ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్క సారైన చేయాల్సిన ఈ పాదయాత్ర. హర హర మహాదేవ. బాగా తెలియచేశారు సోదరా. ఓం నమశ్శివాయ
@dudekulamastanvali Жыл бұрын
శ్రీశైలం కి ఇలా అడవి నడక మార్గం ఉంది అని ఇప్పటి వరకు తెలియదు బ్రదర్. Tq for this video.
@boyasuresh2582 Жыл бұрын
వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు వీడియో బాగా చూపించినందుకు థాంక్యూ
@ramamunema9408 Жыл бұрын
D
@sriharikaturu3671 Жыл бұрын
2001 సంవత్సరం అక్టోబర్ నెలలో ఈ మార్గంలో శ్రీ శైలం వెళ్ళాము. పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు
@sreecharan579 Жыл бұрын
మీ జన్మ ధన్యం. ఓం నమఃశివాయ.
@ysr54748 ай бұрын
వీడియో చాలా బాగా తీసారు, మీరు వివరించిన విధానం బాగుంది 👍🏻👌🏻🙏🏻💐
@naveenfromvizag79378 ай бұрын
Thanks
@bhogeswaria9940 Жыл бұрын
శ్రీశైలం దేవస్థానం వారు తప్పకుండా ఈ కాలి బాటను అభివృద్ది చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నాను హర హర మహాదేవ
@battusuresh2128 Жыл бұрын
@ సోదరా దారిఅభివృద్ది చేయకూడదు. ' చదును చేసి తారు రోడ్డు వేస్తే చాలా చెట్లు పో తావి . రోడ్డు పై శివ సాములు నడక భాధగా వుంటుంది ప్రాంతము సహజత్వం కోల్పోతుంది. ఇలాగే వుండడం మేలు
@madhavareddyg67639 ай бұрын
@@battusuresh2128road kadhu bro. Tirmula lo steps and fencing undi kadaa alaa cheyali
@AbhayCharan-r4b9 ай бұрын
Adhi chala short distance kabatti ala chesar kaani idhi chala tough route and that deep forest lo ivi Anni cheyadaniki permission asal ivvaru so it's impossible to develop that padayathra route
@duddukuruanji1713 Жыл бұрын
వీడియో థ్రిల్లింగ్ గా ఉంది నాక్కూడా చూడాలనిపిస్తుంది అందుకే ఒక లైక్
@dhadagattuyerriswamyyerris2902 ай бұрын
నేను ఇప్పటికీ 10 సార్లు వెంకటాపురం నుండి 1 సారి అనంతపూర్ జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరు గ్రామం నుండి పాదయాత్ర చేసాను
@manoharreddy123 Жыл бұрын
ఫస్ట్ టైమ్ నేను ఇలాటి వీడియో చూస్తున్నా... చాలా థాంక్స్ బ్రదర్... ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయండి.. చాలా మంచి సమాచారం
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@anjivasu35199 күн бұрын
Desember month a date lost padayatra
@nagarajukvs4821 Жыл бұрын
::మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొంచెం మార్గాన్ని పట్టించుకోని అభివృద్ధి చేస్తే తిరుపతి మెట్ల మార్గం వలె ఎంతోమంది భక్తులకు ఉపయోగపడుతుంది. :: ఒక శివ రాత్రి కి కాకుండా ప్రతి రోజూ ఎంతో కొంత మంది భక్తులకు నడక మార్గానికి ఉపయోగపడుతుంది
@pulivishnuvardhanreddy5710 Жыл бұрын
Ala kudharadhu brother full kruramrugalu thirige chotu adhi........ Forest vallu year ki two tyms permission evvatam a goppa...... Tigers chala vuntai..... Vatiki chala ebbandhi ela janalu thirigithe.......
