ఎవరండీ మీరంతా..టోపీ అమ్మవారిని,పరిచయం చేసింది అతనే కదా...పెద్ద వారు మిలియన్స్ subscribers ఉన్నారు అని,ఎది చెప్తే అది నిజం కాదు గా.. అసలు ఇలాంటి వాటిని ఎందుకు తెస్తారు.పూర్వం ఇలాంటి పూజలు చేసేవారా..??కుదిరితే దీపం పెట్టీ,పండుగల సమయాన లేదా కుదిరిన సమయాన గుడికి వెళ్ళి వచ్చేవారు.. అప్పుడు లేని భాగ్యం..ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చిందా..???
@raniteja.k3355 Жыл бұрын
స్వామి మీరు సింపుల్గా బాగా చెప్పారు.మేము నండూరి గారు చెప్పిన కొన్ని పూజలు చేసుకున్నాము ఫలితం పొందిఉన్నము మాకు మంచి జరిగింది.
@gandugopal1975 Жыл бұрын
Nenu kuda
@jyothikumaryadavavula6156 Жыл бұрын
Nenu kuda
@roselinesuravarapu5873 Жыл бұрын
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@rupeshraj3579 Жыл бұрын
Miku em jarigao maku konchem cheptra.
@annireddy2181 Жыл бұрын
Avnu nanduri gari videos chusi emi teliyani memu kuda amma karuna pondutunnamu thank you nanduri garu
@m.s.r17304 ай бұрын
సప్తమాత్రుకలలో ఒక్కరైనా అమ్మ వారాహి దేవత కాశీ గ్రామ దేవత సూర్యోదయం చూడని దేవత ఈ అమ్మని రాత్రి 8 తరువాత పూజించుట వలన మంచి ఫలితాలు ఇస్తుంది ఈ అమ్మ నాకు నా కుటుంబం కి యే సమయంలో ఏది కావాలో అది ఇవ్వమని ప్రాధించండి కోరికల కోసం పూజించకండి నాకు అమ్మ అనుగ్రహం ఉంది కాశీ వెళ్లి వారహి మాతను దర్శించుకున్నాను నాకు ఈ రోజు మరణంతో సమానమైన గండం నుండి నన్ను బ్రతికించింది ఉదయం 3 నుండి రాత్రి 8 నుండి పూజ ఉత్తమం
@venkatminiart7806 Жыл бұрын
నండూరి శ్రీనివాస్ రావు గారు చానల్ చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఆయనెంతో దైవానుగ్రహం ఆయన చెప్పటం వల్లనే వారాహి దేవి పూజలు నిర్వహిస్తున్నాము అద్భుతమైన ఫలితాలు కలిగాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@ravana9493 Жыл бұрын
Avunu nenu kuda chesanu amma antho karunaa murthi
@venkatminiart7806 Жыл бұрын
@@ravana9493 అవును బ్రో అమ్మవారు చాలా పవర్ ఫుల్ వారాహి దేవి
@pushpajayaram2475 Жыл бұрын
Nijam 💯
@venkatminiart7806 Жыл бұрын
@@pushpajayaram2475 అవును బ్రో అమ్మవారు చాలా పవర్ ఫుల్ వారాహి దేవీ
@krishnaveni81613 ай бұрын
@@venkatminiart7806 ఆయన చెప్తున్నారు కానీ ఆయన వలనే మేము పూజ చేశాము కానీ ఫోటోలు అలాంటివి పెట్టుకోకూడదు అని ఎక్కువ మంది చెప్తున్నారు, దయచేసి అమ్మవారిని మనసులో తలుచుకోండి కానీ ఫోటోలు పెట్టీ పూజ చేయవద్దు ...ఎందుకు అంటే మన ఆ నియమాలుపాటించడం చాలా కష్టం సులువు కాదు, వారాహి అమ్మ ఎంత తొందరగా పలుకుతుందో, ఆవిడ కోపానికి గురి అయితే కూడా అలాగే పలికితే బాద , ఇంట్లో నిరంతరం ఒక గుడి లా నియమాలు పాటించడం నిరంతరం అంత సులువు కాదు
