ఒక్క నిమిషం వినడం మొదలు పెట్టాక, బ్రాహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రవచనం ఎవ్వరూ ఆపలేరు, మానలేరు. మరి జీవుడు తరించాలంటే విన్నది మనస్సుకి పట్టించాలంటే, కష్ట పడాలి. అసలు ఇలా cheppedevaru? ఎంతో పరిశ్రమ చేసి, అనేక పూర్వ గ్రంధాలు పరిశోధనచేసి మనకి వినిపిస్తున్న ఈ మహానుభావునికి చాలా చాలా నమస్కారములు
@adirajuvijayalakshmi732418 күн бұрын
@@SubbaLakshmi-f2u 🙏
@pallechandrashekar890818 күн бұрын
🙏
@dinamanimusti508118 күн бұрын
Namaste🙏🙏🙏🙏 guruvu🙏🙏🙏🙏 gaaru🙏🙏🙏🙏
@ParthaSarathyK-m5e16 күн бұрын
ఋషి తుల్యులు మహానుభావులు, అయిన గురువు గారికి సాష్టాంగ దండప్రణమాలతో నమస్కరిస్తున్నాను. ఋషులు అంతర్ దృష్టలు, వారు పొందిన భగవత్ అనుభూతిని చక్కగా విప్పి చెప్పగలిగే ఏకైక గురువు, ఈ సమకాలీన సమాజం లో మీరు తప్ప మరొకరు లేరు.
@parvathidevisristi195818 күн бұрын
భగవంతుడు అత్యంత దయతో, ప్రేమతో, సామవేదం షణ్ముఖ శర్మ స్వామివారి రూపం తీసికొని, ప్రజలను ధర్మం, భక్తి వైపు మరల్చి ఉద్ధరిస్తున్నాడు. స్వామివారి పాదారవిందాలకు ప్రేమపూర్వక నమస్కారములు. కాశీ విశ్వనాథ గంగా🙏🙏🙏
@saisingamsetti-hw2on18 күн бұрын
సామవేదం గారికి నమస్కారం. సాక్షాత్తు వేద వ్యాసుల వారే మన ఎదుట కనబడిచెప్పినట్టు ఉంది. సామవేదం గారి ఒక్కొక్క మాట సూర్యకిరణం లాంటిది. పురాణ వివరణ ఎంత అద్భుతంగా ఉందో!
@dakshayani972018 күн бұрын
మీ పాద పద్మాలకు శత కోటి వందనాలు గురువుగారు🙏🙏
@saibaba180715 күн бұрын
అభినవ్ విద్యారన్య స్వామి మన సామవేద షణ్ముఖ శర్మ గారు,,,,,,,,,,z 🙏🙏🙏🙏🙏🙏
@indirapeddinti510719 күн бұрын
శర్మ గారూ!మీరు ఈ విషయం సభాముఖంగా చెప్పడం చాలా మంచి పని.వేద పండితుల నుండి పామరుల వరకూ అవసరమైన విషయం.ధన్యవాదాలయ్య.ఎవరిని ఉద్దేశించి చెప్పారనేది అర్థం అయ్యింది.వారి దాకా ఇది చేరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మీకు నమస్కారాలు.
@naganjaneyulu406618 күн бұрын
గురువు గారికి పాదాభివందనాలు, ధర్మం తో అర్థం, ధర్మం తో కామం గా జీవిస్తే, మనం సంస్కరించ పడి - జ్ఞానం సముపార్జించి - మోక్షం కలుగు ను...🙏
@vasudhav922619 күн бұрын
సర్వ దేవతా స్వరూపమైన, సర్వ దేవతల అనుగ్రహం పొందే మార్గం చూపించే అత్యంత గౌరవనీయులైన మా గురువు గారికి భక్తితో పాదాభివందనాలు🙏🙏🙏
@moulimeher751518 күн бұрын
గురువుగారి పాదపద్మాలకు నమస్కారాలు
@nmgodavarthy368015 күн бұрын
శ్రీ దుర్గా యై నమః 🙏🙏🙏🙏🙏🙏
@anandammusunuri118216 сағат бұрын
మీ పాద పద్మములకు ప్రణామములు🙏
@kameswariakella657617 күн бұрын
Sri Guruvu gariki padabhivandanamulu 🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹
@rajeswariilapakurty666815 күн бұрын
Guruvu gaariki paadabhivandanamulu.