@subbareddy10555 Жыл бұрын
చాలా కష్టం బ్రో ఎందుకంటే. తిరుపతి మాదిరిగా నిత్యం ఈ మార్గంలో ప్రయాణించాలి అంటే కుదరదు 60-70 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది అది డీప్ forest lo చాలా జంతువులు ఉంటాయి శివరాత్రి ముందు మరియు ఉగాది ముందర మాత్రమే సాధ్యం మధ్యలో నీటి సమస్యలు కూడా వస్తాయి అడవి జంతువుల నుండి అపాయం కూడా వస్తుంది ఈ సంవత్సరం నడక యాత్రలో నేను మా తమ్ముడు వెళ్తుండగా చిరుతపులి మాకు చాలా దగ్గరగా వచ్చి గుట్టమీద కూర్చుంది మేము ఆ శివనామ్మరణతో ముందుకు వెళ్లడం జరిగింది ఆయనే మమ్మల్ని నడిపించడం జరిగింది
@revathivallapudasu7690 Жыл бұрын
Appudu gani manavaallu nasanam chesi vadulutharu
@sriramulup8980 Жыл бұрын
Thank U నవీన్... నేను హైదరాబాద్ నుండి శ్రీశైలం పాద యాత్ర ,, నా జీవిత లక్ష్యం...
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@MohanMohan-fh1mh22 күн бұрын
చాలా మంచి ప్రయత్నం, రేపు అనగా 11-11-2024 ఈ మార్గమున శ్రీశైలం పాదయాత్ర కు బయలుదేరుతున్నాం, ఎంతో ఆహ్లాదకరమైన ఈ పాదయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది, హర హర మహాదేవ శంభో శంకర
@naveenfromvizag793722 күн бұрын
Happy journey
@anjivasu35199 күн бұрын
Lost date Appudu brother Desember lo
@anjivasu35199 күн бұрын
Meru vellinapudu situation ala undho please cheppandi
@kuthala-ramu Жыл бұрын
నేను శ్రీశైలం పాదయాత్ర చేయబట్టి ఇప్పటికి ఆరు సంవత్సరాలవుతుంది అలాంటి ఎండకు ఎప్పుడు నడపలేదు సంవత్సరాలు నడిచిన మొత్తం రాత్రి సమయంలోనే నడిచాను... పగలు ఇలా ఉంటదని చూపించినందుకు థాంక్యూ అన్న
@ramramesh8541 Жыл бұрын
2 times వెళ్ళాను tq మళ్ళీ చూపించి నందుకు
@muralikrishnabhuvanagiri5766 Жыл бұрын
Your narration is very good. Your commentary is very clear. Your video shooting is outstanding. You gave many important details. For Pilgrims, all these details are very useful. Thank you very much for your great services. Wish You All The Best.
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@naveenreddy4963 Жыл бұрын
చాలా ఓపికతో మంచిగ explain చేశారు బ్రదర్..గుడ్
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching video
@padmagopalachanta9755 Жыл бұрын
Nice vedio very well explained and interesting Very few people know about this route thanks
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching video
@sivaraju6884 Жыл бұрын
శ్రీశైలం.. యా త్ర బాగా సూపిస్తున్నారు.. చాలా ష
@బాబుగౌడ్జంగం Жыл бұрын
Tq brother 2015 and 2016 two time nenu kuda venkatapuram nundi kalinadaka lo srisailam vellinanu meru video baga chupincharu malli chala rojula tarvataa adivini chuste happy ga anipinchindi
@chinnadora5705 Жыл бұрын
అన్ని చోట్ల అన్నదానం చేసే "అన్నదాత సుఖీభవ "..
@govindugulabi114 Жыл бұрын
సూపర్ విడియో మంచిగా చూపించారు అన్న ధన్యవాదములు
@veerabbm Жыл бұрын
అద్భుతమైన కంటెంట్ మరియు అద్భుతమైన వివరణ
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@praveenbarkali9582 Жыл бұрын
Nenu kuda 2023 shivaratri ki padha yatra chesa bro.. edhe 6th time from pebbair to Srisailam almost 204km.. nice vedio bro
@need200667Ай бұрын
The best video available in Telugu to go to Srisailam from Venkatapuram (Atmakur) on foot.
@mbabablnaanba3410 Жыл бұрын
It is a great pleasure to watch the video Actually I have not visit that place so far even if I will be very happy and I prey the god to give good health and wealth to you and family Thank you
@ananthreddy3648 Жыл бұрын
Thank you Naveen for sharing your experience Om Namah Shiva
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@mahendranath84639 ай бұрын
ఈ ఇయర్ నేను వెళ్తానికి రెడీ అయ్యాను... చాలా బాగా వివరిస్తున్నారు....