సర్ నమస్కారం.. నా వయస్సు 28 సంవత్సరాలు..సంవత్సరం క్రితం నుండి అమ్మ వారి పై నాకు విపరీతమైన భక్తీ పెరిగింది .గతంలో నేని శ్యామలమ్మ,లలితమ్మ నవరాత్రి పూజ చేసుకున్నాను..ప్రస్తుత నేను సూతకం లో ఉన్నాను కాబట్టి వారాహి అమ్మ పూజ చేయకపోతున్నాను..కానీ ఈ పర్వ దిన సమయంలో అమ్మ పూజ దూరం ఉండటం ఇష్టం లేక అమ్మ వారి ఫోటో ప్రింట్ ఔట్ తీసుకొని నా ముందు పెట్టుకొని అమ్మవారి నామాలు,అష్టోత్తరం, సహస్రనామలు,కవచం చదువుతున్నాను..సూతకం వలన పూజ జోలికి వెల్లట్లే సర్ ఇప్పుడు నేను సూతకం లో ఉన్న కాబట్టి కనీసం శ్లోకలు,అష్టోత్తరం కూడా చదువుకోవద్ద సర్? 2) మీరు ఉచ్చారణ దోషాలు ఉండకూడదు అంటున్నారు.. సహస్ర నామాల్లో చదివేటప్పుడు సల్పమైన దోషాలు వస్తున్నాయి..మరి ఎలా సర్ ? చివరిలో అమ్మ తప్పు ఉంటె క్షమించు అమ్మ అని వేడుకుంటున్న! సర్ నేను పైన చెప్పినట్టు చేయచ్చ? దయచేసి రిప్లై ఇవ్వగలరు!
@sathaiahsathish3001 Жыл бұрын
గురువుగారూ. నమస్కారం తండ్రి. నేను యూట్యూబ్ లో ఎంతమంది. వీడియోలూ. చూసాను కానీ. మీలాగా. ఓపికగా. చాలా చక్కగా. అన్ని వీడియో లు.చెప్పుతున్నారు.. మీ పాదాలకు నమస్కరించి పా దా బి వందనములు గురువు గారు. నాకు. మీ ఆశీర్వాదం. ఎప్పుడు. మా కుటుంబం పైన. అందరి పైన. ఉండాలి. తండ్రి. జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺
@kanaparthisathyam73753 ай бұрын
చాలా చక్కగా చెప్పారు గురువుగారు జై వారాహి మాత
@padmavathichettipothula3343Ай бұрын
వారాహి దేవియే నమః 🙏🙏🙏🙏🙏
@ChanagoniSriramulu11 күн бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏 గురువుగారు పోయినసారి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో భాగంగా నేను తొమ్మిది రోజులు అమ్మవారిని మనసులో స్మరించాను అప్పటినుండి ఇప్పటివరకు నాకు సకల ఆయురారోగ్యాలతో మంచిగా ఉన్నాను గురువుగారు ఓం పంచాంజనై నమః 🙏 ఓం దండ హస్తాయై నమః 🌹 ఓం వరాహి దేవియే నమః 🙏 ఓం పౌత్రిన్యై నమః 🙏 ఓం మహాసేనాన్యై నమః 🙏 గురువుగారు మహా మూల మంత్రము ఏమో తెలియదు 🙏 ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏
JAI VARAHI AMMA 🙏🙏🙏 JAI VARAHI AMMA 🙏🙏🙏 JAI VARAHI AMMA 🙏🙏🙏 Please Amma nenu annukonavi anni jarigela chyandi Amma please Amma please 🙏 JAI VARAHI AMMA 🙏🙏🙏
@shankarreddy3662 Жыл бұрын
Thank you guruvi garu meeru cheppindi saamanyaga vundi chala bagundi Namaste
@gnvasatyanarayana5532 Жыл бұрын
ఓం హ్రీం వారాహి దేవి యే నమహా ఓం విద్యా యై నమహా 🙏
@basrebharathi28353 ай бұрын
Danyavadallu guruji meru cureutga cheparu nameste guruue garu
@kotagiriramanandam89733 ай бұрын
చాలా బాగా చెప్పారు గురూజీ
@Sai_Vloger123Ай бұрын
Swami ma nana mi matalu gatiga follow itunadu ippudu 50 years mandu, non veg maneshadu
Amma ni chala namuta adedyanam lo unta ayeenapatiki kondarito manashati kolpotuna daichesi adaina pariskaram evagalaru amma sandeshamga bavestanu gurugaru🙏
