыл бұрын
🙏🏻🙏🏻అద్భుతం శ్రేనివాస్ గారు మీ ప్రవర తొ ఆ శ్రీనివాస్ భగవంతుడి కృపా కటాక్షం అందరికి కలుగును 🙏🏻🙏🏻
@girirao8208 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. గురువుగారు చాలాబాగా, అధ్బుతంగా చెప్పారు. మా ఒళ్ళు ఆనందంతో పులకరించింది. ధన్యవాదములు.
@ramusukuri39384 жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది ఏడు కొండలు వాడ వెంకట రమణ గోవిందా
A direct dialogue with the Lord of all Lords Shriman Narayana of Tirupati!!! So sweet and soulful!!! Pranams Acharya! I will just be listening this always !!
@trajaram67332 жыл бұрын
నమో వేకటేశాయ చాలా బాగా ఉన్న ది వెంకటేశ్వర స్వామి వారిఅనుగ్రహంకలగాలని కోరుకుంటూ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామిని నామాలతో స్తుతిస్తూ ఇంకా పది నిమిషాలు పోరాడండి గాత్రం చాలాబాగుంది
@SK-xx3ls2 жыл бұрын
Hail the supreme Lord Maha Vishnu! Excellent video
@gopisharmavaranasi3102 жыл бұрын
స్వామీజీ లిరిక్స్ ఉంటే పెట్టండి గురువుగారు
@sambasivasastrypola13882 жыл бұрын
అద్భుత మయిన స్వరం .... చాలా అరుదుగా ఉంటారు. మీకు నమస్సుమాంజలి
@nagarajarao17322 жыл бұрын
WONDERFUL PRAVARA BY SWAMY ARCHAKA SWAMY.IT GIVES PLEASURE TO HEIR .🙏🙏🙏🙏🙏🙏
@shankarshastri4170 Жыл бұрын
దేవుడు దిగివచ్చిన ఫీలింగ్స్ వస్తున్నది🙏🙏🙏
@ravindrareddybasireddy5329 Жыл бұрын
Goose bumps description about Lord venkateswaraswamy....om namo venkateshaya
@saisastry Жыл бұрын
Omsairam Sai, Jai Lakshmi Narayana.. excellent vachakam. మీకు మీ పాద padmmulaku సాష్టాంగ నమస్కారం
@dolaschannel96712 жыл бұрын
Ma swagramamina sai panthullugari swaraniki satha vandanalu, ayana sthuthisthunna venkateswaraswamiki koti padabhi vandanalu🙏🙏
@lalchandsharma2228 Жыл бұрын
अद्भुतमौजस्वीस्वरम्। नमः वेङ्कटेशाय मङ्गलम्।
@sskcreations7371 Жыл бұрын
Swami mi kantam gambhiram ga adbuthanga undi .Jai Srimannarayana🙏🙏🔥🔥🔥🔥🔥🔥
@HowardR79 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 Om Namo Bhagavathe Vaasudevaaya 🙏🙏🙏🙏🙏🙏🙏 Ayyagaaru your Pravara Rendering & Expressions make us believe that you are actually seeing & talking to Lord Venkateshwara. I am sure the Lord was there listening to your Pravara. Padaabhivandanam 🙏🙏🙏🙏🙏🙏🙏
@hanumantharaobadam5228 Жыл бұрын
ఈ కార్యక్రమం కాకినాడ ఆనందభారతి గ్రౌండ్స్ లో ఆగస్టు 16 ,2014 శనివారం సాయంత్రం అభ్యుదయ ఫౌండేషన్, శ్రీ బాదం మాధవరావు గారు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణోత్సవము కన్నుల పండుగగా జరిగింది జరిగింది. చాలా భక్తిశ్రద్ధలతో జరిగింది.
@phanikumarvedantham6393 Жыл бұрын
Purti kalyanam dorukuntunda
@hanumantharaobadam5228 Жыл бұрын
కాకినాడలో ఈ కళ్యాణం జరిపించిన అభ్యుదయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, మా అన్నగారు, శ్రీ బాదం మాధవరావు గారు ఈమధ్య కాలం చేసినారు. ఈ కళ్యాణం వీడియో మా అన్నయ్య గారి ఇంటి లో ఉంటుంది. నేను వెతికి మీకు సమాధానం ఇవ్వగలను.
