అంబత్రేయ క్షేత్రం కు చాలా చాలా కృతజ్ఞతలు మరియు గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏
@rajashekarreddygujjaКүн бұрын
శ్రీ మాత్రే నమః గురువుగారు 🙏🙏🙏🙏🙏
@jarupulamonika7477Күн бұрын
గురువు గారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 గురువుగారు మీరు గురించి మీఊరీకి దగరా ఉన్న వాళ్ళు నా భర్తతో చేప్పారు మీరు చేప్పినట్టు నేను నమ్మలే నాభర్తకి ఎదిరీంచ్చి నాకోడుక్కి మీచేతూలతో అముగురు అమ్మవారు దీక్ష చేసేలా వదేలేసి వచ్చాను గల్లీలో అంద్దరూ తీట్టిరు నాకు ఎందుకు భయం ముగ్గురు అమ్మావార్లూ మీరు ఉన్నారు అమ్మ వోడిలో అనుమానం ఉంట్టూద్ధా