Mee pravachanlu chaalaa upayogangaa vunnai swaamy,inkaa inkaa cheptuney vundandi swaamy.
@ajjiyakavitegalu56052 жыл бұрын
🙏🙏🙏🙏harihi. Om. Tat. Sat🙏
@ashokeppa6138 Жыл бұрын
Om sadhguru Swami namaste 🙏
@HariPrasad-ti5is Жыл бұрын
guruvu gariki padabhi vandanam
@venugopallingamsetty14112 жыл бұрын
Best speech !!!
@chilugurimanoharreddy32852 жыл бұрын
Jai guruseva
@VMadhu-eu6xm Жыл бұрын
Jai gurudev
@maddipotikrishnarao6395 Жыл бұрын
Chala Chala bagundi guruvugaru mee speech lo manassu ekadiki vellindo theliyaledu
@sivaparvathi12383 жыл бұрын
ఈ విశ్వంలోని ప్రాణికోటి అంతటికీ మంగళం నిత్య శుభ మంగళం 🙏
@maddipotikrishnarao6395 Жыл бұрын
గురువుగారు మీ ఉపన్యాసములు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళుచున్నది అంతర్ముఖము అగు చున్నది చాలా బాగున్నది పాదములకు ఆత్మ అభివందనములు
@gvaraju998929 күн бұрын
స్వామి చాలా చక్కగా చెప్పారు. ఈ ధ్యానప్రక్రియ ని చాలా మంది వాళ్ళ సంస్థల విస్తరణ కి, దుర్వినియోగం చేస్తున్నారు. వేల మంది తో సామూహిక ధ్యానములు ప్రచారం కోసం చేయిస్తున్నారు. ఈ మాద్యమాలు ద్వారా మీరు చెప్పినట్లు అందరికి ఙ్గణాన్ని ప్రసాధించవచ్చు. మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం. ధన్యవాదములు 🙏
@devrahulvadla2 ай бұрын
సూక్ష్మమైన విషయాన్ని సరళమైన పద్ధతిలో అద్భుతంగా చెప్పారు గురువు గారు..పాదాభి వందనం
@ramakrishna-tz3md2 жыл бұрын
స్వామీజీ మీరు చక్కటి సందేశాన్ని ఇ చ్ఛారు కృతజ్ఞతలు
@VIJAYAAMMALU9 ай бұрын
నా కళ్ళు మెరుస్తూ అందంగా attractive గా తయారయ్యాయి స్వామి
@sujathabhushanam87892 жыл бұрын
గురువు గారికి శత కోటి నమస్కారములు ఎంత సులభ శైలి లో వివరించారు స్వామి.. ఆత్మ జ్ఞానం విన్నప్పుడు అంత అర్ధం అయినట్ట్టే ఉంటుంది తరువాతే ఏమి గోచరించదు.. కానీ చక్కగా మా లాంటి వాళ్ళకి అర్ధం అయ్యేటట్టు గా వివరిస్తున్నారు.. మీరు చేస్తున్నఈ మహత్తర కార్యానికి పంచుతున్న జ్ఞానానికి మాటల్లో వర్ణించలేని అనుభూతి కలుగుతుంది... పాదాభి వందనములు
@alluraiahpuvvada23643 жыл бұрын
మీ ప్రవచనాలు ఎంత విన్నా తరగని స్వామి ఎంతో లోతైన విషయాలు అద్భుతంగా చెప్పుచున్నారు మీ పాదములకు నా యొక్క నమస్కారం
@klsrinivasareddy5162 жыл бұрын
, మహాద్భుతంగా ఉంది
@SivaPrasad-zv1ld3 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః!!!! గురుదేవుల పాదపద్ముములకు నమస్కరిస్తూ మీ ఈ ప్రవచనం ద్వారా యోగ (హఠ, మంత్ర, లయ) మరియు జ్ఞాన మార్గములో గల ధ్యాన విషయాలను ఎలా అనుసరించాలలో తెలియచేయడం చాలా భాగుoది. అలాగే ఉత్తమ, మధ్యమ, మందమ అయిన వివిధ రకాల వారికి ఏ ఏ మార్గములు అనుసరించాల్సిన విధానం చాలా చక్కగా శాస్త్రయుక్తంగా చెప్పి మమ్ములను ధన్యులను చేసినందుకు మీకు మా హదయపూర్వక అత్మ నమస్కారములు. అలాగే మీరు ఎంతో గొప్ప జ్ఞాన స్థితిలో ఉన్నప్పటికీ మీ యొక్క వినయ, వినమ్రత మరియు మీరు చెప్పే సరళ భాష మమ్ములను ఎంతగానో హృదయానికి హత్తుకునేలా ఆశీర్వధిస్తున్నందుకు మీకు శతకోటి హృయపూర్వక నమస్కారములు. ఇలాగే మీరూ మామ్ములను తరిపచేయగలరని మా ప్రార్థన. హరి హి ఓం...🙏🙏🙏🙏
@maraboinadhanunjaya54612 жыл бұрын
ఓం శ్రీ. గురుబ్యోనమః..,
@jayarambsnl1962 Жыл бұрын
Om గురుబ్యోనమః
@kalisettisatyanarayana9278 Жыл бұрын
Guru Maharaj, Prostrstions at thy Lotus feet for your kindness and blessings to all of us with your best speeches .Kindly bless all with your such speeches .🙏🙏🙏
@kksk19635 ай бұрын
Om sree Malayalam swaminenamaha
@manohargodha11482 жыл бұрын
అయ్యా మీ పాదములకు శత కోటి వందనములు💐💐💐👌👌
@aarepallimallikarjuna45592 жыл бұрын
ప్రాణం తగిలి స్వామివారికి పాదాభివందనములు గురుభ్యోనమః
@aarepallimallikarjuna45592 жыл бұрын
🙏🙏🙏
@goldenretriever-simba61219 ай бұрын
Sadguru Sree sankaraananda giri swamy paada padmaalaku namaskruthulu 🎉🎉🎉 Dyanamulu enni vidamulu vaati gurunchi suspastamuga theliparu bhakthi gnana yoga karma anni sadan margamle ani chakkaga chepparu 🎉🎉🎉🎉🎉🎉
@kalpanaale30303 жыл бұрын
గురూజీ మీ నిశ్చలతతానికి,ni
@malleshdadeputhungur81147 ай бұрын
దండలయ్యా స్వామి... 🙏🙏🙏
@muralimohanadusumilli67193 жыл бұрын
ఎన్నిరోజులకు విన్నాను ఇంత వివరణాత్మక విశ్లేషణతో...ధన్యవాదాలు మరియు ప్రణామాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@sumanellore98422 жыл бұрын
P
@mahenderbaggi26033 жыл бұрын
ఎన్ని ఎన్ని రోజులకు మీ దర్శనం గురూజీ మీ పాదాలకు వందనాలు🙏🙏🙏