meeru cheppinadi alakisthu vunte naku vari madye nenu unnanu ani anipisthundhi. antha chakkaga cepparu.naaku chala santhoshamga vundhi.ramakrishna paramahamsa book chadhuvuta valana athyadbutham ga undhi namaskaramolu
@sriramakrishnaprabha2 жыл бұрын
ధన్యవాదాలు అప్పల నరసింహమ్ గారు 🙏
@mastanaiahbommisetty662 жыл бұрын
🤘🙏🤘
@sriramakrishnaprabha2 жыл бұрын
🙏
@anuradhapentakota78092 жыл бұрын
Hari hi om sri Gurubyonamaha 🙏💮
@kuppuswamymudalilalapet7219 Жыл бұрын
Excellent explanation Guruji.
@sriramakrishnaprabha Жыл бұрын
Thank you
@radhakrishnat2223 Жыл бұрын
శ్రీల ప్రభు పాదం గురించి సినిమా తీయండి
@radhamaniparuchuri12783 жыл бұрын
🙏🙏🙏pada pranams Swamiji.
@sriramakrishnaprabha3 жыл бұрын
🙏
@bhamidipatikalidas64943 жыл бұрын
స్వామి మీఉపన్యాసము చక్కని తెలుగు భాషలో శ్రోతల మనస్సు నాకర్షించు రీతిలో తేనె చినుకుల వలే సాగినది. ఈ అమూల్య విషయములను నా ఉపాధ్యాయ వృత్తిలో ఎప్పుడో విద్యార్ధులకు బోధించిన స్మృతులు లీలగా జ్ఞప్తికి వచ్చుచున్నవి, ధన్యవాదములు.
@sriramakrishnaprabha3 жыл бұрын
ధన్యవాదాలు కాళిదాస్ గారు.
@javvadijanardhan30382 жыл бұрын
ఓమ్ నమో భగవతే రామకృష్ణాయ🙏🏻
@appalrajondayam59962 жыл бұрын
ఓంశ్రీ రామకృష్ణా యతే నమః ఓం జ్ఞాన ప్రభ శ్రీ స్వామి వివేకానంద మహాత్మాయా నమః
@thadigotlasrinivasareddy17693 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriramakrishnaprabha3 жыл бұрын
🙏
@appalrajondayam59962 жыл бұрын
స్వామి సేవ్యయానంద స్వామి వారికి ధన్యవాదములు.
@sriramakrishnaprabha2 жыл бұрын
ధన్యవాదాలు
@kamalakumari12823 жыл бұрын
Swami! Meeku maa pranalu. Manchi adbhutamaina vishayalu teliyajesaru. 🙏🙏🙏
@sriramakrishnaprabha3 жыл бұрын
Thank you Kamala garu🙏
@brahmeswari8863 жыл бұрын
pranaamamulu
@sriramakrishnaprabha3 жыл бұрын
🙏
@jaganmohanmalisetty53653 жыл бұрын
Jaya Ramakrishna
@alisamsreenivasulu97723 жыл бұрын
🙏
@sriramakrishnaprabha3 жыл бұрын
🙏
@satyanarayanakaruchola84703 жыл бұрын
జై శ్రీ రామ కృష్ణ
@sriramakrishnaprabha3 жыл бұрын
🙏
@paparaon7003 жыл бұрын
Jagajjanani Sri Sarada mata Sri Ramakrishna Paramahamsa Bhagawan ,Sri Swami Vivekananda Yogeeshwara maharaj pahimam Sri pujya Swamiji pranamam
కవిత గారు, వీడియోలో తెలిపింది యథార్థ కథే. వివరంగా తెలుసుకోవడానికి శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద జీవిత చరిత్రలు చదవండి. ధన్యవాదాలు.
@kavithasudhan76693 жыл бұрын
@@sriramakrishnaprabha pranams guruvu garu 🙏 Thanks andi.
@joshi58953 жыл бұрын
Movie lo ilane vndi movie chudandi
@venkateshch94263 жыл бұрын
🙏 Om Namo Bhagavate Ramakrishnaya 🙏🌺🌼🌺 Namaste Maharaj 🙏 meeru chepina sandesam kanula mundu jaruguthunatlu bhavana anipinchindi, Sri Ramakrishnulu krupa veekshakulandariki undalani prardisthu Jai Ramakrishna 🙏
@sriramakrishnaprabha3 жыл бұрын
ధన్యవాదాలు వెంకటేష్ గారు. 🙏
@lifebeingchanged3 жыл бұрын
Om sri ramakrishnaya namha💐🙏 Swamy your voice wonderful 🙏
@sriramakrishnaprabha3 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@gvramana9893 жыл бұрын
మహారాజ్ కి ప్రణామాలు. ఎన్నిసార్లు విన్న, చదివిన మళ్ళీ కొత్తగా అనిపించే గురుశిష్యుల బంధం.
@sriramakrishnaprabha3 жыл бұрын
🙏
@vasuvasavi85903 жыл бұрын
జై రామకృష్ణ🙏 చాలా బాగా చెప్పారు స్వామిజీ ధన్యవాదములు గురువు శిష్యునికై పరితపించడం నా హృదయాన్ని హత్తుకుంది. వీరిరువురి గురించి విన్నప్పుడంతా ఎదో తెలీని ఆనందం జై శారదా మాయి🙏 జై వివేకానంద 🙏
@sriramakrishnaprabha3 жыл бұрын
ధన్యవాదాలు 🙏
@nagarajjagruthig27503 жыл бұрын
జై శ్రీరామకృష్ణ పరమహంస 🙏🙏🙏
@operation50-oldisgold63 жыл бұрын
స్వామి సేవ్యానాంద మహరాజ్ కీ ప్రణామములు 🙏🙏🙏 లోకంలో గురు శిష్య బంధం అంటే గుర్తుకొచ్చేది శ్రీ రామ కృష్ణుల..స్వామి వివేకానందుల బంధమే అనడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు.! అన్ని బంధాలకు అతీతమైన ఆత్మీయ బంధం వారిది.! దైవ సంబంధం మైన దివ్యాను బంధం వారిది.! చరిత్రలో...అలాంటి చెరిగిపోని చిరస్మరణీయ గురు శిష్య బంధం...అసలు వారివురి మధ్య మొదట పరిచయంగా ఎలా ప్రారంభమయ్యింది.! ఆత్మీయ బంధంగా ఎలా ఆంకురించింది.? దివ్యానుబంధంగా ఎలా ధృడమయ్యింది.? ఇలా అన్ని విషయాలను...సంఘటనలను అత్యంత ఆసక్తికరంగా... ఆర్ద్రతాయుతంగా అందరి హృదయాలు పరవశించెలా ప్రతి ఒక్క సన్నివేశాన్ని ప్రేక్షకుల కళ్ళకు కట్టినట్టు చెప్పారు.! పరమ హంస ప్రేమామృతాన్ని ప్రతి ఒక్కరికీ... పవిత్ర ప్రసాదంగా పంచారు.! ధన్యవాదాలు🙏🙏🙏
@ratnam48gv613 жыл бұрын
Jai ramakrishna
@ratnam48gv613 жыл бұрын
Guru sishya sambandham vinna prati manassu pavitram avutundi