@tpkcharyulucharyulu4553 Жыл бұрын
లక్ష్మీ-సరస్వతీ-పార్వతి ఈ ముగ్గురే అమ్మలు అని మనం పెద్దలు చెబుతారు మిగతావన్ని ఈమధ్యకాలంలో ప్రచారాలు బాగా పెరిగాయి. ఏది జరిగినా ఏదో పొందడానికి సంసారులకు ఏది ఎంతవరకు సాధ్యం.సంచిత,ప్రాబ్ధకర్మ లను త్రోసేసి తుచ్ఛమైన ఐహిమైన కోర్కెలు తీర్చుకోవడానికేనా ఉపాసనలు ఆరాధనలు తపస్సులు, విశ్వమంతా నిండిఉన్న దైవశక్తి ఈ జగత్ సృష్టిస్థితి లయములు సృష్ట్యాదినుండి కల్పాంతంవరకు దైవ సంకల్పానికి వ్యతిరేకంగా ఏమైనా జరుగుతుందా? ఏవేవో శక్తులనీ కోర్కెలు నెరవేరుతాయి అని ఈ పూజలు ఆ పూజలు అని జనాలకు లేనిపోని లేనిపోని ఆశలు కల్పించి జనాలని పక్కదారులు పరుగులుతీయించడం తప్ప మరొకటి కాదు. ప్రజలకు భక్తిమార్గాన్ని బోధించడం జ్ఞానాన్ని జన్మరాహిత్యము ఎలా పొందవచ్చు ఈ జన్మకు మనము పొందుతున్నది ఏమిటి అది ఎందుకు ఇలా లభించింది సాధించవలసింది ఏమిటి? సత్యాన్వేషణ వైపు ప్రజలను నడిపించడం పోయి కాలభైరవుడు తో మాట్లాడుచున్నాని ఒకడు, ఛిన్నమస్త తో మాట్లాడుతానని ఒకడు వారాహి ఉపాసకుడీని అని ఒకడు, ఇంతా చేస్తే చేస్తే వీళ్ళందరూ మళ్ళీ వచ్చి సమాజంలోనే బ్రతికేది. చిన్నతనంలోనే చదువు అబ్బక ఇల్లువదలి ఎక్కడెక్కడెక్కడికో వెళ్ళి, ఎవరినో సాధువులని గురువుగాపొంది, ఉపదేశం పొంది, గొప్ప గొప్ప సిద్ధులు నాగ సాధువులు అవధూతల గురించి తెలిసి కూడా వాళ్లంతా ఏం సాధించారో వారంతా ఎందుకు అంత గొప్పవాళ్ళు తెలిసికూడా ఇంకా జీవిత పరమార్థం ఏదో వారినిచూసికూడా గ్రహించలేక తపస్సాధన కు అనువైన ప్రదేశాలవైపు వెళ్ళకుండా ఈ శక్తులంటూ ఆశక్తులంటూ ఆశక్తులు తమదగ్గరే ఉన్నాయని ఆధ్యాత్మచింతన చేసే జనులను ఎవరికి తోచిన దారిలో మళ్ళించే ప్రయత్నాలే ఇవన్నీకూడా
@jkumaraswamy6270 Жыл бұрын
🙏శ్రీ మాత్రేనమః, గురువుగారి పాదాలకు పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏 💐💐💐💐💐
@KusmaVilas-kc8ti10 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమః శివాయ.గురువు గార్కి శతకోటి పాదబీ వందనాలు
@lokanadhareddy99623 ай бұрын
స్వామి శ్వేత వారాహి అమ్మను పూజింప వచ్చున.మేము కొన్ని రోజులు ఆషాడం లో పూజచేసాను.చాలా సంతోషం గా ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల అమ్మ ఫోటో ను గుడిలో పెట్టవలసి వచ్చింది. అడ్డంకులు తొలగి మళ్లీ అమ్మ వస్తుంది అంటావా.జై వారాహి మాత.
@Reddy-c3oАй бұрын
Swetha varahi ammavarini e time lo ayena poojinchavachu. Velli thechukondi.
@vijayavolla517 ай бұрын
Om Namo Varahi Devi namo namaha. Na bidda nu karuninchu kaapadu thalli. Na bidda kalalu neraverchu thalli
@radhikavikram95107 ай бұрын
Aum Hreem Varaheyei Namaha 🙏🙏🙏
@velidiprasadrao6478 Жыл бұрын
గురువు గారి పాదాలకు పాదాభివందనములు----స్వామి నాకు ఏ దుర అలవాట్లు లేవు.కానీ బ్రహ్మ చర్యం అంటే ఏమిటి అది ఎలా పాటించాలి.