@kavurigayathri19319 күн бұрын
శ్రీ గురుభ్యోనమః , శ్రీ మాత్రే నమః , శివాయ గురవే నమః , శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ , శ్రీ కృష్ణ శరణం మమ 🙏🪷🙏🪷🙏🪷🚩🚩🚩
@NPadmaja-q6y14 күн бұрын
Guruvugariki padabhivandanamulu.
@lakshmim603710 күн бұрын
ఓం నమశ్శివాయ నమశ్శివాయ శివాయ నమః
@umamaddala998315 күн бұрын
🙏🙏🙏. Speech to text in telugu kuda chala baga vastunnadi
@venkateswararaothulluru656618 күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు
@pkamasastry18 күн бұрын
రామాయణం యజ్ఞం తో ప్రారంభమయి యజ్ఞం తో పూర్తయింది 🙏🙏🙏
@dinamanimusti508118 күн бұрын
Namaste🙏🙏🙏🙏🙏 guruvu🙏🙏🙏🙏🙏 gaaru🙏🙏🙏🙏🙏
@Harinich395017 күн бұрын
Dharmo rakshati rakshitaha🙏🙏🙏
@GatlaRgv18 күн бұрын
శ్రీ మాత్రే నమః
@arunaannavarapu820818 күн бұрын
Ee kaalapu Rushiswaroopulaku vinamrapoorvaka vandanamulu 🙏🙏🙏
@GatlaRgv18 күн бұрын
శ్రీ గురుభ్యోనమః
@indirapeddinti510719 күн бұрын
ధర్మార్థకామమోక్షాలు గణిత సూత్రమైన అంత్యముల లబ్దము =మధ్యము ల లబ్ధము అన్నది గుర్తుకొస్తోంది.
@krishnaveninanduri831515 күн бұрын
Jai srimannarayna
@priyamohan431517 күн бұрын
🙏🙏🙏🙏🙏
@indiradevi558718 күн бұрын
మా గురు గారికి వందనం
@pothinalakshmi306517 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajarajeshwari139117 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤
@rajarajeswarivedururu15 күн бұрын
🙏
@sobharanich121619 күн бұрын
విజయవాడ ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ వేదికగా వ్యావహారిక సంవత్సర ప్రారంభంలో గురువుగారి ప్రవచనాలు కాల పురుషునికి చేస్తున్న పూజలు
@santhisree483217 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Trinadh.Ogirala19 күн бұрын
✍️🙏🚩ఓం శ్రీగురుభ్యో నమః.. జై సనాతన ధర్మ..
@raviathmakuru18 күн бұрын
ఓం నమో శ్రీ నమస్తే నమస్తే నమస్తే గురుభ్యోనమః
@gopalakrishnaaryapuvvada751519 күн бұрын
గురువు గారికి పాదభివందనములు
@shobharani93718 күн бұрын
Guruvugariki padabivandanalu 🙏🙏🙏🙏🙏
@kuppireddyprasad573719 күн бұрын
Sukhamaharsi cheppadam mana bagyam
@srinivasaraokottakota796219 күн бұрын
గురుభ్యోనమః 🙏
@sobharanich121619 күн бұрын
ఓమ్ శ్రీ గురుభ్యోనమః
@seenuduggina917319 күн бұрын
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురవే నమః 💐💐💐🙏🏻 శ్రీ గురుభ్యోనమః 🎉💐💐💐🙏🏻🕉️🙏🏻
@sambhavi55519 күн бұрын
Jai Sriram
@venkataramanakota884918 күн бұрын
Sri gurubhyo namaha
@VSNMurthy-qb6yc18 күн бұрын
శ్రీ కృష్ణ శరణం మమ
@padmabatipattnaik902619 күн бұрын
Guruvugariki namastumanjali
@sriramsuhrut904711 күн бұрын
Sir, sound balance problem is there in this series of videos. Only Right speaker or right ear phone sound can be heard. Left side no sound. Please check and fix the upload.