Thank you so much for upload the video ippati varaku naaku teleedhu fentastic
@NarasimhareddyDUTTALA-qs7vu Жыл бұрын
ధన్యవాదములు చాలా చక్కగ చేశారు అలాగే ఓపికతో కామెంట్సకు జవాబులు ఇవ్వడముకూడా చాలా బావుంది అన్నా మీ ఓపికకు మరిఒకసారి ధన్యవాదములు చెప్పుకుంటున్న..
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@marouthulakshmanarao9349 Жыл бұрын
చాలాబాగుంది వీడియో,
@goudntr9215 Жыл бұрын
Chala baga chupincharu Super 💐 Om namah shivaya
@renukajeela186 Жыл бұрын
Chala baga explain chesaru anna thanks
@ojhfvjrambuo-uc2tv Жыл бұрын
ఎంత గొప్ప వీడియో తీసావు అన్నా. నువ్వు గొప్పోడివి అన్నా. కానీ ఇంకొంచెం డీటైల్ గా చూయించాల్సింది.మండపాలు లోపల శిధిలావస్థలో ఉన్న గుడి లోపల. కానీ బాగుంది.thanks అన్నా.
@p.narayanaswamyp.narayanas5451 Жыл бұрын
Thankyou brother,forGoddinformation,.Thankyou..
@kavithamacharla462 Жыл бұрын
Super ga chupicharu memu ever year veltamu
@pavitrajanu2463 Жыл бұрын
Thank you wageshwari picture dhanyvad
@dnsprasad7910 ай бұрын
Thanks for sharing the video Brother...
@naveenfromvizag793710 ай бұрын
Thank you for watching
@khemurathod3672 Жыл бұрын
Usefull information covered by this video.
@anilprabhaas1663 Жыл бұрын
Super bro manchiga chesaru video ...
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@unarresh1271 Жыл бұрын
బాగుంది
@unarresh1271 Жыл бұрын
Nadhi vizag
@mysteric_mindjyo7551 Жыл бұрын
Miru chaala chakkaga explain chesaru brother mem kooda starting lo mi video lo vunnam 2:52 darraga... Kani bheemuni kolanuki velesariki maku rathriii aiypoyindhii aa tym lo nippu kooda chaala yekkuva vyapinchindhii but safe gane em kakunda bheemakolanu konda ki cherukonam ...miru chaaala fast gane cherukonatlu vunaru ....great andii chaaaaaaalaaa manchi upayogapade video petaru ✨✨🙌🌈🙌God bless u brother
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@satyaperuboina7392 Жыл бұрын
chala baga explin chesaru anna thenkq
@mrnaags Жыл бұрын
Super ga chupinchav anna thankq
@bheemappabheemappasnd1699 Жыл бұрын
Very wonderful video bro, sweet and short video very excellent..
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@naveenvadde993 Жыл бұрын
Super video brother good video bro
@bompallisatyanarayana169 Жыл бұрын
Thanks ma class mates andaram nadichi vellena rojulu gurthuku vachayee ok
@Mystruggle05 Жыл бұрын
Very nice information
@bale.saradhibale.saradhi2153 Жыл бұрын
బాబు చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
@rockingstarrocky9459 Жыл бұрын
View chala.bagundhi
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@balreddykontham3655 Жыл бұрын
Good Bro Chalabaga Chupincharu .... (Miryalaguda)
@kanamoninagaraju652 Жыл бұрын
Your great bro 🙏🙏
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you 🙌
@rharshavardhanreddy8766 Жыл бұрын
Chala Danya vadalu andi e vidio pettinanduku
@muddanavamsi9986 Жыл бұрын
tks for this information given bro love u😀😀❤
@naveenfromvizag7937 Жыл бұрын
Welcome 😊
@manjulamanju6029 Жыл бұрын
Thanks Anna details cheppinanduku
@rangaranga141 Жыл бұрын
Chala great Anna u super
@upremkumar Жыл бұрын
నమో శంకర ఓం నమః శివాయ Bhiya thank you so much. Meru srisailam nadaka margam chupi naduku.🙏🙏🙏
@naveenfromvizag7937 Жыл бұрын
thank you for watching
@rajeshgunti293410 ай бұрын
ఓం నమశ్శివా శ్రీశైల గంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి!