@kishornagulukrishna99434 ай бұрын
Om Sri varahi matraya namah shivaya 🙏🙏🙏🙏🙏
@kirank809 Жыл бұрын
Yes puja manasutho cheyyali . Show off kaadu puja may not need all other things if u hav god in your heart And andaru ade ga chepthunnaru Concentrate n focus cheyyaleni vallu aa paddathulanni follow cheyyali .
@venkateshwarlutaduri67027 ай бұрын
Jai gurudeva datha .Jai bandhunath. I need your Darshan please aashirwad dijiye maa ka duvase
ఓం శ్రీమాత్రే నమ: ఓంశ్రీ గు రుభ్యోనమ: మా అబ్బాయం జల్దు శ్రీరామ్ కు మంచి జీవిత భవి ష్యత్ ను ప్రసాదించమని అమ్మకుచెప్పండి గురూజీ😊
@syedfathimabi7646 Жыл бұрын
Thank you so much guruji
@RadheShyam-fd9jb4 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు🙏
@chamundeswaridevi1424 Жыл бұрын
🙏 Guruvu gariki namaskaramulu
@Telnganaammyi216 ай бұрын
అయ్యా బాగా చిప్పారు మాకు అర్ధమయిల 🙏🙏🙏
@MGRSspiritualsongsbyramadevi Жыл бұрын
🙏🙏🙏ఓం శ్రీ మాత్రేనమహ🙏🙏🙏
@UMADEVI-zs4cg Жыл бұрын
బాగా చెప్పారు గురువు గారు
@kavyakoneru6703 Жыл бұрын
Mi prathi samasyaki oka parishkaram untundhi... Miku elanti samasya una guruvu gariki watsapp cheyandi ... Miku parishkaram dhorukuthundhi.. Na profile lo number untundhi chudandi..miku just 3 days lo result chupistharu pakka. .
@sridevisingarapu3794 Жыл бұрын
Om hrim vaaraahi devyi namaha 🙏
@svsoma5874 ай бұрын
Chala vishayalu telsinavaru manchi ga chepparu
@balaramyalla3521 Жыл бұрын
Very good Subject Sir...
@rajeshnagula5687 Жыл бұрын
Chala clear ga simple ga chepparu 🎉
@prithviraj54 Жыл бұрын
Shree matre namah Guruji ki padabhi vandhanam prithviraj 🙏🙏🙏🙏🙏
@templepolerammathalli35253 ай бұрын
వారాహి గుప్త నవరాత్రులు ఆ పేరు లోనే ఉంది గుప్త అని, పదేళ్ల క్రితం ఎవరికి తెలియదు వారాహి నవరాత్రి, ఈ సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరిగింది, కానీ సత్యం ఎటు పోదు, వారాహి పూజ చేసేస్తే గొప్ప ఫలితాలు వచ్చేస్తాయి అనుకుంటున్నారు., వ్యతిరేక శక్తులు వస్తాయి అమ్మే కదా అని అనుకుంటే చాలా పొరపాటు అమ్మ కూడా కొన్ని గడియలు కొన్ని అవస్థలులో ఉగ్రంగా ఉంటుంది. అలాంటి అవతారమే వారాహి , వారాహికి నామ జపమే ఉత్తమం .. ఈ స్వామి చెప్పినది అక్షర సత్యం
@ravuribobby2124 ай бұрын
Gurugaru namaste 🌺🙏🙏🙏🌺
@sadguru143 Жыл бұрын
Om namo varahi deviyee namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramadevip3359 Жыл бұрын
మంత్రం అక్షరం ఓం,, హ్రీమ్, క్లీమ్ గ్రీమ అక్షరం టైపు చేస్తే తెలుస్తుంది ye అక్షరమో తెలీతం లేదు గురువు garu
@shivareddyshivareddy1807 Жыл бұрын
ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋನಮಃ
@ddu-gkykovvur2791 Жыл бұрын
Guruji padhabhi vandanaalu
@Bavanya222 Жыл бұрын
Varahi devi is very powerful... but if you want to chant any mantra big or small... starting lo mistakes untaye.. Ammavaru ki kopam eme radhu... entho dhaya kuda untunde amavariki.... dharmam ekada vuntuntho devathalu akkade vuntaru... bakthi and dharmam is important ... asalu bhayam endhuku epudo oka apudu manam povalsinde kadha....