@vaddirajukurmarao5252 Жыл бұрын
గురుగ్రహం లగ్నాత్ 2వ ఇంట ఉంటే ఇంతస్పష్టంగా చదవగలరు,ఇతనిపూర్వజన్మసుక్రుతం,మన అద్ద్రుష్టం
@kusumalingisetty5078 Жыл бұрын
Swami garu meeru SVBC channel lo ఎప్పుడు ఎప్పుడు choosi vindama ani ఎగురు choostuntanu. Meeru chaala great . Mee manthrocharana ki అనేక dandaalu Swami . మిమ్మల్ని aa devudu challaga undaali
@@MrDvramanarao చతుస్సగర పర్యంతం అంటే నాలుగు సముద్రాల దగ్గర ఎక్కడ ఉన్న బ్రాహ్మణులు అయ్యి ఉండవచ్చు అని నా భావన! తప్పు అయితే క్షమించగలరు
@MeowAdi1008 Жыл бұрын
@@MrDvramanarao Okappudu India oka island. Jambudweepam. So appudu Chatussagara Paryantam annaru.
@bhargavcricketshorts079 ай бұрын
Avunu sir Baga chepparu@@srikrishna1755
@bhargavcricketshorts079 ай бұрын
@himtheemperoradityaofindia Avunu sir
@srinathmelgiri3938 Жыл бұрын
జన్మ ధన్యo అయ్యింది స్వామి మరియూ తల్లి ప్రవరo విని. ధన్యవాదాలు స్వామి
@sharmapillalamarri3341 Жыл бұрын
Om Namo SriMannarayanaya. Om Namo Sri Venkateshwaraya Namonnamah!!
@priyashenoy8692 Жыл бұрын
Authentic invocation....very uplifting to listen
@potlavenkatappaiah3365 Жыл бұрын
Wonderful, divyaanubhoothi kalgindi, Om Namo Venkateshaaya
@forthepeople8085 Жыл бұрын
Hare krishna Hare krishna krishna krishna Hare Hare🌷Hare Rama Hare Rama Rama Rama Hare Hare🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
@ntr03218 ай бұрын
శ్రీమన్నారాయణ బ్రహ్మ భృగు దాత విధాత పంచారషేయ ప్రవరానీవిత భార్గవ గోత్రోధభవి శ్రీ మహాలక్ష్మి 🙏🙏🙏
@mallana7430 Жыл бұрын
Voice chala. Bhagundhi panthulu garu
@sairk61744 жыл бұрын
Om namo narayanaya Om namo narayanaya Om namo venkatesaya Om namo srinivasaya Om namo srinivasaya Om namo bagawathe vasudevaya Om namo Sri Krishnaya namah Om namo narayanaya
@narayanagalam6325 ай бұрын
సాయి స్వామి @ మీతో కలసి స్వామి సేవలో కొంత కాలం పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
@ramasatyanarayan9887 Жыл бұрын
Very good chanting 🙏
@bhagavanbindiganavilebs5523 Жыл бұрын
very nice pravara-complementing God, mean Nature only as Nature is God. really nice
This swamy knows exactly who is there inside the sanctrum of tirumala its naa bootho naa bavishyathi roopam...so only he is having so much clarity of the real lord ...he can pray so great fully and with full devotion...
@rekhakrishna7759 Жыл бұрын
Sri Bhu Ramana Govinda Govinda 🙏🌹🌺🌹
@bhallamudilakshmanarao9698 Жыл бұрын
నమో శ్రీ వేంకటేశాయ🙏🙏🙏🙏🙏
@krishnanch6572 Жыл бұрын
Swami good prayer...
@raghunandanchilukuri7379 Жыл бұрын
OM NAMO BHAGAVATE VASUDEVA GOVINDA GOVINDA GOKULA NANDANA GOVINDA HARI GOVINDA JAYA GOPALA HARI OM
@sitaramareddygajula299 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః 🕉🙏🙏🌷🌷🙏🙏🙏
@perivani28512 жыл бұрын
అద్భుతం
@srinivas6363 Жыл бұрын
చాలా బాగా స్తుతించారు...🙏🙏🙏
@meharbaba1894 жыл бұрын
Om namo naaraayanaaya Srimannaaraayana chranou saranam prapadye
@MNVSPR Жыл бұрын
👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏👏👏🙏🙏 ఓం నమో వెంకటేశాయ 🙏🙏
@bhaskaraprinters8972 Жыл бұрын
అద్భుతమైన గాత్రం,
@vasantalur7444 Жыл бұрын
Hare srinivasaya namo namaha
@venkateshk6681 Жыл бұрын
Om Maha Devycha Vithmahey Vishnu Pathniycha Theemahi thano Lakshmi Prajothayath Om Namo Narayanaya Vithmahey Vasudevaya theemahi thano Vishnu Pathniychathyath Acharyan Thiruvadigaley Charanam