@naveenfromvizag793710 ай бұрын
Thank you for watching
@sudhakargl8788 Жыл бұрын
Nice video and good information brother. Keep it up
@naveenfromvizag7937 Жыл бұрын
Thanks
@rajulova8778 Жыл бұрын
Super anna manchigachesaru
@sangarambabu6079 Жыл бұрын
Supar brothers
@varalaxmi-p9tАй бұрын
Thank you sir
@dmurlidass687211 ай бұрын
అన్న సూపర్ చూపించిన వీడియో
@naveenfromvizag793711 ай бұрын
Thank you for watching
@sarikaappanna6322 Жыл бұрын
Vedio super ga undi brother very good👍😴😘
@saishailajamahesh50979 ай бұрын
Chala Baga chaparu enka vedio kuda chupincharu thanks A shivaiaya dhaya me paina undale Ane korukuntunanu
@naveenfromvizag79379 ай бұрын
Thank you for watching
@gvrao7870 Жыл бұрын
Forest lo sree sailam padhayathra Baga chupincharu Mee vivarana chakkaga vundhi
@lakshmipathipathi4175 Жыл бұрын
💯🙏🏽amazing bro
@RajuRaju-yp5zv Жыл бұрын
Superanna🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹🌹🌹
@AnilKumar-n8u7b Жыл бұрын
12 years srisailam Super Anna kurnool king market Road
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@pasulasubbaya2023 Жыл бұрын
థాంక్స్ బ్రో
@kvijay4219 Жыл бұрын
Super 👍 anna
@shaikjanibasha8508 Жыл бұрын
Super bro thanks 👍
@nagarajugarumuru9449 Жыл бұрын
Xlent Bro
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you so much
@sivani9171 Жыл бұрын
ఈ సంవత్సరం నెను మిస్ అయ్యాను ,శ్రీశైలం వెళ్ళాలే😌
@naveenfromvizag7937 Жыл бұрын
ఉగాది కి వెళ్ళండి
@sivani9171 Жыл бұрын
@@naveenfromvizag7937 నెను ప్రెగ్న్ ట్ అన్నా అందుకూ వెళ్ళాలే,అంతమంచీగా ఉంటే మాఫ్యామిలీ మొత్తం వచ్చె సంవత్సరం వెళ్ళాలని ముడుపు కట్టాను, అన్నా
@ssonline8774 Жыл бұрын
good information bro... tq very much....
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@yamunathequeen Жыл бұрын
Omg naku edhi asalu thelidu bro , thank you so much for this valuable video
@naveenfromvizag7937 Жыл бұрын
Thank you for watching
@ramam27 Жыл бұрын
వెదురు పొదలు దగ్గరా క్రొత్తగా అంటే గత రెండుసంవత్స రాలుగా ఇస్కాన్ వారు అన్నదానం చేస్తున్నారు.
@naveenfromvizag7937 Жыл бұрын
Yes
@janardhanareddy9389 Жыл бұрын
Very good video.Well explained.
@naveenfromvizag7937 Жыл бұрын
Thanks a lot
@harshinichowlam13409 ай бұрын
Thank you so much bro 🙏🙏🙏🙏🙏🙏🙏
@naveenfromvizag79379 ай бұрын
Thank you for watching
@dnarasimhakumar8273 Жыл бұрын
Brother super..... videos.👌
@Dataa_Analyst11 ай бұрын
Super video bro❤
@naveenfromvizag793711 ай бұрын
Thank you for watching
@renukajeela186 Жыл бұрын
Location chala bagundi
@nagarajkannaiah6529 Жыл бұрын
Om, sakthi, Dhanyavadhalu thammudu, k, kannaiah, channai
Good video అండి చాలా బాగా ఉంది video కళ్ళకు కట్టినట్లు చూపించారు పాదయాత్ర. నేను వెళ్లి 5years అవుతుంది అప్పటికే నేను 5 times అయిపోయింది ఇంక నాకు ఓపిక లేదు .నేను video చూస్తున్నంత సేపు నేనే నడుస్తున్న అన్న feeling వచ్చింది నాకు.good video maa .all the best and God bless you ❤️ good work